తెలుగు సినిమాలు 1995
శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ 'పెదరాయుడు' సంచలన విజయం సాధించి, కలెక్షన్లలో కొత్త అధ్యాయం సృష్టించి, 200 రోజులకు పైగా ప్రదర్శితమైంది. పూర్తిగా మద్రాసులో నిర్మితమై ఫుల్ టాక్స్‌తో విడుదలైన 'అల్లుడా మజాకా' మంచి కలెక్షన్లు వసూలు చేసి శతదినోత్సవం జరుపుకుంది. "అమ్మదొంగ, అమ్మాయి కాపురం, ఆయనకిద్దరు, ఒరేయ్ రిక్షా, ఘటోత్కచుడు, ఘరానా బుల్లోడు, తాజ్‌మహల్, శుభసంకల్పం, శుభమస్తు, సిసింద్రీ, సొగసు చూడతరమా" శతదినోత్సవం జరుపుకోగా, 'గులాబి' సక్సెస్‌ఫుల్‌గా, "అమ్మ నా కోడలా, ఖైదీ ఇన్‌స్పెక్టర్" యావరేజ్‌గా ఫలితాలు సాధించాయి. 'మాతో పెట్టుకోకు' కూడా శతదినోత్సవం జరుపుకుంది. హిందీ 'హమ్ ఆప్ కే హై కౌన్' తెలుగులో 'ప్రేమాలయం'గా అనువాదమై సంచలన విజయం సాధించి, స్ట్రెయిట్ చిత్రాలను మించిన కలెక్షన్లు వసూలు చేసి, స్టేట్ రికార్డులు కూడా సృష్టించింది. మణిరత్నం డబ్బింగ్ చిత్రం 'బొంబాయి' కూడా సూపర్ హిట్టయింది. 'బాషా' డబ్బింగ్ చిత్రంతో రజనీకాంత్ చిత్రాల హవా ప్రారంభమైంది.
- అమ్మదొంగా
- అమ్మాయి కాపురం
- అడవిదొర
- అమ్మనాకోడలా
- అమ్మోరు
- ఆలుమగలు
- ఆడాళ్ళా మజాకా
- ఆంటీ
- అల్లుడా మజాకా
- ఆస్తిమూరెడు ఆశబారెడు
- ఆయనకు ఇద్దరు
- ఆలీబాబా అద్భుతదీపం
- ఇదండీ మావారి వరస
- ఊరికి మొనగాడు
- ఎర్రసూర్యుడు
- ఎర్రోడు
- ఒరేయ్ రిక్షా
- కొండపల్లి రత్తయ్య
- కేటు డూప్లికేటు
- ఖైదీ ఇన్‌స్పెక్టర్
- గులాబి
- గుంటూరు గుండమ్మ కథ
- గాడ్ ఫాదర్
- ఘటోత్కచుడు
- ఘరానా బుల్లోడు
- చీమలదండు
- చిన్నబ్బులు
- చిలకపచ్చ కాపురం
- టోపీ రాజా స్వీటీ రోజా
- టాప్ లేచిపోద్ది
- డియర్ బ్రదర్స్
- తపస్సు
- తాజ్ మహల్
- తెలుగువీర లేవరా
- దేశద్రోహులు
- దొరబాబు
- ద్రోహి
- పల్లెటూరి మొగుడు
- పాతబస్తీ
- పుణ్యభూమి నాదేశం
- పోకిరి రాజా
- పెదరాయుడు
- బదిలీ
- బాలరాజు బంగారుపెళ్ళాం
- బిగ్ బాస్
- భలే బుల్లోడు
- మర్డర్
- మధ్యతరగతి మహాభారతం
- మౌనం
- మాతో పెట్టుకోకు
- మంత్రాల మర్రిచెట్టు
- ముద్దాయి ముద్దుగుమ్మ
- మాయదారి కుటుంబం
- మాయాబజార్
- మిస్టర్ మాయగాడు
- మిస్ 420
- రాంబంటు
- రియల్ హీరో
- రాజసింహం
- రెండోకృష్ణుడు
- రిక్షావోడు
- లవ్ గేమ్
- లింగబాబు లవ్ స్టోరి
- లీడర్
- లేడీబాస్
- వజ్రం
- వద్దుబావా తప్పు
- వేటగాడు
- శుభసంకల్పం
- శుభమస్తు
- సర్వర్ సుందరంగారి అబ్బాయి
- సంకల్పం
- సింహగర్జన
- సిసింద్రీ
- సూపర్ మొగుడు
- సొగసు చూడతరమా
- స్ట్రీట్ ఫైటర్
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |