ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రుల జాబితా

ఉప ముఖ్యమంత్రుల జాబితా

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిపతి అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి డిప్యూటి ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ తొలి ఉపముఖ్యమంత్రిగా 1959లో కె.వి.రంగారెడ్డి నియమితుడయ్యాడు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్
నియామకంముఖ్యమంత్రి సిఫారసు మేరకు గవర్నర్
అగ్రగామిపిల్లి సుభాష్ చంద్రబోస్ (8 జూన్ 2019 - 1 జులై 2020)
ప్రారంభ హోల్డర్కె.వి.రంగారెడ్డి
నిర్మాణం1959

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రుల జాబితా మార్చు

పార్టీ:       టీడీపీ       వైస్సార్సీపీ       కాంగ్రెస్

సంఖ్య పేరు నుండి వరకు పార్టీ ముఖ్యమంత్రి
1 కె.వి.రంగారెడ్డి 1959 1962 కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డి
2 జె.వి.నరసింగరావు 1967 1972 కాంగ్రెస్ పార్టీ కాసు బ్రహ్మానందరెడ్డి
3 సి. జగన్నాథ రావు 1982 ఫిబ్రవరి 24 1982 సెప్టెంబరు 20 కాంగ్రెస్ పార్టీ భవనం వెంకట్రామ్
4 కోనేరు రంగారావు 1992 అక్టోబరు 9 1994 డిసెంబరు 12 కాంగ్రెస్ పార్టీ కోట్ల విజయభాస్కరరెడ్డి
5 దామోదర రాజనర్సింహ 2011 జూన్ 10 [1] 2014 ఫిబ్రవరి 1 [2] కాంగ్రెస్ పార్టీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
6 నిమ్మకాయల చిన్న రాజప్ప 2014 జూన్ 8 2019 మే 23 తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబునాయుడు
7 కేఈ కృష్ణమూర్తి 2014 జూన్ 8 2019 మే 23 తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబునాయుడు
8 పిల్లి సుభాష్ చంద్రబోస్[3] 2019 జూన్ 8 2020 జూలై 1 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
9 ఆళ్ల నాని 2019 జూన్ 8 ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
10 కె. నారాయణ స్వామి 2019 జూన్ 8 ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
11 పాముల పుష్ప శ్రీవాణి 2019 జూన్ 8 ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
12 అంజాద్ భాషా షేక్ బెపారి 2019 జూన్ 8 ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
13 ధర్మాన కృష్ణదాస్ 2020 జూలై 22 ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

మూలాలు మార్చు

  1. "Raja Narasimha is deputy CM". The Times of India. 11 June 2011. Retrieved 2 February 2022.
  2. Reddy, B. Muralidhar; Joshua, Anita (28 February 2014). "Andhra Pradesh to be under President's Rule". The Hindu. Retrieved 2 February 2022.
  3. బీబీసీ తెలుగు, శంకర్ (8 June 2019). "జగన్ క్యాబినెట్‌: ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి". Archived from the original on 23 September 2019. Retrieved 23 September 2019.

వెలుపలి లంకెలు మార్చు