వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పర్యాటక ప్రదేశాలు, చారిత్రక స్థలాలు ఎడిటథాన్

అక్టోబరు 6-19, 2016 మధ్యకాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నెలకొన్న చారిత్రక స్థలాలు, పర్యాటక ప్రదేశాల గురించి వ్యాసాలు సృష్టించడం, అభివృద్ధి చేయడానికి తెలుగు వికీపీడియాలో ఒక ఎడిటథాన్ నిర్వహిస్తున్నాం.

వెంటనే చేరండి
వ్యాసాలు సృష్టించి, అభివృద్ధి చేసేందుకు ఇదే సమయం. కానీండి.

ఆశించేవి

మార్చు

మీరు ఈ ఎడిటథాన్లో పాల్గొనేట్టయితే కనీసం 3 వ్యాసాలు సృష్టించడమో, అభివృద్ధి చేయడమో చేస్తారని ఆశిస్తున్నాం. ఐతే మీరెన్ని వ్యాసాల్లో పనిచేయదలుచుకుంటే అన్నిటిలో చేయవచ్చు.

వ్యాసాల గుర్తింపు

మార్చు

ఎడిటథాన్ ద్వారా సృష్టించిన లేదా అభివృద్ధి పరిచిన వ్యాసాలను గుర్తించేందుకు వ్యాసాన్ని కింద మీ పేరు ఎదుట చేర్చడం, వంద వ్యాసాల సూచన పట్టికలోనిదైతే దాని ఆంగ్ల వ్యాసం పక్కన పట్టికలో చేర్చడం చేయవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది వ్యాసం చర్చ పేజీలో {{వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పర్యాటక ప్రదేశాలు, చారిత్రక స్థలాలు ఎడిటథాన్}} అన్నది కాపీచేసి చేర్చడం ద్వారా ప్రాజెక్టు మూస చేర్చడం.

వ్యాసాల సూచన

మార్చు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నెలకొని ఉన్న పర్యాటక ప్రదేశాల గురించి కానీ, చారిత్రక స్థలాల గురించి కానీ ఉన్న వ్యాసాలు అభివృద్ధి చేయడమో, కొత్త వ్యాసాల సృష్టించడమో చేయవచ్చు. ఐతే ఈ చేసే క్రమంలో తెలుగు వికీపీడియా విధానాలకు తప్పకుండా లోబడి ఉండాలి. అంటే - సృష్టించే వ్యాసానికి విషయ ప్రాధాన్యత ఉండడం, యాంత్రికంగా నాణ్యతలేని అనువాదాలు చేయకపోవడం, మొలక స్థాయి దాటించడం మొదలైన అంశాలు పరిగణించాలి.

సూచించే వ్యాసాలు

మార్చు
వరుస సంఖ్య సూచించే వ్యాసం మూలం సృష్టించడం లేదా అభివృద్ధి చేసేవారు వివరణ ఫలితం
1 కుతుబ్ షాహీ సమాధులు Qutb Shahi tombs తుమ్మపూడి సుజాత
2 పైగా సమాధులు Paigah Tombs
3 పర్ణశాల తెలంగాణ టూరిజం వారి వెబ్‌సైటు
4 నందికొండ (నాగార్జునసాగర్) తెలంగాణ టూరిజం వారి వెబ్‌సైటు
5 వేయి స్తంభాల గుడి మూలాలు, మరికొన్ని ఫోటోలుచేర్చాలి
6 నిర్మల్ కోట తెలంగాణ టూరిజం వారి వెబ్‌సైటు Pranayraj Vangari విస్తరించాలి మరియు ఫోటోలుచేర్చాలి
7 నిజామాబాదు కోట తెలంగాణ టూరిజం వారి వెబ్‌సైటు
ఆంగ్ల వికీ వ్యాసం
Pranayraj Vangari పూర్తిచేశాను
8 రామగిరిఖిల్లా ఫోటోలు చేర్చాలి
9 ధూళికట్ట ఫోటోలు చేర్చాలి
10 వేయిలింగాల కోన రవిచంద్ర సృష్టించాలి
11 ఎల్గండల్ కోట Elgandal Fort Pranayraj Vangari పూర్తిచేశాను
12 నగునూరు కోట ఫోటోలు చేర్చాలి
13 మెదక్ కోట ఫోటోలు చేర్చాలి
14 దుర్గం చెరువు Durgam Cheruvu విస్తరించాలి మరియు వికీకరించాలి
15 లుంబినీ పార్క్ Lumbini Park తుమ్మపూడి సుజాత
16 బోగత జలపాతం Bogatha Waterfall ఫోటోలు చేర్చాలి.
17 మల్లెలతీర్థం వికీకరించాలి
18 కోయిల్ సాగర్ ప్రాజెక్టు మూలాలు చేర్చాలి, విస్తరించాలి
19 లక్నవరం సరస్సు రవిచంద్ర
20 పాకాల సరస్సు మూలాలు చేర్చాలి, విస్తరించాలి
21 గాయత్రి జలపాతాలు తెలంగాణ టూరిజం వారి వెబ్‌సైటు Pranayraj Vangari పూర్తి చేశాను
22 శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం, వేపంజేరి రవిచంద్ర సృష్టించాను
23 కడెం డ్యామ్ తెలంగాణ టూరిజం వారి వెబ్‌సైటు Pranayraj Vangari సృష్టించాను
24 దిగువ మానేరు డ్యామ్ తెలంగాణ టూరిజం వారి వెబ్‌సైటు Pranayraj Vangari సృష్టించాను, విస్తరించాలి
25 పోచారం రిజర్వాయరు తెలంగాణ టూరిజం వారి వెబ్‌సైటు
26 సింగూర్ డ్యాం తెలంగాణ టూరిజం వారి వెబ్‌సైటు Pranayraj Vangari
27 మృగవని నేషనల్ పార్క్ Mrugavani National Park Pranayraj Vangari
28 మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ వికీకరించాలి, విస్తరించాలి, మూలాలు చేర్చాలి, ఫోటోలు చేర్చాలి
29 ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం విస్తరించాలి
30 మైపాడు బీచ్ విస్తరించాలి, ఫోటోలు చేర్చాలి
31 ఉబ్బలమడుగు జలపాతము రవిచంద్ర వికీకరించాను
32 కటికి జలపాతం విస్తరించాలి.
33 బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం విస్తరించాలి
34 టైడా ఆంధ్రప్రదేశ్ టూరిజం సృష్టించాలి
35 తాడిమడ జలపాతం లింకు సుల్తాన్ ఖాదర్ సృష్టించాను
36 చింతల వెంకటరమణ దేవాలయం లింకు సృష్టించాలి
37 గుత్తి కోట మూలాలు, బొమ్మలు చేర్చాలి
38 పెనుగొండ కోట మూలాలు చేర్చాలి
39 కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం లింకు
40 రాయదుర్గం కోట లింకు సృష్టించాలి
41 ఉప్పాడ సముద్ర తీరం లింకు సుల్తాన్ ఖాదర్
42 ఆదోని కోట లింకు సృష్టించాలి
43 ఓర్వకల్లు రాతి ఉద్యానవనం లింకు
44 రోళ్ళపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంగ్ల వికీ లింకు
45 కైగల్ జలపాతం ఆంగ్ల వికీ లింకు
46 కొండపల్లి కోట లింకు రవిచంద్ర
47 తాటిపూడి జలాశయం బొమ్మ చేర్చాలి
48 యారాడ సముద్రతీరం లింకు రవిచంద్ర సృష్టించాను
49 ఎర్రమట్టి దిబ్బలు రవిచంద్ర విస్తరించాలి
50 తిమ్మమ్మ మర్రిమాను మూలాలు చేర్చాలి
51 కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంగ్ల వికీ వ్యాసం రవిచంద్ర
52 శ్రీ పెనుశిల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంగ్ల వికీ వ్యాసం రవిచంద్ర
53 ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్రం ఆంగ్ల వికీ వ్యాసం రవిచంద్ర సృష్టించాలి
54 కృష్ణ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంగ్ల వికీ వ్యాసం రవిచంద్ర
55 శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంగ్ల వికీ వ్యాసం సృష్టించాలి
56 నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం ఆంగ్ల వికీ వ్యాసం తుమ్మపూడి సుజాత సృష్టించాలి
57 కోరింగ వన్యప్రాణి అభయారణ్యం ఆంగ్ల వికీ వ్యాసం వ్యాసం ఉంది
58 గుత్తికొండ బిలం ఆంగ్ల వికీ వ్యాసం వ్యాసం ఇదివరకే గుత్తికొండ బిళం పేరుతో ఉన్నది
59 జ్వాలాపురం ఆంగ్ల వికీ వ్యాసం సృష్టించాలి
60 ఎర్రవరం గుహలు ఆంగ్ల వికీ వ్యాసం తుమ్మపూడి సుజాత సృష్టించాలి
61 కొత్తూరు ధనదిబ్బలు ఆంగ్ల వికీ వ్యాసం తుమ్మపూడి సుజాత సృష్టించాలి
62 చందవరం బౌద్ధారామం ఆంగ్ల వికీ వ్యాసం తుమ్మపూడి సుజాత సృష్టించాలి
63 సత్యవోలు రామలింగేశ్వర స్వామి దేవాలయం
64 నేలపట్టు పక్షి సంరక్షణా కేంద్రం వెంకటరమణ
65 తేలుకుంచి పక్షి సంరక్షణా కేంద్రం వెంకటరమణ
66 మధ్య మానేరు డ్యామ్ ఆంగ్ల వికీ వ్యాసం Pranayraj Vangari
67 కొమరం భీం ప్రాజెక్ట్ ఆంగ్ల వికీ వ్యాసం Pranayraj Vangari
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100

సభ్యులు

మార్చు

వాడుకరి పేరు కింద చేర్చి, మీ వాడుకరి పేరు ఎదుట మీరు సృష్టించిన వ్యాసాల జాబితా చేర్చండి

సభ్యుడు/రాలు వ్యాసాలు
ప్రణయ్ రాజ్ వంగరి నిర్మల్ కోట
నిజామాబాదు కోట
ఎల్గండల్ కోట
గాయత్రి జలపాతాలు
కడెం డ్యామ్
దిగువ మానేరు డ్యామ్
సింగూర్ డ్యాం
మృగవని నేషనల్ పార్క్
రవిచంద్ర వేయిలింగాల కోన
ఎర్రమట్టి దిబ్బలు
సత్యవోలు రామలింగేశ్వర స్వామి దేవాలయం

టైడా, చింతల వెంకటరమణ దేవాలయం, కొండపల్లి కోట
ఆదోని కోట, యారాడ సముద్రతీరం, కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
శ్రీ పెనుశిల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

సుల్తాన్ ఖాదర్ తాడిమడ జలపాతం
ఉప్పాడ సముద్ర తీరం
తుమ్మపూడి సుజాత లుంబినీ పార్క్
కుతుబ్ షాహీ సమాధులు

సమన్వయకర్త

మార్చు