భారత మహిళా అంతర్జాతీయ టీ20 క్రికెట్ క్రీడాకారిణుల జాబితా

ఆంగ్ల వికీపీడియా నుండి అనువాదం -

మహిళల అంతర్జాతీయ ట్వంటీ20 (WT20I) అనేది రెండు అంతర్జాతీయ క్రికెట్ మండలి సభ్య (ఇంటర్నేషనల్ క్రికెట్ మెంబర్స్ కౌన్సిల్ ) జట్ల మధ్య గరిష్ఠంగా 150 నిమిషాల్లో జరిగే 20 ఆవృతాల (ఓవర్ల) క్రికెట్ ఆట (మ్యాచ్). ఇది అంతర్జాతీయ ట్వంటీ20 క్రికెట్ నిబంధనల ప్రకారం ఆడతారు.[1] అలాంటి మొదటి మ్యాచ్ 2004 ఆగస్టులో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ లమధ్య జరిగింది.[2]

భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు తన మొదటి టి20 ప్రపంచకప్ ను 2006 ఆగస్టులో ఇంగ్లాండ్తో ఆడింది.[3] 2006లో ఈ జట్టు తొలిసారి టీ20 ప్రపంచకప్లో పాల్గొన్నప్పటి నుంచి, ఐదుగురు వేర్వేరు నాయకురాళ్ళతో సహా 73 మంది క్రీడాకారిణులు ఈ రకమైన క్రికెట్కి భారతదేశానికీ ప్రాతినిధ్యం వహించారు.

భారతదేశము
మారుపేరువిమెన్ ఇన్ బ్లు
అసోసియేషన్భారత క్రికెట్ నియంత్రణ మండలి Board of Control for Cricket in India
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్హర్మన్ ప్రీత్ కౌర్
కోచ్హృషికేష్ కనిత్కర్ (acting)
చరిత్ర
టెస్టు హోదా పొందినది1976
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
ICC హోదాFull member (1926)
ICC ప్రాంతంఆసియా క్రికెట్ మండలి Asia
ఐసిసి ర్యాంకులు ప్రస్తుత[4] అత్యుత్తమ
మవన్‌డే 4th 2nd (1 May 2020)
మటి20ఐ 4th 3rd (15 Nov 2019)
Women's Tests
తొలి మహిళా టెస్టుv  వెస్ట్ ఇండీస్ at the M. Chinnaswamy Stadium, Bangalore; 31 October – 2 November 1976
చివరి మహిళా టెస్టుv  ఆస్ట్రేలియా at Carrara Stadium, Gold Coast; 30 September – 3 October 2021
మహిళా టెస్టులు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[5] 38 5/6
(27 draws)
ఈ ఏడు[6] 0 0/0 (0 draws)
Women's One Day Internationals
తొలి మహిళా వన్‌డేv  ఇంగ్లాండు at Eden Gardens, Calcutta; 1 January 1978
చివరి మహిళా వన్‌డేv  బంగ్లాదేశ్ at Sher-e-Bangla National Cricket Stadium, Mirpur; 22 July 2023
మహిళా వన్‌డేలు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[7] 304 165/133
(2 ties, 4 no result)
ఈ ఏడు[8] 3 1/1
(1 tie, 0 no results)
Women's World Cup appearances10 (first in మహిళా క్రికెట్ ప్రపంచ కప్ 1978)
అత్యుత్తమ ఫలితం Runners-up (2005, 2017)
Women's World Cup Qualifier appearances1 (first in 2017)
అత్యుత్తమ ఫలితం Champions (2017)
Women's Twenty20 Internationals
తొలి WT20Iv  ఇంగ్లాండు at the County Cricket Ground, Derby; 5 August 2006
చివరి WT20Iv  బంగ్లాదేశ్ at Sher-e-Bangla National Cricket Stadium, Mirpur; 13 July 2023
WT20Is ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[9] 170 91/75
(1 tie, 4 no results)
ఈ ఏడు[10] 13 8/4
(0 ties, 1 no results)
Women's T20 World Cup appearances8 (first in 2009)
అత్యుత్తమ ఫలితం Runner-up (2020)

Test kit

ODI kit

T20I kit

As of 22 July 2023
పదాల వివరణ (కీ)

జనరల్

  • – నాయకురాలు (Captain)
  • † – వికెట్ కీపర్
  • మొదటి సంవత్సరం
  • చివరి సంవత్సరం - తాజా ఆట
  • మ్యాచ్ - ఆడిన మ్యాచ్ ల సంఖ్య
  • గె. గెలిచినవి
  • ఓ. ఓడినవి
  • గెలుపు శాతం - గెలుపు శాతం

బ్యాటింగ్

  • పరుగులు - కెరీర్లో సాధించిన పరుగులు
  • హెచ్.ఎస్. - అత్యధిక స్కోరు
  • 100 - శతకాలు
  • 50 - అర్ధ శతకాలు
  • సగటు - ప్రతి అవుట్ అయినప్పుడు సాధించిన పరుగులు
  • నాటౌట్ - బ్యాట్స్ వుమన్ నాటౌట్

బౌలింగ్

  • బంతులు - కెరీర్లో బౌల్డ్ చేసిన బాల్స్
  • వికెట్ - కెరీర్లో తీసుకున్న వికెట్లు
  • బిబిఐ - ఒక ఇన్నింగ్లో అత్యుత్తమ బౌలింగ్
  • సగటు - ప్రతి వికెట్కు సగటు పరుగులు

ఫీల్డింగ్

  • క్యాచ్ - క్యాచ్లు తీసుకోబడ్డాయి
  • స్టంపింగ్స్ - స్టంపింగ్స్ తీసుకున్నారు

క్రీడాకారిణుల జాబితా మార్చు

23 ఫిబ్రవరి 2023 నాటికి గణాంకాలు సరైనవి[11][12][13].

ప్రతి క్రీడాకారిణి తన మొదటి టీ20 టోపీ (క్యాప్) ని గెలుచుకున్న క్రమంలో ఈ జాబితాను ఏర్పాటు చేశారు. ఒకే మ్యాచ్ లో ఒకటి కంటే ఎక్కువ మంది క్రీడాకారిణులు తమ మొదటి టీ20 టోపీ గెలుచుకున్నప్పుడు, వారి ఇంటిపేరు ప్రకారం అక్షర క్రమంగా జాబితా చేశారు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్ - భారత మహిళా క్రీడాకారిణులు
క్రీడాకారిణి వివరాలు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్
Cap పేరు [14] మొదటి చివరి మ్యాచ్ పరుగులు హెచ్.ఎస్. సగటు 50 100 బంతులు వికెట్ బిబిఐ సగటు క్యాచ్ ష్టం
1 నూషిన్ అల్ ఖదీర్ 2006 2008 2 42 1 1/28 41.00 0
2 అంజుమ్ చోప్రా 2006 2012 18 241 37* 17.21 0 0 3
3 రుమేలీ ధర్ 2006 2018 18 131 66* 18.71 1 0 295 13 3/13 23.30 7
4 ప్రీతి డిమ్రి 2006 2006 1 24 1 1/19 19.00 0
5 ఝులన్ గోస్వామి 2006 2018 68 405 37* 10.94 0 0 1,351 56 5/11 21.94 23
6 హేమలత కలా 2006 2006 1 5 5* 0 0 24 0 0
7 రీమా మల్హోత్రా 2006 2012 22 115 32* 19.16 0 0 198 9 2/13 23.33 6
8 సులక్షణ నాయక్ 2006 2012 31 384 59 14.76 1 0 10 21
9 మిథాలీ రాజ్ ‡ 2006 2019 89 2,364 97* 37.52 17 0 6 0 19
10 అమిత శర్మ 2006 2014 41 383 55* 14.73 1 0 565 16 2/11 35.25 8
11 మోనికా సుమ్రా 2006 2006 1 0
12 తిరుష్ కామిని 2008 2013 3 67 56 33.50 1 0 0
13 సీమా పూజారే 2008 2008 1 12 0 0
14 జయ శర్మ 2008 2008 1 5 5 5.00 0 0 0
15 గౌహెర్ సుల్తానా 2008 2014 37 6 3* 6.00 0 0 797 29 3/17 26.27 13
16 హర్మన్‌ప్రీత్ కౌర్ 2009 2023 151 3,058 103 28.05 10 1 760 32 4/23 24.84 55
17 లతికా కుమారి 2009 2015 6 61 36 10.16 0 0 2
18 ప్రియాంక రాయ్ 2009 2011 15 95 22 10.55 0 0 269 21 5/16 12.47 3
19 పూనమ్ రౌత్ 2009 2014 35 719 75 27.65 4 0 42 3 3/12 9.66 5
20 సోనియా డబీర్ 2010 2014 13 68 23* 11.33 0 0 276 15 3/14 15.46 1
21 బబితా మాండ్లిక్ 2010 2010 2 3 3 3.00 0 0 0
22 డయానా డేవిడ్ 2010 2012 13 15 7* 3.00 0 0 258 16 4/12 14.18 2
23 సమంతా లోబాటో 2011 2011 3 3 3* 0 0 0 7
24 ఏక్తా బిష్త్ 2011 2019 42 40 15 5.00 0 0 883 53 4/21 14.71 6
25 అనఘా దేశ్‌పాండే 2011 2014 8 69 28 11.50 0 0 4 2
26 వేద కృష్ణమూర్తి 2011 2020 76 875 57* 18.61 2 0 12 0 38
27 స్నేహల్ ప్రధాన్ 2011 2011 4 2 2* 2.00 0 0 67 6 3/30 10.66 1
28 నేహా తన్వర్ 2011 2011 2 19 17 9.50 0 0 2
29 అర్చన దాస్ 2012 2014 23 8 2* 2.66 0 0 430 13 3/8 28.23 4
30 మమతా కనోజియా 2012 2012 4 10 6 3.33 0 0 1
31 శుభలక్ష్మి శర్మ 2012 2015 18 25 10 3.57 0 0 324 15 3/12 19.80 3
32 మాధురీ మెహతా 2012 2014 3 23 23 11.50 0 0 0
33 మోనా మేష్రం 2012 2018 11 125 32 17.85 0 0 72 1 1/9 50.00 1
34 నిరంజన నాగరాజన్ 2012 2016 14 42 15 7.00 0 0 271 9 2/15 26.22 3
35 అనూజా పాటిల్ 2012 2019 50 386 54* 17.54 1 0 1,036 48 3/14 21.00 17
36 రసనార పర్విన్ 2012 2012 2 48 4 2/15 9.50 0
37 రీతు ధ్రుబ్ 2013 2013 3 2 2* 0 0 48 1 1/15 42.00 1
38 స్నేహ దీప్తి 2013 2013 2 1 1 1.00 0 0 0
39 స్వాగతికా రథ్ 2013 2013 2 14 9 7.00 0 0 18 0 0
40 స్మృతి మందాన 2013 2023 116 2,802 87 27.74 22 0 26
41 పూనమ్ యాదవ్ 2013 2022 72 14 4 2.80 0 0 1,560 98 4/9 15.25 15
42 సుష్మా వర్మ 2013 2016 19 31 12 10.33 0 0 6 19
43 రాజేశ్వరి గయక్వాడ్ 2014 2023 55 12 5* 12.00 0 0 1,097 58 3/9 19.63 10
44 వెల్లస్వామి వనిత 2014 2016 16 216 41 14.40 0 0 5
45 స్నేహ రానా 2014 2023 25 76 16 12.66 0 0 504 24 3/9 21.75 12
46 కరు జైన్ 2014 2014 9 9 8* 4.50 0 0 4 8
47 స్రవంతి నాయుడు 2014 2014 6 11 11 11.00 0 0 109 9 4/9 8.33 2
48 శిఖా పాండే 2014 2023 62 208 26* 13.00 0 0 1,040 43 3/14 26.16 18
49 దేవికా వైద్య 2014 2023 13 89 32 22.25 0 0 162 6 2/19 39.83 1
50 దీప్తి శర్మ 2016 2023 92 941 64 25.43 2 0 1,930 102 4/10 19.46 30
51 నుజాత్ పర్వీన్ † 2016 2021 5 1 1 1.00 0 0 1 1
52 ప్రీతి బోస్ 2016 2016 5 2 2* 0 0 96 5 3/14 15.80 1
53 సబ్భినేని మేఘన 2016 2022 17 258 69 18.42 1 0 4
54 మాన్సీ జోషి 2016 2019 8 6 3* 0 0 150 3 1/8 58.66 1
55 తానియా భాటియా 2018 2022 53 172 46 9.05 0 0 23 45
56 జెమిమా రోడ్రిగ్స్ 2018 2023 80 1,704 76 29.89 10 0 18 0 20
57 పూజా వస్త్రాకర్ 2018 2023 47 261 37* 16.31 0 0 717 30 3/6 24.46 7
58 రాధా యాదవ్ 2018 2023 67 71 14 4.73 0 0 1,329 68 4/23 21.54 20
59 అరుంధతి రెడ్డి 2018 2021 26 73 22 6.63 0 0 485 18 2/19 36.05 7
60 దయాళన్ హేమలత 2018 2022 15 90 20 9.00 0 0 122 9 3/15 14.66 1
61 ప్రియా పునియా 2019 2019 3 9 4 3.00 0 0 1
62 హర్లీన్ డియోల్ 2019 2023 22 245 52 17.50 1 0 108 6 2/13 23.33 5
63 భారతి ఫుల్మాలి 2019 2019 2 23 18 11.50 0 0 0
64 షఫాలీ వర్మ 2019 2023 56 1,333 73 24.23 5 0 144 6 2/10 24.66 14
65 రిచా ఘోష్ † 2020 2023 35 563 47* 26.80 0 0 15 17
66 సిమ్రాన్ బహదూర్ 2021 2022 6 10 10 10.00 0 0 90 1 1/29 126.00 1
67 ఆయుషి సోని 2021 2021 1 0
68 యస్తికా భాటియా 2021 2023 15 146 35 14.60 0 0 4 4
69 రేణుకా సింగ్ 2021 2023 32 5 2* 2.50 0 0 678 31 5/15 23.45 3
70 మేఘనా సింగ్ 2021 2022 9 1 1 0.50 0 0 111 4 1/6 37.75 2
71 కిరణ్ నవ్‌గిరే 2022 2022 6 17 10* 5.66 0 0 0 0
72 అంజలి శర్వణి 2022 2023 6 6 4 6.00 0 0 132 3 2/34 63.66 2
73 అమంజోత్ కౌర్ 2023 2023 2 41 41* 0 0 18 0 1

అంతర్జాతీయ టీ20 క్రికెట్ మహిళల నాయకత్వం (కెప్టెన్లు) మార్చు

అంతర్జాతీయ టీ20 - భారత మహిళా క్రికెట్ నాయకురాళ్లు[15]
No. పేరు మొదటి చివరి మ్యాచ్ గెలిచినవి ఓడినవ టై ఫలితం లేదు గెలుపు %
1 మిథాలి రాజ్ 2006 2016 32 17 15 0 0 53.12
2 ఝులన్ గోస్వామి 2008 2015 18 8 10 0 0 44.44
3 అంజుమ్ చోప్రా 2012 2012 10 3 7 0 0 30.00
4 హర్మన్ ప్రీత్ కౌర్ 2012 2023 96 54 37 1 4 59.23
5 స్మృతి మందాన 2019 2023 11 6 5 0 0 54.54
మొత్తం 167 88 74 1 4 54.29
 
మిథాలీ రాజ్ భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్

టోర్నమెంట్ చరిత్ర మార్చు

ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ మార్చు

ప్రపంచ కప్పు రికార్డ్స్
సంవత్సరం రౌండ్ స్థానం ఆడినవి గెలిచినవి ఓడినవి టై ఫలితం రాలేదు
  1973 పోటీ చేయలేదు
  1978 గ్రూప్ (సమూహం) 4/4 3 0 3 0 0
  1982 సమూహం 4/5 12 4 8 0 0
  1988 పోటీ చేయలేదు
  1993 సమూహం 4/8 7 4 3 0 0
  1997 సెమీఫైనల్స్ 4/11 6 3 1 1 1
  2000 సెమీఫైనల్స్ 3/8 8 5 3 0 0
  2005 రన్నర్స్ అప్ 2/8 9 5 2 0 2
  2009 Super 6s 3/6 7 5 2 0 0
  2013 సమూహం 7/8 4 2 2 0 0
  2017 రన్నర్స్ అప్ 2/8 9 6 3 0 0
  2022 సమూహం 5/8 7 3 4 0 0
  2025
మొత్తం 0 టైటిల్ 10/12 72 37 31 1 3
 
2010 క్రికెట్ ప్రపంచ కప్ లో భారత బ్యాట్స్ వుమన్

ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మార్చు

ప్రపంచ కప్ క్వాలిఫైయర్
సంవత్సరం. రౌండ్ స్థానం ఆడినవి గెలిచినవి ఓడినవి టై ఫలితం లేదు
  2017 విజేతలు 1/10 8. 8. 0 0 0
మొత్తం 1 టైటిల్ 1/10 8. 8. 0 0 0

ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ మార్చు

మహిళల ఛాంపియన్షిప్ రికార్డు
సంవత్సరం. రౌండ్ స్థానం ఆడినవి గెలిచినవి ఓడినవి డ్రా టై ఫలితం లేదు
2014 - 16 గ్రూప్ స్టేజ్ - లోవర్ - ఆల్ఫా 1 5 / 8 21. 9. 11. 0 0 1.
2017 - 20 గ్రూప్ స్టేజ్ - లోవర్ - ఆల్ఫా 2 4 / 8 21. 10. 8. 0 0 3.
మొత్తం అడ్వాన్స్డ్ 3/8 42 19. 19. 0 0 4

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ మార్చు

ప్రపంచ టీ20 రికార్డు
సంవత్సరం. ఆడినవి గెలిచినవి ఓడినవి టై ఎన్ఆర్ స్థానం
2009  4. 2. 2. 0 0 సెమీఫైనలిస్టులు
2010  4. 2. 2. 0 0 సెమీఫైనలిస్టులు
2012  3. 0 3. 0 0 గ్రూప్ స్టేజ్[16]
2014  5. 3. 2. 0 0 గ్రూప్ స్టేజ్
2016  5. 1. 6. 0 0 గ్రూప్ స్టేజ్
2018  5. 4. 1. 0 0 సెమీఫైనలిస్టులు
2020  6. 4. 1. 0 1. రన్నర్స్ - అప్
2023  5. 3. 2. 0 0 సెమీఫైనలిస్టులు
మొత్తం 36 20. 15. 0 1. 0 టైటిల్స్

ఆసియా మహిళల క్రికెట్ - ఆసియా కప్ మార్చు

ఆసియా కప్ రికార్డు
సంవత్సరం. ఆడినవి గెలిచినవి ఓడినవి టై ఎన్ఆర్ స్థానం
2004   5 5 0 0 0 ఛాంపియన్స్
2005–06   5 5 0 0 0 ఛాంపియన్స్
2006   5 5 0 0 0 ఛాంపియన్స్
2008   7 7 0 0 0 ఛాంపియన్స్
2012   4 4 0 0 0 ఛాంపియన్స్
2016   6 6 0 0 0 ఛాంపియన్స్
2018   6 4 2 0 0 రన్నర్స్ - అప్
2022   8 7 1 0 0 ఛాంపియన్స్
Total 46 43 3 0 0 7 టైటిల్స్

గౌరవాలు మార్చు

ఐసీసీ మార్చు

  • మహిళల ప్రపంచ కప్
    • రన్నర్స్ - అప్ (2) 2005, 2017
  • మహిళల టీ20 ప్రపంచకప్ః
    • రన్నర్స్ - అప్ (1): 2020

ఏసీసీ మహిళల ఆసియా కప్ మార్చు

  • ఛాంపియన్స్ 2004, 2005–06, 2006, 2008, 2012, 2016, 2022
  • రన్నర్స్ - అప్ (1): 2018

ఇతర కామన్వెల్త్ గేమ్స్ మార్చు

  • రజత పతకం (1) 2022

ఇతర దేశాలతో క్రికెట్ గణాంకాలు మార్చు

టెస్టు క్రికెట్ మార్చు

ప్రత్యర్థి జట్టు మ్యాచ్ లు గెలిచినవి ఓడినవి డ్రా గె /ఓ నిష్పత్తి % గెలుపు % ఓడిన % డ్రా మొదలు చివరి
ఆస్ట్రేలియా 10 0 4 6 0.00 0.00 40.00 60.00 1977 2021
ఇంగ్లాండ్ 14 2 1 11 2.00 14.28 7.14 78.57 1986 2021
న్యూజిలాండ్ 6 0 0 6 0.00 0.00 0.00 100.00 1977 2003
ద. ఆఫ్రికా 2 2 0 0 100.00 0.00 0.00 2002 2014
వెస్ట్ ఇండీస్ 6 1 1 4 1.00 16.66 16.66 66.66 1976 2014
మొత్తం 38 5 6 27 0.83 13.15 15.78 71.05 1976 2021
 India v  Australia at Gold Coast, 3 October 2021 .
టెస్ట్ మ్యాచ్ లో పరుగులు [17] టెస్ట్ మ్యాచ్ లో వికెట్లు [18]
క్రీడాకారిణి పరుగులు సగటు క్రీడాకారిణి వికెట్స్ సగటు
సంధ్యా అగర్వాల్ 1,110 50.45 డయానా ఎడుల్జీ 63 25.77
శాంతా రంగస్వామి 750 32.60 శుభాంగి కులకర్ణి 60 27.45
శుభాంగి కులకర్ణి 700 23.33 ఝులన్ గోస్వామి 44 17.36
మిథాలి రాజ్ 699 43.68 నీతూ డేవిడ్ 41 18.90
గార్గీ బెనర్జీ 614 27.90 శశి గుప్తా 25 31.28
సుధా షా 601 18.78 శాంతా రంగస్వామి 21 31.61
అంజుమ్ చోప్రా 548 30.44 షర్మిలా చక్రవర్తి 19 22.10
హేమలత కలా 503 50.30 పూర్ణిమ రావు 15 21.26

వన్డే ఇంటర్నేషనల్స్ మార్చు

ప్రత్యర్థి జట్టు మ్యాచ్ లు గెలిచినవి ఓడినవి డ్రా ఫలితం

రాలేదు

% గెలుపు మొదలు చివర
ఆస్ట్రేలియా 50 10 40 0 0 20.00 1978 2022
బంగ్లాదేశ్ 5 5 0 0 0 100.00 2013 2022
డెన్మార్క్ 1 1 0 0 0 100.00 1993 1993
ఇంగ్లాండ్ 76 34 40 0 2 45.94 1978 2022
అంతర్జాతీయ XI 3 3 0 0 0 100.00 1982 1982
ఐర్లాండ్ 12 12 0 0 0 100.00 1993 2017
నెదర్లాండ్స్ 3 3 0 0 0 100.00 1993 2000
న్యూజిలాండ్ 54 20 33 1 0 37.96 1978 2022
పాకిస్తాన్ 11 11 0 0 0 100.00 2005 2022
దక్షిణ ఆఫ్రికా 28 15 12 0 1 55.55 1997 2022
శ్రీలంక 32 29 2 0 1 93.54 2000 2022
వెస్ట్ ఇండీస్ 26 21 5 0 0 80.76 1993 2022
మొత్తం 301 164 132 1 4 55.38 1978 2022
 India v  England at Lord's, 3rd ODI, 24 Sept 2022.
ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పరుగులు [19] ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ వికెట్లు [20]
క్రీడాకారిణి పరుగులు సగటు క్రీడాకారిణి వికెట్లు సగటు
మిథాలి రాజ్ 7,805 50.68 ఝులన్ గోస్వామి 255 22.04
హర్మన్‌ప్రీత్ కౌర్ 3,322 38.18 నీతూ డేవిడ్ 141 16.34
స్మృతి మందాన 3,073 43.28 నూషిన్ అల్ ఖదీర్ 100 24.02
అంజుమ్ చోప్రా 2,856 31.38 రాజేశ్వరి గయక్వాడ్ 99 20.79
పూనమ్ రౌత్ 2,299 34.83 ఏక్తా బిష్ట్ 98 21.83
జయ శర్మ 2,091 30.75 దీప్తి శర్మ 91 30.01
దీప్తి శర్మ 1,891 36.36 అమిత శర్మ 87 35.52
అంజు జైన్ 1,729 29.81 పూనమ్ యాదవ్ 80 25.15
ఝులన్ గోస్వామి 1,228 14.61 శిఖా పాండే 75 21.92
హేమలత కలా 1,023 20.87 గౌహెర్ సుల్తానా 66 19.39
  • బోల్డ్ అక్షరాలతో ఉన్న క్రీడాకారులు ఇప్పటికీ భారతదేశంలో ఆడుతూ ఉన్నారు.
  • అత్యధిక జట్టు మొత్తం: 358/3 v ఐర్లాండ్, 2017 మే 15 సెన్వెస్ పార్క్, దక్షిణాఫ్రికా
  • అత్యధిక వ్యక్తిగత స్కోరు: 188, దీప్తి శర్మ v ఐర్లాండ్, 2017 మే 15 సెన్వెస్ పార్క్, దక్షిణాఫ్రికా
  • అత్యుత్తమ ఇన్నింగ్స్ బౌలింగ్: 6/10, మమత మాబెన్ v శ్రీలంక, 2004 ఏప్రిల్ 25, శ్రీలంకలోని అస్గిరియ స్టేడియంలో

అంతర్జాతీయ ట్వంటీ20లు మార్చు

ప్రత్యర్థి జట్టు మ్యాచ్ లు గెలిచినవి ఓడినవి టై టై +

గెలిచినవి

టై +

ఓడినవి

ఫలితం

రాలేదు

% గెలుపు మొదలు చివర
ఆస్ట్రేలియా 31 6 23 0 1 0 1 21.66 2008 2023
బంగ్లాదేశ్ 13 11 2 0 0 0 0 84.61 2013 2022
బార్బడోస్ 1 1 0 0 0 0 0 100 2022 2022
ఇంగ్లండ్ 27 7 20 0 0 0 0 25.92 2006 2023
ఐర్లాండ్ 2 2 0 0 0 0 0 100 2018 2023
మలేషియా 2 2 0 0 0 0 0 100 2018 2022
న్యూజిలాండ్ 13 4 9 0 0 0 0 30.76 2009 2022
పాకిస్తాన్ 14 11 3 0 0 0 0 78.57 2009 2023
దక్షిణ ఆఫ్రికా 16 9 5 0 0 0 2 64.28 2014 2023
శ్రీలంక 23 18 4 0 0 0 1 81.81 2009 2022
థాయిలాండ్ 3 3 0 0 0 0 0 100 2018 2022
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1 1 0 0 0 0 0 100 2022 2022
వెస్ట్ ఇండీస్ 21 13 8 0 0 0 0 61.90 2011 2023
మొత్తం 167 88 74 0 1 0 4 54.29 2006 2023
India v  Australia at Newlands Cricket Ground, Cape Town, 2023 ICC Women's T20 World Cup, 23 February 2023.
 
2009లో సిడ్నీలో జరిగిన మహిళల ప్రపంచ టీ20 ఆటకు ముందు భారత క్రికెట్ జట్టు సభ్యులు.
టి20 అంతర్జాతీయ పరుగులు [21] టి20 అంతర్జాతీయ వికెట్లు[22]
క్రీడాకారిణి పరుగులు సగటు క్రీడాకారిణి వికెట్లు సగటు
హర్మన్‌ప్రీత్ కౌర్ 3,058 28.05 దీప్తి శర్మ 102 19.46
స్మృతి మందాన 2,802 27.74 పూనమ్ యాదవ్ 98 15.25
మిథాలి రాజ్ 2,364 37.52 రాధా యాదవ్ 68 21.38
జెమిమా రోడ్రిగ్స్ 1,704 29.89 రాజేశ్వరి గయక్వాడ్ 58 18.29
షఫాలీ వర్మ 1,333 24.23 ఝులన్ గోస్వామి 56 21.94
దీప్తి శర్మ 941 25.43 ఏక్తా బిష్ట్ 53 14.71
వేద కృష్ణమూర్తి 875 18.61 అనూజా పాటిల్ 48 21.00
పూనమ్ రౌత్ 719 27.65 శిఖా పాండే 43 26.16
రిచా ఘోష్ 563 26.80 హర్మన్‌ప్రీత్ కౌర్ 32 24.84
ఝులన్ గోస్వామి 405 10.94 రేణుకా సింగ్ 31 23.45

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Women's Twenty20 Playing Conditions" (PDF). International Cricket Council. Archived (PDF) from the original on 4 March 2016. Retrieved 30 August 2017.
  2. Miller, Andrew (6 August 2004). "Revolution at the seaside". ESPNcricinfo. Archived from the original on 31 August 2017. Retrieved 30 August 2017.
  3. "India's first Women's Twenty20 International". ESPNcricinfo. Retrieved 27 June 2019.
  4. "ICC Rankings". International Cricket Council.
  5. "Women's Test matches - Team records". ESPNcricinfo.
  6. "Women's Test matches - 2023 Team records". ESPNcricinfo.
  7. "WODI matches - Team records". ESPNcricinfo.
  8. "WODI matches - 2023 Team records". ESPNcricinfo.
  9. "WT20I matches - Team records". ESPNcricinfo.
  10. "WT20I matches - 2023 Team records". ESPNcricinfo.
  11. "India – Twenty20 International Caps". ESPNCricinfo. Retrieved 23 February 2023.
  12. "India women – Twenty20 International Batting Averages". ESPNCricinfo. Retrieved 23 February 2023.
  13. "India women – Twenty20 International Bowling Averages". ESPNCricinfo. Retrieved 23 February 2023.
  14. "India Players". ESPN Cricinfo. Retrieved 31 July 2023.
  15. "India women's Twenty20 Internationals - List of captains". ESPNcricinfo. Retrieved 20 December 2022.
  16. "ICC Women's World Twenty20, 2012/13". espncricinfo.com. 10 April 2005. Retrieved 7 January 2013.
  17. "India Women / Records / Women's Test matches / Most runs". cricinfo.com. Retrieved 3 October 2021.
  18. "India Women / Records / Women's Test matches / Most wickets". cricinfo.com. Retrieved 3 October 2021.
  19. "India Women / Records / Women's One-Day Internationals / Most runs". cricinfo.com. Retrieved 27 September 2021.
  20. "India Women / Records / Women's One-Day Internationals / Most wickets". cricinfo.com. Retrieved 27 September 2021.
  21. "India Women Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2023-02-23.
  22. "India Women Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2023-02-23.