మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా గ్రామాల జాబితా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాత రంగారెడ్డి జిల్లా లోని మండలాలను విడదీసి, వికారాబాదు, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి అనే మూడు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఈ గ్రామాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.

గ్రామాల జాబితా మార్చు

క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం పాత జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా?
1 అక్బర్‌జా అల్వాల్ మండలం మల్కాజ్‌గిరి మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
2 అల్వాల్ (అల్వాల్ మండలం) అల్వాల్ మండలం మల్కాజ్‌గిరి మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
3 కౌకూర్ (అల్వాల్ మండలం) అల్వాల్ మండలం మల్కాజ్‌గిరి మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
4 తుర్కపల్లి (అల్వాల్ మండలం) అల్వాల్ మండలం మల్కాజ్‌గిరి మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
5 దమ్మాయిగూడ అల్వాల్ మండలం మల్కాజ్‌గిరి మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
6 మహదేవపూర్ (అల్వాల్) అల్వాల్ మండలం మల్కాజ్‌గిరి మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
7 మాచ బొల్లారం అల్వాల్ మండలం మల్కాజ్‌గిరి మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
8 యాప్రాల్ అల్వాల్ మండలం మల్కాజ్‌గిరి మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
9 లోతుకుంట, హైదరాబాదు అల్వాల్ మండలం మల్కాజ్‌గిరి మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
10 ఉప్పల్ ఖల్సా ఉప్పల్ మండలం ఉప్పల్ మండలం రంగారెడ్డి జిల్లా
11 నాగోల్ ఉప్పల్ మండలం ఉప్పల్ మండలం రంగారెడ్డి జిల్లా
12 నాచారం, హైదరాబాదు ఉప్పల్ మండలం ఉప్పల్ మండలం రంగారెడ్డి జిల్లా
13 బండ్లగూడ (ఉప్పల్ మండలం) ఉప్పల్ మండలం ఉప్పల్ మండలం రంగారెడ్డి జిల్లా
14 మల్లాపూర్ (ఉప్పల్ మండలం) ఉప్పల్ మండలం ఉప్పల్ మండలం రంగారెడ్డి జిల్లా
15 మీర్‌పేట్ ఉప్పల్ మండలం ఉప్పల్ మండలం రంగారెడ్డి జిల్లా
16 రామంతాపూర్ ఖల్సా ఉప్పల్ మండలం ఉప్పల్ మండలం రంగారెడ్డి జిల్లా
17 హబ్సిగూడ ఉప్పల్ మండలం ఉప్పల్ మండలం రంగారెడ్డి జిల్లా
18 కాప్రా కాప్రా మండలం కీసర మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
19 చర్లపల్లి (హైదరాబాదు) కాప్రా మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
20 జవహర్‌నగర్ కాప్రా మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
21 అహ్మద్‌గూడా కీసర మండలం కీసర మండలం రంగారెడ్డి జిల్లా
22 కీసర (కీసర మండలం) కీసర మండలం కీసర మండలం రంగారెడ్డి జిల్లా
23 కీసర దాయిరా కీసర మండలం కీసర మండలం రంగారెడ్డి జిల్లా
24 కుందన్‌పల్లి (కీసర) కీసర మండలం కీసర మండలం రంగారెడ్డి జిల్లా
25 గోదుమకుంట కీసర మండలం కీసర మండలం రంగారెడ్డి జిల్లా
26 చీర్యాల్ కీసర మండలం కీసర మండలం రంగారెడ్డి జిల్లా
27 తిమ్మాయిపల్లి (కీసర) కీసర మండలం కీసర మండలం రంగారెడ్డి జిల్లా
28 ధర్మారం (కీసర) కీసర మండలం కీసర మండలం రంగారెడ్డి జిల్లా
29 నర్సంపల్లి (కీసర) కీసర మండలం కీసర మండలం రంగారెడ్డి జిల్లా
30 నాగారం (కీసర మండలం) కీసర మండలం కీసర మండలం రంగారెడ్డి జిల్లా
31 భోగారం (కీసర) కీసర మండలం కీసర మండలం రంగారెడ్డి జిల్లా
32 యాద్గార్‌పల్లి (తూర్పు) కీసర మండలం కీసర మండలం రంగారెడ్డి జిల్లా
33 యాద్గార్‌పల్లి (పడమర) కీసర మండలం కీసర మండలం రంగారెడ్డి జిల్లా
34 రాంపల్లి (కీసర) కీసర మండలం కీసర మండలం రంగారెడ్డి జిల్లా
35 హరిదాస్‌పల్లి (కీసర) కీసర మండలం కీసర మండలం రంగారెడ్డి జిల్లా
36 కుత్బుల్లాపూర్ (కుత్బుల్లాపూర్) కుత్బుల్లాపూర్‌ మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
37 గాజులరామారం కుత్బుల్లాపూర్‌ మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
38 జీడీమెట్ల కుత్బుల్లాపూర్‌ మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
39 నందనగర్ (కుత్బుల్లాపూర్) కుత్బుల్లాపూర్‌ మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
40 పేట్ బషీరాబాద్ కుత్బుల్లాపూర్‌ మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
41 సూరారం (కుత్బుల్లాపూర్) కుత్బుల్లాపూర్‌ మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
42 అల్లాపూర్ (కూకట్‌పల్లి మండలం) కూకట్‌పల్లి మండలం బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
43 కూకట్‌పల్లి (మేడ్చల్ జిల్లా) కూకట్‌పల్లి మండలం బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
44 బాగ్‌అమీర్ (కూకట్‌పల్లి) కూకట్‌పల్లి మండలం బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
45 మూసాపేట కూకట్‌పల్లి మండలం బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
46 షంషీగూడ (కూకట్‌పల్లి మండలం) కూకట్‌పల్లి మండలం బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
47 హైదర్‌నగర్ (కూకట్‌పల్లి మండలం) కూకట్‌పల్లి మండలం బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
48 అంకుషాపూర్ ఘటకేసర్ మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా
49 అన్నోజీగూడ (ఘటకేసర్) ఘటకేసర్ మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా
50 ఇస్మాయిల్‌ఖాన్‌గూడ ఘటకేసర్ మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా
51 ఏదులాబాద్ ఘటకేసర్ మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా
52 ఔషాపూర్ ఘటకేసర్ మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా
53 కచ్వానిసింగారం ఘటకేసర్ మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా
54 కొండాపూర్ (ఘటకేసర్) ఘటకేసర్ మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా
55 కొర్రేముల్ ఘటకేసర్ మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా
56 ఘటకేసర్ ఘటకేసర్ మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా
57 నారెపల్లి ఘటకేసర్ మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా
58 పడమటిసాయిగూడ ఘటకేసర్ మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా
59 పోచారం (ఘటకేసర్) ఘటకేసర్ మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా
60 ప్రతాపసింగారం ఘటకేసర్ మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా
61 మర్రిపల్లిగూడ (ఘటకేసర్ మండలం) ఘటకేసర్ మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా
62 మాధారం (ఘటకేసర్) ఘటకేసర్ మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా
63 ముటవల్లిగూడ ఘటకేసర్ మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా
64 యమ్నాంపేట్ ఘటకేసర్ మండలం ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా
65 కొంపల్లి (కుత్బుల్లాపూర్‌) దుండిగల్ గండిమైసమ్మ మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
66 గగిలాపూర్ దుండిగల్ గండిమైసమ్మ మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
67 దుండిగల్ దుండిగల్ గండిమైసమ్మ మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
68 దూలపల్లి దుండిగల్ గండిమైసమ్మ మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
69 దొమ్మర పోచంపల్లి దుండిగల్ గండిమైసమ్మ మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
70 నాగ్లూర్ (కుత్బుల్లాపూర్‌) దుండిగల్ గండిమైసమ్మ మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
71 బహదూర్‌పల్లి దుండిగల్ గండిమైసమ్మ మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
72 బౌరంపేట్ దుండిగల్ గండిమైసమ్మ మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
73 మల్లంపేట్ (కుత్బుల్లాపూర్‌) దుండిగల్ గండిమైసమ్మ మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
74 శంభుపూర్ దుండిగల్ గండిమైసమ్మ మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
75 నిజాంపేట్ (బాచుపల్లి మండలం) బాచుపల్లి మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
76 బాచుపల్లి (మేడ్చల్ జిల్లా) బాచుపల్లి మండలం కుత్బుల్లాపూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
77 జింకలవాడ బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) రంగారెడ్డి జిల్లా
78 ఫతేనగర్ (బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా)) బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) రంగారెడ్డి జిల్లా
79 ఫిరోజ్‌గూడ బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) రంగారెడ్డి జిల్లా
80 బాలానగర్ (మేడ్చల్ జిల్లా) బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) రంగారెడ్డి జిల్లా
81 బేగంపేట్ (బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా)) బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) రంగారెడ్డి జిల్లా
82 బొబ్బుగూడ బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) రంగారెడ్డి జిల్లా
83 బోయిన్‌పల్లి (సికింద్రాబాద్) బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) రంగారెడ్డి జిల్లా
84 హస్మత్‌పేట్ బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా) రంగారెడ్డి జిల్లా
85 మల్కాజ్‌గిరి మల్కాజ్‌గిరి మండలం మల్కాజ్‌గిరి మండలం రంగారెడ్డి జిల్లా
86 అద్రాస్‌పల్లి మూడుచింతలపల్లి మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
87 అనంతారం (షామీర్‌పేట్‌) మూడుచింతలపల్లి మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
88 ఉద్దేమర్రి మూడుచింతలపల్లి మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
89 ఉషార్‌పల్లి మూడుచింతలపల్లి మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
90 ఎల్లగూడ మూడుచింతలపల్లి మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
91 కేశవరం (షామీర్‌పేట్ మండలం) మూడుచింతలపల్లి మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
92 కేశవాపురం (షామీర్‌పేట్ మండలం) మూడుచింతలపల్లి మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
93 కోల్తూర్ (షామీర్‌పేట్ మండలం) మూడుచింతలపల్లి మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
94 జగ్గంగూడ మూడుచింతలపల్లి మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
95 నాగిసెట్టిపల్లి మూడుచింతలపల్లి మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
96 నారాయణపూర్ (షామీర్‌పేట్ మండలం) మూడుచింతలపల్లి మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
97 పోతారం (షామీర్‌పేట్‌) మూడుచింతలపల్లి మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
98 మూడుచింతలపల్లి మూడుచింతలపల్లి మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
99 లక్ష్మాపూర్ (షామీర్‌పేట్‌) మూడుచింతలపల్లి మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
100 లింగాపూర్ (షామీర్‌పేట్‌) మూడుచింతలపల్లి మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
101 సంపనబోలు మూడుచింతలపల్లి మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
102 గులాం ఆలిగూడ మేడిపల్లి మండలం (మేడ్చల్ జిల్లా) ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
103 చంగిచెర్ల మేడిపల్లి మండలం (మేడ్చల్ జిల్లా) ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
104 పర్వతాపూర్ (ఘటకేసర్) మేడిపల్లి మండలం (మేడ్చల్ జిల్లా) ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
105 పీర్జాదిగూడ మేడిపల్లి మండలం (మేడ్చల్ జిల్లా) ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
106 బీబీ సాహెబ్ మక్తా మేడిపల్లి మండలం (మేడ్చల్ జిల్లా) ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
107 బోడుప్పల్ మేడిపల్లి మండలం (మేడ్చల్ జిల్లా) ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
108 మియాపూర్ (మేడిపల్లి మండలం) మేడిపల్లి మండలం (మేడ్చల్ జిల్లా) ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
109 మేడిపల్లి (మేడిపల్లి మండలం) మేడిపల్లి మండలం (మేడ్చల్ జిల్లా) ఘటకేసర్ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
110 అక్బర్జాపేట్ మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
111 అత్వెల్లి (మేడ్చల్ మండలం) మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
112 కండ్లకోయి మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
113 కోనైపల్లి మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
114 గిర్మాపూర్ (మేడ్చల్‌) మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
115 గుండ్లపోచంపల్లి మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
116 గోసాయిగూడ మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
117 గౌడవెల్లి మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
118 ఘన్‌పూర్ (మేడ్చల్ మండలం) మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
119 డబీర్‌పూర్ మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
120 నూతన్‌కల్ మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
121 పూడూర్ మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
122 బండమాధరం మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
123 మునీరాబాద్ (మేడ్చల్) మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
124 మేడ్చల్ మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
125 మైసిరెడ్డిపల్లి (మేడ్చల్) మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
126 యెల్లంపేట్ మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
127 రాజబోల్లారం మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
128 రావల్‌కోల్ మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
129 రైలాపూర్ మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
130 శ్రీరంగవరం మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
131 షహజాదీగూడ మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
132 సుతారిగూడా మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
133 సోమారం (మేడ్చల్) మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
134 అంతయపల్లి (షామీర్‌పేట్‌) షామీర్‌పేట్‌ మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
135 అలియాబాద్ (షామీర్‌పేట్‌) షామీర్‌పేట్‌ మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
136 తురకపల్లి షామీర్‌పేట్‌ మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
137 తూంకుంట (షామీర్‌పేట్ మండలం) షామీర్‌పేట్‌ మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
138 దేవరయంజాల్ షామీర్‌పేట్‌ మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
139 పొన్నల్ షామీర్‌పేట్‌ మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
140 పోతాయపల్లి షామీర్‌పేట్‌ మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
141 బొమ్మరాస్‌పేట్ (షామీర్‌పేట్ మండలం) షామీర్‌పేట్‌ మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
142 మందాయపల్లి షామీర్‌పేట్‌ మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
143 మజీద్‌పూర్ షామీర్‌పేట్‌ మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
144 మురహరిపల్లి షామీర్‌పేట్‌ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
145 యాదారం (మేడ్చల్) షామీర్‌పేట్‌ మండలం మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా
146 లాల్గడిమలక్‌పేట్ షామీర్‌పేట్‌ మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
147 షామీర్‌పేట్ షామీర్‌పేట్‌ మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
148 సింగాయపల్లి (షామీర్‌పేట్ మండలం) షామీర్‌పేట్‌ మండలం షామీర్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా