ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ నియోజకవర్గాల జాబితా

ఆంధ్రప్రదేశ్ పూర్వ శాసనసభ నియోజకవర్గాలు

ఆంధ్రప్రదేశ్‌లోని మాజీ శాసనసభ నియోజకవర్గాల ఈ జాబితాలో వివరింపబడినవి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడినవి.[1] ఇటీవలి డీలిమిటేషన్ కమిషనను 2002 జూలై 12న ఏర్పాటైంది. కమిషన్ సిఫార్సులు, 2008 ఫిబ్రవరి 19న ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ద్వారా ఆమోదించబడ్డాయి.[2][3] దాని ఫలితంగా రద్దు చేయబడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు క్రింది విధంగా ఉన్నాయి.

జాబితా

మార్చు
పూర్వ జిల్లాల వారిగా పూర్వ నియోజకవర్గాలు
వ.సంఖ్య పూర్వ జిల్లా పూర్వ శాసనసభ నియోజకవర్గాలు లోక్‌సభ నియోజకవర్గం ప్రస్తుత జిల్లా
1 అనంతపురం జిల్లా అనంతపురం శాసనసభ నియోజకవర్గం అనంతపురం
కోయిలకుంట్ల శాసనసభ నియోజకవర్గం నంద్యాల
గుత్తి శాసనసభ నియోజకవర్గం నంద్యాల
గోరంట్ల శాసనసభ నియోజకవర్గం హిందూపురం
నల్లమడ శాసనసభ నియోజకవర్గం అనంతపురం
పుట్లూరు శాసనసభ నియోజకవర్గం
2 కర్నూలు జిల్లా కొసిగి శాసనసభ నియోజకవర్గం
సిర్వేరు శాసనసభ నియోజకవర్గం
3 కృష్ణా జిల్లా ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం
కంకిపాడు శాసనసభ నియోజకవర్గం
కంచికచర్ల శాసనసభ నియోజకవర్గం
దివి శాసనసభ నియోజకవర్గం
నిడుమోలు శాసనసభ నియోజకవర్గం
పెంటపాడు శాసనసభ నియోజకవర్గం
మల్లేశ్వరం శాసనసభ నియోజకవర్గం
ముదినేపల్లి శాసనసభ నియోజకవర్గం
విజయవాడ ఉత్తరం శాసనసభ నియోజకవర్గం
విజయవాడ దక్షిణం శాసనసభ నియోజకవర్గం
విజయవాడ శాసనసభ నియోజకవర్గం
4 గుంటూరు జిల్లా గుంటూరు శాసనసభ నియోజకవర్గం
దుగ్గిరాల శాసనసభ నియోజకవర్గం
పల్నాడు శాసనసభ నియోజకవర్గం
పెదకాకాని శాసనసభ నియోజకవర్గం
ఫిరంగిపురం శాసనసభ నియోజకవర్గం
బెల్లంకొండ శాసనసభ నియోజకవర్గం
5 చిత్తూరు జిల్లా గట్టు శాసనసభ నియోజకవర్గం
తవనంపల్లె శాసనసభ నియోజకవర్గం    
పుత్తూరు శాసనసభ నియోజకవర్గం
బంగారుపాళ్యం శాసనసభ నియోజకవర్గం
యేర్పేడు శాసనసభ నియోజకవర్గం
లక్కిరెడ్డిపల్లి శాసనసభ నియోజకవర్గం
వడమాలపేట శాసనసభ నియోజకవర్గం
వాయల్పాడు శాసనసభ నియోజకవర్గం
వేపంజేరి శాసనసభ నియోజకవర్గం
6 తూర్పు గోదావరి జిల్లా అల్లవరం శాసనసభ నియోజకవర్గం
ఆలమూరు శాసనసభ నియోజకవర్గం
ఎల్లవరం శాసనసభ నియోజకవర్గం
కడియం శాసనసభ నియోజకవర్గం
కరప శాసనసభ నియోజకవర్గం
కోరుకొండ శాసనసభ నియోజకవర్గం
తాళ్లరేవు శాసనసభ నియోజకవర్గం
నగరం శాసనసభ నియోజకవర్గం
పల్లిపాలెం శాసనసభ నియోజకవర్గం
బూరుగుపూడి శాసనసభ నియోజకవర్గం
సంపర శాసనసభ నియోజకవర్గం
7 పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి శాసనసభ నియోజకవర్గం
అలంపురం శాసనసభ నియోజకవర్గం
చెయ్యేరు శాసనసభ నియోజకవర్గం
సామర్లకోట శాసనసభ నియోజకవర్గం
8 ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు శాసనసభ నియోజకవర్గం
కంభం శాసనసభ నియోజకవర్గం
పొదిలి శాసనసభ నియోజకవర్గం
9 బాపట్ల జిల్లా అమృతలూరు శాసనసభ నియోజకవర్గం
కూచినపూడి శాసనసభ నియోజకవర్గం
మార్టూరు శాసనసభ నియోజకవర్గం
10 విజయనగరం జిల్లా ఆలమండ శాసనసభ నియోజకవర్గం
ఉత్తరాపల్లి శాసనసభ నియోజకవర్గం
తెర్లాం శాసనసభ నియోజకవర్గం
నాగూరు శాసనసభ నియోజకవర్గం
పెదమానాపురం శాసనసభ నియోజకవర్గం
బలిజపేట శాసనసభ నియోజకవర్గం
భోగాపురం శాసనసభ నియోజకవర్గం
రామతీర్ధం శాసనసభ నియోజకవర్గం
రేవిడి శాసనసభ నియోజకవర్గం
సతివాడ శాసనసభ నియోజకవర్గం
11 విశాఖపట్నం జిల్లా కణితి శాసనసభ నియోజకవర్గం
కొండకర్ల శాసనసభ నియోజకవర్గం
గూడెం శాసనసభ నియోజకవర్గం
గొంప శాసనసభ నియోజకవర్గం
గొలుగొండ శాసనసభ నియోజకవర్గం
చింతపల్లి శాసనసభ నియోజకవర్గం
జామి శాసనసభ నియోజకవర్గం
పరవాడ శాసనసభ నియోజకవర్గం
బొడ్డం శాసనసభ నియోజకవర్గం
భీమునిపట్నం శాసనసభ నియోజకవర్గం (పూర్వ)
విశాఖపట్నం - 1 శాసనసభ నియోజకవర్గం
విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం
విశాఖపట్నం-2 శాసనసభ నియోజకవర్గం
12 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు శాసనసభ నియోజకవర్గం
బుచ్చిరెడ్డిపాలెం శాసనసభ నియోజకవర్గం
రాపూరు శాసనసభ నియోజకవర్గం
13 శ్రీకాకుళం జిల్లా ఉణుకూరు శాసనసభ నియోజకవర్గం
కొత్తూరు శాసనసభ నియోజకవర్గం (ఆంధ్రప్రదేశ్)
నగరికటకం శాసనసభ నియోజకవర్గం
పాచిపెంట శాసనసభ నియోజకవర్గం
పొందూరు శాసనసభ నియోజకవర్గం
బ్రాహ్మణతర్ల శాసనసభ నియోజకవర్గం
షేర్ మహమ్మద్‌పురం శాసనసభ నియోజకవర్గం
సోంపేట శాసనసభ నియోజకవర్గం
హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గం
హోంజరం శాసనసభ నియోజకవర్గం

మూలాలు

మార్చు
  1. https://web.archive.org/web/20090410110710/http://ceoandhra.nic.in/delimitation/02.pdf
  2. "Delimitation notification comes into effect". The Hindu. February 20, 2008. Archived from the original on February 28, 2008.
  3. "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). Election Commission of India, NIRVACHAN SADAN, ASHOKA ROAD, NEW DELHI-110001.