నదులపై ఉన్న భారతీయ నగరాల జాబితా
భారతదేశంలోని నదులపై ఉన్న నగరాల జాబితా
భారతదేశంలో అనేక నగరాలకు సమీపంలో నదులు ప్రవహిస్తున్నాయి. అలా ప్రధాన నదులు ప్రవహించే భారతదేశంలోని నగరాల జాబితా క్రింద ఇవ్వడమైనది.[1]
ఆంధ్రప్రదేశ్
మార్చునగరం | నది |
---|---|
రాజమండ్రి | గోదావరి |
విజయవాడ | కృష్ణా నది |
నెల్లూరు | పెన్నా నది |
కర్నూలు | తుంగభద్ర |
అమరావతి | కృష్ణా నది |
అస్సాం
మార్చునగరం | నది |
---|---|
డిబ్రూగర్ | బ్రహ్మపుత్రా నది |
గువహాటి |
బీహార్
మార్చునగరం | నది | |
---|---|---|
గయా | ఫాల్గు (నీరంజన) | |
భాగల్పూర్ | గంగా నది | |
పాట్నా | గంగా నది | |
హాజీపూర్ | గంగా నది | |
ముంగేర్ | గంగా నది | |
జమాల్పూర్ | గంగా నది | |
పూర్ణియా | కోసీ నది | |
దర్భంగా | భాగమతి నది | |
ముజఫర్‌పూర్ | బుర్హి గండక్ నది |
ఢిల్లీ
మార్చునగరం | నది |
---|---|
న్యూఢిల్లీ | యమునా నది |
డామన్
మార్చునగరం | నది |
---|---|
డామన్ | దమన్ గంగా |
గుజరాత్
మార్చునగరం | నది |
---|---|
అహ్మదాబాద్ | సబర్మతి |
దీసా | బనాస్ |
సూరత్ | తాపి |
వడోదర | విశ్వమిత్రి |
మోడసా | మజుమ్ |
మోర్బి | మచ్చు |
రాజ్‌కోట్ | అజి |
హిమ్మత్‌నగర్ | హత్మతి |
పటాన్ | సరస్వతీ నది |
వల్సాద్ | ఔరంగా |
భరూచ్ | నర్మదా నది |
నవసరి | పూర్ణ |
జమ్మూ కాశ్మీర్
మార్చునగరం | నది |
---|---|
జమ్మూ | తవి |
శ్రీనగర్ | జీలం |
నగరం | నది |
---|---|
తిరువనంతపురం | కరమన |
కాసర్గోడ్ | చంద్రగిరి |
కొచ్చి | పెరియార్ నది |
ఏలంకుళం | భరతాపుళ |
పొన్నాని | భరతపుళ, తిరూర్ |
పాలక్కాడ్ | భరతపుళ |
మలప్పురం | కదలుండిపుళ |
నగరం | నది |
---|---|
బెంగుళూరు | వృషభవతి |
మంగళూరు | నేత్రావతి నది, గురుపుర నది |
షిమోగా | తుంగ నది |
భద్రవతి | భద్ర నది |
హోస్పెట్ | తుంగభద్ర |
కార్వార్ | కాళి |
బాగల్‌కోట్ | ఘటప్రభా |
హోన్నవర్ | శరావతి నది |
మధ్యప్రదేశ్
మార్చునగరం | నది |
---|---|
ముల్తాయ్ | తప్తి |
మండలా | నర్మదా నది |
జబల్‌పూర్ | నర్మదా నది |
నర్మదాపురం | నర్మదా నది |
మహేశ్వర్ | నర్మదా నది |
గ్వాలియర్ | చంబల్ |
ఉజ్జయిని | షిప్రా నది |
అష్ట | షిప్రా నది |
మహారాష్ట్ర
మార్చునగరం | నది |
---|---|
గంగాఖేడ్ | గోదావరి |
మాలెగావ్ | గిర్నా నది |
పూణే | ములా, ముతా |
కర్జాత్ | ఉల్హాస్ |
నాసిక్ | గోదావరి |
మహద్ | సావిత్రి |
నాందేడ్ | గోదావరి |
కొల్హాపూర్ | పంచగంగ |
సాంగ్లీ | కృష్ణా నది |
కరాడ్ | కృష్ణా నది, కోయ్నా |
గోలెగావ్ | గోదావరి |
నాగ్‌పూర్ | నాగ్ |
భండారా | వైంగంగ |
గాడ్చిరోలి | వైంగంగ |
బల్లార్పూర్ | వార్ధా నది |
ఒడిషా
మార్చునగరం | నది |
---|---|
బ్యాంకి | మహానది |
కటక్ | మహానది |
బరంపురం | రుషికూల్య |
ఛత్రపూర్ | రుషికూల్య |
సంబల్‌పుర్ | మహానది |
రూర్కెలా | బ్రాహ్మణి |
పంజాబ్
మార్చునగరం | నది |
---|---|
ఫిరోజ్‌పూర్ | సట్లెజ్ నది |
లుధియానా | సట్లెజ్ నది |
రాజస్థాన్
మార్చుబార్మర్ || లుని
నగరం | నది |
---|---|
కోట | చంబల్ |
సిక్కిం
మార్చునగరం | నది |
---|---|
రంగ్పో | టీస్టా |
తమిళనాడు
మార్చునగరం | నది |
---|---|
మదురై | వైగై |
తిరుచిరాపల్లి | కావేరి నది |
చెన్నై | కూమ్, అడయార్ |
కోయంబత్తూరు | నోయాల్ |
ఈరోడ్ | కావేరి నది |
తిరునెల్వేలి | తమీరబారాణి |
కాంచి | వేగావతి, పాలారు నది |
తంజావూరు | వెన్నారు, వడవారు |
నగరం | నది |
---|---|
హైదరాబాదు | మూసీ నది |
కరీంనగర్ | మానేరు నది |
రామగుండం | గోదావరి |
ఉత్తరప్రదేశ్
మార్చునగరం | నది |
---|---|
అలహాబాదు | గంగా నది, యమునా నది, సరస్వతీ నది సంగమం |
అయోధ్య | సరయు |
కాన్పూర్ | గంగా నది |
జౌన్‌పూర్ | గోమతి |
వారణాసి | గంగా నది |
మధుర | యమునా నది |
మీర్జాపూర్ | గంగా నది |
ఔరైయా | యమునా నది |
ఎటావా | యమునా నది |
ఫరూఖాబాద్ | గంగా నది |
ఫతేగఢ్ | గంగా నది |
కన్నౌజ్ | గంగా నది |
గోరఖ్‌పూర్ | రాప్తీ |
లక్నో | గోమతి |
శుక్లగంజ్ | గంగా నది |
చకేరి | గంగా నది |
బదాయూన్ | సోట్ |
ఉత్తరాఖండ్
మార్చునగరం | నది |
---|---|
బద్రీనాథ్ | అలకనంద |
దేవప్రయాగ | భాగీరథి నది , అలకనంద సంగమం వద్ద |
హరిద్వార్ | గంగా నది |
కర్ణాప్రయాగ్ | పిందర్ నది, అలకనంద సంగమం వద్ద |
నందప్రయాగ్ | నందాకిని నది, అలకనంద సంగమం వద్ద |
రుద్రప్రయాగ్ | మందకిని నది, అలకనంద సంగమం వద్ద |
విష్ణుప్రయాగ్ | ధౌలిగంగా నది, అలకనంద సంగమం వద్ద |
పశ్చిమ బెంగాల్
మార్చునగరం | నది |
---|---|
కోల్‌కాతా | హుగ్లీ నది |
బరానగర్ | హుగ్లీ నది |
హౌరా | హుగ్లీ |
మిడ్నాపూర్ | కంగ్సబాటి నది |
ఖరగ్పూర్ | కంగ్సబాటి నది |
మూలాలు
మార్చు- ↑ "Indian cities located on Rivers" (PDF). Oliveboard. Retrieved 26 July 2021.