కవి
కవిత్వము రాసేవాడు కవి. 'రవిగాంచని చోట కవి గాంచును ' అని తెలుగులో ఒక నానుడి ఉంది. అంటే ప్రపంచంలో జరిగే అనేక మార్పులు, నేరాలు, ఘోరాలు, అన్యాయాలు సూర్యుడైనా చూడకపోవచ్చేమో కానీ, కవి కంటి నుండి ఏ సంఘటన, ఏ వస్తువూ తప్పించుకోలేవని భావం. కవి అన్నిటినీ కవిత్వరీకరించి వెలుగులోకి తీసుకవచ్చి సమాజహితానికి దోహదకారి అవుతాడు. కవులలో చాలా గొప్పవారిని మహాకవిగా గౌరవిస్తారు. తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు, శ్రీరంగం శ్రీనివాసరావులకు మహాకవి గౌరవం లభించింది.
కవిత్వంలో వచ్చిన మార్పులు, వివిధ కాలాలలో చేపట్టిన ప్రక్రియలు, పలురకాల భావజాలం ఆధారంగా తెలుగులో కవులను పలు విభాగాలుగా చెప్పుకుంటారు. వాటిలో కొన్ని...
జంట కవులు
మార్చుఇద్దరు కవులు కలిసి ఏకాభిప్రాయంతో కావ్య రచన చేసినచో వారిని జంట కవులు అంటారు.
- తిరుపతి వేంకట కవులు - దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి
- శేషాద్రి రమణ కవులు సోదరులైన జంట కవులు, చరిత్ర పరిశోధకులు. [[దూపాటి శేషాచార్యులు]], [[దూపాటి వెంకట రమణాచార్యులు]] కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు.
- పింగళి కాటూరి కవులు: పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరరావు లను పింగళి కాటూరి కవులని అంటారు.
- కొప్పరపు సోదర కవులు: కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, కొప్పరపు వేంకటరమణ కవి
- కుమార సోదర కవులు: వీరు కొప్పరపు సోదర కవుల సంతానము. సీతారామప్రసాదరావు ( కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి కుమారుడు), మల్లికార్జునరావు ( కొప్పరపు వేంకటరమణ కవి కుమారుడు)
- గురువిశ్వనాథకవులు: మిన్నికంటి గురునాథశర్మ, పోతరాజు విశ్వనాథ కవి
- దేవులపల్లి సోదరకవులు: దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి, దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి
- వేంకట రామకృష్ణ కవులు: ఓలేటి వేంకటరామశాస్త్రి, వేదుల రామకృష్ణశాస్త్రి
- వేంకట పార్వతీశకవులు : బాలాంత్రపు వేంకటరావు, ఓలేటి పార్వతీశం
- రాజశేఖర వేంకటశేషకవులు : దుర్భాక రాజశేఖర శతావధాని, గడియారం వేంకట శేషశాస్త్రి
- రామ నారాయణ కవులు:
- సత్యదుర్గేశ్వర కవులు: ద్వివేది సత్యకవి
- సుబ్రహ్మణ్య రమణ కవులు:
- వేంకటేశ్వర వేంకటరమణ కవులు: పెరుమాళ్ళ వేంకటేశ్వరగుప్త, వనమా వేంకటరమణగుప్త
- దుగ్గిరాల కవులు:
- గౌరావఝల రామకృష్ణ సీతారామ సోదరకవులు: గౌరావఝల రామకృష్ణశాస్త్రి, గౌరావఝల సీతారామశాస్త్రి
- కడిమెళ్ళ - కోట కవులు: కడిమెళ్ళ వరప్రసాద్, కోట వెంకట లక్ష్మీనరసింహం
- వేంకట కాళిదాస కవులు: వజ్ఝల వేంకటేశ్వర్లు, వజ్ఝల కాళిదాసు
- సత్యాంజనేయ కవులు: విశ్వనాథ సత్యనారాయణ, కొడాలి ఆంజనేయులు
కవిత్రయం
మార్చుసంస్కృతంలో వ్యాసుడు రచించిన భారతాన్ని తెలుగులోకి అనువదించిన ముగ్గురు మహా కవులు . వీరిని కవిత్రయం అని అంటారు.
రామాయణ కవులు
మార్చువాల్మీకి సంస్కృత రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన కవులు రామాయణ కవులు.
10వ శతాబ్ధ కవులు
మార్చుశివ కవులు
మార్చుశివునిపై భక్తితో కవిత్వం రాసిన కవులు శివ కవులు. 12, 13 వ శతాబ్దిలో ఈ సాహిత్యం ఎక్కువ వెలువడింది.
ప్రబంధ కవులు
మార్చు16 వ శతాబ్దిలో విరివిగా వెలువడిన సాహిత్యం ప్రబంధ సాహిత్యం. వీటికి మూల పురుషుడు అల్లసాని పెద్దన.
పద కవులు
మార్చుశతక కవులు
మార్చువంద లేదా అంతకు ఎక్కువ పద్యాలను ఒక మకుటం రాసే రచన శతకం. శతకాలు రాసిన కవులు .
జాతీయోద్యమ కవులు
మార్చుభావ కవులు
మార్చుఅభ్యుదయ కవులు
మార్చుదిగంబర కవులు
మార్చుఅది 1965, తెలుగు విప్లవ కవి లోకం నిశబ్దంగా ఉన్న రోజులు. ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడి మూడు సంవత్సరాలు అందరినీ ఆలోచింపచేసింది. అదే దిగంబర కవులు. వారికి వారే చెప్పుకున్నట్లు ఆ మూడు సంవత్సరాలు దిగంబర కవుల యుగము. దిగంబర కవులు మొత్తము ఆరుగురు. 1. నగ్నముని - మానేపల్లి హృషికేశవరావు; 2. నిఖిలేశ్వర్ - యాదవ రెడ్డి; 3. చెరబండరాజు - బద్దం బాస్కరరెడ్డి; 4. మహాస్వప్న - కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు; 5. జ్వాలాముఖి - వీరరాఘవాచార్యులు, 6. భైరవయ్య - మన్మోహన్ సహాయ
తిరుగబడు కవులు
మార్చువిప్లవ కవులు
మార్చునయాగరా కవులు
మార్చుచేతనావర్త కవులు
మార్చుఅనుభూతి కవులు
మార్చుస్త్రీవాద కవయిత్రులు
మార్చుదళితవాద కవులు
మార్చు- గుర్రం జాషువా
- బోయి భీమన్న
- కుసుమ ధర్మన్న
- కొలకలూరి ఇనాక్
- మాస్టార్జీ
- గరిమెళ్ల సత్యనారాయణ
- సాంబశివరావు
- వెలమల సిమ్మన్న
- కొండపల్లి సుదర్శనరాజు
- జయధీర్ తిరుమలరావు
- త్రిపురనేని శ్రీనివాస్
- బి.ఎస్.రాములు
- పైడి తెరేష్ బాబు
- మద్దూరి నగేష్‌బాబు
- సతీష్‌చందర్
- జూలూరి గౌరీశంకర్
- నాగప్పగారి సుందరరాజు
- కత్తి పద్మారావు
- ఎండ్లూరి సుధాకర్
- చెరుకు సుధాకర్
- పగడాల నాగేందర్
- శిఖామణి
- సలంద్ర
- గుంటూరు ఏసుపాదం
- ఆకారపు పాండురంగ ప్రజాసింగం