హలం (నటి)

(హలం నుండి దారిమార్పు చెందింది)

హలం 1970వ దశకపు తెలుగు సినిమా నటి. నర్తకిగా, శృంగార తారగా పలు సినిమాలలో నటించింది. తెలుగు సినిమాలతో పాటు కన్నడ, తమిళ, హిందీ, మలయాళ, ఒరియా చిత్రాలలో నటించింది.

హలం
జననం1953
రేపల్లె, ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంబెంగుళూరు
ఇతర పేర్లుసత్యభామ
వృత్తిసినీ నటి
పదవీ కాలం1970–1982
మతంహిందూ
భార్య / భర్తశాంధూ (1979-2008)
పిల్లలు3
తల్లిదండ్రులుగుత్తా శ్రీనివాసరావు, మంగమ్మాళ్

ఈమె అసలుపేరే సత్యబామ. హలం అని సినిమా తన పేరు మార్చుకున్నాడు. అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు–మంగమ్మ. వీరి కుటుంబం ఆంధ్ర ప్రదేశ్ లో గుంటూరు జిల్లా, రేపల్లె ప్రాంతం నుంచి తమిళనాడులోని తిరువళ్లూరులో స్థిరపడింది. హలంకు అక్కలురి కూడా ఉండి. ఆవిడకు సత్యవాణి అని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే ఆవిడ ఉపాధ్యాయురాలిగా స్థిరపడింది. హలం తమ్ముడి పేరు సవర.[1] ఈమె 1979 జనవరి 21న బెంగుళూరులో స్థిరపడిన చైనా కుటుంబానికి చెందిన వ్యక్తి వివాహం చేసుకొని, సినిమాలకు స్వస్తి చెప్పి బెంగుళూరులో స్థిరపడింది.

సినిమాల జాబితా

మార్చు

తెలుగు

మార్చు
  1. తాసిల్దారుగారి అమ్మాయి (1971)
  2. సతీ అనసూయ (1971)
  3. చెల్లెలి కాపురం (1971)
  4. గూడుపుఠాని (1972)
  5. నీతి నిజాయితి (1972)
  6. మా ఇంటి వెలుగు (1972)
  7. పంజరంలో పసిపాప (1973)
  8. మంచివాళ్ళకు మంచివాడు (1973)
  9. వారసురాలు (1973)
  10. ధనమా? దైవమా? (1973)
  11. స్త్రీ గౌరవం (1974)
  12. పల్లెటూరి చిన్నోడు (1974)
  13. మంచివాడు (1974)
  14. నిప్పులాంటి మనిషి (1974)
  15. హారతి (1974)
  16. ముత్యాల ముగ్గు (1975)
  17. బాగ్దాద్ వీరుడు (1975)
  18. రక్త సంబంధాలు (1975)
  19. అమ్మాయిల శపథం (1975)
  20. పిచ్చిమారాజు (1976)
  21. ఆడవాళ్లు అపనిందలు (1976)
  22. కొల్లేటి కాపురం (1976)
  23. పొగరుబోతు (1976)
  24. మన్మథలీల (1976)
  25. చాణక్య చంద్రగుప్త (1977)
  26. ఈతరం మనిషి (1977)
  27. ఆలుమగలు (1977)
  28. జడ్జిగారి కోడలు (1977)
  29. దాన వీర శూర కర్ణ (1977)
  30. భలే అల్లుడు (1977)
  31. మంచి మనసు (1977)
  32. మా ఇద్దరి కథ (1977)
  33. ఈతరం మనిషి (1977)
  34. స్నేహం(1977)
  35. రాజా రమేష్ (1977)
  36. రంభ ఊర్వశి మేనక (1977)
  37. ఏజెంట్ గోపి (1978)
  38. అన్నాదమ్ముల సవాల్ (1978)
  39. కరుణామయుడు (1978)
  40. కలియుగ సీత (1978)
  41. బొమ్మరిల్లు (1978)
  42. నాయుడుబావ (1978)
  43. రిక్షా రాజి (1978)
  44. కలియుగ స్త్రీ (1978)
  45. గోరంత దీపం (1978)
  46. మన ఊరి పాండవులు (1978)
  47. మంచి మనసు (1978)
  48. శ్రీరామ పట్టాభిషేకం (1978)
  49. రాజపుత్ర రహస్యం (1978)
  50. పదహారేళ్ళ వయసు (1978)
  51. ముగ్గురూ ముగ్గురే (1978)
  52. సతీసావిత్రి (1978)
  53. మేలుకొలుపు (1978)
  54. కుడి ఎడమైతే (1979)
  55. డ్రైవర్ రాముడు (1979)
  56. విజయ (1979)
  57. ఒక చల్లని రాత్రి (1979)
  58. కలియుగ రావణాసురుడు (1980)
  59. భలే కృష్ణుడు (1980)
  60. కొత్తపేట రౌడీ (1980)
  61. మా ఊరి పెద్దమనుషులు (1981)
  62. న్యాయం కావాలి (1981)
  63. పటాలం పాండు (1981)
  64. భోగభాగ్యాలు (1981)
  65. గోలనాగమ్మ (1981)
  66. నా మొగుడు బ్రహ్మచారి (1981)
  67. శ్రీ ఆంజనేయ చరిత్ర (1981)

కన్నడ

మార్చు
  1. కస్తూరి నివాస (1971)
  2. కాసిద్రే కైలాస (1971)
  3. త్రివేణి (1972)
  4. భలే హుచ్చ (1972)
  5. ప్రొఫెసర్ర్ హుచ్చూరాయ (1974)
  6. ఒందే రూప ఎరడు గుణ (1975)
  7. కళ్ళ కుళ్ళ (1975)
  8. నాగకన్యె (1975)
  9. విప్లవ వనితె (1975)
  10. సర్పకావలు (1975)
  11. మాయా మనుష్య (1976)
  12. కిట్టు పుట్టు (1977)
  13. గలాటె సంసార (1977)
  14. లక్ష్మీనివాస (1977)
  15. శ్రీ రేణుకాదేవి మహాత్మె (1977)
  16. సహోదరర సవాల్ (1977)
  17. కుదురె ముఖ (1978)
  18. మాతు తప్పద మగ (1978)
  19. సిరితనక్కె సవాల్ (1978)
  20. అదలు బదలు (1979)
  21. అసాధ్య అళియ (1979)
  22. పక్కాకళ్ళ (1979)
  23. కుళ్ళ కుళ్ళి (1980)
  24. మిథున (1980)
  25. పట్టణక్కే బంద పత్నియరు (1980)
  26. రహస్యరాత్రి (1980)
  27. వజ్రద జలపాత (1980)
  28. సింహజోడి (1980)
  29. హంతకన సంచు (1980)
  30. కులపుత్ర (1981)
  31. తాయియ మడిలల్లి (1981)
  32. నాగ కాల భైరవ (1981)
  33. భాగ్యదబెళకు (1981)
  34. మహా ప్రచండరు (1981)
  35. లీడర్ విశ్వనాథ్ (1981)
  36. స్నేహితర సవాల్ (1981)
  37. నమ్మమ్మ తాయి అన్నమ్మ (1981)
  38. శ్రీ నంజుండేశ్వర మహిమె (1991)

హిందీ

మార్చు
  1. షెహజాదా (1972)
  2. కీమత్ (1973)
  3. ప్రేమ్‌ నగర్ (1974)
  4. రాణీ ఔర్ లాల్ పరీ (1975)
  5. మీఠీ మీఠీ బాతేఁ (1977)

తమిళం

మార్చు
  1. మన్మధలీలై (1976)

ఒరియా

మార్చు
  1. రక్త గోపాల (1977)

మూలాలు

మార్చు
  1. "హలం… నువ్వుంటే కోలాహలం… లేకుంటే హాలాహలం". ముచ్చట. Retrieved 6 October 2024.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=హలం_(నటి)&oldid=4338694" నుండి వెలికితీశారు