తెలుగు సినిమాలు 1968
వికీమీడియా పట్టిక
ఈ యేడాది 57 చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. యన్టీఆర్ 11 చిత్రాల్లోనూ, ఏయన్నార్ ఐదు చిత్రాల్లోనూ నటించారు. ఏవీయమ్ వారి 'రాము' రజతోత్సవం జరుపుకొని, సూపర్‌హిట్‌గా నిలచింది. "మంచి కుటుంబం, తల్లి ప్రేమ, నిండుసంసారం, నిలువుదోపిడి, బంగారుగాజులు" శతదినోత్సవం జరుపుకున్నాయి. "అసాధ్యుడు, గోవులగోపన్న, తిక్కశంకరయ్య, మంచి మిత్రులు, వీరాంజనేయ, సర్కార్ ఎక్స్‌ప్రెస్" చిత్రాలు మంచి కలెక్షన్లు రాబట్టి సక్సెస్‌ఫుల్ చిత్రాలుగా నిలిచాయి. పూర్తి మహిళా సాంకేతిక వర్గంతో సావిత్రి స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'చిన్నారి పాపలు' ప్రజాదరణకు నోచుకోలేదు.
- అగ్గిమీద గుగ్గిలం
- అత్తగారు కొత్తకోడలు
- అదృష్టవంతులు
- అనుభవించు రాజా అనుభవించు
- అమాయకుడు
- అర్ధరాత్రి
- అసాధ్యుడు (1968 సినిమా)
- ఉమా చండీ గౌరీ శంకరుల కథ
- ఉండమ్మా బొట్టుపెడతా
- ఎవరు మొనగాడు
- కలసిన మనసులు
- కలిసొచ్చిన అదృష్టం
- కుంకుమ బరణి
- కోయంబత్తూరు ఖైదీ
- గలాటా పెళ్లిళ్లు
- గోవుల గోపన్న
- గ్రామదేవతలు
- చల్లని నీడ
- చిన్నారి పాపలు
- చుట్టరికాలు
- చెల్లెలి కోసం
- జీవిత బంధం
- జీవితాలు
- డబ్బారాయుడు సుబ్బారాయుడు
- డ్రైవర్ మోహన్
- తల్లిప్రేమ
- తిక్క శంకరయ్య
- దెబ్బకు దెబ్బ : శ్రీ వెంకటేశ్వర చిత్ర బ్యానర్ కింద నిర్మించిన ఈ సినిమాకు పి.పుల్లయ్య దర్శకత్వం వహించగా, ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు సంగీతాన్నందించాడు. ఈ సినిమాలో ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి,గీతాంజలి,నగేష్, నంబియార్ తదితరులు నటించారు. [1]
- దేవకన్య
- దేవుడిచ్చిన భర్త
- దేవుడిచ్చిన భార్య
- దోపిడీ దొంగలు
- నడమంత్రపు సిరి
- నిలువుదోపిడి
- నిండు సంసారం
- నిన్నే పెళ్ళాడుతా
- నేనంటే నేనే
- నేనే మొనగాణ్ణి
- పంతాలు పట్టింపులు
- పాలమనసులు
- పాప కోసం
- పెళ్ళి రోజు
- పేదరాసి పెద్దమ్మ కథ
- ప్రేమ కథ
- బంగారు గాజులు
- బంగారు పంజరం
- బంగారు పిచ్చుక
- బంగారు సంకెళ్లు
- బందిపోటు దొంగలు
- బస్తీలో భూతం
- బాంధవ్యాలు
- బాగ్దాద్ గజదొంగ
- భయంకర్ బడా చోర్ : ఇది 1968 డిసెంబరు 21న విడుదలైంది. అజయ్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎం.జి.బాలు దర్శకత్వం వహించగా, పి.ఎస్.దివాకర్ సంగీతాన్నందించాడు[2]
- భలే కోడళ్ళు
- భలే మొనగాడు
- భాగ్యచక్రం
- భార్య
- మాంగల్య విజయం
- మంచి మిత్రులు
- మన సంసారం
- మద్రాస్ టు హైదరాబాద్
- మాయా మందిరం
- మూగ జీవులు
- రణభేరి
- రాజయోగం
- రాము
- వరకట్నం
- వింత కాపురం
- వీరాంజనేయ
- శ్రీమంతుడు
- శ్రీరామకథ
- సర్కార్ ఎక్స్‌ప్రెస్
- సతీ అరుంధతి
మూలాలు
మార్చు- ↑ "Debbaku Debba (1968)". Indiancine.ma. Retrieved 2021-05-20.
- ↑ "Bayankara Bada Chor (1968)". Indiancine.ma. Retrieved 2021-05-20.
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |