దర్శనీయ స్థలాలు

దర్శనీయ స్థలాలు, భారతదేశంలో చాలా ఉన్నాయి.ఈ శీర్షికలో ముఖ్యమైన దర్శనీయ స్థలాలు వివరాలు ఉంటాయి.వికీపీడియాలో వ్యాసాలు ఉన్నవాటికి నేరుగా లింకుద్వారా వెళ్లి తెలుసుకోవచ్చు.వీటిని రెండు రకాలుగా విభజించ వచ్చు

 1. పుణ్య క్షేత్రాలు
 2. పర్యాటక కేంద్రాలు

పుణ్య క్షేత్రాలుసవరించు

భారతదేశం అంటేనే మొదట గుర్తు వచ్చేది పుణ్య క్షేత్రాలే. కాశ్మీరు నుండి, కన్యాకుమారి వరకు అడుగుకొక పుణ్య క్షేత్రం ఉంటుంది, వీటిలో ప్రధానమైన వాటిని తెలుసుకుందాం.

సముదాయంగా ఉన్న పుణ్యక్షేత్రాలుసవరించు

వీటిలో ఇవి ఒక సమూహములాగా విఖ్యాతి వహించినవి.

 1. ద్వాదశ జ్యోతిర్లింగాలు
 2. 108 వైష్ణవ క్షేత్రాలు
 3. ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు మఠాలు
 4. పంచ శివక్షేత్రాలు

రాష్ట్రాల ప్రకారం వివిధ పుణ్యక్షేత్రాలుసవరించు

ఆంధ్రప్రదేశ్సవరించు

 1. తిరుపతి తిరుమల
 2. అంతర్వేది
 3. మహానంది
 4. అన్నవరం
 5. కాణిపాకం
 6. శ్రీ కాళహస్తి
 7. శ్రీశైలం
 8. యాదగిరి గుట్ట
 9. సింహాచలం
 10. విజయవాడ
 11. మంత్రాలయం
 12. ద్రాక్షారామం
 13. అమరావతి
 14. సామర్లకోట
 15. పాలకొల్లు
 16. భీమవరం
 17. ద్వారకతిరుమల
 18. అరసవిల్లి
 19. శ్రీకూర్మం
 20. అప్పనపల్లి
 21. జొన్నవాడ
 22. పిఠాపురం
 23. ర్యాలి
 24. అహోబిళం
 25. మందపల్లి
 26. ఐనవిల్లి
 27. కోటప్ప కొండ
 28. మంగళగిరి
 29. మాచెర్ల
 30. పొన్నూరు
 31. లేపాక్షి
 32. విజయవాడ

తెలంగాణసవరించు

 1. భద్రాచలం
 2. చిల్కూరు
 3. బాసర
 4. వరంగల్
 5. వేములవాడ
 6. వాడపల్లి, నల్గొండ జిల్లా

తమిళనాడుసవరించు

 1. రామేశ్వరం
 2. కంచి
 3. ధనుష్కోడి
 4. శ్రీరంగం
 5. తిరువణ్ణామలై (అరుణాచలం)
 6. మామల్లాపురం (మహాబలిపురం)
 7. చిదంబరం
 8. మదురై
 9. పళని
 10. తంజావూరు
 11. తిరునల్వేలి
 12. తిరుత్తణి
 13. తిరుచెందూరు
 14. కన్యాకుమారి
 15. పిళ్ళయార్ పట్టి
 16. స్వామిమలై
 17. కుంభకోణం
 18. తిరుప్పరంకుండ్రం
 19. కుట్రాలం

కర్ణాటకసవరించు

 1. హంపి
 2. శ్రీరంగపట్నం
 3. ధర్మస్థల
 4. మెల్కొటే
 5. ఉడిపి
 6. కుక్కే సుబ్రహ్మణ్య
 7. శృంగేరి మఠం
 8. హొరనాడు
 9. శ్రావణబెళగొళ

కేరళసవరించు

 1. గురువాయుర్
 2. శబరిమల
 3. తిరువనంతపురం
 4. అట్టుకల్
 5. త్రిశూర్

ఒడిషాసవరించు

 1. కొణార్క్
 2. పూరి
 3. భువనేశ్వర్

మహారాష్ట్రసవరించు

 1. షిర్డి
 2. నాసిక్
 3. కొల్హాపూర్

ఉత్తర ప్రదేశ్సవరించు

 1. కాశి/వారణాసి
 2. అయోధ్య

రాజస్థాన్సవరించు

 1. పుష్కర్
 2. జైసల్మేర్ కోట
 3. మెహరాన్ ఘర్ కోట

గుజరాత్సవరించు

 1. ద్వారక
 2. అక్షరధామ్
 3. సోమనాథ్

పశ్చిమ బెంగాల్సవరించు

 1. బృందావనం
 2. మాయాపూర్

ఉత్తరాఖండ్సవరించు

 1. గంగోత్రి
 2. యమునోత్రి
 3. రిషికేష్
 4. బద్రీనాథ్
 5. కేదార్ నాథ్
 6. హరిద్వార్
 7. ప్రయాగ

బీహార్సవరించు

 1. గయ
 2. వైశాలి

పర్యాటక ప్రాంతాలుసవరించు

ఆంధ్రప్రదేశ్సవరించు

 1. నాగార్జునసాగర్
 2. బొర్రా గుహలు
 3. ఉండవల్లి గుహలు
 4. బెలూం గుహలు
 5. అరకులోయ
 6. పాపికొండలు
 7. రాజమండ్రి
 8. అంతర్వేది సాగరసంగమం బీచ్
 9. విశాఖపట్నం
 10. హైదరాబాద్
 11. హార్సిలిహిల్స్

తమిళనాడుసవరించు

 1. చెన్నై
 2. ఊటీ
 3. కొడైకెనాల్
 4. కునూర్
 5. ముదుమలై
 6. ఎర్కాడు
 7. ఏలగిరి
 8. పొల్లాచ్చి
 9. హొగెనకల్

కర్ణాటకసవరించు

 1. బెంగళూరు
 2. మైసూరు
 3. కూర్గ్
 4. చిక్‌మగళూరు
 5. కబిని

కేరళసవరించు

 1. మున్నార్
 2. కొచ్చిన్
 3. అలెప్పి (అలపుజ)
 4. కుమరొకం
 5. కొల్లమ్
 6. ఇడుక్కి
 7. కోవలం
 8. కేలికట్ (కొజికొడ్)
 9. వయనాడ్
 10. పాలక్కాడ్

ఒడిషాసవరించు

 1. చిల్కా సరస్సు

మహారాష్ట్రసవరించు

 1. మహాబలేశ్వర్
 2. లొనావాల
 3. ఖండాలా
 4. అజంతాగుహలు
 5. ఎల్లొరాగుహలు
 6. ఎలిఫెంటాగుహలు

ఉత్తరప్రదేశ్సవరించు

 1. ఆగ్రా
 2. లక్నో
 3. సారనాథ్
 4. ఝాన్సి

హిమాచల్ ప్రదేశ్సవరించు

 1. సిమ్లా
 2. కులు
 3. మనాలి
 4. డల్ హౌసి
 5. ధర్మశాల

ఉత్తరాఖండ్సవరించు

 1. నైనిటాల్
 2. ముస్సొరి
 3. అల్మొరా

పశ్చిమ బెంగాల్సవరించు

 1. కోల్‌కాతా
 2. డార్జిలింగ్
 3. సిలిగురి

రాజస్థాన్సవరించు

 1. జైపూర్
 2. జోధ్ పూర్
 3. ఉదయపూర్
 4. జైసల్మేర్
 5. మౌంట్ అబూ
 6. అజ్మీర్

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు