రామిరెడ్డి నటించిన సినిమాలు

గంగసాని రామిరెడ్డి భారతదేశపు ప్రముఖ నటుడు. ఇతడు ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి. దాదాపు అన్ని భారతీయ భాషలలో నటించాడు. తెలుగులో అంకుశం చిత్రం ద్వారా నట జీవితాన్ని ప్రారంభించిన రామిరెడ్డి, అ చిత్రం ఘనవిజయం సాధించడంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, భోజ్‌పురి భాషలలో ప్రతినాయకుడిగా దాదాపు 250 చిత్రాలలో నటించాడు.

ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

విడుదల సంవత్సరం సినిమా పేరు పాత్ర వివరాలు
1990 అంకుశం నీలకంఠం మొదటి సినిమా
1991 నియంత
స్టూవర్టుపురం దొంగలు
1992 420
అల్లరి మొగుడు
ధర్మక్షేత్రం దుర్గాప్రసాద్
పబ్లిక్ రౌడీ
1993 అత్తకు కొడుకు మామకు అల్లుడు
1994 అల్లుడిపోరు అమ్మాయిజోరు
ఆవేశం
1995 ఖైదీ ఇన్‌స్పెక్టర్
స్ట్రీట్ ఫైటర్
భారతసింహం
అనగనగా ఒక రోజు
1996 అమ్మా దుర్గమ్మ
అమ్మా నాగమ్మ
వార్నింగ్
1997 అడవిలో అన్న
బొబ్బిలి దొర
మిస్టర్ ప్రిన్సిపాల్
హిట్లర్ రుద్రరాజు
1998 ఆల్‌రౌండర్ ఎస్.ఐ.అప్పారావు
ఖైదీగారు
నాగ శక్తి
తెలుగోడు
శ్రీవారంటే మావారే
1999 కృష్ణ బాబు సర్వారాయుడు
నీ కోసం
2000 భవాని
గణపతి
మనసిచ్చాను
బలరాం
మా అన్నయ్య శత్రు కంపెనీ యజమాని
ఒక్కడు చాలు
అడవిచుక్క
శివన్న
వైజయంతి
ఈతరం నెహ్రూ
2001 ప్రియమైన నీకు మతిస్థిమితం లేని సంగీత విద్యాంసుడు
మృగరాజు స్మగ్లర్
రాయలసీమ రెడ్డన్న
2002 క్యాష్
అమ్మోరు తల్లి
శివరామరాజు రాజేశ్వరి తండ్రి
లేడీ బ్యాచిలర్స్
2 మచ్ ఆది
2003 విలన్
అంతా ఒక మాయ
మా అల్లుడు వెరీగుడ్ అన్నా సేఠ్
2004 ఎస్.పి.సింహా ఐ.పి.ఎస్.
శివరాం
అంజి స్థానిక వేటగాడు
సర్దార్ చిన్నప రెడ్డి
2005 కాకి
తెగింపు
శ్లోకం ప్రిన్సిపాల్
అతనొక్కడే
నాయకుడు వడయార్
నీడ
అలెక్స్
2006 సామాన్యుడు ఎం.ఎల్.ఎ. రాము యాదవ్
జయదేవ్
సర్దార్ పాపన్న
ఆగంతకుడు
అయ్యప్ప దీక్ష
నో ఎంట్రీ
2007 స్టేట్ రౌడీ
నేటి మహాత్మ
పోలీస్ స్టోరీ 2
2008 గిలిగింతలు
సింధూరి
దీపావళి
కళ్యాణం
మహాయజ్ఞం
భైరవి
2009 అంజనీ పుత్రుడు
సునామి 7x
జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా
దోషి
ఉద్రేకం
2010 దమ్మున్నోడు

మూలాలు

మార్చు