తెలంగాణ ప్రభుత్వ పథకాలు

తెలంగాణ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం.[1]

తెలంగాణ ప్రభుత్వ పథకాలు
SERP Logo.jpg
ఆసరా ఫింఛను పథకం లోగో
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
వెబ్ సైటుఅధికారిక వెబ్ సైట్
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

ప్రభుత్వ పథకాల పట్టికసవరించు

రైతు సంక్షేమ పథకాలుసవరించు

నెం పథకం పేరు అమలైన తేది ప్రారంభించిన ప్రదేశం
1 మిషన్ కాకతీయ మార్చి, 12, 2015 నిజామాబాద్ జిల్లా, సదాశివనగర్‌ లోని పాత చెరువులో
2 మిషన్ భగీరథ 2016, ఆగస్టు 7 గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం లోని కోమటిబండలో
3 రుణ మాఫీ పథకం
4 రైతుబంధు పథకం మే 10, 2018 కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్‌
5 రైతు భీమా ఆగస్టు 15, 2018
6 తెలంగాణ పల్లె ప్రగతి పథకం 2015, ఆగష్టు 23 కౌడిపల్లి, మెదక్ జిల్లా
7 మన ఊరు - మన ప్రణాళిక (పథకం) నల్గొండ

స్త్రీ, శిశు సంక్షేమం, ఆరోగ్యసవరించు

నెం పథకం పేరు అమలైన తేది ప్రారంభించిన ప్రదేశం
1 కళ్యాణలక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం 2014, అక్టోబర్ 2
2 అమ్మఒడి, కె.సి.ఆర్‌. కిట్‌ పథకం 2017, జూన్ 3 హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో
3 ఆరోగ్య లక్ష్మి పథకం 2015, జనవరి 1
4 కంటి వెలుగు 2018, ఆగస్టు 15

బడుగు బలహీవర్గాల సంక్షేమంసవరించు

నెం పథకం పేరు అమలైన తేది ప్రారంభించిన ప్రదేశం
1 తెలంగాణ ఆసరా ఫింఛను పథకం 2014/నవంబరు/8 కొత్తూరు
2 డబుల్ బెడ్రూమ్ పథకం 2015/అక్టోబరు/22 సూర్యాపేట, మెదక్
3 చేనేత లక్ష్మి పథకం 2016, ఆగష్టు 7 రవీంద్ర భారతి లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో
4 తెలంగాణ గ్రామజ్యోతి పథకం 2015, ఆగస్టు 17 వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో
5 గొర్రెల పంపిణీ పథకం 2017, జూన్ 20

ఇతర పథకాలుసవరించు

నెం పథకం పేరు అమలైన తేది ప్రారంభించిన ప్రదేశం
1 తెలంగాణకు హరితహారం 2015 జూలై చిలుకూరు బాలాజీ దేవాలయంలో
2 షాదీ ముబారక్ పథకం 2014, అక్టోబర్ 2
3 తెలంగాణ దళితబంధు పథకం[2] 2021, ఆగస్టు 5[3] వాసాలమర్రి, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా

ఐటి - పారిశ్రామిక విధానాలుసవరించు

నెం పథకం పేరు అమలైన తేది ప్రారంభించిన ప్రదేశం
1 మీ సేవ 2014 జూన్ 2
2 టీ హబ్ 2015 నవంబరు 5 గచ్చిబౌలి
3 ఫైబర్‌ గ్రిడ్‌ పథకం
4 టీ వాలెట్[4] 2017, జూన్ 1
5 వీ హబ్‌ 2018, మార్చి 8

మూలాలుసవరించు

  1. Telangana Government web Portal నుండి సంగ్రహించిన విషయం
  2. Telangana State Portal, Hyderabad (18 July 2021). "దళిత సాధికారతకు 'తెలంగాణ దళిత బంధు'". www.telangana.gov.in. Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  3. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (5 August 2021). "హైదరాబాద్: దళిత బంధు కార్యక్రమానికి జీవో విడుదల". andhrajyothy. Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  4. Telugu360, Telangana (4 June 2017). "Initial Review: T-wallet looks great but pay to use it". Naveena. Archived from the original on 1 August 2021. Retrieved 5 August 2021.