ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా

భారత రాష్ట్రాలనుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు జాబితాలు

రాజ్యసభ ("రాష్ట్రాల మండలి" అని అర్థం), ఇది భారత పార్లమెంటు ఎగువ సభ. ఆంధ్రప్రదేశ్ 11 స్థానాలను ఎన్నుకుంటుంది.[1] వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులచే పరోక్షంగా ఎన్నుకోబడతారు.[2] 2014లో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుండి విభజనచెందిన తరువాత తెలంగాణకు 7 స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌కు 11 స్థానాలు కేటాయించారు. పార్టీకి కేటాయించిన స్థానాల సంఖ్య, నామినేషన్ సమయంలో పార్టీ కలిగి ఉన్నస్థానాల సంఖ్యను బట్టి నిర్ణయించబడింది. పార్టీ తరుపున ఓటువేయడానికి సభ్యుడిని నామినేట్ చేస్తుంది. రాష్ట్ర శాసనసభల లోని ఎన్నికలు దామాషా ప్రాతినిధ్యంతో ఒకే బదిలీ చేయగల ఓటును ఉపయోగించి నిర్వహించబడతాయి.

ప్రస్తుత రాజ్యసభ సభ్యులు

మార్చు

కీలు:  వైకాపా (11)

ఆంధ్రప్రదేశే రాష్ట్రం నుండి రాజ్యసభకు 2024 ఏప్రిల్ 2 నాటికి ఎన్నికైన ప్రస్తుత సభ్యులు 11 మంది ఉన్నారు.వారి వివరాలు ఈ దిగువ పొందుపర్చబడ్డాయి.[3]

వ.సంఖ్య పేరు[4][5] పార్టీ అనుబంధం పదవీకాలం ప్రారంభం[6] పదవీకాలం ముగింపు[6]
1 వై.వి.సుబ్బారెడ్డి వైకాపా 2024 ఏప్రిల్ 02 2030 ఏప్రిల్ 01
2 గొల్ల బాబురావు వైకాపా 2024 ఏప్రిల్ 02 2030 ఏప్రిల్ 01
3 మేడా రఘునాధ రెడ్డి వైకాపా 2024 ఏప్రిల్ 02 2030 ఏప్రిల్ 01
4 విజయసాయి రెడ్డి వైకాపా 2022 జూన్ 22 2028 జూన్ 21
5 ఆర్.కృష్ణయ్య వైకాపా 2022 జూన్ 22 2028 జూన్ 21
6 నిరంజన్ రెడ్డి వైకాపా 2022 జూన్ 22 2028 జూన్ 21
7 బీద మస్తాన్ రావు వైకాపా 2022 జూన్ 22 2028 జూన్ 21
8 ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైకాపా 2020 జూన్ 22 2026 జూన్ 21
9 మోపిదేవి వెంకటరమణ వైకాపా 2020 జూన్ 22 2026 జూన్ 21
10 పిల్లి సుభాష్ చంద్రబోస్ వైకాపా 2020 జూన్ 22 2026 జూన్ 21
11 పరిమల్ నత్వానీ వైకాపా 2020 జూన్ 22 2026 జూన్ 21

రాజ్యసభ సభ్యులందరి కాలక్రమ జాబితా

మార్చు
పేరు[7] పార్టీ టర్మ్ ప్రారంభం టర్మ్ ఎండ్ టర్మ్ (లు) గమనికలు
వై. వి. సుబ్బారెడ్డి వైకాపా 2024 ఏప్రిల్ 03 2030 ఏప్రిల్ 02 1 *
మేడా రఘునాధరెడ్డి వైకాపా 2024 ఏప్రిల్ 03 2030 ఏప్రిల్ 02 1 *
గొల్ల బాబురావు వైకాపా 2024 ఏప్రిల్ 03 2030 ఏప్రిల్ 02 1 *
వి. విజయసాయిరెడ్డి వైకాపా 2022 జూన్ 22 2028 జూన్ 21 2 *
ఆర్. కృష్ణయ్య వైకాపా 2022 జూన్ 22 2028 జూన్ 21 1 *
ఎస్. నిరంజన్ రెడ్డి వైకాపా 2022 జూన్ 22 2028 జూన్ 21 1 *
బీద మస్తాన్ రావు వైకాపా 2022 జూన్ 22 2022 జూన్ 22 2028 జూన్ 21 1 *
ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైకాపా 2020 జూన్ 22 2026 జూన్ 21 1 *
మోపిదేవి వెంకటరమణ వైకాపా 2020 జూన్ 22 2026 జూన్ 21 1 *
పిల్లి సుభాష్ చంద్రబోస్ వైకాపా 2020 జూన్ 22 2026 జూన్ 21 1 *
పరిమల్ నాథ్వానీ వైకాపా 2020 జూన్ 22 2026 జూన్ 21 1 *
సి. ఎం. రమేష్ BJP 2018 ఏప్రిల్ 03 2024 ఏప్రిల్ 02 2
కనకమేడల రవీంద్ర కుమార్ తెదేపా 2018 ఏప్రిల్ 03 2024 ఏప్రిల్ 02 1
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైకాపా 2018 ఏప్రిల్ 03 2024 ఏప్రిల్ 02 1
టి.జి.వెంకటేష్ BJP 2016 జూన్ 22 2022 జూన్ 21 1
సుజనా చౌదరి BJP 2016 జూన్ 22 2022 జూన్ 21 2
సురేష్ ప్రభు BJP 2016 జూన్ 22 2022 జూన్ 21 1
వి. విజయసాయి రెడ్డి వైకాపా 2016 జూన్ 22 2022 జూన్ 21 1
నిర్మలా సీతారామన్ BJP 2014 జూన్ 26 2016 జూన్ 17 1 నేదురుమల్లి జనార్దనరెడ్డి మరణ కారణంగా ఉపఎన్నిక
టి. సుబ్బరామిరెడ్డి INC 2014 ఏప్రిల్ 10 2020 ఏప్రిల్ 09 3
మోహద్ అలీఖాన్ INC 2014 ఏప్రిల్ 10 2020 ఏప్రిల్ 09 2
కె. వి. పి. రామచంద్రరావు INC 2014 ఏప్రిల్ 10 2020 ఏప్రిల్ 09 2 తెలంగాణ నుండి RS సభ్యుడు 2014 జూన్ 1 నుండి
గరికపాటి మోహన్ రావు BJP 2014 ఏప్రిల్ 10 2020 ఏప్రిల్ 09 1 తెలంగాణ నుండి RS సభ్యుడు 2014 జూన్ 1 నుండి
తోట సీతారామలక్ష్మి తెదేపా 2014 ఏప్రిల్ 10 2020 ఏప్రిల్ 09 1
కే. కేశవరావు BRS 2014 ఏప్రిల్ 10 2020 ఏప్రిల్ 09 2
చిరంజీవి INC 2012 ఏప్రిల్ 03 2018 ఏప్రిల్ 02 1
రేణుకా చౌదరి INC 2012 ఏప్రిల్ 03 2018 ఏప్రిల్ 02 3
రాపోలు ఆనంద భాస్కర్ INC 2012 ఏప్రిల్ 03 2018 ఏప్రిల్ 02 1 తెలంగాణ నుండి RS సభ్యుడు 2014 జూన్ 1 నుండి
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి INC 2012 ఏప్రిల్ 03 2017 జూన్ 9 1 తెలంగాణ నుండి RS సభ్యుడు 2014 జూన్ 1 నుండి
సి. ఎం. రమేష్ తెదేపా 2012 ఏప్రిల్ 03 2018 ఏప్రిల్ 02 2 తెలంగాణ నుండి RS సభ్యుడు 2014 జూన్ 1 నుండి
దేవేందర్ గౌడ్ తెదేపా 2012 ఏప్రిల్ 03 2018 ఏప్రిల్ 02 1
జైరామ్ రమేష్ INC 2010 జూన్ 22 2016 జూన్ 21 2
నేదురుమల్లి జనార్దనరెడ్డి INC 2010 జూన్ 22 2014 మే 09 3 మరణం
జేసుదాసు శీలం INC 2010 జూన్ 22 2016 జూన్ 21 2
వి. హనుమంతరావు INC 2010 జూన్ 22 2016 జూన్ 21 3 తెలంగాణ నుండి RS సభ్యుడు 2014 జూన్ 1 నుండి 2014 జూన్ 1 నుండి
గుండు సుధా రాణి తెదేపా 2010 జూన్ 22 2016 జూన్ 21 1 తెలంగాణ నుండి RS సభ్యుడు 2014 జూన్ 1 నుండి
యలమంచిలి సుజనాచౌదరి తెదేపా 2010 జూన్ 22 2016 జూన్ 21 1
నేదురుమల్లి జనార్దన రెడ్డి INC 2009 ఏప్రిల్ 01 2010 జూన్ 21 3 సి. రామచంద్రయ్య రాజీనామా కారణంగా ఉప ఎన్నిక
కె. వి. పి. రామచంద్రరావు INC 2008 ఏప్రిల్ 10 2014 ఏప్రిల్ 09 1
మోహద్. అలీ ఖాన్ INC 2008 ఏప్రిల్ 10 2014 ఏప్రిల్ 09 2
టి. సుబ్బరామిరెడ్డి INC 2008 ఏప్రిల్ 10 2014 ఏప్రిల్ 09 3
నంది యెల్లయ్య INC 2008 ఏప్రిల్ 10 2014 మార్చి 14 2 నామినేటెడ్
టి. రత్నబాయి INC 2008 ఏప్రిల్ 10 2014 మార్చి 14 1 నామినేటెడ్
నందమూరి హరికృష్ణ తెదేపా 2008 ఏప్రిల్ 10 2013 ఆగస్టు 22 1 రాజీనామా చేశారు
జి. సంజీవరెడ్డి INC 2006 ఏప్రిల్ 03 2012 ఏప్రిల్ 02 1
దాసరి నారాయణరావు INC 2006 ఏప్రిల్ 03 2012 ఏప్రిల్ 02 2
కె. కేశవరావు INC 2006 ఏప్రిల్ 03 2012 ఏప్రిల్ 02 1
రషీద్ అల్వీ INC 2006 ఏప్రిల్ 03 2012 ఏప్రిల్ 02 2
సయ్యద్ అజీజ్ పాషా CPI 2006 ఏప్రిల్ 03 2012 ఏప్రిల్ 02 1
ఎం. వి. మైసూరారెడ్డి తెదేపా 2006 ఏప్రిల్ 03 2012 ఏప్రిల్ 02 1
జైరాం రమేష్ INC 2004 జూన్ 22 2010 జూన్ 21 1
వి. హనుమంతరావు INC 2004 జూన్ 22 2010 జూన్ 21 2
గిరీష్ కుమార్ సంఘీ INC 2004 జూన్ 22 2010 జూన్ 21 1
జేసుదాసు శీలం INC 2004 జూన్ 22 2010 జూన్ 21 1
పెనుమల్లి మధు CPI(M) 2004 జూన్ 22 2010 జూన్ 21 1
సి. రామచంద్రయ్య తెదేపా 2004 జూన్ 22 2009 జనవరి 22 2 రాజీనామా చేశారు
రషీద్ అల్వీ INC 2004 జూన్ 22 2006 ఏప్రిల్ 02 1 ఉప ఎన్నిక - కె. ఎం. ఖాన్ మరణం
సుదర్శన్ అకారపు తెదేపా 2002 ఏప్రిల్ 10 2008 ఏప్రిల్ 09 1
ఎస్. ఎం. లాల్జాన్ బాషా తెదేపా 2002 ఏప్రిల్ 10 2008 ఏప్రిల్ 09 1
ఎన్. పి. దుర్గ తెదేపా 2002 ఏప్రిల్ 10 2008 ఏప్రిల్ 09 1
రావుల చంద్రశేఖర్ రెడ్డి తెదేపా 2002 ఏప్రిల్ 10 2008 ఏప్రిల్ 09 1
టి. సుబ్బరామిరెడ్డి INC 2002 ఏప్రిల్ 10 2008 ఏప్రిల్ 09 3
నంది ఎల్లయ్య INC 2002 ఏప్రిల్ 10 2008 ఏప్రిల్ 09 2
అల్లాడి పి రాజ్‌కుమార్ తెదేపా 2000 ఏప్రిల్ 03 2006 ఏప్రిల్ 02 2
కంభంపాటి రామమోహనరావు తెదేపా 2000 ఏప్రిల్ 03 2006 ఏప్రిల్ 02 1
రామమునిరెడ్డి సిరిగిరెడ్డి తెదేపా 2000 ఏప్రిల్ 03 2006 ఏప్రిల్ 02 1
వంగా గీత తెదేపా 2000 ఏప్రిల్ 03 2006 ఏప్రిల్ 02 1
దాసరి నారాయణరావు INC 2000 ఏప్రిల్ 03 2006 ఏప్రిల్ 02 2
కె. ఎం. ఖాన్ INC 2000 ఏప్రిల్ 03 2003 అక్టోబరు 16 2 మరణం
కిమిడి కళావెంకటరావు తెదేపా 1998 ఏప్రిల్ 03 2004 ఏప్రిల్ 02 1
పి.ప్రభాకర్ రెడ్డి తెదేపా 1998 ఏప్రిల్ 03 2004 ఏప్రిల్ 02 1
సి. రామచంద్రయ్య తెదేపా 1998 ఏప్రిల్ 03 2004 ఏప్రిల్ 02 2
రుమాండ్ల రామచంద్రయ్య తెదేపా 1998 ఏప్రిల్ 03 2004 ఏప్రిల్ 02 1
దాసరి నాగభూషణరావు CPI 1998 ఏప్రిల్ 03 2004 ఏప్రిల్ 02 1
యడ్లపాటి వెంకటరావు తెదేపా 1998 ఏప్రిల్ 03 2004 ఏప్రిల్ 02 1
సి. నారాయణ రెడ్డి NOM 1997 ఆగస్టు 27 2003 ఆగస్టు 26 1
ఎస్. జైపాల్ రెడ్డి JD 1997 సెప్టెంబరు 29 1998 మార్చి 02 2 1997లో ఎన్. గిరి ప్రసాద్ మరణం కారణంగా జరిగిన ఉప ఎన్నిక. మహబూబ్‌నగర్ నుండి 1998లో లోక్‌సభకు ఎన్నికయ్యారు, 1988 మార్చి 2న రాజీనామా చేశారు కానీ పదవీకాలం 1988 ఏప్రిల్ 2తో ముగుసింది.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు BJP 1996 ఏప్రిల్ 10 2002 ఏప్రిల్ 09 1
జయప్రద తెదేపా 1996 ఏప్రిల్ 10 2002 ఏప్రిల్ 09 1
కె ఎం సైఫుల్లా తెదేపా 1996 ఏప్రిల్ 10 2002 ఏప్రిల్ 09 1
ఎస్ రామచంద్రారెడ్డి తెదేపా 1996 ఏప్రిల్ 10 2002 ఏప్రిల్ 09 1
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెదేపా 1996 ఏప్రిల్ 10 2002 ఏప్రిల్ 09 1
వై. రాధాకృష్ణమూర్తి CPI(M) 1996 ఏప్రిల్ 10 2002 ఏప్రిల్ 09 1
మోహన్ బాబు తెదేపా 1995 ఏప్రిల్ 18 2000 ఏప్రిల్ 02 1 మజ్జి తులసీ దాస్ మరణంతో ఉప ఎన్నిక జరిగింది
అల్లడి పి. రాజ్‌కుమార్ తెదేపా 1994 ఏప్రిల్ 03 2000 ఏప్రిల్ 02 1
యెర్రా నారాయణస్వామి తెదేపా 1994 ఏప్రిల్ 03 1999 అక్టోబరు 21 1 రాజీనామా చేశారు
టి.వెంకట్రామ్ రెడ్డి INC 1994 జనవరి 31 2000 ఏప్రిల్ 02 1
కిషోర్ చంద్ర దేవ్ INC 1994 ఏప్రిల్ 03 2000 ఏప్రిల్ 02 1 కేంద్ర మంత్రి
మజ్జి తులసీదాస్ INC 1994 ఏప్రిల్ 03 1994 సెప్టెంబరు 21 1 1994 సెప్టెంబరు 21న మరణించారు
కె. ఎం. ఖాన్ INC 1994 ఏప్రిల్ 03 2000 ఏప్రిల్ 02 2
ఎన్. గిరిప్రసాద్ CPI 1992 ఏప్రిల్ 03 1997 మే 24 1 1997 మే 24న మరణించారు
ఎ. ఎస్. చౌదరి INC(I) 1992 ఏప్రిల్ 03 1998 ఏప్రిల్ 02 3
గంగుల ప్రతాపరెడ్డి INC(I) 1992 ఏప్రిల్ 03 1998 ఏప్రిల్ 02 1
వి.హనుమంతరావు INC 1992 ఏప్రిల్ 03 1998 ఏప్రిల్ 02 1
వి రాజేశ్వరరావు INC 1992 ఏప్రిల్ 03 1998 ఏప్రిల్ 02 1
ఎస్. జైపాల్ రెడ్డి JD 1990 ఏప్రిల్ 10 1996 ఏప్రిల్ 09 2 1991 నుండి 1992 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు
ప్రగడ కోటయ్య INC(I) 1990 ఏప్రిల్ 10 21995 నవంబరు 26 1 1995 నవంబరు 26న మరణించారు
మిర్జా మొహమ్మద్ హషీమ్ INC(I) 1990 ఏప్రిల్ 10 1996 ఏప్రిల్ 09 1
ఆర్. కె. ధావన్ INC 1990 ఏప్రిల్ 10 1996 ఏప్రిల్ 09 1
మెంటే పద్మనాభం తెదేపా 1989 సెప్టెంబరు 13 1994 ఏప్రిల్ 02 1 ఎల్.నర్సింగ్ నాయక్ మృతితో ఉప ఎన్నిక
ఎల్. నర్సింహా నాయక్ తెదేపా 1988 ఏప్రిల్ 03 1989 జనవరి 12 1 1989 జనవరి 12న మరణించారు
యెలమంచిలి శివాజీ తెదేపా 1988 ఏప్రిల్ 03 1994 ఏప్రిల్ 02 1
నర్రెడ్డి తులసిరెడ్డి తెదేపా 1988 ఏప్రిల్ 03 1994 ఏప్రిల్ 02 1
ద్రోణంరాజు సత్యనారాయణ INC(I) 1988 ఏప్రిల్ 03 2000 ఏప్రిల్ 02 2
మోటూరు హనుమంత రావు CPI(M) 1988 ఏప్రిల్ 03 1994 ఏప్రిల్ 02 1
మొహమ్మద్ ఖలీలుర్ రెహమాన్ తెదేపా 1987 అక్టోబరు 05 1994 ఏప్రిల్ 02 2 కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌ మరణంతో ఉప ఎన్నిక
రావు గోపాలరావు తెదేపా 1986 ఏప్రిల్ 03 1992 ఏప్రిల్ 02 1
తలారి మనోహర్ తెదేపా 1986 ఏప్రిల్ 03 1992 ఏప్రిల్ 02 1
జి. విజయ మోహన్ రెడ్డి తెదేపా 1986 ఏప్రిల్ 03 1992 ఏప్రిల్ 02 1
కల్వల ప్రభాకరరావు తెదేపా 1986 ఏప్రిల్ 03 1992 ఏప్రిల్ 02 1
రేణుకా చౌదరి తెదేపా 1986 ఏప్రిల్ 03 1998 2998 ఏప్రిల్ 0[8] 2
సి.లక్ష్మన్న తెదేపా 1984 ఏప్రిల్ 10 1990 ఏప్రిల్ 09 1
పుట్టపాగ రాధాకృష్ణ తెదేపా 1984 ఏప్రిల్ 10 1990 ఏప్రిల్ 09 1
యల్లా సేసి భూషణరావు తెదేపా 1984 ఏప్రిల్ 10 1990 ఏప్రిల్ 09 1
పి. ఉపేంద్ర తెదేపా 1984 ఏప్రిల్ 10 1996 ఏప్రిల్ 09 2
బి. సత్య నారాయణరెడ్డి తెదేపా 1984 ఏప్రిల్ 10 1990 ఏప్రిల్ 09 2
S. B. రమేష్ బాబు INC(I) 1982 ఏప్రిల్ 03 1988 ఏప్రిల్ 02 1
యర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి INC(I) 1982 ఏప్రిల్ 03 1988 ఏప్రిల్ 02 2
బి. రామచంద్రరావు INC(I) 1982 ఏప్రిల్ 03 1988 ఏప్రిల్ 02 1
పి.బాబుల్ రెడ్డి BJP 1982 ఏప్రిల్ 03 1988 ఏప్రిల్ 02 1
రాయపాటి సాంబశివ రావు INC(I) 1982 ఏప్రిల్ 03 1988 ఏప్రిల్ 02 1
మేకా రంగయ్య అప్పారావు INC(I) 1981 మార్చి 20 1982 ఏప్రిల్ 02 1
టి. చంద్రశేఖర్ రెడ్డి INC 1981 సెప్టెంబరు 16 1996 ఏప్రిల్ 02 3
కె.వి.ఆర్.ఎస్.బాలసుబ్బారావు INC(I) 1981 మార్చి 20 1984 ఏప్రిల్ 09 1 టి. అంజయ్య 1981లో రాజీనామా కారణంగా ఉప ఎన్నిక
సయ్యద్ రహమత్ అలీ INC(I) 1980 ఏప్రిల్ 03 1986 ఏప్రిల్ 02 1
బి. కృష్ణ మోహన్ INC(I) 1980 ఏప్రిల్ 03 1986 ఏప్రిల్ 02 1
జి. స్వామి నాయక్ INC(I) 1980 ఏప్రిల్ 03 1992 ఏప్రిల్ 02 2
రోడా మిస్త్రీ National Democratic 1980 ఏప్రిల్ 03 1986 ఏప్రిల్ 02 1
ఎ. ఎస్. చౌదరి INC(I) 1980 ఏప్రిల్ 03 1986 ఏప్రిల్ 02 3
బి. సత్య నారాయణరెడ్డి JP 1978 ఏప్రిల్ 10 1984 ఏప్రిల్ 09 2 నామినేటెడ్
గౌస్ మొహియుద్దీన్ షేక్ INC 1978 ఏప్రిల్ 10 1984 ఏప్రిల్ 09 1
చదలవాడ వెంకట్రావు INC 1978 ఏప్రిల్ 10 1984 ఏప్రిల్ 09 1
టి. అంజయ్య INC(I) 1978 ఏప్రిల్ 10 1981 ఫిబ్రవరి 19 1
బుద్ధ ప్రియ మౌర్య INC(I) 1978 ఏప్రిల్ 10 1984 ఏప్రిల్ 09 1
ఎన్.పి. చెంగల్రాయ నాయుడు INC(I) 1978 ఏప్రిల్ 10 1984 ఏప్రిల్ 09 1
ఎన్ జి రంగా INC 1977 జూలై 18 1980 ఏప్రిల్ 02 2
మహ్మద్ రహమతుల్లా INC(I) 1976 ఏప్రిల్ 03 1982 ఏప్రిల్ 02 1
పాలవలస రాజశేఖరం INC(I) 1976 ఏప్రిల్ 03 1982 ఏప్రిల్ 02 1
ఎం వై సలీమ్ INC 1974 ఏప్రిల్ 03 1980 ఏప్రిల్ 02 1
ఆర్. నరసింహా రెడ్డి JP 1974 ఏప్రిల్ 03 1980 ఏప్రిల్ 02 1
వి.సి.కేశవరావు INC(I) 1974 ఏప్రిల్ 03 1986 ఏప్రిల్ 02 4
కాసు ​​బ్రహ్మానందరెడ్డి INC 1974 ఏప్రిల్ 03 1977 మార్చి 20 1
కోట పున్నయ్య INC 1972 ఏప్రిల్ 10 1978 ఏప్రిల్ 09 3
కాసిం అలీ అబిద్ INC 1972 ఏప్రిల్ 10 1978 ఏప్రిల్ 09 1
నూతలపాటి జోసెఫ్ INC 1972 మార్చి 30 1974 ఏప్రిల్ 02 1
నేదురుమల్లి జనార్దన రెడ్డి INC 1972 ఏప్రిల్ 10 1978 ఏప్రిల్ 09 3
రత్నాబాయి శ్రీనివాసరావు JP 1972 ఏప్రిల్ 10 1978 ఏప్రిల్ 09 1
ఎ. ఎస్. చౌదరి INC(I) 1972 ఏప్రిల్ 10 1978 ఏప్రిల్ 09 3
బెజవాడ పాపిరెడ్డి JP 1972 ఏప్రిల్ 10 1978 ఏప్రిల్ 09 1
తోడల్ బాసర్ INC 1972 మే 27 1978 మే 26 1
ఎం. ఆర్. కృష్ణ INC(I) 1972 జూన్ 19 1982 ఏప్రిల్ 02 2
కె.యల్.ఎన్.ప్రసాద్ INC(I) 1970 ఏప్రిల్ 03 1987 జూలై 16 3 1987 జూలై 16న మరణించారు
వి. బి. రాజు INC(U) 1970 ఏప్రిల్ 03 1982 ఏప్రిల్ 02 2
వెనిగళ్ల సత్యనారాయణ INC 1970 ఏప్రిల్ 03 1982 ఏప్రిల్ 02 2
గడ్డం నారాయణ రెడ్డి INC 1970 ఏప్రిల్ 03 1976 ఏప్రిల్ 02 1
కాట్రగడ్డ శ్రీనివాసరావు Independent 1970 ఏప్రిల్ 03 1976 ఏప్రిల్ 02 1
ఎం ఆనందం INC(I) 1969 మార్చి 11 1980 ఏప్రిల్ 02 2
మర్రి చెన్నారెడ్డి INC 1967 మార్చి 27 1968 నవంబరు 26 2
ఎం. శ్రీనివాసరెడ్డి INC 1968 ఏప్రిల్ 03 1974 ఏప్రిల్ 02 1
జాగర్లమూడి చంద్రమౌళి SWA 1968 ఏప్రిల్ 03 1974 ఏప్రిల్ 02 1
సందా నారాయణప్ప INC(O) 1968 ఏప్రిల్ 03 1974 ఏప్రిల్ 02 1
ఎం. హెచ్. శామ్యూల్ INC 1968 ఏప్రిల్ 02 1974 ఏప్రిల్ 02 3
డి.యశోదారెడ్డి INC 1967 మార్చి 23 1974 ఏప్రిల్ 02 2
జెసి నాగిరెడ్డి INC(O) 1966 ఏప్రిల్ 03 1972 ఏప్రిల్ 02 2
ఎం. వి. భద్రం CPI 1966 ఏప్రిల్ 03 1972 ఏప్రిల్ 02 1
జె.హెచ్.సుబ్బయ్య Independent 1966 ఏప్రిల్ 03 1972 ఏప్రిల్ 02 2
కె. పి. మల్లికార్జునుడు INC(O) 1966 ఏప్రిల్ 03 1972 ఏప్రిల్ 02 1
నీలం సంజీవరెడ్డి INC 1966 ఏప్రిల్ 03 1967 ఫిబ్రవరి 24 3 లోక్‌సభకు ఎన్నికయ్యారు
వై. ఆదినారాయణ రెడ్డి INC 1964 ఏప్రిల్ 03 1970 ఏప్రిల్ 02 1
దామోదరం సంజీవయ్య INC 1964 ఏప్రిల్ 03 1976 ఏప్రిల్ 02 2 కేంద్ర మంత్రి
నీలం సంజీవ రెడ్డి INC 1964 నవంబరు 20 1966 ఏప్రిల్ 02 3
ఎల్లా రెడ్డి CPI 1964 ఏప్రిల్ 03 1970 ఏప్రిల్ 02 1
ఎం. ఎల్. మేరీ నాయుడు INC 1964 ఏప్రిల్ 03 1970 ఏప్రిల్ 02 1
వి సి కేశవరావు INC 1962 ఏప్రిల్ 03 1968 ఏప్రిల్ 02 1
కె.వి.రఘునాథరెడ్డి INC 1962 ఏప్రిల్ 03 1980 ఏప్రిల్ 02 3 కేంద్రమంత్రి & నామినేటెడ్
కాసు వెంగళరెడ్డి INC 1962 ఏప్రిల్ 03 1968 ఏప్రిల్ 02 1
సి. అమ్మన్న రాజా INC 1962 ఏప్రిల్ 03 1968 ఏప్రిల్ 02 1
పి. కె. కుమరన్ CPI 1962 ఏప్రిల్ 03 1968 ఏప్రిల్ 02 1
నూకల నరోత్తమరెడ్డి INC 1962 ఏప్రిల్ 03 1968 ఏప్రిల్ 02 2
బూర్గుల రామకృష్ణారావు INC 1962 జూన్ 21 1966 ఏప్రిల్ 02 1
కోట పున్నయ్య INC 1960 ఏప్రిల్ 03 1972 ఏప్రిల్ 02 3
డి. రామానుజ రావు INC 1960 జూన్ 16 1962 ఏప్రిల్ 02 1
జె. సి.నాగి రెడ్డి INC 1960 ఏప్రిల్ 03 1964 సెప్టెంబరు 16 2
కె. ఎల్.నరసింహారావు INC 1960 ఏప్రిల్ 03 1966 ఏప్రిల్ 02 1
నార్ల వెంకటేశ్వరరావు INC 1958 ఏప్రిల్ 03 1970 ఏప్రిల్ 02 2
ఎస్ చన్నా రెడ్డి INC 1958 ఏప్రిల్ 03 1964 ఏప్రిల్ 02 1
నర్సింగ్ రావు INC 1958 ఏప్రిల్ 03 1964 ఏప్రిల్ 02 1
సీతా యుధ్వీర్ INC 1958 ఏప్రిల్ 03 1970 ఏప్రిల్ 02 2
బెజవాడ గోపాల రెడ్డి INC 1958 ఆగస్టు 18 1962 ఫిబ్రవరి 27 2
ఎ. చక్రధర్ Independent 1958 ఏప్రిల్ 03 1964 ఏప్రిల్ 02 1
ఎం. ఎచ్. శామ్యూల్ INC 1957 ఏప్రిల్ 18 1964 ఏప్రిల్ 02 2
నూకల నరోత్తమరెడ్డి INC 1956 ఏప్రిల్ 02 1960 మార్చి 15 2
డి.యశోదారెడ్డి INC 1956 ఫిబ్రవరి 15 1962 ఏప్రిల్ 02 1
వి.కె.ధాగే Independent 1956 ఏప్రిల్ 03 1960 ఏప్రిల్ 02 1 పూర్వ హైదరాబాద్ రాష్ట్రం
జనార్దన్ రావు దేశాయ్ Independent 1956 ఏప్రిల్ 03 1962 ఏప్రిల్ 02 1 మైసూర్ రాష్ట్రం
టిజెెఎం విల్సన్ INC 1955 జూలై 07 1958 ఏప్రిల్ 02 1
బి.వి.గురుమూర్తి INC 1954 ఫిబ్రవరి 15 1956 ఏప్రిల్ 02 1
అక్బర్ అలీ ఖాన్ INC 1954 ఏప్రిల్ 03 1972 ఏప్రిల్ 02 3
షేక్ గాలిబ్ INC 1954 ఏప్రిల్ 03 1958 జూలై 12 1
వి ప్రసాదరావు CPI 1954 ఏప్రిల్ 03 1960 ఏప్రిల్ 02 1 పూర్వ హైదరాబాద్ రాష్ట్రం
జె వి కె వల్లభరావు CPI 1954 ఏప్రిల్ 03 1960 ఏప్రిల్ 02 1
అద్దూరు బలరామిరెడ్డి INC 1953 నవంబరు 30 1962 మార్చి 09 2
అల్లూరి సత్యనారాయణ రాజు INC 1953 నవంబరు 19 1960 ఏప్రిల్ 02 2
వి వెంకటరమణ CPI 1953 నవంబరు 30 1962 ఏప్రిల్ 02 2
నండూరి దుర్గా మల్లికార్జున ప్రసాదరావు CPI 1953 నవంబరు 30 1956 ఏప్రిల్ 02 1 1953 ఉప ఎన్నిక
దిన్షా ఇటాలియా Independent 1952 ఏప్రిల్ 03 1956 ఏప్రిల్ 02 1 52-56 పూర్వ హైదరాబాద్ రాష్ట్రం
బత్తుల సాయన్న వెంకటరావు Independent 1952 ఏప్రిల్ 03 1954 ఏప్రిల్ 02 1 1953 నవంబరు 4న మరణం పూర్వ హైదరాబాద్ రాష్ట్రం
ఉస్మాన్ సోబాని Independent 1952 ఏప్రిల్ 03 1954 ఏప్రిల్ 02 1 పూర్వ హైదరాబాద్ రాష్ట్రం
జె హెచ్ సుబ్బయ్య Independent 1952 ఏప్రిల్ 03 1954 ఏప్రిల్ 02 1 పూర్వ హైదరాబాద్ రాష్ట్రం
పురన్మల్ ఎస్ లాహోటి INC 1952 ఏప్రిల్ 03 1956 ఏప్రిల్ 02 1
కె నారాయణప్ప INC 1952 ఏప్రిల్ 03 1954 ఏప్రిల్ 02 1
నీలం సంజీవ రెడ్డి INC 1952 ఆగస్టు 22 1953 సెప్టెంబరు 15 3 మద్రాసు రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు
పుచ్చలపల్లి సుందరయ్య CPI 1952 ఏప్రిల్ 03 1955 మార్చి 21 1
రాజ్ బహదూర్ గౌర్ CPI 1952 ఏప్రిల్ 03 1962 ఏప్రిల్ 02 2
మాకినేని బసవపున్నయ్య CPI 1952 ఏప్రిల్ 03 1966 ఏప్రిల్ 02 3

రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు

మార్చు

ఈ దిగువ సభ్యులు 1952 నుండి భారత రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు.[9]

ఇతర రాష్ట్రాల నుండి రాజ్యసభకు ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు

మార్చు

వనరులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "List of Members of Rajya Sabha [Updated] - State-wise List of Rajya Sabha Members & Their Term". web.archive.org. 2024-08-19. Archived from the original on 2024-08-19. Retrieved 2024-08-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. https://sansad.in/rs/members
  3. "List of Members of Rajya Sabha [Updated] - State-wise List of Rajya Sabha Members & Their Term". BYJUS. Retrieved 2024-08-19.
  4. "Statewise List". 164.100.47.5. Retrieved 12 June 2016.
  5. Centre, National Informatics. "Digital Sansad". Digital Sansad. Retrieved 2024-08-19.
  6. 6.0 6.1 "Statewise Retirement". 164.100.47.5. Retrieved 12 June 2016.
  7. Centre, National Informatics. "Digital Sansad". Digital Sansad (in ఇంగ్లీష్). Archived from the original on 2024-08-19. Retrieved 2024-08-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "Biennial Elections to the Council of States (Rajya Sabha) to fill the seats of members retiring in April, 1998 and Bye-election to fill one casual vacancy" (PDF). Election Commission of India, New Delhi. Retrieved 22 August 2017.
  9. 9.0 9.1 "Nominated Members Since 1952". web.archive.org. 2012-01-01. Archived from the original on 2012-01-01. Retrieved 2024-08-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  10. "The Council of States (Term of Office of Members) Order, 1952" (PDF). Rajya Sabha, Parliament of India. Retrieved 19 September 2022.
  11. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha, Parliament of India. Archived from the original on 20 September 2022. Retrieved 19 September 2022.
  12. Mark Bryant, Fleet Street's Star of India, History Today, 57(6) pp. 58–59 (June 2007)

బాహ్యాలింకులు

మార్చు