దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో

వివిధ దేశాలు, ఆధారిత ప్రాంతాలు జాబితా – జనసాంద్రత ప్రకారం – చదరపు కిలోమీటరుకు జనాభా – (List of countries and dependencies by population density in inhabitants/km²) ఇక్కడ ఇవ్వబడింది. దాదాపు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నాగాని గుర్తింపు లేని దేశాలు కూడా ఈ జాబితాలో చేర్చ బడ్డాయి కాని వాటి ర్యాంకులు ఇవ్వలేదు.

దేశాల వారీగా జన సాంద్రత,2006 లెక్కల ప్రకారం

ఇక్కడ దేశాల వైశాల్యం గణించడంలో భూభాగం, భూభాగంలో ఉన్న నీటి ప్రదేశాలు (సరస్సులు, జలాశయాలు, నదులు వంటివి) కూడా పరిగణించబడ్డాయి. ఇందులో ఉన్న డేటా వివరాలు అధికభాగం 2005 జూలై ఐక్య రాజ్య సమితి ప్రపంచ జనాభా పరిస్థితుల నివేదిక (United Nations World Populations Prospects Report -2004 revision) నుండి గ్రహించ బడ్డాయి.

మొత్తం జనాభాను దేశ వైశాల్యంతో భాగించడం ద్వారా ఈ జనసాంద్రత లెక్క వేయబడింది. కనుక నగరాల జనసాంద్రత గానీ, ఆ జనాభా అవుసరాలను తీర్చడానికి ఆ దేశం కలిగి ఉన్న వనరులు గాని ఈ జాబితాలో సూచింపబడవు.

ర్యాంకు దేశం / ప్రాంతం జనసంఖ్య వైశాల్యం (చ.కి.మీ) జనసాంద్రత (చ.కి.మీ.కు జనసంఖ్య)
ప్రపంచ జన సంఖ్య / జన సాంద్రత (భూభాగం మాత్ర) 6,464,750,000 134,682,000 48
1 మొనాకో మొనాకో 35,253 1.49 23,660[1]
2 మకావు మకావొ (చైనా) 460,162 26 17,699
3 హాంగ్‌కాంగ్ హాంగ్‌కాంగ్ (చైనా) 7,040,885 1,099 6,407
4 సింగపూర్ సింగపూర్ 4,483,900 699.4 6,208
5 జిబ్రాల్టర్ జిబ్రాల్టర్ (యు.కె.) 27,921 6 4,654
6 వాటికన్ నగరం వాటికన్ నగరం 783 0.44 1,780
7 మాల్టా మాల్టా 401,630 316 1,271
8 బెర్ముడా బెర్ముడా (యు.కె.) 64,174 53 1,211
9 మాల్దీవులు మాల్దీవులు 329,198 298 1,105
10 బహ్రెయిన్ బహ్రయిన్ 726,617 694 1,047
11 బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 141,822,300 143,998 985[2]
12 United Kingdom ఛానల్ దీవులు (బ్రిటిష్ ఆధారితం) 149,463 195 766
13 Nauru నౌరూ 13,635 21 649
14 Taiwan తైవాన్ (ROC) 22,894,384 35,980 636[3]
15 బార్బడోస్ బార్బడోస్ 269,556 430 627
ఫ్రాన్స్ సెయింట్ మార్టిన్ (ఫ్రాన్స్) 33,102 53.2 622
16 పాలస్తీనా భూభాగాలు పాలస్తీనా భూభాగాలు 3,702,212 6,020 615
17 మారిషస్ మారిషస్ 1,244,663 2,040 610
18 అరూబా అరుబా (నెదర్లాండ్స్) 99,468 180 553
ఫ్రాన్స్ మాయొట్టి (ఫ్రాన్స్) 180,610 374 483[4]
19 దక్షిణ కొరియా దక్షిణ కొరియా 48,846,823 99,538 480
20 సాన్ మారినో శాన్ మారినో నగరం 28,117 61 461
21 Puerto Rico పోర్టోరికో (అ.సం.రా.) 3,954,584 8,875 446
22 Tuvalu తువాలు 10,441 26 402
23 నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 16,299,170 41,528 392
24 ఫ్రాన్స్ మార్టినిక్ (ఫ్రాన్స్) 395,932 1,102 359
25 Comoros కొమొరోస్ 797,902 2,235 357
26 Lebanon లెబనాన్ 3,576,818 10,400 344
27 రువాండా రవాండా 9,037,690 26,338 343
28 మార్షల్ దీవులు మార్షల్ దీవులు 61,963 181 342
29 బెల్జియం బెల్జియం 10,419,050 30,528 341
30 జపాన్ జపాన్ 128,084,700 377,873 339
31 India భారతదేశం 1,103,371,000 3,287,263 336
32 ఎల్ సాల్వడోర్ ఎల్ సాల్వడోర్ 6,880,951 21,041 327
ఫ్రాన్స్ సెయింట్ బార్తెలిమీ (ఫ్రాన్స్) 6,852 21 326
33 American Samoa అమెరికన్ సమోవా (అ.సం.రా.) 64,869 199 326
34 United States Virgin Islands వర్జిన్ దీవులు (అ.సం.రా. (అ.సం.రా.) 111,818 347 322
35 శ్రీలంక శ్రీలంక 20,742,910 65,610 316
36 ఫ్రాన్స్ రియూనియన్ (ఫ్రాన్స్) 785,139 2,510 313
37 Guam గ్వామ్ (అ.సం.రా.) 169,635 549 309
38 హైతి హైతీ 8,527,777 27,750 307
39 సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 119,051 388 307
40 ఇజ్రాయిల్ ఇస్రాయెల్ 6,724,564 22,145 304
41 సెయింట్ లూసియా సెయింట్ లూసియా 160,765 539 298
42 ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ 83,054,480 300,000 277
43 బురుండి బురుండి 7,547,515 27,834 271
44 గ్రెనడా గ్రెనడా 102,924 344 260
45 ట్రినిడాడ్ అండ్ టొబాగో ట్రినిడాడ్ & టొబాగో 1,305,236 5,130 254
46 వియత్నాం వియత్నాం 84,238,230 331,689 254
47 ఫ్రాన్స్ గ్వాడలోప్ (ఫ్రాన్స్) 405,000[5] 1,628[5] 249[5]
48 United Kingdom యునైటెడ్ కింగ్‌‌డమ్ 59,667,840 242,900 246
49 జమైకా జమైకా 2,650,713 10,991 241
50 Germany జర్మనీ 82,689,210 357,022 232
51 Netherlands Antilles నెదర్లాండ్స్ యాంటిలిస్ (నెదర్లాండ్స్) 182,656 800 228
52 లైచెన్‌స్టెయిన్ లైకెస్టీన్ 34,521 160 216
53 పాకిస్తాన్ పాకిస్తాన్ 157,935,100 796,095 198
54 ఇటలీ ఇటలీ 58,092,740 301,318 193
55 ఉత్తర కొరియా ఉత్తర కొరియా 22,487,660 120,538 187
56 నేపాల్ నేపాల్ 27,132,630 147,181 184
57 ఆంటిగ్వా అండ్ బార్బుడా ఆంటిగువా & బార్బుడా 81,479 442 184
58 డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ 8,894,907 48,671 183
59 లక్సెంబర్గ్ లక్సెంబోర్గ్ నగరం 464,904 2,586 180
60 Seychelles సీషెల్లిస్ 80,654 455 177
61 స్విట్జర్లాండ్ స్విట్జర్‌లాండ్ 7,252,331 41,284 176
62 Northern Mariana Islands ఉత్తర మెరియానా దీవులు (అ.సం.రా.) 80,801 464 174
63 కేమన్ ఐలాండ్స్ కేమెన్ దీవులు (యు.కె.) 45,017 264 171
64 సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ సెయింట్ కిట్స్ & నెవిస్ 42,696 261 164
65 São Tomé and Príncipe సావొటోమ్ & ప్రిన్సిపె 156,523 964 162
66 Federated States of Micronesia మైక్రొనీషియా 110,487 702 157
67 కువైట్ కువైట్ 2,686,873 17,818 151
68 British Virgin Islands బ్రిటిష్ వర్జిన్ దీవులు (యు.కె.) 22,016 151 146
69 అండొర్రా అండొర్రా 67,151 468 143
70 నైజీరియా నైజీరియా 131,529,700 923,768 142
71 చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 1,315,844,000 9,596,961 137
72 Tonga టోంగా 102,311 747 137[6]
73 కిరిబటి కిరిబాతి 99,350 726 137
74 గాంబియా గాంబియా 1,517,079 11,295 134
75 Anguilla అంగ్విల్లా (యు.కె.) 12,205 91 134
76 ఐల్ ఆఫ్ మ్యాన్ ఐల్ ఆఫ్ మాన్ (యు.కె.) 76,538 572 134
ట్రాన్స్‌నిస్ట్రియా ట్రాన్స్‌నిస్ట్రియా 555,347 4163 133[7]
77 చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 10,219,600 78,866 130
78 డెన్మార్క్ డెన్మార్క్ 5,430,590 43,094 126
79 Cape Verde కేప్ వర్డి 506,807 4,033 126
80 థాయిలాండ్ థాయిలాండ్ 64,232,760 513,115 125
81 మోల్డోవా మాల్డోవా 4,205,747 33,851 124
82 పోలండ్ పోలండ్ 38,529,560 312,685 123[6]
83 Uganda ఉగాండా 28,816,230 241,038 120
84 ఇండోనేషియా ఇండొనీషియా 222,781,500 1,904,569 117
85 Guatemala గ్వాటెమాలా 12,599,060 108,889 116
86 న్యూజీలాండ్ టోకెలావ్ దీవులు (న్యూజిలాండ్) 1,378 12 115
87 పోర్చుగల్ పోర్చుగల్ 10,494,500 91,982 114
European Union యూరోపియన్ యూనియన్ 494,070,000 4,422,773 112
88 స్లొవేకియా స్లొవేకియా 5,400,908 49,033 110
89 ఫ్రాన్స్ ఫ్రాన్స్ మెక్సికో 60,495,540 551,500 110
90 అల్బేనియా అల్బేనియా 3,129,678 28,748 109
91 మలావి మలావి 12,883,940 118,484 109
92 హంగరీ హంగేరీ 10,097,730 93,032 109
93 టోగో టోగో 6,145,004 56,785 108
94 సెర్బియా సెర్బియా 9,396,411 88,361 106[3]
95 డొమినికా డొమినికా కామన్వెల్త్ 78,940 751 105
96 Syria సిరియా 19,043,380 185,180 103
97 Cuba క్యూబా 11,269,400 110,861 102
98 Armenia అర్మీనియా 3,016,312 29,800 101
99 ఆస్ట్రియా ఆస్ట్రియా 8,189,444 83,858 98
100 అజర్‌బైజాన్ అజర్‌బైజాన్ 8,410,801 86,600 97
101 స్లోవేనియా స్లొవేనియా 1,966,814 20,256 97
102 టర్కీ టర్కీ 73,192,840 783,562 93
103 ఘనా ఘనా 22,112,810 238,533 93
104 రొమేనియా రొమేనియా 21,711,470 238,391 91
105 సైప్రస్ సైప్రస్ 835,307 9,251 90
106 స్పెయిన్ స్పెయిన్ 43,064,190 505,992 85
107 కోస్టారికా కోస్టారీకా 4,327,228 51,100 85
108 గ్రీస్ గ్రీస్ 11,119,890 131,957 84
109 క్రొయేషియా క్రొయేషియా 4,551,338 56,538 81
110 ఉత్తర మేసిడోనియా మేసిడోనియా] 2,034,060 25,713 79
Northern Cyprus ఉత్తర సైప్రస్ టర్కిష్ రిపబ్లిక్ 264,172 3,355 78[8]
111 కంబోడియా కంబోడియా 14,071,010 181,035 78
112 ఫ్రాన్స్ వల్లిస్ & ఫుటునా దీవులు (ఫ్రాన్స్) 15,480 200 77
113 సియెర్రా లియోన్ సియెర్రా లియోన్ 5,525,478 71,740 77
114 ఉక్రెయిన్ ఉక్రెయిన్ 46,480,700 603,700 77
115 మలేషియా మలేషియా 25,347,370 329,847 77
116 బోస్నియా, హెర్జెగోవినా బోస్నియా & హెర్జ్‌గొవీనియా 3,907,074 51,197 76
117 కుక్ ఐలాండ్స్ కుక్ దీవులు (న్యూజిలాండ్) 17,954 236 76
118 బెనిన్ బెనిన్ 8,438,853 112,622 75
119 మయన్మార్ మయన్మార్ 50,519,490 676,578 75
120 ఈజిప్టు ఈజిప్ట్ 74,032,880 1,001,449 74
121 ఖతార్ కతర్ 812,842 11,000 74
122 మొరాకో మొరాకో 31,478,460 446,550 70
123 Ethiopia ఇథియోపియా 77,430,700 1,104,300 70
124 బల్గేరియా బల్గేరియా 7,725,965 110,912 70
125 Iraq ఇరాక్ 28,807,190 438,317 66
126 సమోవా సమోవా 184,984 2,831 65
127 బ్రూనై బ్రూనై 373,819 5,765 65
128 హోండురాస్ హోండూరస్ 7,204,723 112,088 64
129 జార్జియా (దేశం) జార్జియా (దేశం) 4,474,404 69,700 64
130 French Polynesia ఫ్రెంచ్ పోలినీసియా (ఫ్రాన్స్) 256,603 4,000 64
131 జోర్డాన్ జోర్డాన్ 5,702,776 89,342 64
132 East Timor తూర్పు తైమూర్ 947,064 14,874 64
132 Turks and Caicos Islands టర్క్స్ & కైకోస్ దీవులు (యు.కె.) 26,288 417 63[6]
134 ట్యునీషియా టునీషియా 10,102,470 163,610 62
135 స్వాజీలాండ్ స్వాజిలాండ్ 1,032,438 17,364 59
136 ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ 26,593,120 447,400 59
137 సెనెగల్ సెనెగల్ 11,658,170 196,722 59
138 లెసోతో లెసోతో 1,794,769 30,355 59
139 ఐర్లాండ్ ఐర్లాండ్ రిపబ్లిక్ 4,147,901 70,273 59
140 కెన్యా కెన్యా 34,255,720 580,367 59
141 కోటె డి ఐవొరి ఐవరీ కోస్ట్ 18,153,870 322,463 56
142 మెక్సికో మెక్సికో 107,029,400 1,958,201 55
143 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 4,495,823 83,600 54
144 లిథువేనియా లిథువేనియా 3,431,033 65,300 53
145 Burkina Faso బర్కీనా ఫాసో 13,227,840 274,000 48
146 బెలారస్ బెలారస్ 9,755,106 207,600 47
147 ఈక్వడార్ ఈక్వడార్ 13,228,420 283,561 47
148 ఫిజీ ఫిజీ 847,706 18,274 46
149 భూటాన్ భూటాన్ 2,162,546 47,000 46
150 ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 29,863,010 652,090 46
151 తజికిస్తాన్ తజకిస్తాన్ 6,506,980 143,100 45
152 మాంటెనెగ్రో మాంటినిగ్రో 630,548 14,026 45[3]
153 Montserrat మాంట్‌సెరాట్ (యు.కె.) 4,488 102 44
154 గినియా-బిస్సావు గినియా-బిస్సావు 1,586,344 36,125 44
155 Palau పలావు 19,949 459 43
156 పనామా పనామా 3,231,502 75,517 43
157 నికరాగ్వా నికారాగ్వా 5,486,685 130,000 42
158 ఇరాన్ ఇరాన్ 69,515,210 1,648,195 42
159 Tanzania టాంజానియా 38,328,810 945,087 41[6]
160 సెయొంట్ హెలినా సెయింట్ హెలినా (యు.కె.) 4,918 122 40
161 కొలంబియా కొలంబియా 45,600,240 1,138,914 40
162 యెమెన్ యెమెన్ 20,974,660 527,968 40
163 దక్షిణాఫ్రికా దక్షిణ ఆఫ్రికా 47,431,830 1,221,037 39
164 గినియా గినియా 9,402,098 245,857 38
165 ఎరిత్రియా ఎరిట్రియా 4,401,357 117,600 37
166 లాట్వియా లాత్వియా 2,306,988 64,600 36
167 కామెరూన్ కామెరూన్ 16,321,860 475,442 34
168 జిబూటి జిబౌటి నగరం 793,078 23,200 34
169 Faroe Islands ఫారో దీవులు (డెన్మార్క్) 47,017 1,399 34
170 జింబాబ్వే జింబాబ్వే 13,009,530 390,757 33
నగొర్నో-కరబఖ్ నగొర్నొ-కరబఖ్ 145,000 4,400 33[9]
171 మడగాస్కర్ మడగాస్కర్ 18,605,920 587,041 32
172 యు.ఎస్.ఏ అమెరికా సంయుక్త రాష్ట్రాలు 298,212,900 9,629,091 31
అబ్‌ఖజియా Republic of Abkhazia 215,972 7,138 30[10][ఆధారం యివ్వలేదు]
173 ఎస్టోనియా ఎస్టోనియా 1,329,697 45,100 29
174 లైబీరియా లైబీరియా 3,283,267 111,369 29
175 వెనెజులా వెనిజ్వెలా 26,749,110 912,050 29
176 కిర్గిజిస్తాన్ కిర్గిజిస్తాన్ 5,263,794 199,900 26
177 లావోస్ లావోస్ 5,924,145 236,800 25
178 మొజాంబిక్ మొజాంబిక్ 19,792,300 801,590 25
179 కాంగో గణతంత్ర రిపబ్లిక్ కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 57,548,740 2,344,858 25
సోమాలిలాండ్ సోమాలిలాండ్ 3,500,000 137,600 25[11]
180 ఫ్రాన్స్ సెయింట్ పియెర్ & మికెలాన్ (ఫ్రాన్స్) 5,769 242 24
181 బహామాస్ బహామాస్ 323,063 13,878 23
182 బ్రెజిల్ బ్రెజిల్ 186,404,900 8,514,877 22
183 పెరూ పెరూ 27,968,240 1,285,216 22
184 చిలీ చిలీ 16,295,100 756,096 22
185 Sweden స్వీడన్ 9,041,262 449,964 20.0
186 ఉరుగ్వే ఉరుగ్వే 3,463,197 175,016 19.8
187 ఈక్వటోరియల్ గ్వినియా ఈక్వటోరియల్ గునియా 503,519 28,051 18.0
South Ossetia దక్షిణ ఓస్సెషియా 70,000 3,900 17.9[12]
188 Vanuatu వనువాటు 211,367 12,189 17.3
189 Solomon Islands సొలొమన్ దీవులు 477,742 28,896 16.5
190 ఫిన్లాండ్ ఫిన్లాండ్ 5,249,060 338,145 15.5
191 జాంబియా జాంబియా 11,668,460 752,618 15.5
192 పరాగ్వే పరాగ్వే 6,158,259 406,752 15.1
193 న్యూజీలాండ్ న్యూజిలాండ్ 4,028,384 270,534 14.9
194 సూడాన్ సూడాన్ 36,232,950 2,505,813 14.5
195 అర్జెంటీనా అర్జెంటీనా 38,747,150 2,780,400 13.9
196 అల్జీరియా అల్జీరియా 32,853,800 2,381,741 13.8
197 పిట్‌కెయిర్న్ దీవులు పిట్‌కెయిర్న్ దీవులు (యు.కె.) 67 5 13.4
198 సొమాలియా సోమాలియా 8,227,826 637,657 12.9
199 అంగోలా అంగోలా 15,941,390 1,246,700 12.8
200 ఫ్రాన్స్ న్యూ కాలెడోనియా (ఫ్రాన్స్) 236,838 18,575 12.8
201 పపువా న్యూగినియా పాపువా న్యూగినియా 5,887,138 462,840 12.7
202 నార్వే నార్వే 4,620,275 385,155 12.0
203 బెలిజ్ బెలిజ్ 269,736 22,966 11.7
204 కాంగో రిపబ్లిక్ కాంగో రిపబ్లిక్ 3,998,904 342,000 11.7
205 సౌదీ అరేబియా సౌదీ అరేబియా 24,573,100 2,149,690 11.4
206 నైగర్ నైజర్ 13,956,980 1,267,000 11.0
207 మాలి (దేశం) మాలి 13,518,420 1,240,192 10.9
208 తుర్క్‌మెనిస్తాన్ తుర్క్‌మెనిస్తాన్ 4,833,266 488,100 9.9
209 Russia రష్యా 143,201,600 17,098,242 8.4
210 Bolivia బొలీవియా 9,182,015 1,098,581 8.4
211 ఒమన్ ఒమన్ 2,566,981 309,500 8.3
212 చాద్ చాద్ 9,748,931 1,284,000 7.6
213 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 4,037,747 622,984 6.5
214 Niue నియూ (న్యూజిలాండ్) 1,445 260 5.6
215 కజకస్తాన్ కజకస్తాన్ 14,825,110 2,724,900 5.4
216 గబాన్ గబాన్ 1,383,841 267,668 5.2
217 గయానా గయానా 751,218 214,969 3.5
218 లిబియా లిబియా 5,853,452 1,759,540 3.3
219 కెనడా కెనడా 32,268,240 9,970,610 3.2
220 బోత్సువానా బోత్సువానా 1,764,926 581,730 3.0
221 మౌరిటానియ మారిటేనియా 3,068,742 1,025,520 3.0
222 Iceland ఐస్‌లాండ్ 294,561 103,000 2.9
223 Suriname సూరీనామ్ 449,238 163,820 2.7
224 ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 20,155,130 7,741,220 2.6
225 నమీబియా నమీబియా 2,031,252 824,292 2.5
226 ఫ్రాన్స్ ఫ్రెంచ్ గయానా (ఫ్రాన్స్) 187,056 90,000 2.1
227 మంగోలియా మంగోలియా 2,646,487 1,564,116 1.7
228 పశ్చిమ సహారా పశ్చిమ సహారా 341,421 266,000 1.3
229 ఫాక్లాండ్ ద్వీపాలు ఫాక్‌లాండ్ దీవులు (యు.కె.) 3,060 12,173 0.25
230 గ్రీన్‌లాండ్ గ్రీన్‌లాండ్ (డెన్మార్క్) 56,916 2,175,600 0.026

ఆధారాలు: United Nations World Population Prospects (2004 revision). 2005 సమాచారం.

గమనించవలసినవి, సూచనలు, మూలాలు

మార్చు
  1. మొనాకో దేశం తన లెక్కలలో ఇంకా ఎక్కువ వైశాల్యం లెక్కిస్తుంది. కనుక జన సాంద్రత చ.కి.మీ.కు 18,078 గా లెక్క వేస్తారు.
  2. ప్రపంచ బ్యాంకు తాజా అభివృద్ధి సూచికల ప్రకారం జన సాంద్రత చ.కి.మీ.కు 1,090
  3. 3.0 3.1 3.2 CIA World Factbook Archived 2008-08-12 at the Wayback Machine నుండి జన సంఖ్య, వైశాల్యం, జన సాంద్రత లెక్క వేయబడ్డాయి.. తైవాన్ – 2005 సమాచారం; సెర్బియా 2002 సమాచారం; మాంటినిగ్రో 2004 సమాచారం.
  4. INSEE Mayotte నుండి జన సంఖ్య, వైశాల్యం, జన సాంద్రత లెక్క వేయబడ్డాయి..
  5. 5.0 5.1 5.2 సెయింట్ మార్టిన్ (ఫ్రాన్స్), సెయింట్ బార్తెలిమీ లను మినహాయించి. ఫిబ్రవరి 22 , 2007 నుండి ఈ ప్రాంతాలను గ్వాడలోప్ నుండి వేరు చేశారు.
  6. 6.0 6.1 6.2 6.3 జన సాంద్రత ఇక్కడ లెక్కగట్ట బడింది. (ఐ.రా.స. సమాచారం లెక్కలో తేడా కనిపించినందున).
  7. "2004 జనాభా లెక్కల ప్రకారం". Archived from the original on 2006-04-23. Retrieved 2007-08-05. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  8. 2006 జనాభా లెక్కల ప్రకారం
  9. "2002 జనాభా అంచనాల ప్రకారం". Archived from the original on 2008-06-19. Retrieved 2007-08-05.
  10. 2003 జనాభా లెక్కల ప్రకారం. అబ్ ఖజియా దేశంలో షుమారు 83% భాగం మాత్రమే అబ్ ఖజియా రిపబ్లిక్ అధీనంలో ఉన్నది. ఈ భాగం వైశాల్యం మాత్రమే సాంద్రత లెక్కలో వాడబడింది.[1] Archived 2006-09-19 at the Wayback Machine
  11. 2005 జనాభా అంచనాల ప్రకారం.[2] [3]
  12. 2002 జనాభా అంచనాల ప్రకారం

ఇవి కూడా చూడండి

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు