బీహార్ జిల్లాల జాబితా

బీహార్ లోని జిల్లాల జాబితా

భారతదేశం లోని, బీహార్‌లో రాష్ట్రంలో 38 (2022 నాటికి) పరిపాలనా జిల్లాలు ఉన్నాయి.[1] [2] అలాగే 101 ఉపవిభాగాలు (మండలాలు), 534 కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాకులు ఉన్నాయి.

బీహార్ జిల్లాలు

పరిపాలన మార్చు

భారతీయ రాష్ట్రానికి చెందిన జిల్లా అనేది జిల్లా మేజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన అధికారి నేతృత్వంలోని పరిపాలనా భౌగోళికం విభాగం.రాష్ట్ర పరిపాలనా సేవలలోని వివిధ శాఖలకు చెందిన అనేక మంది అధికారులు పరిపాలనాపరంగా జిల్లా మేజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనరుకు సహాయసేవలు అందిస్తారు.

శాంతి భద్రతలు మార్చు

పోలీసు సూపరింటెండెంట్, ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు చెందిన అధికారి, శాంతిభద్రతలు, సంబంధితసమస్యలను నిర్వహించే బాధ్యతను వహిస్తాడు.

విభాగాలు మార్చు

3 నుండి 6 జిల్లాలు ఒకడివిజనుగా ఏర్పడినవి. ప్రతి జిల్లా ఉప-విభాగాలుగా విభజించబడింది. ఇవి భారతదేశంలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లుగా ఉపవిభజన చేయబడ్డాయి.

జిల్లాల వివరణాత్మక జాబితా మార్చు

బీహార్ రాష్ట్రంలో 2023 నాటికి 38 జిల్లాలు ఉన్నాయి.[3]

వ.సంఖ్య
కోడ్ జిల్లా జిల్లా ప్రధాన కార్యాలయం జనాభా (2011) విస్తీర్ణం (చ.కి.మీ.లు) జనసాంద్రత

(చ.కి.మీ.1కి)
(2011)

పటంలో జిల్లా స్థానం
1 AR అరారియా అరారియా 2,811,569 2,829 751
 
2 AW అర్వాల్ అర్వాల్ 699,000 637 918
 
3 AU ఔరంగాబాద్ ఔరంగాబాద్ 2,540,073 3,303 607
 
4 BA బంకా బంకా 2,034,763 3,018 533
 
5 BE బేగుసరాయ్ బేగుసరాయ్ 2,970,541 1,917 1,222
 
6 BG భాగల్‌పూర్ భాగల్‌పూర్ 3,037,766 2,569 946
 
7 BJ భోజ్‌పూర్ ఆరా 2,728,407 2,473 903
 
8 BU బక్సర్ బక్సర్ 1,706,352 1,624 864
 
9 DA దర్భంగా దర్భంగా 3,937,385 2,278 1,442
 
10 EC ఈస్ట్ చంపారణ్ మోతీహారి 5,099,371 3,969 991
 
11 GA గయ గయ 4,391,418 4,978 696
 
12 GO గోపాల్‌గంజ్ గోపాల్‌గంజ్ 2,562,012 2,033 1,057
 
13 JA జమాయి జమూయి 1,760,405 3,099 451
 
14 JE జహానాబాద్ జహానాబాద్ 1,125,313 1,569 963
 
15 KH ఖగరియా ఖగరియా 1,666,886 1,486 859
16 KI కిషన్‌గంజ్ కిషన్‌గంజ్ 1,690,400 1,884 687
 
17 KM కైమూర్ భబువా 1,626,384 3,363 382
 
18 KT కటిహార్ కటిహార్ 3,071,029 3,056 782
 
19 LA లఖిసరాయ్ లఖిసరాయ్ 1,000,912 1,229 652
 
20 MB మధుబని మధుబని జిల్లా 4,487,379 3,501 1,020
 
21 MG ముంగేర్ ముంగేర్ 1,367,765 1,419 800
 
22 MP మాధేపురా మాధేపురా 2,001,762 1,787 853
 
23 MZ ముజఫర్‌పూర్ ముజఫర్‌పూర్ 4,801,062 3,173 1,180
 
24 NL నలంద బీహార్ షరీఫ్ 2,877,653 2,354 1,006
 
25 NW నవాదా నవాదా 2,219,146 2,492 726
 
26 PA పాట్నా పాట్నా 5,838,465 3,202 1,471
 
27 PU పూర్ణియా పూర్ణియా 3,264,619 3,228 787
 
28 RO రోహ్‌తాస్ సాసారామ్ 2,959,918 3,850 636
 
29 SH సహర్సా సహర్సా 1,900,661 1,702 885
 
30 SM సమస్తిపూర్ సమస్తిపూర్ 4,261,566 2,905 1,175
 
31 SO శివ్‌హర్ శివ్‌హర్ 656,916 443 1,161
 
32 SP షేక్‌పురా షేఖ్‌పురా 634,927 689 762
 
33 SR సారణ్ ఛప్రా 3,951,862 2,641 1,231
 
34 ST సీతామఢీ దుమ్రా 3,423,574 2,199 1,214
 
35 SU సుపౌల్ సుపౌల్ 2,229,076 2,410 724
 
36 SW సివాన్ సివాన్ 3,330,464 2,219 1,221
 
37 VA వైశాలి హాజీపూర్ 3,495,021 2,036 1,332
 
38 WC వెస్ట్ చంపారణ్ బేతియా 3,935,042 5,229 582
 

మూలాలు మార్చు

  1. "List of Districts of Bihar". nriol.com. Retrieved 2023-10-11.
  2. "Bihar | District Portal". bihar.s3waas.gov.in. Retrieved 2023-10-11.
  3. "Government of Bihar". state.bihar.gov.in. Archived from the original on 2023-08-05. Retrieved 2023-10-11.

వెలుపలి లంకెలు మార్చు