శ్రీలంక వన్‌డే అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుల జాబితా

ఇది శ్రీలంక వన్డే అంతర్జాతీయ క్రికెటర్ల జాబితా. వన్ డే ఇంటర్నేషనల్ అనేది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ద్వారా వన్‌డే హోదా పొందిన రెండు జట్ల మధ్య జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్. దీనిలో ఒక్కో జట్టు ఆడే ఓవర్ల సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఒక్కో జట్టుకు ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఉంటుంది.


ఆటగాళ్ళు మొదటి వన్‌డే ఆడిన తేదీ క్రమంలో ఈ జాబితా పేర్చబడింది.

ఆటగాళ్ళు

మార్చు

2023 నవంబర్ 9 నాటి గణాంకాలు. [1] [2] [3]

సాధారణం బ్యాటింగు బౌలింగు ఫీల్డింగు
క్యాప్ పేరు మొదటి చివరి మ్యా పరు అత్య సగ 50 100 బంతు వికె BBI సగ 5వికె క్యా స్టం
1 సోమచంద్ర డి సిల్వా 1975–1985 41 29 10 371 37* 19.52 2076 22 1557 32 3/29 48.65 5
2 రంజిత్ ఫెర్నాండో 1975 3 3 0 47 22 15.66 0
3 డేవిడ్ హేన్ 1975 2 2 0 3 2 1.50 1
4 లలిత్ కలుపెరుమ 1975–1982 4 3 3 33 14* 208 2 137 2 1/35 68.50 0
5 దులీప్ మెండిస్ 1975–1989 79 74 9 1527 80 23.49 14
6 టోనీ ఓపాతా 1975–1979 5 3 0 29 18 9.66 253 1 180 5 3/31 36.00 3
7 మేవాన్ పీరిస్ 1975 3 3 1 19 16 9.50 132 0 135 2 2/68 67.50 0
8 అనురా రణసింగ్ 1975–1982 9 8 1 153 51 21.85 324 3 281 2 1/21 140.50 0
9 అనురా టెన్నెకోన్ 1975–1979 4 4 0 137 59 34.25 3
10 మైఖేల్ టిస్సెరా 1975 3 3 0 78 52 26.00 0
11 బందుల వర్ణపుర 1975–1982 12 12 0 180 77 15.00 414 2 316 8 3/42 39.50 5
12 సునీల్ వెట్టిముని 1975–1979 3 3 1 136 67 68.00 0
13 అజిత్ డి సిల్వా 1975–1982 6 4 2 9 6* 4.50 305 3 262 9 3/41 29.11 2
14 స్టాన్లీ డి సిల్వా 1979 2 1 0 10 10 10.00 120 2 54 2 2/36 27.00 1
15 రాయ్ డయాస్ 1979–1987 58 55 5 1573 121 31.46 56 0 70 3 3/25 23.33 16
16 సునీల్ జయసింహ 1979 2 1 0 1 1 1.00 1
17 సుదత్ పాస్కల్ 1979 2 2 1 24 23* 24.00 28 0 20 0 0
18 రంజన్ గూనితిల్కే 1979 1 54 1 34 0 0
19 రంజన్ మడుగల్లె 1979–1988 63 56 5 950 73 18.62 4 0 1 0 18
20 అశాంత డి మెల్ 1982–1987 57 41 9 466 36 14.56 2735 47 2237 59 5/32 37.91 13
21 రోహన్ జయశేఖర 1982 2 1 0 17 17 17.00 0
22 సిదత్ వెట్టిముని 1982–1987 35 33 1 786 86* 24.56 57 0 70 1 1/13 70.00 3
23 మహేస్ గూనతిల్లేకే 1982 6 4 3 31 14* 31.00 0 4
24 అర్జున రణతుంగ 1982–1999 269 255 47 7456 131* 35.84 4710 21 3757 79 4/14 47.55 63
25 రవి రత్నేకే 1982–1990 78 69 14 824 50 14.98 3573 25 2866 85 4/23 33.71 14
26 రోజర్ విజేసూర్య 1982–1985 8 3 2 18 12* 18.00 312 1 287 8 2/25 35.87 2
27 వినోద్ జాన్ 1982–1987 45 19 10 84 15 9.33 2311 44 1655 34 3/28 48.67 5
28 రుమేష్ రత్నయ్య 1982–1993 70 55 18 612 33* 16.54 3575 35 2712 76 5/32 35.68 11
29 గై డి అల్విస్ 1983–1988 31 27 8 401 59* 21.10 27 3
30 సుసిల్ ఫెర్నాండో 1983 7 5 0 101 36 20.20 0
31 యోహాన్ గూనశేఖర 1983 3 3 0 69 35 23.00 36 0 35 1 1/24 35.00 0
32 మిత్ర వెట్టిముని 1983 1 1 0 2 2 2.00 0
33 శ్రీధరన్ జెగనాథన్ 1983–1988 5 4 1 25 20* 8.33 276 2 208 5 2/45 41.60 1
34 గ్రాన్విల్లే డి సిల్వా 1983–1985 4 2 1 9 7 9.00 194 1 169 0 0
35 బ్రెండన్ కురుప్పు 1983–1990 54 52 1 1022 72 20.03 30 8
36 అతుల సమరశేఖర 1983–1994 39 39 2 844 76 22.81 338 3 291 0 5
37 అరవింద డి సిల్వా 1984–2003 308 296 30 9284 145 34.90 5148 27 4177 106 4/30 39.40 95
38 ఉవైస్ కర్నైన్ 1984–1990 19 17 5 229 41* 19.08 635 4 505 16 5/26 31.56 1
39 అమల్ సిల్వా 1984–1985 20 20 0 441 85 22.05 17 3
40 మార్లోన్ వాన్హాగ్ట్ 1985 1 1 0 8 8 8.00 0
41 సాలియ అహంగమ 1985 1 18 0 23 0 0
42 అసంక గురుసిన్హా 1985–1996 147 143 5 3902 117* 28.27 1585 8 1354 26 2/25 52.07 49
43 డాన్ అనురాసిరి 1986–1994 45 18 12 62 11 10.33 2100 14 1464 32 3/40 45.75 10
44 యాష్లే డి సిల్వా 1986–1993 4 2 0 12 8 6.00 4 2
45 రోషన్ మహానామ 1986–1999 213 198 23 5162 119* 29.49 2 0 7 0 109
46 గామిని పెరీరా 1986 1 12 0 15 0 0
47 కీర్తి రణసింగ్ 1986 4 3 0 55 41 18.33 126 0 96 3 1/28 32.00 1
48 కౌశిక్ అమలేన్ 1986–1988 8 3 1 15 9 7.50 318 7 207 9 4/46 23.00 0
49 చంపక రామానాయక్ 1986–1995 62 35 14 210 26 10.00 2864 43 2049 68 4/17 30.13 11
50 గ్రేమ్ లబ్రూయ్ 1986–1992 44 36 7 249 33 8.58 2308 18 1876 45 5/57 41.68 8
51 హషన్ తిలకరత్న 1986–2003 200 168 40 3789 104 29.60 180 1 141 6 1/3 23.50 89 6
52 అశోక్ డి సిల్వా 1986–1992 28 20 6 138 19* 9.85 1374 8 967 17 3/38 56.88 6
53 సనత్ కలుపెరుమ 1988 2 2 0 11 7 5.50 6 0 3 0 2
54 రంజిత్ మధురసింగ్ 1988–1992 12 6 4 21 8* 10.50 480 4 358 5 1/11 71.60 3
55 కపిల విజేగుణవర్ధనే 1988–1992 26 12 5 20 8* 2.85 1186 8 986 25 4/49 39.44 3
56 నీలంత రత్నాయకే 1989–1990 2 101 0 98 2 1/39 49.00 0
57 లలితమాన ఫెర్నాండో 1989 1 1 0 8 8 8.00 18 0 16 1 1/16 16.00 0
58 సనత్ జయసూర్య 1 1989–2011 441 429 18 13364 189 32.51 14748 45 11737 320 6/29 36.67 123
59 మార్వన్ అటపట్టు 1990–2007 268 259 32 8529 132* 37.57 51 0 41 0 70
60 దమ్మిక రణతుంగ 1990 4 4 0 49 25 12.25 1
61 రొమేష్ కలువితారణ 1990–2004 189 181 14 3711 102* 22.22 132 75
62 జయానంద వర్ణవీర 1990–1993 6 3 3 1 1* 294 3 200 6 2/24 33.33 2
63 చరిత్ సేనానాయక్ 1990–1991 7 7 0 126 27 18.00 2
64 ప్రమోద్య విక్రమసింఘే 1990–2002 134 64 24 344 32 8.60 5720 49 4321 109 4/48 39.64 26
65 చండికా హతురుసింగ 1992–1999 35 33 1 669 66 20.90 954 9 709 14 4/57 50.64 6
66 రువాన్ కల్పగే 1992–1999 86 69 28 844 51 20.58 3960 20 2975 73 4/36 40.75 33
67 దులిప్ లియానాగే 1992–2001 16 11 2 144 43 16.00 642 5 510 10 3/49 51.00 6
68 గామిని విక్రమసింఘే 1992–1993 4 1 0 2 2 2.00 2 4
69 నిశాంత రణతుంగ 1993 2 1 0 0 0 0.00 102 0 82 1 1/33 82.00 0
70 ముత్తయ్య మురళీధరన్ 2 1993–2011 343 161 63 674 33* 6.87 18433 195 12066 523 7/30 23.07 128
71 పుబుడు దాస్సనాయకే 1993–1994 16 10 2 85 20* 10.62 9 4
72 హేమంత విక్రమరత్నే 1993 3 2 0 4 3 2.00 0
73 దులిప్ సమరవీర 1993–1994 5 4 0 91 49 22.75 3
74 నిసల్ ఫెర్నాండో 1994 2 2 2 22 20* 0
75 చమిందా వాస్ 1 1994–2008 321 219 72 2018 50* 13.72 15721 278 10955 399 8/19 27.45 59
76 అరుణ గుణవర్ధనే 1994 1 1 0 2 2 2.00 0
77 రవీంద్ర పుష్పకుమార 1994–1999 31 9 5 36 14* 9.00 1430 12 1181 24 3/25 49.20 8
78 ఉపుల్ చందన 1994–2007 147 111 17 1627 89 17.30 6142 20 4818 151 5/61 31.90 79
79 మంజుల మునసింగ్ 1994–1996 5 4 1 13 8 4.33 217 3 146 4 3/30 36.50 0
80 అజిత్ వీరక్కోడి 1994 1 1 0 2 2 2.00 36 0 41 0 0
81 సంజీవ రణతుంగ 1994–1996 13 11 0 253 70 23.00 2
82 కుమార్ ధర్మసేన 1994–2004 141 87 33 1222 69* 22.62 7009 40 4998 138 4/37 36.21 34
83 జయంత సిల్వా 1995 1 1 1 1 1* 48 0 55 0 0
84 జనక్ గమగే 1995 4 2 2 8 7* 132 2 104 3 2/17 34.66 2
85 చమిందా మెండిస్ 1995 1 1 1 3 3* 2
86 చామర దునుసింగ్ 1995 1 1 0 1 1 1.00 1 1
87 ఎరిక్ ఉపశాంత 1995–2001 12 8 1 49 15 7.00 564 6 481 12 4/37 40.08 2
88 సజీవ డి సిల్వా 1996–2000 38 19 13 39 13* 6.50 1619 10 1323 52 3/18 25.44 12
89 నువాన్ జోయ్సా 1997–2007 95 47 21 343 47* 13.19 4259 61 3213 108 5/26 29.75 13
90 లంక డి సిల్వా 1997 11 6 3 161 57 53.66 9 6
91 రస్సెల్ ఆర్నాల్డ్ 1997–2007 180 155 43 3950 103 35.26 2157 8 1739 40 3/47 43.47 48
92 మహేల జయవర్ధనే 1 1998–2015 443 413 38 12381 144 33.01 579 1 544 8 2/56 68.00 212
93 అవిష్క గుణవర్ధనే 1998–2006 61 61 1 1708 132 28.46 13
94 నవీద్ నవాజ్ 1998–2002 3 3 1 31 15* 15.50 0
95 సురేష్ పెరీరా 1998–2001 20 13 2 195 56* 17.72 579 2 522 13 2/25 40.15 4
96 నిరోషన్ బండారతిల్లెకే 1998 3 1 0 0 0 0.00 144 0 111 2 2/34 55.50 0
97 థిలాన్ సమరవీర 1998–2011 53 42 11 862 105* 27.80 702 2 542 11 3/34 49.27 17
98 రుచిరా పెరీరా 1999–2007 19 7 2 8 4* 1.60 888 11 820 19 3/23 43.15 2
99 హేమంత బొటేజు 1999 2 2 1 3 2 3.00 102 1 113 0 1
100 ఇంటిక డి సారం 1999–2001 15 13 2 183 38 16.63 9
101 చమర సిల్వా 1999–2011 75 62 7 1587 107* 28.85 42 1 33 1 1/21 33.00 20
102 తిలకరత్నే దిల్షాన్ 1999–2016 330 303 41 10290 161* 39.27 5880 22 4778 106 4/4 45.07 123 1
103 ఇండిక గల్లగే 1999–2001 3 2 1 17 14 17.00 144 2 115 3 2/42 38.33 0
104 కౌశల్య వీరరత్నే 2000–2008 15 9 1 160 41 20.00 480 6 385 6 3/46 64.16 3
105 కుమార్ సంగక్కర 2 2000–2015 397 373 40 13975 169 41.96 396 96
106 దిల్హార ఫెర్నాండో 1 2001–2012 146 61 35 239 20 9.19 6447 53 5612 183 6/27 30.66 27
107 అకలంక గనేగమ 2001–2006 4 2 0 7 7 3.50 66 0 88 2 2/27 44.00 1
108 చరిత బుద్ధికా 2001–2003 17 10 6 29 14* 7.25 700 7 586 15 5/67 39.06 3
109 ప్రబాత్ నిస్సాంక 2001–2003 23 13 5 53 11 6.62 997 6 857 27 4/12 31.74 3
110 హసంత ఫెర్నాండో 2002–2006 7 5 3 43 23* 21.50 234 4 159 6 3/12 26.50 2
111 చమీలా గమగే 2002–2003 7 2 1 7 4 7.00 300 2 254 8 2/34 31.75 0
112 పులస్తి గుణరత్నే 2002–2003 23 8 3 36 15* 7.20 959 6 908 27 4/44 33.62 3
113 జెహాన్ ముబారక్ 2002–2013 40 37 6 704 72 22.70 129 0 95 2 1/10 47.50 12
114 ప్రసన్న జయవర్ధనే 2003–2007 6 5 0 27 20 5.40 4 1
115 కౌశల్ లోకుఅరాచ్చి 2003–2007 21 18 3 210 69 14.00 1011 7 725 31 4/44 23.38 5
116 దర్శన గమగే 2003 3 2 1 3 2* 3.00 95 2 83 2 1/26 41.50 2
117 దినుషా ఫెర్నాండో 2003–2006 1 42 2 13 2 2/13 6.50 1
118 నువాన్ కులశేఖర 2003–2017 184 123 37 1327 73 15.43 8263 106 6751 199 5/22 33.92 46
119 సమన్ జయంత 2004 17 17 2 400 74* 26.66 55 0 46 0 5
120 రంగనా హెరాత్ 2004–2015 71 30 15 140 17* 9.33 3242 18 2362 74 4/20 31.91 14
121 ఫర్వీజ్ మహరూఫ్ 2004–2016 109 75 18 1113 69* 19.52 4640 50 3789 135 6/14 28.06 26
122 తిలిన కండంబి 2004–2010 39 36 6 870 93* 29.00 174 1 173 2 2/37 86.50 7
123 లసిత్ మలింగ 2004–2019 226 119 36 567 56 6.83 10936 103 9760 338 6/38 28.87 31
124 దిల్హార లోకుహెట్టిగే 2005 8 8 0 77 29 9.62 282 3 221 6 2/30 36.83 3
125 ఉపుల్ తరంగ 1 2005–2019 234 222 17 6941 174* 33.85 50
126 ప్రదీప్ జయప్రకాష్దరన్ 2005 1 36 1 21 1 1/21 21.00 0
127 మలింగ బండార 2006–2010 31 17 4 160 31 12.30 1470 3 1232 36 4/31 34.22 9
128 మైఖేల్ వాండోర్ట్ 2006 1 1 0 48 48 48.00 0
129 చమర కపుగెదర 2006–2017 102 84 7 1624 95 21.09 264 0 225 2 1/24 112.50 31
130 ధమ్మిక ప్రసాద్ 2006–2015 24 12 6 129 31* 21.50 1015 4 976 32 3/17 30.50 1
131 ఇషారా అమరసింగ్ 2007–2008 8 4 4 6 5* 426 6 363 9 3/44 40.33 1
132 మలిందా వర్ణపుర 2007–2008 3 3 0 35 30 11.66 3
133 దిల్రువాన్ పెరీరా 2007–2018 13 12 0 152 30 12.66 456 2 409 13 3/48 31.46 2
134 అజంతా మెండిస్ 2008–2015 87 42 19 188 21* 8.17 4154 34 3324 152 6/13 21.86 15
135 మహేల ఉడవట్టే 2008 9 9 0 257 73 28.55 0
136 తిలన్ తుషార 2008–2010 38 27 6 392 54* 18.66 1676 17 1393 50 5/47 27.86 4
137 ఏంజెలో మాథ్యూస్ 2008–2023 226 195 48 5916 139* 40.24 5324 56 4110 126 6/20 32.61 53
138 చనాక వెలెగెదర 2009–2010 10 3 2 4 2* 4.00 457 5 433 15 5/66 28.86 2
139 సూరజ్ రందీవ్ 2009–2016 31 18 2 280 56 17.50 1437 5 1214 36 5/42 33.72 7
140 సురంగ లక్మల్ 2009–2021 86 48 22 244 26 9.38 3881 36 3534 109 4/13 32.42 20
141 తిసార పెరీరా 2009–2021 166 133 16 2338 140 19.98 5900 28 5740 175 6/44 32.80 62
142 ముత్తుముదలిగే పుష్పకుమార 2009–2010 3 1 1 7 7* 30 0 21 0 0
143 లాహిరు తిరిమన్నె 2010–2019 127 106 14 3194 139* 34.71 104 0 94 3 2/36 31.33 38
144 దినేష్ చండిమాల్ 2010–2022 157 142 21 3854 111 31.85 62 8
145 జీవన్ మెండిస్ 2010–2019 58 44 10 636 72 18.70 1404 2 1204 28 3/15 43.00 13
146 దిముత్ కరుణరత్నే 2011–2023 50 46 4 1316 103 31.33 16 0 11 0 17
147 షామిందా ఎరంగా 2011–2016 19 11 8 34 12* 11.33 716 4 686 21 3/46 32.66 5
148 సీక్కుగే ప్రసన్న 2011–2019 40 37 3 421 95 12.38 1945 9 1767 32 3/32 55.21 7
149 కోసల కులశేఖర 2011–2012 4 3 0 38 19 12.66 78 0 80 0 1
150 సచిత్ర సేనానాయకే 2012–2015 49 33 11 290 42 13.18 2358 11 1874 53 4/13 35.35 19
151 సజీవ వీరకోన్ 2012 2 60 0 49 1 1/49 49.00 0
152 ఇసురు ఉదన 2012–2021 21 18 4 237 78 16.92 909 2 950 18 3/82 52.77 6
153 నువాన్ ప్రదీప్ 2012–2022 49 25 17 35 7 4.37 2345 20 2339 63 4/31 37.12 7
154 అఖిల దనంజయ 2012–2021 37 28 6 288 50* 13.09 1833 5 1550 54 6/29 28.70 14
155 కుశాల్ పెరీరా 2013–2023 116 111 5 3237 135 30.53 50 3
156 ఏంజెలో పెరెరా 2013–2019 6 4 0 52 31 13.00 36 0 33 0 1
157 ఆషాన్ ప్రియాంజన్ 2013–2015 23 20 2 420 74 23.33 265 1 233 5 2/11 46.60 7
158 కితురువాన్ వితనాగే 2013–2014 6 6 1 75 27 15.00 12 0 17 0 2
159 చతురంగ డి సిల్వా 2014–2017 7 7 1 94 44 15.66 316 2 256 5 2/29 51.20 4
160 లహిరు గమగే 2014–2017 9 5 3 4 3 2.00 402 3 392 9 4/57 43.55 2
161 నిరోషన్ డిక్వెల్లా 2014–2022 55 52 1 1604 116 31.45 41 11
162 దుష్మంత చమీర 2015–2023 48 33 11 230 29 10.45 2031 15 1854 52 5/16 35.65 7
163 తరిందు కౌశల్ 2015 1 1 0 0 0 0.00 36 0 25 0 0
164 మిలింద సిరివర్దన 2015–2019 27 24 1 516 66 22.43 601 2 547 9 2/27 60.77 6
165 సచిత్ పతిరణ 2015–2017 18 14 1 332 56 25.53 765 2 720 15 3/37 48.00 4
166 దనుష్క గుణతిలక 2015–2022 47 46 1 1601 133 35.57 402 1 371 8 3/48 46.37 14
167 షెహన్ జయసూర్య 2015–2019 12 10 1 195 96 21.66 312 1 277 3 1/15 92.33 1
168 జెఫ్రీ వాండర్సే 2015–2023 20 12 2 89 25 8.90 858 5 802 25 4/10 32.08 4
169 ధనంజయ డి సిల్వా 2016–2023 90 82 10 1865 93 25.90 2250 1 1907 44 3/32 43.34 41
170 కుసాల్ మెండిస్ 2016–2023 121 118 9 3509 122 32.19 20 0 28 0 81 5
171 దాసున్ శనక 2016–2023 69 61 5 1284 108* 22.92 1032 3 985 27 5/43 36.48 18
172 చమింద బండార 2016 1 1 1 1 1* 60 0 83 1 1/83 83.00 0
173 అమిలా అపోన్సో 2016–2018 9 7 4 10 4 3.33 423 1 377 10 4/18 37.70 0
174 లక్షణ సండకన్ 2016–2021 31 19 7 64 16* 5.33 1488 3 1539 27 4/52 57.00 8
175 అవిష్క ఫెర్నాండో 2016–2023 29 29 0 990 127 34.13 14
176 అసేల గుణరత్నే 2016–2019 31 25 4 575 114* 27.38 834 3 723 22 3/10 32.86 10
177 సందున్ వీరక్కోడి 2017 3 3 0 73 58 24.33 2
178 లహిరు కుమార 2017–2023 28 16 6 55 10 5.50 1131 4 1223 37 3/22 33.05 6
179 లహిరు మధుశంక 2017–2017 4 4 1 14 7 4.66 144 0 172 4 2/70 43.00 0
180 వానిందు హసరంగా 2017–2023 48 42 7 832 80* 23.77 2279 17 1928 67 6/24 28.77 15
181 అసిత ఫెర్నాండో 2017–2022 5 2 1 1 1* 1.00 180 1 202 1 1/64 202.00 0
182 విశ్వ ఫెర్నాండో 2017–2019 8 8 6 30 7* 15.00 297 4 337 5 1/35 67.40 0
183 దిల్షాన్ మునవీర 2017 2 2 0 15 11 7.50 2
184 మలింద పుష్పకుమార 2017 2 2 0 11 8 5.50 114 0 105 1 1/40 105.00 2
185 సదీర సమరవిక్రమ 2017–2023 32 29 3 988 108 38.00 6
186 షెహన్ మధుశంక 2018 1 1 0 7 7 7.00 37 1 26 3 3/26 8.66 0
187 ప్రబాత్ జయసూర్య 2018 2 2 1 11 11* 11.00 96 0 95 0 0
188 కసున్ రజిత 2018–2023 34 19 7 117 33 9.75 1527 5 1553 43 4/50 36.11 5
189 ఓషద ఫెర్నాండో 2019–2021 8 8 0 148 49 18.50 12 0 16 0 1
190 కమిందు మెండిస్ 2019–2022 7 7 1 127 57 21.16 150 0 151 2 1/32 75.50 2
191 ప్రియమల్ పెరీరా 2019 2 2 0 33 33 16.50 1
192 మినోద్ భానుక 2019–2021 4 4 0 106 36 26.50 4
193 అషేన్ బండార 2021–2023 6 5 1 141 55* 35.25 6 0 8 0 3
194 పాతుమ్ నిస్సంక 2021–2023 49 49 4 1728 137 38.40 15
195 బినూర ఫెర్నాండో 2021 3 3 0 26 17 8.66 152 0 136 2 1/33 68.00 1
196 చమిక కరుణరత్నే 2021–2023 26 24 6 451 75 25.05 797 4 765 24 4/43 31.87 6
197 రమేష్ మెండిస్ 2021–2022 4 4 2 50 26 25.00 72 0 74 4 2/26 18.50 1
198 చరిత్ అసలంక 2021–2023 50 44 5 1560 110 40.00 145 1 111 5 4/18 22.20 13
199 ప్రవీణ్ జయవిక్రమ 2021 5 3 2 7 4 7.00 198 0 177 5 3/59 35.40 0
200 ధనంజయ లక్షణ 2021–2022 3 2 0 4 2 2.00 66 0 76 1 1/43 76.00 1
201 భానుక రాజపక్స 2021 3 3 0 89 65 29.66 - - - - - - 0 -
202 మహేశ్ తీక్షణ 2021–2023 35 20 8 220 38* 18.33 1803 10 1414 50 4/25 28.28 7
203 చమిక గుణశేఖర 2022 1 6 0 8 0 0
204 దునిత్ వెల్లలాగే 2022–2023 18 15 3 207 42* 17.25 734 2 678 21 5/40 32.28 6
205 ప్రమోద్ మదుషన్ 2022–2023 3 3 0 17 15 5.66 72 1 92 3 2/58 30.66 1
206 దిల్షాన్ మధుశంక 2023–2023 15 9 7 33 19 16.50 734 5 746 31 5/80 24.06 3
207 నువానీడు ఫెర్నాండో 2023–2023 4 4 0 75 50 18.75 12 0 22 0 0
208 దుషన్ హేమంత 2023–2023 5 4 2 39 22 19.50 210 0 193 2 2/49 96.50 1
209 మతీష పతిరన 2023–2023 12 7 2 11 5 2.20 508 2 616 17 4/32 36.23 2
210 సహన్ అరాచ్చిగే 2023–2023 2 1 0 57 57 57.00 30 0 18 1 1/18 18.00 0

ఇతర క్రికెటర్లు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Players / Sri Lanka / ODI caps". Cricinfo. Retrieved 15 January 2023.
  2. "Sri Lanka ODI Batting Averages". Cricinfo. Retrieved 15 January 2023.
  3. "Sri Lanka ODI Bowling Averages". Cricinfo. Retrieved 15 January 2023.