తెలుగు సినిమాలు 1998
వైజయంతీ మూవీస్ 'చూడాలని వుంది' ఘనవిజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలవగా, 'తొలిప్రేమ' సంచలన విజయం సాధించి, పవన్ కళ్యాణ్‌ను స్టార్‌ని చేసి, ద్విశతదినోత్సవం జరుపుకుంది. 'బావగారూ బాగున్నారా', 'సూర్యవంశం' కూడా సూపర్‌హిట్ అయ్యాయి. "ఆవిడా మా ఆవిడే, కన్యాదానం, గణేశ్, పవిత్రప్రేమ, ప్రేమంటే ఇదేరా, మనసిచ్చి చూడు, శివయ్య, శ్రీరాములయ్య, సుస్వాగతం" చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. "అంతఃపురం, శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి, సూర్యుడు, స్నేహితులు" కూడా హిట్ చిత్రాలుగా నిలిచాయి. శంకర్ డబ్బింగ్ చిత్రం 'జీన్స్' సంచలన విజయం సాధించింది.
- అంతఃపురం
- అందరూ హీరోలే
- అభిషేకం
- అల్లరిపెళ్ళాం
- ఆటోడ్రైవర్
- ఆయనగారు
- ఆల్ రౌండర్
- ఆవారాగాడు
- ఆవిడా మా ఆవిడే
- ఆహా!
- ఈశ్వర్ అల్లా
- ఉల్టాపల్టా
- ఊయల
- ఓ పనై పోతుంది బాబు
- కంటే కూతుర్నే కను
- కన్యాదానం
- కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి
- కొడుకులు
- ఖైదీగారు
- గణేష్
- గమ్యం
- గిల్లికజ్జాలు
- గ్రీకువీరుడు
- చంద్రలేఖ
- చీకటి సూర్యుడు
- చూడాలని వుంది
- డాడీ డాడీ
- తెలుగోడు
- తొలి ప్రేమ
- దీర్ఘ సుమంగళీ భవ
- నాగశక్తి
- నిధి
- నీలి మేఘాలు
- పండగ
- పరదేశి
- పవిత్రప్రేమ
- పాడుతా తీయగా
- పాపే మా ప్రాణం
- పెళ్ళాడి చూపిస్తా
- పెళ్ళికానుక
- పెళ్ళి పీటలు
- పెళ్ళివారమండీ
- ప్రతిష్ట
- ప్రేమ పల్లకి
- ప్రేమంటే ఇదేరా
- ప్రేమించానునిన్నే
- బావగరూ బాగున్నారా
- భలే పోలీస్
- మనసిచ్చి చూడు
- మాయామహల్ రహస్యం
- మావిడాకులు
- మీ ఆయన జాగ్రత్త
- యువరత్న రాణా
- రాజహంస
- రాయుడు
- లవ్ స్టోరీ 1999
- లైఫ్ లో వైఫ్
- వసంత
- వైభవం
- శివయ్య
- శుభలేఖలు
- శుభవార్త
- శ్రద్ధాంజలి
- శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి
- శ్రీమతీ వెళ్ళొస్తా
- శ్రీరాములయ్య
- శ్రీవారంటే మావారే
- సంభవం
- సుప్రభాతం
- సుబ్బరాజుగారి కుటుంబం
- సుస్వాగతం
- సూర్యవంశం
- సూర్యుడు
- స్నేహితులు
- స్వర్ణక్క
- స్వర్ణముఖి
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |