భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు

వివిధ రంగాలలో భారతదేశపు మొట్టమొదటి వ్యక్తులు

రాష్ట్రపతి / ఉప రాష్ట్రపతులు మార్చు

 
భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి డా.రాజేంద్ర ప్రసాద్

ప్రధానమంత్రి / ఉప ప్రధానమంత్రులు మార్చు

 
భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి
జవహర్‌లాల్ నెహ్రూ

కేంద్ర మంత్రులు మార్చు

 
బి.ఆర్.అంబేద్కర్, భారత దేశపు మొట్టమొదటి న్యాయశాఖమంత్రి

ముఖ్యమంత్రులు మార్చు

 
ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి
నీలం సంజీవరెడ్డి

గవర్నర్లు మార్చు

 
భారతదేశపు తొలి మహిళా రాష్ట్రపతి, రాజస్థాన్ తొలి మహిళా గవర్నర్ ప్రతిభాపాటిల్

న్యాయమూర్తులు మార్చు

రాజకీయ పార్టీలు మార్చు

 
భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజపేయి

లోక్‌సభ / అసెంబ్లీ స్పీకర్లు మార్చు

 
జి.ఎం.సి.బాలయోగి, లోక్‌సభ మొదటి దళిత స్పీకర్

పురస్కారాలు / బహుమతులు మార్చు

భారత రత్న పురస్కారాలు మార్చు

 
భారతతర్న అవార్డు అందుకున్న తొలి మహిళ ఇందిరాగాంధీ

పద్మవిభూషణ్ పురస్కారాలు మార్చు

  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి పారిశ్రామిక వేత్త--జె.ఆర్.డి.టాటా
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి రచయిత—సత్యేంద్ర నాథ్ బోస్
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--శివాజీ గణేశన్
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి చరిత్ర కారుడు--సర్వేపల్లి గోపాల్

నోబెల్ బహుమతులు మార్చు

అర్జున పురస్కారాలు మార్చు

  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్ క్రీడాకారుడు--సలీం దుర్రాని
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్ క్రీడాకారుడు--గుర్ బచన్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు--నందు నటేకర్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఫుట్‌బాల్ క్రీడాకారుడు--పి.కే.బెనర్జీ
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు--రామనాథన్ కృష్ణన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు--చిరంజీవి మిల్కాసింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఆర్చెరీ క్రీడాకారుడు--కృష్ణాదాస్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు--సర్బ్‌జిత్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు--జే.పిచ్చయ్య
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ క్రీడాకారుడు--బుడ్డీ డి సౌజా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్యారమ్స్ క్ర్రీడాకారుడు--మేరియా ఇరుదయమ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి సైక్లింగ్ క్రీడాకారుడు--అమర్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఏక్వెస్ట్రియన్ క్రీడాకారుడు--దఫేదార్ ఖాన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జిమ్నాస్టిక్స్ క్రీడాకారుడు--శ్యాంలాల్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి హాకీ క్రీడాకారుడు--పి.సంగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జూడో క్రీడాకారుడు--సాండే బ్యాలా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రోయింగ్ క్రీడాకారుడు--పర్వీన్ ఒబెరాయ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ క్రీడాకారుడు--కార్నిసింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు--జే.సి.ఓరా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి స్విమ్మింగ్ క్రీడాకారుడు--బజరంగ్ ప్రసాద్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ క్రీడాకారుడు--పాలనిసామి
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు--ఏ.ఎన్.ఘోష్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ క్రీడాకారుడు--ఉడే చాన్ఫ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ క్రీడాకారుడు--ఎస్.జే.కాంట్రాక్టర్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ క్రీడాకారుడు--అలోక్ కుమార్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ క్రీడాకారుడు--మాన్యువెల్ ఆరోన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డీ క్రీడాకారుడు--ఆశన్ కుమార్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు--చిరంజీవ్ మిల్కాసింగ్

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాలు మార్చు

రామన్ మెగ్సేసే పురస్కారాలు మార్చు

మిస్ ఇండియా, వరల్డ్, యూనివర్స్ మార్చు

జ్ఝాన్ పీఠ్ పురస్కారాలు మార్చు

దాదా సాహెబ్ పురస్కారాలు మార్చు

  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--దేవికా రాణి
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--పృథ్వీరాజ్ కపూర్
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి దర్శకుడు--బి.ఎన్.రెడ్డి
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నిర్మాత—బి.ఎన్.సర్కార్
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి సంగీత దర్శకుడు--పంకజ్ మల్లిక్

ద్రోణాచార్య పురస్కారాలు మార్చు

  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్స్ కోచ్--ఓ.యం.నంబియార్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్ కోచ్—దేశ్ ప్రేమ్ ఆజాద్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఫుట్‌బాల్ కోచ్--నయీముద్దీన్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ కోచ్—రమణారావు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ కోచ్—విల్సన్ జోన్స్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి హాకి కోచ్—గుడియల్ సింగ్ భాంగు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ కోచ్—ఓం ప్రకాష్ భరద్వాజ్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ కోచ్—భులచంద్ భాస్కర్ భగవత్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ కోచ్—రఘునందన్ వసంత్ గోఖలే
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్‌లిఫ్టింగ్ కోచ్—పాల్‌సింగ్ సాంధు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాడ్మింటన్ కోచ్--ఎస్.ఎం.ఆరిఫ్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఖోఖో కోచ్—గోపాల పురుషోత్తం
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ కోచ్—సన్నీ థామస్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డి కోచ్—ప్రసాద్ రావు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ కోచ్—హెచ్.డి.మోతివాలా
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి స్క్వాష్ కోచ్—సైరిష్-యం-పోంచా

ఇతర పురస్కారాలు మార్చు

అధికార పదవులు మార్చు

 
కిరణ్ బేడీ భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐ.పి.ఎస్.అధికారి

సాహస కృత్యాలు మార్చు

క్రీడలు మార్చు

క్రికెట్ మార్చు

 
టెస్ట్ క్రికెట్ ఇన్నింగ్సులో మొత్తం పది వికెట్లు సాధించిన తొలి, ఏకైక భారతీయ బౌలర్ అనిల్ కుంబ్లే
 
టెస్ట్ క్రికెట్‌లో హాట్రిక్ తొలి భారతీయ బౌలర్ హర్భజన్ సింగ్
 
టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడు, ట్వంటీ-20 క్రికెట్‌లో భారతజట్టుకు నేతృత్వం వహించిన తొలి కెప్టెన్ వీరేంద్రసెహ్వాగ్

టెస్ట్ క్రికెట్

వన్డే క్రికెట్

  • వన్డే క్రికెట్ లో 100 వికెట్లు సాధించిన మొట్టమొదటి బౌలర్--కపిల్ దేవ్
  • వన్డే క్రికెట్ లో 200 వెకెట్లు సాధించిన మొట్టమొదటి స్పిన్నర్--అనిల్ కుంబ్లే
  • 400 వన్డే మ్యాఛ్ లను ఆడిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్
  • వడే క్రికెట్ లో 15000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్
  • వన్డే క్రికెట్ లో భారత మొట్టమొదటి కెప్టెన్--వాడేకర్
  • ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టుకు నాయకత్వం వహించిన మొట్టమొదటి కెప్టెన్--వెంకట్ రాఘవన్
  • ప్రపంచ కప్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--చేతన్ శర్మ

ట్వంటీ-20

ఫస్ట్ క్లాస్ క్రికెట్

  • ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విజయ్ హజారే
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విజయ్ హజారే

టెన్నిస్ మార్చు

  • వింబుల్డన్ టెన్నిస్లో సీడింగ్ పొందిన మొట్టమొదటి భారతీయుడు--దిలీప్ బోస్
  • వింబుల్డన్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు--నిహాల్ సింగ్
  • వింబుల్డన్ మూడో రౌండ్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణి--సానియా మీర్జా
  • గ్రాండ్‌స్లాం టెన్నిస్ మ్యాచ్‌ను గెల్చిన మొట్టమొదటి భారతీయ మహిళ--నిరుపమ వైద్యనాథన్
  • జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--లియాండర్ పేస్
  • జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయ బాలిక--సానియా మీర్జా
  • టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెల్చిన మొట్టమొదటి భారతీయుడు--మహేష్ భూపతి

చెస్ మార్చు

ఇతర క్రీడలు మార్చు

 
ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం సాధించిన తొలి భారతీయుడు
  • ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత అంశంలో స్వర్ణపతకం సాధించిన మొట్టమొదటి భారతీయుడు--అభినవ్ బింద్రా
  • ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--ప్రకాష్ పదుకొనె
  • ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్ పోటీలో పైనల్స్ కు చేరిన మొట్టమొదటి భారతీయ మహిళ--పి.టి.ఉష
  • ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన మొట్టమొదటి మహిళ--కరణం మల్లీశ్వరి
  • పార్మూలా వన్ రేసులో పాల్గొన్న మొట్టమొదటి భారతీయుడు--నారాయణ్ కార్తికేయన్
  • ఏవన్ గ్రాండ్ ప్రి టైటిల్ గెలుపొందిన మొట్టమొదటి భారతీయుడు--నారాయణ్ కార్తికేయన్
  • ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విల్సన్ జోన్స్
  • ఆసియా క్రీడలలో స్వర్ణ పతకం పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ—కమల్ జిత్ సాంధు
  • ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్ పోటీలలో పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--అంజు బాబీ జార్జ్

ఆర్థికం మార్చు

 
అర్థశాస్త్రంలో భారతదేశపు
మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత

సినిమా రంగం మార్చు

చరిత్ర మార్చు

జాతీయోద్యమం మార్చు

శాస్త్ర, సాంకేతిక రంగాలు మార్చు

ఇతరాలు మార్చు

మూలాలు మార్చు

  1. http://content-usa.cricinfo.com/engvind/content/current/story/304149.html
  2. http://in.telugu.yahoo.com/News/Sports/0801/17/1080117049_1.htm[permanent dead link]
  3. "HISTORY OF MADRAS MEDICAL COLLEGE" (PDF). mmc.tn.gov.in. Archived from the original (PDF) on 26 జనవరి 2012. Retrieved 24 November 2017.
  4. telugu, NT News (2023-03-02). "Hekani Jakhalu | నాగాలాండ్‌కు తొలి మహిళా ఎమ్మెల్యే.. ఎన్డీపీపీకి చెందిన హెకానీ జఖాలు గెలుపు". www.ntnews.com. Retrieved 2023-08-15.