భారతదేశ రాజకీయ పార్టీల జాబితా

(భారత దేశపు రాజకీయ పార్టీలు నుండి దారిమార్పు చెందింది)

భారతదేశంలో రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల కమిషన్ గుర్తింపు ఇస్తుంది. ఈ గుర్తింపు జాతీయంగానూ, రాష్ట్రీయంగానూ వుండవచ్చు. రాష్ట్రంలో తగిన ఓటర్ల బలం కలిగిన పార్టీలను రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. నాలుగు రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.

జాతీయ పార్టీలుసవరించు

ప్రాంతీయ పార్టీలుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు