ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
18 వ లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని 25 స్థానాలకు ఎన్నికలు 2024 మే 13 న జరిగాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభకు కూడా ఎన్నికలు జరిగాయి.
| |||||||||||||||||||||||||||||||||||
Opinion polls | |||||||||||||||||||||||||||||||||||
Registered | 4,13,33,702 | ||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Turnout | 81.86% ( 2.12 pp) | ||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||
ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల మ్యాప్ సీట్లవారీగా |
ఎన్నికల షెడ్యూలు
మార్చు2024 మార్చి 16న, భారత ఎన్నికల సంఘం 2024 భారత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది, ఆంధ్రప్రదేశ్‌లో 2024 మే 13న నాల్గవ దశలో పోలింగు జరిగింది.[1]
పోల్ ఈవెంట్[2] | దశ |
---|---|
IV | |
నోటిఫికేషను తేదీ | 18 ఏప్రిల్ |
నామినేషను దాఖలు చేయడానికి చివరి తేదీ | 25 ఏప్రిల్ |
నామినేషన్లు పరిశీలన | 26 ఏప్రిల్ |
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ | 29 ఏప్రిల్ |
పోల్ తేదీ | 13 మే |
ఓట్ల లెక్కింపు తేదీ/ఫలితం | 4 జూన్ |
నియోజకవర్గాల సంఖ్య | 25 |
పార్టీలు, పొత్తులు
మార్చుపార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసిన సీట్లు | |
---|---|---|---|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | వైఎస్ జగన్మోహన్ రెడ్డి | 25 |
పార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసిన సీట్లు | మూలాలు | |
---|---|---|---|---|---|---|
టీడీపీ | ఎన్.చంద్రబాబు నాయుడు | 17 | 25[3] | |||
బీజేపీ | దగ్గుబాటి పురంధేశ్వరి | 6 | ||||
జనసేన పార్టీ | పవన్ కళ్యాణ్ | 2 |
పార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసిన సీట్లు | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | వైఎస్ షర్మిల | 23 | |||
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | వి.శ్రీనివాసరావు | 1 | |||
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) | కె. రామకృష్ణ | 1 |
ఇతరులు
మార్చుపార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసిన సీట్లు | |
---|---|---|---|---|---|
బహుజన్ సమాజ్ పార్టీ | బి.పరంజ్యోతి[4] | 25 |
అభ్యర్థులు
మార్చుప్రచారం
మార్చుఒక విశ్లేషణ ప్రకారం, రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా, రాజధాని సమస్య, వై. ఎస్. వివేకానంద రెడ్డి హత్య, వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై దాడి,[6] ఎన్. చంద్రబాబు నాయుడుపై కేసులు ప్రధాన అంశాలు.[7] అభ్యర్థులు సాధారణ ప్రజలతో మమేకమై, టీ తయారు చేయడం, బట్టలు ఇస్త్రీ చేయడం, కూరగాయలు తూకం వేయడం వంటి వారి పనిలో పాల్గొంటూ ప్రచారం చేసారు.[8] రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇతర పార్టీల నేతలను కించపరిచేలా సొంత రాజకీయ పార్టీలను ప్రోత్సహించేందుకు సినిమాలు, పాటలు వేయడం ప్రచారంలో సర్వసాధారణమైపోయింది. అటువంటి కంటెంట్‌ని ఓటరుకు చేరవేయడానికి సోషల్ మీడియాను బాగా ఉపయోగించడం పార్టీల ప్రధాన వ్యూహంగా ప్రచారంసాగింది.[9]
సర్వేలు, పోల్స్
మార్చుఅభిప్రాయ సేకరణ
మార్చుసర్వే చేసిన ఏజన్సీ | ప్రచురించిన తేదీ | లోపం మార్జిన్ | ఆధిక్యం | ||||
---|---|---|---|---|---|---|---|
YSRCP | TDP+ | ఎన్‌డిఎ | ఐ.ఎన్.డి.ఐ.ఎ | ||||
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ | 2024 ఏప్రిల్[10] | ±3% | 10 | 12 | 3 | 0 | TDP |
News 18 | 2024 మార్చి[11] | ±3% | 7 | 18 | 0 | TDP | |
ఎబిపి న్యూస్-సి వోటర్ | 2024 మార్చి[12] | ±5% | 5 | 20 | 0 | TDP | |
TDP+ joins ఎన్‌డిఎ | |||||||
ఇండియా టుడే-సి వోటర్ | 2024 ఫిబ్రవరి[13] | ±3–5% | 8 | 17 | 0 | 0 | TDP |
టైమ్స్ నౌ-ఇటిజి | 2023 డిసెంబరు[14] | ±3% | 24–25 | 0–1 | 0 | 0 | YSRCP |
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ | 2023 అక్టోబరు[15] | ±3% | 15 | 10 | 0 | 0 | YSRCP |
టైమ్స్ నౌ-ఇటిజి | 2023 సెప్టెంబరు[16] | ±3% | 24–25 | 0–1 | 0 | 0 | YSRCP |
2023 ఆగస్టు[17] | ±3% | 24–25 | 0–1 | 0 | 0 | YSRCP |
సర్వే చేసిన ఏజన్సీ | ప్రచురించిన తేదీ | లోపం మార్జిన్ | ఆధిక్యం | |||||
---|---|---|---|---|---|---|---|---|
YSRCP | TDP+ | ఎన్‌డిఎ | ఐ.ఎన్.డి.ఐ.ఎ | ఇతరులు | ||||
News 18 | 2024 మార్చి[11] | ±3% | 41% | 50% | 6% | 3% | 9 | |
ఎబిపి న్యూస్-సి వోటర్ | 2024 మార్చి[12] | ±5% | 42% | 45% | 3% | 10% | 3 | |
TDP+ joins ఎన్‌డిఎ | ||||||||
ఇండియా టుడే-సి వోటర్ | 2024 ఫిబ్రవరి[13] | ±3–5% | 41% | 45% | 2% | 3% | 9% | 4 |
టైమ్స్ నౌ-ఇటిజి | 2023 డిసెంబరు[14] | ±3% | 50% | 47% | 1% | 1% | 1% | 3 |
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ | 2023 అక్టోబరు[15] | ±3–5% | 46% | 42% | 2% | 2% | 8% | 4 |
టైమ్స్ నౌ-ఇటిజి | 2023 సెప్టెంబరు[16] | ±3% | 51.1% | 36.4% | 1.3% | 1.1% | 10.1% | 14.7 |
ఎగ్జిట్ పోల్స్
మార్చుఏజెన్సీ | Lead | NDA | YSRCP | INDIA | Others |
---|---|---|---|---|---|
ఏబీపీ న్యూస్-సీవోటర్ | 21-25 | 0-4 | 0 | 0 | NDA |
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా | 21-23 | 2-4 | 0 | 0 | NDA |
ఇండియా న్యూస్-డైనమిక్స్ | 18 | 7 | 0 | 0 | NDA |
ఇండియా TV-CNX | 19-23 | 3-5 | 0 | 0 | NDA |
NDTV-జన్ కీ బాత్ | 10-14 | 8-13 | 0 | 0 | NDA |
CNN-CNBC-న్యూస్ 18 | 19-22 | 5-8 | 0 | 0 | NDA |
న్యూస్ 24-ఈనాడు చాణక్య | 22 | 3 | 0 | 0 | NDA |
న్యూస్ నేషన్ | 19 | 6 | 0 | 0 | NDA |
రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ | 19-22 | 3-6 | 0 | 0 | NDA |
రిపబ్లిక్ TV-PMarq | 14 | 11 | 0 | 0 | NDA |
టైమ్స్ నౌ-ETG | 11 | 14 | 0 | 0 | YSRCP |
TV9 భరత్ వర్ష- పీపుల్స్ ఇన్‌సైట్ - పోల్‌స్ట్రాట్ | 12 | 13 | 0 | 0 | YSRCP |
టైమ్స్ నౌ-నవ్‌భారత్ | 10 | 15 | 0 | 0 | YSRCP |
డిబి లైవ్ | 7-9 | 15-17 | 0-2 | 0 | YSRCP |
వాస్తవ ఫలితాలు | 21 | 4 | 0 | 0 | NDA |
ఫలితాలు
మార్చుపార్టీల వారీగా ఫలితాలు
మార్చుకూటమి/పార్టీలు | పొందిన ఓట్లు | స్థానాలు | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|
ఓట్లు | % | ±pp | పోటీ చేసినవి | గెలిచినవి | +/− | ||||
YSRCP | 25 | 4 | |||||||
NDA | TDP | 17 | 16 | ||||||
BJP | 6 | 3 | |||||||
JSP | 2 | 2 | |||||||
మొత్తం | |||||||||
INDIA | INC | ||||||||
CPI (M) | |||||||||
CPI | |||||||||
మొత్తం | |||||||||
ఇతరులు | |||||||||
IND | |||||||||
NOTA | |||||||||
మొత్తం | 100% | - | 25 | - |
నియోజకవర్గాల వారీగా ఫలితాలు
మార్చుఆంధ్రప్రదేశ్ లోక్‌సభ స్థానాలలో తెలుగుదేశం (టి డి పి ), వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ( వై ఎస్ ఆర్ సి పి), భారతీయ జనతా పార్టీ (బి జె పి), జనసేన నుంచి విజయం సాధించిన అభ్యర్థుల వివరాలను,వారు పొందిన ఓట్ల వివరాలను పట్టికలో చూడవచ్చును[18][19].
ఆధారం:[20]
లోక్‌సభ నియోజకవర్గం | విజేత[21] | ద్వితియ విజేత | మెజారిటీ | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వ.సంఖ్య. | పేరు | రిజర్వేషన్ | అభ్యర్థి | పార్టీ | % | ఓట్లు | అభ్యర్థి | పార్టీ | % | ఓట్లు | % | ఓట్లు | ||
1 | అరకు | (ఎస్.టి) | గుమ్మా తనుజా రాణి | వైకాపా | 40.96% | 4,77,005 | కొత్తపల్లి గీత | BJP | 36.62% | 4,26,425 | 4.34% | 50,580 | ||
2 | శ్రీకాకుళం | జనరల్ | కింజరాపు రామ్మోహన్ నాయుడు | తెదేపా | 61.05% | 7,54,328 | పేరడ తిలక్ | వైకాపా | 34.51% | 4,26,427 | 26.54% | 3,27,901 | ||
3 | విజయనగరం | జనరల్ | కలిశెట్టి అప్పలనాయుడు | తెదేపా | 57.20% | 7,43,113 | బెల్లాన చంద్ర శేఖర్ | వైకాపా | 38.00% | 4,93,762 | 19.19% | 2,49,351 | ||
4 | విశాఖపట్నం | జనరల్ | మతుకుమిల్లి భరత్ | తెదేపా | 65.42% | 9,07,467 | బొత్స ఝాన్సీ లక్ష్మి | వైకాపా | 29.07% | 4,03,220 | 36.35% | 5,04,247 | ||
5 | అనకాపల్లి | జనరల్ | సీ.ఎం.రమేష్ | BJP | 57.50% | 7,62,069 | బుడి ముత్యాల నాయుడు | వైకాపా | 35.13% | 4,65,539 | 22.37% | 2,96,530 | ||
6 | కాకినాడ | జనరల్ | తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ | JSP | 54.87% | 7,29,699 | చలమలశెట్టి సునీల్ | వైకాపా | 37.62% | 5,00,208 | 17.26% | 2,29,491 | ||
7 | అమలాపురం | (ఎస్.సి) | గంటి హరీష్ మధుర్ | తెదేపా | 61.25% | 7,96,981 | రాపాక వర ప్రసాదరావు | వైకాపా | 34.95% | 4,54,785 | 26.30% | 3,42,196 | ||
8 | రాజమండ్రి | జనరల్ | దగ్గుబాటి పురందేశ్వరి | BJP | 54.82% | 7,26,515 | గూడూరి శ్రీనివాస్ | వైకాపా | 36.77% | 4,87,376 | 18 | 2,39,139 | ||
9 | నరసాపురం | జనరల్ | భూపతి రాజు శ్రీనివాస వర్మ | BJP | 57.46% | 7,07,343 | గూడూరి ఉమాబాల | వైకాపా | 34.98% | 4,30,541 | 22.48% | 2,76,802 | ||
10 | ఏలూరు | జనరల్ | పుట్టా మహేష్ కుమార్ | తెదేపా | 54% | 7,46,351 | కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్ | వైకాపా | 40.84% | 5,64,494 | 13.16% | 1,81,857 | ||
11 | మచిలీపట్నం | జనరల్ | వల్లభనేని బాలశౌరి | JSP | 55.22% | 7,24,439 | సింహాద్రి చంద్రశేఖర్ రావు | వైకాపా | 38.21% | 5,01,260 | 17.01% | 2,23,179 | ||
12 | విజయవాడ | జనరల్ | కేశినేని శివనాథ్ | తెదేపా | 58.21% | 7,94,154 | కేశినేని నాని | వైకాపా | 37.53% | 5,12,069 | 20.68% | 2,82,085 | ||
13 | గుంటూరు | జనరల్ | పెమ్మసాని చంద్రశేఖర్ | తెదేపా | 60.68% | 8,64,948 | కిలారి వెంకట రోశయ్య | వైకాపా | 36.50% | 5,20,253 | 24.18% | 3,44,695 | ||
14 | నరసరావుపేట | జనరల్ | లవు శ్రీ కృష్ణ దేవరాయలు | తెదేపా | 53.88% | 8,07,996 | పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ | వైకాపా | 43.23% | 6,48,267 | 10.65% | 1,59,729 | ||
15 | బాపట్ల | (ఎస్.సి) | తెన్నేటి కృష్ణ ప్రసాద్ | తెదేపా | 55.16% | 7,17,493 | నందిగాం సురేష్ | వైకాపా | 39.17% | 5,09,462 | 15.99% | 2,08,031 | ||
16 | ఒంగోలు | జనరల్ | మాగుంట శ్రీనివాసులు రెడ్డి | తెదేపా | 49.35% | 7,01,894 | చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి | వైకాపా | 45.82% | 6,51,695 | 3.53% | 50,199 | ||
17 | నంద్యాల | జనరల్ | బైరెడ్డి శబరి | తెదేపా | 49.92% | 7,01,131 | పోచా బ్రహ్మానందరెడ్డి | వైకాపా | 41.95% | 5,89,156 | 7.97% | 1,11,975 | ||
18 | కర్నూలు | జనరల్ | బస్తిపాటి నాగరాజు పంచలింగాల | తెదేపా | 49.51% | 6,58,914 | బివై రామయ్య | వైకాపా | 41.15% | 5,47,616 | 8.39% | 1,11,298 | ||
19 | అనంతపురం | జనరల్ | అంబికా లక్ష్మీనారాయణ | తెదేపా | 53.33% | 7,68,245 | మాలగుండ్ల శంకరనారాయణ | వైకాపా | 40.24% | 5,79,690 | 13.09% | 1,88,555 | ||
20 | హిందూపురం | జనరల్ | బికె పార్థసారథి | తెదేపా | 51.23% | 7,25,534 | జె. శాంత | వైకాపా | 41.88% | 5,93,107 | 9 | 1,32,427 | ||
21 | కడప | జనరల్ | వై.యస్.అవినాష్‌రెడ్డి | వైకాపా | 45.78% | 6,05,143 | చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి | తెదేపా | 41.03% | 5,42,448 | 4.75% | 62,995 | ||
22 | నెల్లూరు | జనరల్ | వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి | తెదేపా | 55.70% | 7,66,202 | వి.విజయసాయి రెడ్డి | వైకాపా | 37.82% | 5,20,300 | 17.88% | 2,45,902 | ||
23 | తిరుపతి | (ఎస్.సి) | మద్దిల గురుమూర్తి | వైకాపా | 46 | 6,32,228 | వెలగపల్లి వరప్రసాదరావు | BJP | 44.67% | 6,17,659 | 1.06% | 14,569 | ||
24 | రాజంపేట | జనరల్ | పివి మిధున్ రెడ్డి | వైకాపా | 48.38% | 6,44,844 | కిరణ్ కుమార్ రెడ్డి | BJP | 42.67% | 5,68,773 | 5.71% | 76,071 | ||
25 | చిత్తూరు | (ఎస్.సి) | దగ్గుమళ్ల ప్రసాద రావు | తెదేపా | 54.84% | 7,78,071 | ఎన్. రెడ్డెప్ప | వైకాపా | 39.3% | 5,57,592 | 15.54% | 2,20,479 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "General Elections, 2024 schedule in Andhra Pradesh". Archived from the original on 2024-05-07. Retrieved 2024-11-20.
- ↑ "General Elections, 2024 in Andhra Pradesh". Archived from the original on 2024-05-07. Retrieved 2024-11-20.
- ↑ Eenadu (12 March 2024). "పొత్తు 'లెక్క' తేలింది". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
- ↑ Bureau, The Hindu (2024-02-06). "Party focusing on 5 MP and 50 Assembly seats, says BSP State president". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-05-11.
- ↑ "Andhra news: ఏపీలో మరో 9మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్". ఈనాడు. Archived from the original on 2024-04-23. Retrieved 2024-04-24.
- ↑ Apparasu, Srinivasa Rao (14 July 2022). "4 yrs after arrest, man accused of attacking Jagan awaits trial". Hindustan Times. Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ {{Cite news |last=V |first=Raghavendra |date=25 March 2024 |title=Analysis {{|}} Five issues likely to cast a major impact on fortunes of YSRCP and NDA partners in Lok Sabha elections in A.P. |url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/analysis-five-issues-likely-to-cast-a-major-impact-on-fortunes-of-ysrcp-and-nda-partners-in-lok-sabha-elections-in-ap/article67990258.ece |work=The Hindu |access-date=26 March 2024 |archive-date=26 March 2024 |archive-url=https://web.archive.org/web/20240326052437/https://www.thehindu.com/news/national/andhra-pradesh/analysis-five-issues-likely-to-cast-a-major-impact-on-fortunes-of-ysrcp-and-nda-partners-in-lok-sabha-elections-in-ap/article67990258.ece |url-status=live }}
- ↑ "Poll-eve theatrics on full swing in Andhra Pradesh". The Hindu. 2024-04-25. Retrieved 2024-04-26.
- ↑ "AP elections witness fusion of politics, music and movies". Deccan Chronicle. 2024-04-20. Retrieved 2024-04-26.
- ↑ "BJP-led NDA may win 399 seats in Lok Sabha, Congress to get just 38, predicts India TV-CNX Opinion Poll". India TV News. 2024-03-15. Retrieved 2024-04-04.
- ↑ 11.0 11.1 "Lok Sabha Election Opinion Poll: Tightrope act in Andhra Pradesh for Naidu, Jagan". CNBCTV18. 2024-03-14. Retrieved 2024-03-28.
- ↑ 12.0 12.1 Bureau, ABP News (2024-03-14). "ABP News-CVoter Opinion Poll: Andhra Pradesh Gears Up For Triangular Battle In LS Elections". news.abplive.com. Retrieved 2024-03-17.
- ↑ 13.0 13.1 Sharma, Aditi (8 February 2024). "Advantage Chandrababu Naidu's TDP in Andhra, predicts Mood of Nation 2024". India Today. Retrieved 2 April 2024.
- ↑ 14.0 14.1 B, Satya (2023-12-13). "Times Now – ETG Survey: YSRCP's Clean Sweep!". Gulte. Retrieved 2024-02-17.
- ↑ 15.0 15.1 Luxmi, Bhagya (2023-10-05). "Jagan Reddy's YSRCP loses ground in Andhra, Naidu's TDP gains 7 seats: India TV-CNX Poll". India TV. Retrieved 2024-02-17.
- ↑ 16.0 16.1 Bureau, NewsTAP (2023-10-02). "Times Now-ETG survey predicts clean sweep for YSRC in AP with 24 -25 Lok Sabha seats; BRS at 9-11 in Telangana". Newstap. Retrieved 2024-02-17.
- ↑ "Who Will Win Lok Sabha Elections 2024 Live | ETG Survey | PM Modi Vs Rahul Gandhi | BJP | Congress". Youtube. Times Now. 16 August 2023. Retrieved 3 April 2024.
- ↑ "Andhra Pradesh Lok Sabha Election Winners List 2024: Here's the full winners list". Financialexpress (in ఇంగ్లీష్). 2024-06-05. Retrieved 2024-06-22.
- ↑ "Araku (ఎస్.టి) lok sabha election results 2024: Araku (ఎస్.టి) Winning Candidates List and Vote Share". India Today. Retrieved 2024-06-22.
- ↑ The Indian Express (4 June 2024). "2024 Andhra Pradesh Lok Sabha Election Results: Full list of winners on all 25 seats of Andhra Pradesh". Retrieved 5 June 2024.
- ↑ The Indian Express (4 June 2024). "Lok Sabha Elections 2024 Results: Full List of winners on all 543 seats". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.