ప్రధాన మెనూను తెరువు

శ్రీవెంకటరమణ ప్రొడక్షన్స్‌ 'నరసింహనాయుడు' సంచలన సూపర్‌హిట్‌గా విజయం సాధించి, కలెక్షన్లలో, రన్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. 'ఖుషి', సూపర్‌హిట్‌గా నిలచి, రజతోత్సవం జరుపుకుంది. "మురారి, నువ్వు-నేను, మనసంతా నువ్వే, నువ్వు నాకు నచ్చావ్‌, ఆనందం" చిత్రాలు కూడా రజతోత్సవం జరుపుకున్నాయి. 'నిన్ను చూడాలని'తో హీరోగా పరిచయమైన జూనియర్‌ యన్టీఆర్‌ మలి చిత్రం 'స్టూడెంట్‌ నంబర్‌ వన్‌' ద్విశతదినోత్సవం జరుపుకొని అతణ్ణి స్టార్‌గా నిలబెట్టింది. "ప్రియమైన నీకు, ప్రేమించు, సింహరాశి, డాడీ, హనుమాన్‌ జంక్షన్‌" చిత్రాలు శతదినోత్సవం జరుపుకోగా, "6 టీన్స్‌, దీవించండి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, భద్రాచలం, సుబ్బు" చిత్రాలు సక్సెస్‌ఫుల్‌గా నిలిచాయి. 'మృగరాజు', 'దేవీపుత్రుడు' కూడా శతదినోత్సవం జరుపుకున్నాయి.

డైరెక్ట్ సినిమాలుసవరించు

  1. మృగరాజు
  2. నరసింహనాయుడు
  3. దేవీ పుత్రుడు
  4. సూరి
  5. అతను
  6. మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది
  7. మా ఆయన సుందరయ్య
  8. సారీ! ఆంటీ!
  9. మళ్ళీ ఇంకొక్కసారి
  10. మురారి
  11. ప్రియమైన నీకు
  12. నవ్వుతూ బతకాలిరా
  13. పిల్లలు తెచ్చిన అన్నల రాజ్యం
  14. బడ్జెట్ పద్మనాభం
  15. చెప్పుకోండి చూద్దాం!
  16. టీన్స్
  17. దీవించండి
  18. రైల్వే కూలీ
  19. ఎదురులేని మనిషి
  20. రావే నా చెలియా
  21. ప్రేమించు
  22. అక్కా! బావెక్కడ?
  23. ఒరేయ్! తమ్ముడూ!
  24. ఖుషీ
  25. మధుర క్షణం
  26. అమ్మో బొమ్మ
  27. లవ్
  28. ప్రేమతో రా
  29. పండంటి సంసారం
  30. అమ్మాయి కోసం
  31. నిన్ను చూడాలని
  32. శివుడు
  33. చిన్న
  34. అందాల ఓ చిలకా
  35. ఫ్యామిలీ సర్కస్
  36. వయసు
  37. బావ నచ్చాడు
  38. భలేవాడివి బాసు
  39. కలిసి నడుద్దాం!
  40. ఖాకీ చొక్కా
  41. స్వర్ణం
  42. అఘోరా
  43. సింహరాశి
  44. రామ్మా! చిలకమ్మా
  45. సంపంగి
  46. రేపల్లెలో రాధ
  47. నా మనసిస్తా రా!
  48. వేచి ఉంటా
  49. జాక్ పాట్
  50. తొలివలపు
  51. శుభకార్యం
  52. వైఫ్
  53. నువ్వు-నేను
  54. ఎవడ్రా రౌడీ
  55. చిరుజల్లు
  56. తార
  57. శుభాశీస్సులు
  58. ఆకాశ వీధిలో
  59. చెప్పాలని ఉంది
  60. చందు
  61. నాలోవున్న ప్రేమ
  62. చిరంజీవులు
  63. నువ్వు నాకు నచ్చావ్
  64. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
  65. అధిపతి
  66. ఆనందం
  67. టైంపాస్
  68. స్టూడెంట్ నెం.1
  69. డాడీ
  70. థ్యాంక్యూ సుబ్బారావ్
  71. ప్రేమ సాక్షిగా
  72. అటు అమెరికా-ఇటు ఇండియా
  73. ప్రేమ సందడి
  74. మనసంతా నువ్వే
  75. స్నేహితుడా
  76. ఇదే నా మొదటి ప్రేమలేఖ
  77. స్నేహమంటే ఇదేరా
  78. ముత్యం
  79. రా
  80. హైదరాబాద్
  81. అమ్మాయే నవ్వితే
  82. వీడెక్కడి మొగుడండీ
  83. డార్లింగ్ డార్లింగ్
  84. జాబిలి
  85. లిటిల్ హార్ట్స్
  86. ఇష్టం
  87. భద్రాచలం
  88. సుబ్బు
  89. హనుమాన్ జంక్షన్


తెలుగు సినిమాలు  
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |