మధ్య ప్రదేశ్ 16వ శాసనసభ
మధ్యప్రదేశ్ పదహారవ శాసనసభ (2023-2028)
మధ్యప్రదేశ్ పదహారవ శాసనసభ, 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2023 నవంబరులో జరిగిన తరువాత ఈ శాసనసభ ఏర్పడింది.[1] ఈ శాసనసభకు జరిగిన ఎన్నికలు ఫలితాలు 2023 డిసెంబరు 3 న ప్రకటించబడ్డాయి.[2]
116వ మధ్యప్రదేశ్ శాసనసభ | |||
---|---|---|---|
| |||
అవలోకనం | |||
శాసనసభ | మధ్యప్రదేశ్ శాసనసభ | ||
కాలం | 2023 డిసెంబరు 3 – ప్రస్తుత | ||
ఎన్నిక | 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు | ||
ప్రభుత్వం | మోహన్ యాదవ్ మంత్రివర్గం | ||
ప్రతిపక్షం | భారత జాతీయ కాంగ్రెస్ | ||
సభ్యులు | 230 | ||
స్పీకరు | నరేంద్ర సింగ్ తోమర్ | ||
సభా నాయకుడు | మోహన్ యాదవ్ | ||
ప్రతిపక్ష నాయకుడు | ఉమంగ్ సింగర్ |
శాసనససభ భ్యులు
మార్చుజిల్లా | నియోజక వర్గం | శాసనసభ సభ్యుడు | వ్యాఖ్యలు | |||
---|---|---|---|---|---|---|
సంఖ్య . | పేరు | పార్టీ | సభ్యుడు | |||
షియోపూర్ | 1 | షియోపూర్ | INC | బాబు జాండెల్ | ||
2 | విజయ్‌పూర్ | INC | రామ్నివాస్ రావత్ | |||
మొరేనా | 3 | సబల్‌ఘర్ | BJP | సరలా రావత్ | ||
4 | జౌరా | INC | పంకజ్ ఉపాధ్యాయ్ | |||
5 | సుమావలి | BJP | అదల్ సింగ్ కంసనా | |||
6 | మోరెనా | INC | దినేష్ గుర్జార్ | |||
7 | దిమాని | BJP | నరేంద్ర సింగ్ తోమార్ | స్పీకర్ | ||
8 | అంబా (ఎస్.సి) | INC | దేవేంద్ర సఖ్వార్ | |||
భిండ్ | 9 | అటర్ | INC | హేమంత్ కటారే | ప్రతిపక్ష ఉప నాయకుడు | |
10 | భిండ్ | BJP | నరేంద్ర సింగ్ కుష్వా | |||
11 | లహర్ | BJP | అంబ్రిష్ శర్మ | |||
12 | మెహగావ్ | BJP | రాకేష్ శుక్లా | |||
13 | గోహద్ (ఎస్.సి) | INC | కేశవ్ దేశాయ్ | |||
గ్వాలియర్ | 14 | గ్వాలియర్ రూరల్ | INC | సాహబ్ సింగ్ గుర్జార్ | ||
15 | గ్వాలియర్ | BJP | ప్రధుమాన్ సింగ్ తోమర్ | |||
16 | గ్వాలియర్ తూర్పు | INC | సతీష్ సికార్వార్ | |||
17 | గ్వాలియర్ దక్షిణ | BJP | నారాయణ్ సింగ్ కుష్వా | |||
18 | భితర్వార్ | BJP | మోహన్ సింగ్ రాథోడ్ | |||
19 | డబ్రా (ఎస్.సి) | INC | సురేష్ రాజే | |||
దతియా | 20 | సెవదా | BJP | ప్రదీప్ అగర్వాల్ | ||
21 | భందర్ (ఎస్.సి) | INC | ఫూల్ సింగ్ బరయ్యా | |||
22 | దతియా | INC | రాజేంద్ర భారతి | |||
శివ్‌పురి | 23 | కరేరా (ఎస్.సి) | BJP | రమేష్ ప్రసాద్ ఖటిక్ | ||
24 | పోహారి | INC | కైలాష్ కుష్వా | |||
25 | శివపురి | BJP | దేవేంద్ర కుమార్ జైన్ | |||
26 | పిచోరే | BJP | ప్రీతమ్ లోధి | |||
27 | కోలారస్ | BJP | మహేంద్ర రాంసింగ్ యాదవ్ ఖటోరా | |||
గునా | 28 | బామోరి | INC | రిషి అగర్వాల్ | ||
29 | గునా (ఎస్.సి) | BJP | పన్నా లాల్ షాక్యా | |||
30 | చచౌరా | BJP | ప్రియాంక పెంచి | |||
31 | రఘోఘర్ | INC | జైవర్ధన్ సింగ్ | |||
అశోక్‌నగర్ | 32 | అశోక్‌నగర్ (ఎస్.సి) | INC | హరిబాబు రాయ్ | ||
33 | చందేరి | BJP | జగన్నాథ్ సింగ్ రఘువంశీ | |||
34 | ముంగవోలి | BJP | బ్రజేంద్ర సింగ్ యాదవ్ | |||
సాగర్ | 35 | బీనా (ఎస్.సి) | INC | నిర్మల సప్రే | ||
36 | ఖురాయ్ | BJP | భూపేంద్ర సింగ్ | |||
37 | సుర్ఖి | BJP | గోవింద్ సింగ్ రాజ్‌పుత్ | |||
38 | డియోరి | BJP | బ్రిజ్బిహారి పటేరియా | |||
39 | రెహ్లి | BJP | గోపాల్ భార్గవ | |||
40 | నార్యోలి | BJP | ప్రదీప్ లారియా | |||
41 | సాగర్ | BJP | శైలేంద్ర కుమార్ జైన్ | |||
42 | బండా | BJP | వీరేంద్ర సింగ్ లోధి | |||
టికంగఢ్ | 43 | టికంగఢ్ | INC | యద్వేంద్ర సింగ్ | ||
44 | జాతర (ఎస్.సి) | BJP | హరిశంకర్ ఖటిక్ | |||
నివారి | 45 | పృథ్వీపూర్ | INC | నితేంద్ర సింగ్ రాథోడ్ | ||
46 | నివారి | BJP | అనిల్ జైన్ | |||
టికంగఢ్ | 47 | ఖర్గాపూర్ | INC | చంద సింగ్ గౌర్ | ||
ఛతర్‌పూర్ | 48 | మహారాజ్‌పూర్ | BJP | కామాఖ్య ప్రతాప్ సింగ్ | ||
49 | చండ్ల (ఎస్.సి) | BJP | కామాఖ్య ప్రతాప్ సింగ్ | |||
50 | రాజ్‌నగర్ | BJP | అరవింద్ పటేరియా | |||
51 | ఛతర్‌పూర్ | BJP | లలితా యాదవ్ | |||
52 | బిజావర్ | BJP | రాజేష్ కుమార్ శుక్లా | |||
53 | మల్హర | INC | రామ్సియా భారతి | |||
దమోహ్ | 54 | పఠారియా | BJP | లఖన్ పటేల్ | ||
55 | దామోహ్ | BJP | జయంత్ మలైయా | |||
56 | జబేరా | BJP | ధర్మేంద్ర సింగ్ లోధి | |||
57 | హట్టా (ఎస్.సి) | BJP | ఉమా ఖాటిక్ | |||
పన్నా | 58 | పావాయి | BJP | ప్రహ్లాద్ లోధి | ||
59 | గున్నార్ (ఎస్.సి) | BJP | రాజేష్ కుమార్ వర్మ | |||
60 | పన్నా | BJP | బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ | |||
సాత్నా | 61 | చిత్రకూట్ | BJP | సురేంద్ర సింగ్ గహర్వార్ | ||
62 | రాయగావ్ (ఎస్.సి) | BJP | ప్రతిమ బగ్రి | |||
63 | సత్నా | INC | సిద్ధార్థ్ సుఖ్‌లాల్ కుష్వాహ | |||
64 | నాగోడ్ | BJP | నాగేంద్ర సింగ్ | |||
65 | మైహర్ | BJP | శ్రీకాంత్ చతుర్వేది | |||
66 | అమరపతన్ | INC | రాజేంద్ర కుమార్ సింగ్ | |||
67 | రాంపూర్ బఘెలాన్ | BJP | విక్రమ్ సింగ్ | |||
రీవా | 68 | సిర్మూర్ | BJP | దివ్యరాజ్ సింగ్ | ||
69 | సెమరియా | INC | అభయ్ మిశ్రా[3] | |||
70 | టెంథర్ | BJP | సిద్ధార్థ్ తివారీ | |||
71 | మౌగంజ్ | BJP | ప్రదీప్ పటేల్ | |||
72 | దేవతలాబ్ | BJP | గిరీష్ గౌతమ్ | |||
73 | మంగవాన్ (ఎస్.సి) | BJP | నరేంద్ర ప్రజాపతి | |||
74 | రేవా | BJP | రాజేంద్ర శుక్లా | ఉపముఖ్యమంత్రి | ||
75 | గుర్ | BJP | నాగేంద్ర సింగ్ | |||
సిద్ధి | 76 | చుర్హాట్ | INC | అజయ్ సింగ్ | ||
77 | సిద్ధి | BJP | రితి పాఠక్ | |||
78 | సిహవాల్ | BJP | విశ్వామిత్ర పాఠక్ | |||
సింగ్రౌలి | 79 | చిత్రాంగి (ఎస్.టి) | BJP | రాధా సింగ్ | ||
80 | సింగ్రౌలీ | BJP | రామ్నివాస్ షా | |||
81 | దేవ్‌సర్ (ఎస్.సి) | BJP | రాజేంద్ర మేష్రం | |||
సిద్ధి | 82 | ధౌహాని (ఎస్.టి) | BJP | కున్వర్ సింగ్ టేకం | ||
షాడోల్ | 83 | బియోహరి (ఎస్.టి) | BJP | శరద్ కోల్ | ||
84 | జైసింగ్‌నగర్ (ఎస్.టి) | BJP | మనీషా సింగ్ | |||
85 | జైత్‌పూర్ (ఎస్.టి) | BJP | జైసింగ్ నారావి | |||
అనుప్పూర్ | 86 | కోత్మా | BJP | దిలీప్ జైస్వాల్ | ||
87 | అనుప్పూర్ (ఎస్.టి) | BJP | బిసాహులాల్ సింగ్ | |||
88 | పుష్పరాజ్‌గఢ్ (ఎస్.టి) | INC | ఫుండేలాల్ సింగ్ మార్కో | |||
ఉమరియా | 89 | బాంధవ్‌గఢ్ (ఎస్.టి) | BJP | శివనారాయణ సింగ్ | ||
90 | మన్పూర్ (ఎస్.టి) | BJP | మీనా సింగ్ | |||
కట్నీ | 91 | బార్వారా (ఎస్.టి) | BJP | ధీరేంద్ర బహదూర్ సింగ్ | ||
92 | విజయరాఘవగర్ | BJP | సంజయ్ పాఠక్ | |||
93 | ముర్వారా | BJP | సందీప్ శ్రీప్రసాద్ జైస్వాల్ | |||
94 | బహోరీబంద్ | BJP | ప్రణయ్ ప్రభాత్ పాండే | |||
జబల్‌పూర్ | 95 | పటాన్ | BJP | అజయ్ విష్ణోయ్ | ||
96 | బార్గి | BJP | నీరజ్ సింగ్ లోధీ | |||
97 | Jజబల్‌పూర్ తూర్పు (ఎస్.సి) | INC | లఖన్ ఘంఘోరియా | |||
98 | జబల్‌పూర్ నార్త్ | BJP | అభిలాష్ పాండే | |||
99 | జబల్‌పూర్ కంటోన్మెంట్ | BJP | అశోక్ రోహని | |||
100 | జబల్‌పూర్ వెస్ట్ | BJP | రాకేష్ సింగ్ | |||
101 | పనగర్ | BJP | సుశీల్ కుమార్ తివారీ | |||
102 | సిహోరా (ఎస్.టి) | BJP | సంతోష్ వర్కడే | |||
దిండోరీ | 103 | షాపురా (ఎస్.టి) | BJP | ఓం ప్రకాష్ ధుర్వే | ||
104 | దిండోరి (ఎస్.సి) | INC | ఓంకార్ సింగ్ మార్కం | |||
మండ్లా | 105 | Bichhiya (ఎస్.టి) | INC | నారాయణ్ సింగ్ పట్టా | ||
106 | నివాస్ (ఎస్.టి) | INC | చైన్సింగ్ వార్కడే | |||
107 | మండ్లా (ఎస్.టి) | BJP | సంపతీయ యుకే | |||
బాలాఘాట్ | 108 | బైహార్ (ఎస్.టి) | INC | సంజయ్ యుకే | ||
109 | లంజి | BJP | రాజ్‌కుమార్ కర్రహే | |||
110 | పరస్వాడ | INC | మధు భావు భగత్ | |||
111 | బాలాఘాట్ | INC | అనుభా ముంజరే | |||
112 | వారసోని | INC | విక్కీ పటేల్ | |||
113 | కటంగి | BJP | గౌరవ్ సింగ్ పార్ధి | |||
సివ్‌నీ | 114 | బర్ఘాట్ (ఎస్.టి) | BJP | కమల్ మార్స్కోల్ | ||
115 | సియోని | BJP | దినేష్ రాయ్ మున్మున్ | |||
116 | కేయోలారి | INC | రజనీష్ హర్వాన్ష్ సింగ్ | |||
117 | లఖ్‌నాడన్ (ఎస్.టి) | INC | యోగేంద్ర సింగ్ | |||
నర్సింగ్‌పూర్ | 118 | గోటేగావ్ (ఎస్.సి) | BJP | మహేంద్ర నగేష్ | ||
119 | నర్సింగ్‌పూర్ | BJP | ప్రహ్లాద్ పటేల్ | |||
120 | టెందుఖెడా | BJP | విశ్వనాథ్ సింగ్ | |||
121 | గదర్వార | BJP | రావ్ ఉదయ్ ప్రతాప్ సింగ్ | |||
ఛింద్వారా | 122 | జున్నార్డియో (ఎస్.టి) | INC | సునీల్ యుకే | ||
123 | అమరవారా (ఎస్.టి) | INC | కమలేష్ షా | |||
124 | చౌరై | INC | సుజీత్ సింగ్ చౌదరి | |||
125 | సౌన్సార్ | INC | విజయ్ రేవ్‌నాథ్ చోర్ | |||
126 | ఛింద్వారా | INC | కమల్ నాథ్ | |||
127 | పరాసియా (ఎస్.సి) | INC | సోహన్‌లాల్ వాల్మిక్ | |||
128 | పంధుర్నా (ఎస్.టి) | INC | నీలేష్ యుకే | |||
బేతుల్ | 129 | ముల్తాయ్ | BJP | చంద్రశేఖర్ దేశ్‌ముఖ్ | ||
130 | ఆమ్లా | BJP | యోగేష్ పాండాగ్రే | |||
131 | బెతుల్ | BJP | హేమంత్ విజయ్ ఖండేల్వాల్, | |||
132 | ఘోరడోంగ్రి (ఎస్.టి) | BJP | గంగా సంజయ్ సింగ్ ఉకే | |||
133 | భైందేహి (ఎస్.టి) | BJP | మహేంద్ర కేశర్సింగ్ చౌహాన్ | |||
హర్దా | 134 | తిమర్ని (ఎస్.టి) | INC | అభిజీత్ షా | ||
135 | హర్దా | INC | రామ్ కిషోర్ డోగ్నే | |||
హోషంగాబాద్ | 136 | సియోని-మాల్వా | BJP | ప్రేంశంకర్ కుంజిలాల్ వర్మ | ||
137 | హోషంగాబాద్ | BJP | సీతాశరణ్ శర్మ | |||
138 | సోహగ్‌పూర్ | BJP | విజయ్‌పాల్ సింగ్ | |||
139 | పిపారియా (ఎస్.సి) | BJP | ఠాకూర్‌దాస్ నాగవంశీ | |||
రాయ్‌సేన్ | 140 | ఉదయపురా | BJP | నరేంద్ర పటేల్ | ||
141 | భోజ్‌పూర్ | BJP | సురేంద్ర పట్వా | |||
142 | సాంచి (ఎస్.సి) | BJP | ప్రభురామ్ చౌదరి | |||
143 | సిల్వాని | INC | దేవేంద్ర పటేల్ | |||
విదిశ | 144 | విదిశ | BJP | ముఖేష్ తండన్ | ||
145 | బసోడా | BJP | హరిసింగ్ రఘువంశీ | |||
146 | కుర్వాయి (ఎస్.సి) | BJP | హరి సింగ్ సప్రే | |||
147 | సిరోంజ్ | BJP | ఉమాకాంత్ శర్మ | |||
148 | శంషాబాద్ | BJP | సూర్య ప్రకాష్ మీనా | |||
భోపాల్ | 149 | బెరాసియా (ఎస్.సి) | BJP | విష్ణు ఖత్రి | ||
150 | భోపాల్ ఉత్తర | INC | అతిఫ్ ఆరిఫ్ అక్వెల్ | |||
151 | నరేలా | BJP | విశ్వాస్ సారంగ్ | |||
152 | భోపాల్ దక్షిణ్ పశ్చిమ్ | BJP | భగవాందాస్ సబ్నాని | |||
153 | భోపాల్ మధ్య | INC | ఆరిఫ్ మసూద్ | |||
154 | గోవిందపుర | BJP | కృష్ణ గౌర్ | |||
155 | హుజూర్ | BJP | రామేశ్వర శర్మ | |||
సీహోర్ | 156 | బుధ్ని | BJP | శివరాజ్ సింగ్ చౌహాన్ | ||
157 | అష్ట (ఎస్.సి) | BJP | గోపాల్ సింగ్ ఇంజనీర్ | |||
158 | ఇచ్చవార్ | BJP | కరణ్ సింగ్ వర్మ | |||
159 | సెహోర్ | BJP | సుధేష్ రాయ్ | |||
రాజ్‌గఢ్ | 160 | నర్సింహగఢ్ | BJP | మోహన్ శర్మ | ||
161 | బియోరా | BJP | నారాయణ్ సింగ్ పన్వార్ | |||
162 | రాజ్‌గఢ్ | BJP | అమర్ సింగ్ యాదవ్ | |||
163 | ఖిల్చిపూర్ | BJP | హజారీ లాల్ డాంగి | |||
164 | సారంగపూర్ (ఎస్.సి) | BJP | గౌతమ్ తేత్వాల్ | |||
అగర్ మాళ్వా | 165 | సుస్నర్ | INC | భైరోన్ సింగ్ | ||
166 | అగర్ (ఎస్.సి) | BJP | మాధవ్ సింగ్ | |||
షాజాపూర్ | 167 | షాజాపూర్ | BJP | అరుణ్ భీమవద్ | ||
168 | షుజల్‌పూర్ | BJP | ఇందర్ సింగ్ పర్మార్ | |||
169 | కలాపిపాల్ | BJP | ఘనశ్యామ్ చంద్రవంశీ | |||
దేవాస్ | 170 | సోన్‌కాచ్ (ఎస్.సి) | BJP | రాజేంద్ర ఫుల్‌చంద్ వర్మ | ||
171 | దేవాస్ | BJP | గాయత్రి రాజే పవార్ | |||
172 | హాట్పిప్లియా | BJP | మనోజ్ చౌదరి | |||
173 | ఖటేగావ్ | BJP | ఆశిష్ గోవింద్ శర్మ | |||
174 | బాగ్లీ (ఎస్.టి) | BJP | మురళీ భావరా | |||
ఖాండ్వా | 175 | మాంధాత | BJP | నారాయణ్ పటేల్ | ||
176 | హర్సూద్ (ఎస్.టి) | BJP | కున్వర్ విజయ్ షా | |||
177 | ఖాండ్వా (ఎస్.సి) | BJP | కాంచన్ తన్వే | |||
178 | పంధాన (ఎస్.టి) | BJP | చాయా మోర్ | |||
బుర్హాన్‌పూర్ | 179 | నేపానగర్ | BJP | మంజు రాజేంద్ర దాదు | ||
180 | బుర్హాన్‌పూర్ | BJP | అర్చనా చిట్నిస్ | |||
ఖర్‌గోన్ | 181 | భికాన్‌గావ్ (ఎస్.టి) | INC | జుమా సోలంకి | ||
182 | బద్వాహా | BJP | సచిన్ బిర్లా | |||
183 | మహేశ్వర్ (ఎస్.సి) | BJP | రాజ్ కుమార్ మెవ్ | |||
184 | కాస్రావాడ్ | INC | సచిన్ యాదవ్ | |||
185 | ఖర్‌గోన్ | BJP | బాలకృష్ణ పాటిదార్ | |||
186 | భగవాన్‌పుర (ఎస్.టి) | INC | కేదార్ చిదాభాయ్ దావర్ | |||
బర్వానీ | 187 | సెంధావా (ఎస్.టి) | INC | మోంటు సోలంకి | ||
188 | రాజ్‌పూర్ (ఎస్.టి) | INC | బాలా బచ్చన్ | |||
189 | పన్సెమాల్ (ఎస్.టి) | BJP | శ్యామ్ బర్డే | |||
190 | బర్వానీ (ఎస్.టి) | INC | రాజన్ మాండ్లోయ్ | |||
అలీరాజ్‌పూర్ | 191 | అలీరాజ్‌పూర్ (ఎస్.టి) | BJP | చౌహాన్ నగర్ సింగ్ | ||
192 | జోబాట్ (ఎస్.టి) | INC | మహేష్ పటేల్ | |||
ఝాబువా | 193 | ఝాబువా (ఎస్.టి) | INC | విక్రాంత్ భూరియా | ||
194 | తాండ్ల (ఎస్.టి) | INC | వీర్ సింగ్ భూరియా | |||
195 | పెట్లవాడ (ఎస్.టి) | BJP | నిర్మలా దిలీప్ సింగ్ భూరియా | |||
ధార్ | 196 | సర్దార్‌పూర్ (ఎస్.టి) | INC | ప్రతాప్ గ్రేవాల్ | ||
197 | గాంధ్వని (ఎస్.టి) | INC | ఉమంగ్ సింఘర్ | ప్రతిపక్ష నాయకుడు | ||
198 | కుక్షి (ఎస్.టి) | INC | సురేంద్ర బఘేల్ సింగ్ హనీ | |||
199 | మనవార్ (ఎస్.టి) | INC | హీరాలాల్ అలవా | |||
200 | ధర్మపురి (ఎస్.టి) | BJP | కాల్ సింగ్ ఠాకూర్ | |||
201 | ధార్ | BJP | నీనా విక్రమ్ వర్మ | |||
202 | బద్నావర్ | INC | భన్వర్‌సింగ్ షెకావత్ | |||
ఇండోర్ | 203 | దేపాల్‌పూర్ | BJP | మనోజ్ నిర్భయ్ సింగ్ పటేల్ | ||
204 | ఇండోర్-1 | BJP | కైలాష్ విజయవర్గియా | |||
205 | ఇండోర్-2 | BJP | రమేష్ మెండోలా | |||
206 | ఇండోర్-3 | BJP | రాకేష్ గోలు శుక్లా | |||
207 | ఇండోర్-4 | BJP | మాలిని గౌర్ | |||
208 | ఇండోర్-5 | BJP | మహేంద్ర హార్దియా | |||
209 | డా. అంబేద్కర్ నగర్-మోవ్ | BJP | ఉషా ఠాకూర్ | |||
210 | రావు | BJP | మధు వర్మ | |||
211 | సన్వెర్ (ఎస్.సి) | BJP | తులసి సిలావత్ | |||
ఉజ్జయిని | 212 | నగాడా-ఖచ్రోడ్ | BJP | తేజ్ బహదూర్ సింగ్ చౌహాన్ | ||
213 | మహీద్‌పూర్ | INC | దినేష్ జైన్ | |||
214 | తరానా (ఎస్.సి) | INC | మహేష్ పర్మార్ | |||
215 | ఘటియా (ఎస్.సి) | BJP | సతీష్ మాల్వియా | |||
216 | ఉజ్జయిని ఉత్తర | BJP | అనిల్ జైన్ కలుహెడ | |||
217 | ఉజ్జయిని దక్షిణ | BJP | మోహన్ యాదవ్ | ముఖ్యమంత్రి | ||
218 | బాద్‌నగర్ | BJP | జితేంద్ర ఉదయ్ సింగ్ పాండ్యా | |||
రత్లాం | 219 | రత్లాం రూరల్ (ఎస్.టి) | BJP | మధుర లాల్ దామర్ | ||
220 | రత్లాం సిటీ | BJP | చేతన్య కశ్యప్ | |||
221 | సైలానా | BAP | కమలేశ్వర్ దొడియార్ | |||
222 | జాయోరా | BJP | రాజేంద్ర పాండే | |||
223 | అలోట్ (ఎస్.సి) | BJP | చింతామణి మాళవియ | |||
Mandsaur | 224 | మందసౌర్ | INC | విపిన్ జైన్ | ||
225 | మల్హర్‌ఘర్ (ఎస్.సి) | BJP | జగదీష్ దేవదా | ఉపముఖ్యమంత్రి | ||
226 | సువస్ర | BJP | హర్దీప్ సింగ్ డాంగ్ | |||
227 | గారోత్ | BJP | చంద్ర సింగ్ సిసోడియా | |||
నీమచ్ | 228 | మానస | BJP | అనిరుద్ధ మాధవ్ మారు | ||
229 | నీముచ్ | BJP | దిలీప్ సింగ్ పరిహార్ | |||
230 | జవాద్ | BJP | ఓం ప్రకాష్ సఖలేచా |
మూలాలు
మార్చు- ↑ "Madhya Pradesh election 2023 dates, full schedule, result: All you need to know". India Today (in ఇంగ్లీష్). 9 October 2023.
- ↑ "Madhya Pradesh To Vote In Single Phase On November 17, Result On December 3". ABP LIVE (in ఇంగ్లీష్). 9 October 2023.
- ↑ "Statistical Report on General Election, 2023 to the Legislative Assembly of Madhya Pradesh". Election Commission of India. Retrieved 26 January 2023.