కె.వి.చలం నటించిన తెలుగు చిత్రాల జాబితా

కె.వి.చలం నటించిన కొన్ని చిత్రాల వివరాలు.

సంవత్సరం సినిమా పేరు నటించిన పాత్ర వివరాలు
1965 తేనె మనసులు
1965 ప్రేమించి చూడు ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు
1965 సత్య హరిశ్చంద్ర
1966 కన్నెమనసులు
1967 ఉపాయంలో అపాయం
1967 చిక్కడు దొరకడు
1967 మరపురాని కథ
1967 సుడిగుండాలు
1967 స్త్రీ జన్మ
1968 నేనంటే నేనే
1968 బందిపోటు దొంగలు మిస్టర్ అమెరికా
1969 ప్రేమకానుక
1969 భలే రంగడు ఆండాళమ్మ (సూర్యకాంతం} కొడుకు
1969 మనుషులు మారాలి
1970 పెద్దక్కయ్య
1971 నేనూ మనిషినే
1971 ప్రేమనగర్ వంటవాడు
1971 బస్తీ బుల్‌బుల్
1971 శ్రీకృష్ణ విజయం
1972 మేన కోడలు శంకర్
1972 మొహమ్మద్ బీన్ తుగ్లక్
1972 శభాష్ పాపన్న
1973 కన్నకొడుకు జ్యోతిష్యుడు
1973 గీత
1973 పంజరంలో పసిపాప
1973 బంగారు బాబు మధు
1973 మేమూ మనుషులమే
1973 రామరాజ్యం
1973 విశాలి
1974 అందరూ దొంగలే
1974 అల్లూరి సీతారామరాజు పిళ్లె
1974 దేవదాసు
1974 నోము పులిరాజు
1974 మంచి మనుషులు
1975 ఆస్తికోసం
1975 చిన్ననాటి కలలు
1975 జేబుదొంగ
1975 పూజ
1975 మాయామశ్చీంద్ర
1976 వేములవాడ భీమకవి
1977 చిల్లరకొట్టు చిట్టెమ్మ
1977 జన్మజన్మల బంధం
1977 బంగారు బొమ్మలు
1977 రాజా రమేష్
1978 చిలిపి కృష్ణుడు విఠల్
1978 రామకృష్ణులు లక్ష్మి (జయసుధ) సోదరుడు
1978 శివరంజని
1978 శ్రీరామరక్ష యాదగిరి
1979 కార్తీక దీపం డ్రైవర్
1979 కోతల రాయుడు
1979 ముద్దుల కొడుకు డ్రైవర్ చలం
1979 రంగూన్ రౌడీ రాజు (కృష్ణంరాజు) స్నేహితుడు
1979 రాముడే రావణుడైతే చలమయ్య
1980 ఏడంతస్తుల మేడ మేనేజర్
1980 బుచ్చిబాబు జయపాప (అత్తిలి లక్ష్మి) మొగుడు
1980 భలే కృష్ణుడు
1980 మాయదారి కృష్ణుడు
1980 సీతారాములు కానిస్టేబుల్
1981 పటాలం పాండు