ప్రధాన మెనూను తెరువు

దేశాల జాబితా - ఖండాల ప్రకారం

దేశాల జాబితా - ఖండాల ప్రకారం (List of countries by continent): ఇది ప్రపంచంలోని ఖండాల వారీగా వివిధ దేశాల జాబితా. ప్రతి దేశానికీ ఆ దేశం జాతీయ పతాకం, ఆదేశం పేరు (ఆంగ్ల అకారాది క్రమంలో), రాజధాని నగరం పేరు ఇవ్వబడ్డాయి.

ఈ జాబితాలో చేర్చినవి.

అయితే దాదాపు స్వాతంత్ర్యం కలిగి ఉన్నా గాని గుర్తింపు లేని దేశాలు ఈ జాబితాలో కలుపబడలేదు.


ఐక్య రాజ్య సమితి గణాంకాల విభాగం అనుసరించిన విధానం ఈ జాబితాలోని వర్గీకరణకు వాడబడింది. [1]

కొన్ని దేశాలు భౌగోళిక లేదా చారిత్రిక లేదా రాజకీయ అంశాల కారణంగా ఖండాంతర దేశాలు '(transcontinental country) అని పరిగణింప బడుతున్నాయి.

ఆఫ్రికాసవరించు


 •   Côte d'Ivoire (దేశం పేరు కోటె డి ఐవొరి - కాని ఐవరీ కోస్ట్ అనే పేరు సాధారణంగా వాడుతారు.) – యమౌస్సోక్రో (Yamoussoukro) (పాలనా కేంద్రం మాత్రం అబిద్జాన్ (Abidjan) లో ఉన్నది)
ఆసియాసవరించు

ఐరోపాసవరించు

 •   Monaco – మొనాకో (Monaco)[4]

ఉత్తర అమెరికాసవరించు

దక్షిణ అమెరికాసవరించు

ఓషియానియాసవరించు

ఓషియానియా అనేది ఒక ఖండం అని స్పష్టంగా చెప్పలేము. భౌగోళికంగా, రాజకీయంగా ఒక కోవకు చెందిన భూభాగాలను ఓషియానియాలో లెక్క వేస్తారు. ఇందులో ముఖ్యమైనవి - ఆస్ట్రేలియా ఖండంలో ఉన్న దేశాలు, పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న పెక్కు దేశాలు, దీవులు.
 •   Cook Islands (న్యూజిలాండ్ తో స్వచ్ఛందంగా అనుబంధం కలిగిన దేశం) – అవరువా (Avarua)

 •   Nauru – అధికారికంగా రాజధాని లేదు (పాలనా కేంద్రం ఉన్నచోటు: యారెన్ (Yaren))
 •   Niue (న్యూజిలాండ్ తో స్వచ్ఛందంగా అనుబంధం కలిగిన దేశం) – అలోఫి (Alofi)


 •   Tokelau (న్యూజిలాండ్ ఓవర్సీస్ భూభాగం) – అధికారికంగా రాజధాని లేదు (ప్రతి ప్రాంతానికి పాలనా కేంద్రం ఉన్నది)


అంటార్కిటికాసవరించు

అంటార్కిటికాకు సంబంధించిన భూభాగాల గురించిన నిర్ణయాలు అంటార్కిటిక్ ఒడంబడిక (Antarctic Treaty System) కు అనుగుణంగా ఉంటాయి. దీని ప్రకారం 60° దక్షిణ అక్షాంశానికి దక్షిణంగా ఉన్న భూభాగాలు అన్నీ అంటార్కిటికాకు చెందుతాయి. ఈ రేఖకు కాస్త ఉత్తరాన ఉన్న కొన్ని ఆధారిత ప్రాంతాలు కూడా అంటార్కిటికాకు చెందినట్లుగా పరిగణిస్తారు.

 •   Bouvet Island (నార్వే ఓవర్సీస్ భూభాగం)
గమనించవలసినవి, సూచనలు, మూలాలుసవరించు

 1. Composition of macro geographical (continental) regions, geographical sub-regions, and selected economic and other groupings
 2. హిందూమహాసముద్రంలోని బ్రిటిష్ భూభాగం ఆసియా ఖండంలో ఉంది. కాని ఒకోమారు దీనిని ఆఫ్రికా ఖండంలో పరిగణిస్తారు. ఎందుకంటే చారిత్రికంగా ఇది మారిషస్ లో భాగం..
 3. 3.0 3.1 క్రిస్టమస్ దీవులు, కోకోస్ (కీలింగ్) దీవులు ఆసియా ప్రాంతంలో ఉన్నాగాని, ఇవి ఆస్ట్రేలియా ఆధారిత ప్రాంతాలు అవడం వలన వీటిని 'ఓషియానియా' ఖండానికి చెందినవాటిగా కొన్నిమార్లు పరిగణిస్తారు..
 4. 4.0 4.1 4.2 4.3 ఇది ఒక నగర దేశం (city-state).
 5. 5.0 5.1 5.2 5.3 5.4 అర్మేనియా, అజర్బైజాన్, సైప్రస్, జార్జియా, టర్కీ - దేశాలను ఆసియా దేశాలుగా ఐక్య రాజ్య సమితి గణాంకాల విభాగం లెక్కిస్తుంది. [1]. అయితే ఈ దేశాలలో కొంత భూభాగం ఐరోపా ఖండంలో ఉన్నందునా, వాటికి చారిత్రికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఐరోపాతో దగ్గర సంబంధాలు ఉన్నందునా, అవి ఇక్కడ ఐరోపా దేశాలలో చేర్చబడినాయి..
 6. రష్యా భూభాగంలో ఎక్కువ భాగం ఆసియా ఖండంలో ఉంది. కాని ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతమూ, దేశ రాజధానీ ఐరోపా ఖండంలో ఉన్నాయి. రాజకీయంగా, చారిత్రికంగా రష్యాకు ఐరోపా దేశాలతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. కనుక రష్యాను ఐరోపా దేశంగా పరిగణించడం సాధారణంగా జరుగుతుంది.
 7. దక్షిణ జార్జియా, దక్షిణ శాండ్విచ్ దీవుల పాలన ఫాక్‌లాండ్ దీవులనుండి జరుగుతుంది. కనుక వీటిని దక్షిణ అమెరికా ఖండానికి చెందినట్లుగా కూడా పరిగణిస్తరు.

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు