మధ్య ప్రదేశ్ 16వ శాసనసభ

మధ్యప్రదేశ్ పదహారవ శాసనసభ (2023-2028)
(16వ మధ్యప్రదేశ్ అసెంబ్లీ నుండి దారిమార్పు చెందింది)

మధ్యప్రదేశ్ పదహారవ శాసనసభ, 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2023 నవంబరులో జరిగిన తరువాత ఈ శాసనసభ ఏర్పడింది.[1] ఈ శాసనసభకు జరిగిన ఎన్నికలు ఫలితాలు 2023 డిసెంబరు 3 న ప్రకటించబడ్డాయి.[2]

116వ మధ్యప్రదేశ్ శాసనసభ
15వ శాసనసభ
అవలోకనం
శాసనసభమధ్యప్రదేశ్ శాసనసభ
కాలం2023 డిసెంబరు 3 – ప్రస్తుత
ఎన్నిక2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ప్రభుత్వంమోహన్ యాదవ్ మంత్రివర్గం
ప్రతిపక్షంభారత జాతీయ కాంగ్రెస్
సభ్యులు230
స్పీకరునరేంద్ర సింగ్ తోమర్
సభా నాయకుడుమోహన్ యాదవ్
ప్రతిపక్ష నాయకుడుఉమంగ్ సింగర్

శాసనససభ భ్యులు

మార్చు
జిల్లా నియోజక వర్గం శాసనసభ సభ్యుడు వ్యాఖ్యలు
సంఖ్య . పేరు పార్టీ సభ్యుడు
షియోపూర్ 1 షియోపూర్ INC బాబు జాండెల్
2 విజయ్‌పూర్ INC రామ్‌నివాస్ రావత్
మొరేనా 3 సబల్‌ఘర్ BJP సరలా రావత్
4 జౌరా INC పంకజ్ ఉపాధ్యాయ్
5 సుమావలి BJP అదల్ సింగ్ కంసనా
6 మోరెనా INC దినేష్ గుర్జార్
7 దిమాని BJP నరేంద్ర సింగ్ తోమార్ స్పీకర్
8 అంబా (ఎస్.సి) INC దేవేంద్ర సఖ్వార్
భిండ్ 9 అటర్ INC హేమంత్ కటారే ప్రతిపక్ష ఉప నాయకుడు
10 భిండ్ BJP నరేంద్ర సింగ్ కుష్వా
11 లహర్ BJP అంబ్రిష్ శర్మ
12 మెహగావ్ BJP రాకేష్ శుక్లా
13 గోహద్ (ఎస్.సి) INC కేశవ్ దేశాయ్
గ్వాలియర్ 14 గ్వాలియర్ రూరల్ INC సాహబ్ సింగ్ గుర్జార్
15 గ్వాలియర్ BJP ప్రధుమాన్ సింగ్ తోమర్
16 గ్వాలియర్ తూర్పు INC సతీష్ సికార్వార్
17 గ్వాలియర్ దక్షిణ BJP నారాయణ్ సింగ్ కుష్వా
18 భితర్వార్ BJP మోహన్ సింగ్ రాథోడ్
19 డబ్రా (ఎస్.సి) INC సురేష్ రాజే
దతియా 20 సెవదా BJP ప్రదీప్ అగర్వాల్
21 భందర్ (ఎస్.సి) INC ఫూల్ సింగ్ బరయ్యా
22 దతియా INC రాజేంద్ర భారతి
శివ్‌పురి 23 కరేరా (ఎస్.సి) BJP రమేష్ ప్రసాద్ ఖటిక్
24 పోహారి INC కైలాష్ కుష్వా
25 శివపురి BJP దేవేంద్ర కుమార్ జైన్
26 పిచోరే BJP ప్రీతమ్ లోధి
27 కోలారస్ BJP మహేంద్ర రాంసింగ్ యాదవ్ ఖటోరా
గునా 28 బామోరి INC రిషి అగర్వాల్
29 గునా (ఎస్.సి) BJP పన్నా లాల్ షాక్యా
30 చచౌరా BJP ప్రియాంక పెంచి
31 రఘోఘర్ INC జైవర్ధన్ సింగ్
అశోక్‌నగర్ 32 అశోక్‌నగర్ (ఎస్.సి) INC హరిబాబు రాయ్
33 చందేరి BJP జగన్నాథ్ సింగ్ రఘువంశీ
34 ముంగవోలి BJP బ్రజేంద్ర సింగ్ యాదవ్
సాగర్ 35 బీనా (ఎస్.సి) INC నిర్మల సప్రే
36 ఖురాయ్ BJP భూపేంద్ర సింగ్
37 సుర్ఖి BJP గోవింద్ సింగ్ రాజ్‌పుత్
38 డియోరి BJP బ్రిజ్బిహారి పటేరియా
39 రెహ్లి BJP గోపాల్ భార్గవ
40 నార్యోలి BJP ప్రదీప్ లారియా
41 సాగర్ BJP శైలేంద్ర కుమార్ జైన్
42 బండా BJP వీరేంద్ర సింగ్ లోధి
టికంగఢ్ 43 టికంగఢ్ INC యద్వేంద్ర సింగ్
44 జాతర (ఎస్.సి) BJP హరిశంకర్ ఖటిక్
నివారి 45 పృథ్వీపూర్ INC నితేంద్ర సింగ్ రాథోడ్
46 నివారి BJP అనిల్ జైన్
టికంగఢ్ 47 ఖర్గాపూర్ INC చంద సింగ్ గౌర్
ఛతర్‌పూర్ 48 మహారాజ్‌పూర్ BJP కామాఖ్య ప్రతాప్ సింగ్
49 చండ్ల (ఎస్.సి) BJP కామాఖ్య ప్రతాప్ సింగ్
50 రాజ్‌నగర్ BJP అరవింద్ పటేరియా
51 ఛతర్‌పూర్ BJP లలితా యాదవ్
52 బిజావర్ BJP రాజేష్ కుమార్ శుక్లా
53 మల్హర INC రామ్సియా భారతి
దమోహ్ 54 పఠారియా BJP లఖన్ పటేల్
55 దామోహ్ BJP జయంత్ మలైయా
56 జబేరా BJP ధర్మేంద్ర సింగ్ లోధి
57 హట్టా (ఎస్.సి) BJP ఉమా ఖాటిక్
పన్నా 58 పావాయి BJP ప్రహ్లాద్ లోధి
59 గున్నార్ (ఎస్.సి) BJP రాజేష్ కుమార్ వర్మ
60 పన్నా BJP బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్
సాత్నా 61 చిత్రకూట్ BJP సురేంద్ర సింగ్ గహర్వార్
62 రాయగావ్ (ఎస్.సి) BJP ప్రతిమ బగ్రి
63 సత్నా INC సిద్ధార్థ్ సుఖ్‌లాల్ కుష్వాహ
64 నాగోడ్ BJP నాగేంద్ర సింగ్
65 మైహర్ BJP శ్రీకాంత్ చతుర్వేది
66 అమరపతన్ INC రాజేంద్ర కుమార్ సింగ్
67 రాంపూర్ బఘెలాన్ BJP విక్రమ్ సింగ్
రీవా 68 సిర్మూర్ BJP దివ్యరాజ్ సింగ్
69 సెమరియా INC అభయ్ మిశ్రా[3]
70 టెంథర్ BJP సిద్ధార్థ్ తివారీ
71 మౌగంజ్ BJP ప్రదీప్ పటేల్
72 దేవతలాబ్ BJP గిరీష్ గౌతమ్
73 మంగవాన్ (ఎస్.సి) BJP నరేంద్ర ప్రజాపతి
74 రేవా BJP రాజేంద్ర శుక్లా ఉపముఖ్యమంత్రి
75 గుర్ BJP నాగేంద్ర సింగ్
సిద్ధి 76 చుర్హాట్ INC అజయ్ సింగ్
77 సిద్ధి BJP రితి పాఠక్
78 సిహవాల్ BJP విశ్వామిత్ర పాఠక్
సింగ్రౌలి 79 చిత్రాంగి (ఎస్.టి) BJP రాధా సింగ్
80 సింగ్రౌలీ BJP రామ్నివాస్ షా
81 దేవ్‌సర్ (ఎస్.సి) BJP రాజేంద్ర మేష్రం
సిద్ధి 82 ధౌహాని (ఎస్.టి) BJP కున్వర్ సింగ్ టేకం
షాడోల్ 83 బియోహరి (ఎస్.టి) BJP శరద్ కోల్
84 జైసింగ్‌నగర్ (ఎస్.టి) BJP మనీషా సింగ్
85 జైత్‌పూర్ (ఎస్.టి) BJP జైసింగ్ నారావి
అనుప్పూర్ 86 కోత్మా BJP దిలీప్ జైస్వాల్
87 అనుప్పూర్ (ఎస్.టి) BJP బిసాహులాల్ సింగ్
88 పుష్పరాజ్‌గఢ్ (ఎస్.టి) INC ఫుండేలాల్ సింగ్ మార్కో
ఉమరియా 89 బాంధవ్‌గఢ్ (ఎస్.టి) BJP శివనారాయణ సింగ్
90 మన్పూర్ (ఎస్.టి) BJP మీనా సింగ్
కట్నీ 91 బార్వారా (ఎస్.టి) BJP ధీరేంద్ర బహదూర్ సింగ్
92 విజయరాఘవగర్ BJP సంజయ్ పాఠక్
93 ముర్వారా BJP సందీప్ శ్రీప్రసాద్ జైస్వాల్
94 బహోరీబంద్ BJP ప్రణయ్ ప్రభాత్ పాండే
జబల్‌పూర్ 95 పటాన్ BJP అజయ్ విష్ణోయ్
96 బార్గి BJP నీరజ్ సింగ్ లోధీ
97 Jజబల్‌పూర్ తూర్పు (ఎస్.సి) INC లఖన్ ఘంఘోరియా
98 జబల్‌పూర్ నార్త్ BJP అభిలాష్ పాండే
99 జబల్‌పూర్ కంటోన్మెంట్ BJP అశోక్ రోహని
100 జబల్‌పూర్ వెస్ట్ BJP రాకేష్ సింగ్
101 పనగర్ BJP సుశీల్ కుమార్ తివారీ
102 సిహోరా (ఎస్.టి) BJP సంతోష్ వర్కడే
దిండోరీ 103 షాపురా (ఎస్.టి) BJP ఓం ప్రకాష్ ధుర్వే
104 దిండోరి (ఎస్.సి) INC ఓంకార్ సింగ్ మార్కం
మండ్లా 105 Bichhiya (ఎస్.టి) INC నారాయణ్ సింగ్ పట్టా
106 నివాస్ (ఎస్.టి) INC చైన్సింగ్ వార్కడే
107 మండ్లా (ఎస్.టి) BJP సంపతీయ యుకే
బాలాఘాట్ 108 బైహార్ (ఎస్.టి) INC సంజయ్ యుకే
109 లంజి BJP రాజ్‌కుమార్ కర్రహే
110 పరస్వాడ INC మధు భావు భగత్
111 బాలాఘాట్ INC అనుభా ముంజరే
112 వారసోని INC విక్కీ పటేల్
113 కటంగి BJP గౌరవ్ సింగ్ పార్ధి
సివ్‌నీ 114 బర్ఘాట్ (ఎస్.టి) BJP కమల్ మార్స్కోల్
115 సియోని BJP దినేష్ రాయ్ మున్మున్
116 కేయోలారి INC రజనీష్ హర్వాన్ష్ సింగ్
117 లఖ్‌నాడన్ (ఎస్.టి) INC యోగేంద్ర సింగ్
నర్సింగ్‌పూర్ 118 గోటేగావ్ (ఎస్.సి) BJP మహేంద్ర నగేష్
119 నర్సింగ్‌పూర్ BJP ప్రహ్లాద్ పటేల్
120 టెందుఖెడా BJP విశ్వనాథ్ సింగ్
121 గదర్వార BJP రావ్ ఉదయ్ ప్రతాప్ సింగ్
ఛింద్వారా 122 జున్నార్డియో (ఎస్.టి) INC సునీల్ యుకే
123 అమరవారా (ఎస్.టి) INC కమలేష్ షా
124 చౌరై INC సుజీత్ సింగ్ చౌదరి
125 సౌన్సార్ INC విజయ్ రేవ్‌నాథ్ చోర్
126 ఛింద్వారా INC కమల్ నాథ్
127 పరాసియా (ఎస్.సి) INC సోహన్‌లాల్ వాల్మిక్
128 పంధుర్నా (ఎస్.టి) INC నీలేష్ యుకే
బేతుల్ 129 ముల్తాయ్ BJP చంద్రశేఖర్ దేశ్‌ముఖ్
130 ఆమ్లా BJP యోగేష్ పాండాగ్రే
131 బెతుల్ BJP హేమంత్ విజయ్ ఖండేల్వాల్,
132 ఘోరడోంగ్రి (ఎస్.టి) BJP గంగా సంజయ్ సింగ్ ఉకే
133 భైందేహి (ఎస్.టి) BJP మహేంద్ర కేశర్సింగ్ చౌహాన్
హర్దా 134 తిమర్ని (ఎస్.టి) INC అభిజీత్ షా
135 హర్దా INC రామ్ కిషోర్ డోగ్నే
హోషంగాబాద్ 136 సియోని-మాల్వా BJP ప్రేంశంకర్ కుంజిలాల్ వర్మ
137 హోషంగాబాద్ BJP సీతాశరణ్ శర్మ
138 సోహగ్‌పూర్ BJP విజయ్‌పాల్ సింగ్
139 పిపారియా (ఎస్.సి) BJP ఠాకూర్‌దాస్ నాగవంశీ
రాయ్‌సేన్ 140 ఉదయపురా BJP నరేంద్ర పటేల్
141 భోజ్‌పూర్ BJP సురేంద్ర పట్వా
142 సాంచి (ఎస్.సి) BJP ప్రభురామ్ చౌదరి
143 సిల్వాని INC దేవేంద్ర పటేల్
విదిశ 144 విదిశ BJP ముఖేష్ తండన్
145 బసోడా BJP హరిసింగ్ రఘువంశీ
146 కుర్వాయి (ఎస్.సి) BJP హరి సింగ్ సప్రే
147 సిరోంజ్ BJP ఉమాకాంత్ శర్మ
148 శంషాబాద్ BJP సూర్య ప్రకాష్ మీనా
భోపాల్ 149 బెరాసియా (ఎస్.సి) BJP విష్ణు ఖత్రి
150 భోపాల్ ఉత్తర INC అతిఫ్ ఆరిఫ్ అక్వెల్
151 నరేలా BJP విశ్వాస్ సారంగ్
152 భోపాల్ దక్షిణ్ పశ్చిమ్ BJP భగవాందాస్ సబ్నాని
153 భోపాల్ మధ్య INC ఆరిఫ్ మసూద్
154 గోవిందపుర BJP కృష్ణ గౌర్
155 హుజూర్ BJP రామేశ్వర శర్మ
సీహోర్ 156 బుధ్ని BJP శివరాజ్ సింగ్ చౌహాన్
157 అష్ట (ఎస్.సి) BJP గోపాల్ సింగ్ ఇంజనీర్
158 ఇచ్చవార్ BJP కరణ్ సింగ్ వర్మ
159 సెహోర్ BJP సుధేష్ రాయ్
రాజ్‌గఢ్ 160 నర్సింహగఢ్ BJP మోహన్ శర్మ
161 బియోరా BJP నారాయణ్ సింగ్ పన్వార్
162 రాజ్‌గఢ్ BJP అమర్ సింగ్ యాదవ్
163 ఖిల్చిపూర్ BJP హజారీ లాల్ డాంగి
164 సారంగపూర్ (ఎస్.సి) BJP గౌతమ్ తేత్వాల్
అగర్ మాళ్వా 165 సుస్నర్ INC భైరోన్ సింగ్
166 అగర్ (ఎస్.సి) BJP మాధవ్ సింగ్
షాజాపూర్ 167 షాజాపూర్ BJP అరుణ్ భీమవద్
168 షుజల్‌పూర్ BJP ఇందర్ సింగ్ పర్మార్
169 కలాపిపాల్ BJP ఘనశ్యామ్ చంద్రవంశీ
దేవాస్ 170 సోన్‌కాచ్ (ఎస్.సి) BJP రాజేంద్ర ఫుల్‌చంద్ వర్మ
171 దేవాస్ BJP గాయత్రి రాజే పవార్
172 హాట్పిప్లియా BJP మనోజ్ చౌదరి
173 ఖటేగావ్ BJP ఆశిష్ గోవింద్ శర్మ
174 బాగ్లీ (ఎస్.టి) BJP మురళీ భావరా
ఖాండ్వా 175 మాంధాత BJP నారాయణ్ పటేల్
176 హర్సూద్ (ఎస్.టి) BJP కున్వర్ విజయ్ షా
177 ఖాండ్వా (ఎస్.సి) BJP కాంచన్ తన్వే
178 పంధాన (ఎస్.టి) BJP చాయా మోర్
బుర్హాన్‌పూర్ 179 నేపానగర్ BJP మంజు రాజేంద్ర దాదు
180 బుర్హాన్‌పూర్ BJP అర్చనా చిట్నిస్
ఖర్‌గోన్ 181 భికాన్‌గావ్ (ఎస్.టి) INC జుమా సోలంకి
182 బద్వాహా BJP సచిన్ బిర్లా
183 మహేశ్వర్ (ఎస్.సి) BJP రాజ్ కుమార్ మెవ్
184 కాస్రావాడ్ INC సచిన్ యాదవ్
185 ఖర్‌గోన్ BJP బాలకృష్ణ పాటిదార్
186 భగవాన్‌పుర (ఎస్.టి) INC కేదార్ చిదాభాయ్ దావర్
బర్వానీ 187 సెంధావా (ఎస్.టి) INC మోంటు సోలంకి
188 రాజ్‌పూర్ (ఎస్.టి) INC బాలా బచ్చన్
189 పన్సెమాల్ (ఎస్.టి) BJP శ్యామ్ బర్డే
190 బర్వానీ (ఎస్.టి) INC రాజన్ మాండ్లోయ్
అలీరాజ్‌పూర్ 191 అలీరాజ్‌పూర్ (ఎస్.టి) BJP చౌహాన్ నగర్ సింగ్
192 జోబాట్ (ఎస్.టి) INC మహేష్ పటేల్
ఝాబువా 193 ఝాబువా (ఎస్.టి) INC విక్రాంత్ భూరియా
194 తాండ్ల (ఎస్.టి) INC వీర్ సింగ్ భూరియా
195 పెట్లవాడ (ఎస్.టి) BJP నిర్మలా దిలీప్ సింగ్ భూరియా
ధార్ 196 సర్దార్‌పూర్ (ఎస్.టి) INC ప్రతాప్ గ్రేవాల్
197 గాంధ్వని (ఎస్.టి) INC ఉమంగ్ సింఘర్ ప్రతిపక్ష నాయకుడు
198 కుక్షి (ఎస్.టి) INC సురేంద్ర బఘేల్ సింగ్ హనీ
199 మనవార్ (ఎస్.టి) INC హీరాలాల్ అలవా
200 ధర్మపురి (ఎస్.టి) BJP కాల్ సింగ్ ఠాకూర్
201 ధార్ BJP నీనా విక్రమ్ వర్మ
202 బద్నావర్ INC భన్వర్‌సింగ్ షెకావత్
ఇండోర్ 203 దేపాల్‌పూర్ BJP మనోజ్ నిర్భయ్ సింగ్ పటేల్
204 ఇండోర్-1 BJP కైలాష్ విజయవర్గియా
205 ఇండోర్-2 BJP రమేష్ మెండోలా
206 ఇండోర్-3 BJP రాకేష్ గోలు శుక్లా
207 ఇండోర్-4 BJP మాలిని గౌర్
208 ఇండోర్-5 BJP మహేంద్ర హార్దియా
209 డా. అంబేద్కర్ నగర్-మోవ్ BJP ఉషా ఠాకూర్
210 రావు BJP మధు వర్మ
211 సన్వెర్ (ఎస్.సి) BJP తులసి సిలావత్
ఉజ్జయిని 212 నగాడా-ఖచ్రోడ్ BJP తేజ్ బహదూర్ సింగ్ చౌహాన్
213 మహీద్‌పూర్ INC దినేష్ జైన్
214 తరానా (ఎస్.సి) INC మహేష్ పర్మార్
215 ఘటియా (ఎస్.సి) BJP సతీష్ మాల్వియా
216 ఉజ్జయిని ఉత్తర BJP అనిల్ జైన్ కలుహెడ
217 ఉజ్జయిని దక్షిణ BJP మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి
218 బాద్‌నగర్ BJP జితేంద్ర ఉదయ్ సింగ్ పాండ్యా
రత్లాం 219 రత్లాం రూరల్ (ఎస్.టి) BJP మధుర లాల్ దామర్
220 రత్లాం సిటీ BJP చేతన్య కశ్యప్
221 సైలానా BAP కమలేశ్వర్ దొడియార్
222 జాయోరా BJP రాజేంద్ర పాండే
223 అలోట్ (ఎస్.సి) BJP చింతామణి మాళవియ
Mandsaur 224 మందసౌర్ INC విపిన్ జైన్
225 మల్హర్‌ఘర్ (ఎస్.సి) BJP జగదీష్ దేవదా ఉపముఖ్యమంత్రి
226 సువస్ర BJP హర్దీప్ సింగ్ డాంగ్
227 గారోత్ BJP చంద్ర సింగ్ సిసోడియా
నీమచ్ 228 మానస BJP అనిరుద్ధ మాధవ్ మారు
229 నీముచ్ BJP దిలీప్ సింగ్ పరిహార్
230 జవాద్ BJP ఓం ప్రకాష్ సఖలేచా

మూలాలు

మార్చు
  1. "Madhya Pradesh election 2023 dates, full schedule, result: All you need to know". India Today (in ఇంగ్లీష్). 9 October 2023.
  2. "Madhya Pradesh To Vote In Single Phase On November 17, Result On December 3". ABP LIVE (in ఇంగ్లీష్). 9 October 2023.
  3. "Statistical Report on General Election, 2023 to the Legislative Assembly of Madhya Pradesh". Election Commission of India. Retrieved 26 January 2023.