తెలుగు సినిమాలు 2000
సురేశ్ ప్రొడక్షన్స్ 'కలిసుందాం...రా' సూపర్‌హిట్టయి, బ్రహ్మాండమైన విజయం సాధించగా, ఉషాకిరణ్ మూవీస్ 'నువ్వే కావాలి' అనూహ్య విజయం సాధించి, చరిత్ర సృష్టించి, తెలుగు సినిమా కలెక్షన్లలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అత్యధిక కేంద్రాలలో 200 రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలచింది. 'అన్నయ్య', 'నువ్వు వస్తావని' సూపర్‌హిట్టయి, రజతోత్సవం జరుపుకున్నాయి. 'బద్రి' కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. "ఆజాద్, గొప్పింటి అల్లుడు, చాలాబాగుంది, చిరునవ్వుతో, జయం మనదేరా, దేవుళ్ళు, నిన్నే ప్రేమిస్తా, మా అన్నయ్య, యువరాజు, వంశోద్ధారకుడు, సర్దుకుపోదాం రండి" శతదినోత్సవాలు జరుపుకోగా, "అయోధ్య రామయ్య, గణపతి, బలరామ్, బాగున్నారా, మనసున్న మారాజు, మనోహరం, మూడు ముక్కలాట, యువకుడు, శివాజీ" సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమైనాయి.లో బడ్జెట్‌లో రూపొందిన 'చిత్రం' పెద్ద విజయం సాధించి, ఆ తరహా చిత్రాలకు కొత్త ట్రెండ్ సృష్టించింది.
- 9 నెలలు
- అంకుల్
- అంతా మనమంచికే
- అడవి చుక్క
- అన్నయ్య
- అమ్మో ఒకటోతారీఖు
- అయోధ్య రామయ్య
- ఆజాద్
- ఈతరం నెహ్రూ
- ఉన్మాది
- ఎన్.టి.ఆర్.నగర్
- ఒకే మాట
- ఒక్కడు చాలు
- కలిసుందాం రా
- కాలేజ్
- కోదండరాముడు
- కౌరవుడు
- క్షేమంగా వెళ్ళి లాభంగా రండి
- ఖజురహో
- గణపతి
- గొప్పింటి అల్లుడు
- చలో అసెంబ్లీ
- చాలా బాగుంది
- చిత్రం
- చిరునవ్వుతో
- చూసొద్దాం రండి
- జయం మనదేరా
- టెన్షన్లో టెన్షన్
- తిరుమల తిరుపతి వెంకటేశ
- దుర్గ
- దేవుళ్ళు
- నాగులమ్మ
- నిన్ను చూసాక
- నిన్నే ప్రేమిస్తా
- నిశ్శబ్ద రాత్రి
- నువ్వు వస్తావని
- నువ్వే కావాలి
- పసుపు కుంకుమ (2000 సినిమా)
- పెళ్ళాం వచ్చింది
- పెళ్ళిసంబంధం
- పోస్ట్‌మాన్
- ఫిబ్రవరీ 14 నెక్లెస్ రోడ్డు
- బద్రి
- బలరాం
- బాగున్నారా
- బాచి
- బ్యాచిలర్స్
- బ్యాడ్ బాయ్స్
- భవానీ
- మనసిచ్చాను
- మనసున్న మారాజు
- మనసుపడ్డాను కానీ
- మనోహరం
- మా అన్నయ్య
- మా పెళ్ళికి రండి
- మాధురి
- మూడు ముక్కలాట
- యువకుడు
- యువరాజు
- రవన్న
- రాఘవయ్య
- రాయలసీమ రామన్న చౌదరి
- రియల్ స్టోరి
- రోజుకో రోజా
- వంశం
- వంశోద్ధారకుడు
- వయసు కోరిక
- విజయరామరాజు
- వైజయంతి
- శివన్న
- శివాజీ
- శుభవేళ
- శ్రీ శ్రీమతి సత్యభామ
- శ్రీ సాయిమహిమ
- సంచలనం
- సకుటుంబ సపరివార సమేతం
- సమ్మక్క-సారక్క
- సర్దుకుపోదాం రండి
- హాండ్సప్
- హిందుస్తాన్
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |