ఆంధ్ర శాకాహార వంటల జాబితా

(ఆంధ్ర శాఖాహార వంటల జాబిత నుండి దారిమార్పు చెందింది)

ఈ కూరగాయల వంటకాల జాబితా. ఈ జాబితాలో ముఖ్యమైన పదార్ధాలలో ఒకటి వృక్ష సంబంధించిన కాయగూరలు లేదా ముఖ్యమైన పదార్ధాలలో ఒకటి కూరగాయ లేదా కూరగాయలు.[1] పాక పరంగా, కూరగాయలనేవి తినదగిన మొక్క లేదా దాని భాగం, వీటిని ముడిగా లేదా వంట చేసుకుని తినడం కోసం ఉద్దేశించబడింది.

మామిడి చెట్టు
మామిడి కాయలు (పచ్చడివి)
రెడ్ క్యాబేజీ
క్యారట్, ముల్లంగి, ములక్కాడ ముక్కలు

అన్నము మార్చు

 
వామాకు
 
శాకాహార సాధారణ ఇంటి భోజనము
 
ముఖ్యమైన రోజున ఇంటి శాకాహార భోజనము
  1. అన్నము
  2. పుదీనా రైస్
  3. టమాట రైస్

పప్పులు మార్చు

 
కందిపప్పు ముద్దపప్పు
  1. పప్పు

ముద్ద పప్పులు మార్చు

  1. కందిపప్పు ముద్ద పప్పు
  2. పెసరపప్పు ముద్ద పప్పు

కూరగాయలతో పప్పు మార్చు

 
మామిడి పిందెలతో చేసిన పప్పు
 
బీరకాయ పప్పు

ఆకుకూరలతో పప్పు మార్చు

 
తోటకూర

పువ్వులతో పప్పు మార్చు

  1. అవిశపువ్వు పప్పు
  2. అరటి పువ్వు పప్పు
  3. కాబేజి పప్పు

కూరలు మార్చు

  1. కూర

పోపు/తాలింపు/తిరగమూత కూరలు మార్చు

 
వంకాయ ఉల్లిపాయ పోపు కూర
 
బెండకాయ పోపు కూర
 
అరటికాయ ఉల్లిపాయ పోపు కూర
 
పోపు కూరకు తాలింపు సామాను
 
దొండకాయ ఉల్లిపాయ కారం కూర
 
బర్బాటీ పోపు కూర
 
పోపు కూరకు కావల్సిన సామాను
 
దోసకాయ ఉల్లిపాయ పోపు కూర

కూరగాయలు మార్చు

టమాట కూరలు మార్చు

  1. టమాట పోపు కూర
  2. టమాట, ఉల్లిపాయ కూర
  3. టమాట, వంకాయ కూర
  4. టమాట, ములగకాడ కూర
  5. టమాట, దోసకాయ కూర
  6. టమాట ఉల్లిపాయ, ములగకాడ కూర
  7. టమాట దోసకాయ ఉల్లిపాయ, ములగకాడ కూర
  8. టమాట, సొరకాయ కూర

దోసకాయ కూరలు మార్చు

  1. దోసకాయ పోపు కూర
  2. దోసకాయ + వంకాయ కూర
  3. దోసకాయ + టమాట కూర
  4. దోసకాయ + టమాట + ములగకాడ కూర
  5. దోసకాయ + ఉల్లిపాయ కూర
  6. దోసకాయ + వంకాయ + ఉల్లిపాయ కూర
  7. దోసకాయ + టమాట + ఉల్లిపాయ కూర
  8. దోసకాయ + టమాట + ములగకాడ + ఉల్లిపాయ కూర

ఆకుకూరలు మార్చు

  1. తోటకూర పోపు కూర
  2. తోటకూర కూర
  3. ఉల్లి ఆకు కూర
  4. తోటకూర పొడి కూర (కందిపప్పు)
  5. పొన్నగంటి కూర
  6. పొన్నగంటి కూర (శనగపప్పు)

అల్లం, పచ్చిమిర్చి మార్చు

 
వంకాయ అల్లం, పచ్చిమిర్చి కూర
  1. వంకాయ అల్లం, పచ్చిమిర్చి కూర
  2. వంకాయ చిక్కుడు కాయ అల్లం, పచ్చిమిర్చి కూర
  3. బంగాళాదుంప అల్లం, పచ్చిమిర్చి కూర
  4. అరటికాయ అల్లం, పచ్చిమిర్చి కూర

వేపుడు కూరలు మార్చు

పులుసు కూరలు మార్చు

దస్త్రం:అరటికాయ , నిమ్మకాయ పులుసు కూర.jpg
అరటికాయ, నిమ్మకాయ పులుసు కూర

పప్పు తో పొడి కూరలు మార్చు

పొట్టుతో కూరలు మార్చు

  1. పనసపొట్టు కూర
  2. పనసకాయ కూర

గింజల కూర మార్చు

  1. పనస గింజల కూర
  2. చిక్కుడుకాయ గింజల కూర
  3. బఠానీ గింజల కూర

పువ్వుతో కూరలు మార్చు

  1. అరటి పువ్వుతో కూర

దూటతో కూరలు మార్చు

  1. అరటి దూటతో కూర

పొడులతో కూరలు మార్చు

  1. తెలగపిండి కూర

పిండితో కూరలు మార్చు

  1. ములగకాడ పిండి కూర
  2. తెలగపిండి కూర

ఉల్లికారంతో కూరలు మార్చు

 
ఉల్లిపాయ ముక్కలు
  1. దొండకాయ కూర (ఉల్లికారం)
  2. బంగాళదుంప ఉల్లి కారం

కొబ్బరితో కూరలు మార్చు

  1. కొబ్బరి పోపు కూర
  2. కొబ్బరి శనగపప్పు పోపు కూర

ఇతర కూరలు మార్చు

 
గోబీ మంచురియా
  1. గుత్తి వంకాయ కూర
  2. గోబీ మంచురియా
  3. వాంగీబాత్
  4. వంకాయ కారప్పొడి కూర
  5. దొండకాయ గుత్తి కూర

పచ్చళ్ళు మార్చు

  1. పచ్చడి

కూరగాయల పచ్చళ్ళు మార్చు

 
వంకాయ పచ్చిమిర్చి పచ్చడి

పప్పుల పచ్చళ్ళు మార్చు

 
పెసరపప్పు పచ్చడి

కాయ పచ్చళ్ళు మార్చు

దస్త్రం:మామిడి , కొబ్బరి రోటి పచ్చడి.jpg
మామిడి, కొబ్బరి రోటి పచ్చడి

దోసకాయ పచ్చళ్ళు మార్చు

 
దోసకాయ ఎండు కారం పచ్చడి
  1. దోసకాయ పచ్చడి (పచ్చిమిర్చి)
  2. దోసకాయ పచ్చడి (ఎండు మిర్చి)
  3. దోసకాయ కాల్చి పచ్చడి
  4. దోసకాయ + వంకాయ + టమాట పచ్చడి (ఉడకబెట్టి)
  5. దోసకాయ కాల్చి + వంకాయ (ఉడకబెట్టి) పచ్చడి
  6. దోసకాయ కాల్చి + టమాట (ఉడకబెట్టి) పచ్చడి
  7. దోసకాయ + వంకాయ పచ్చడి
  8. దోసకాయ + టమాట పచ్చడి

పండ్ల పచ్చళ్ళు మార్చు

  1. జామకాయ పచ్చడి
  2. వెలగపండు పచ్చడి

ఆకుకూర పచ్చళ్ళు మార్చు

  1. కొత్తిమీర కారం
  2. గోంగూర పచ్చడి
  3. తోటకూర పచ్చడి

కొబ్బరి పచ్చళ్ళు మార్చు

  1. కొబ్బరి పచ్చడి
  2. కొబ్బరి మామిడికాయ పచ్చడి

ఇతర పచ్చళ్ళు మార్చు

  1. అల్లం పచ్చడి
  2. ఉల్లిపాయ కారం

చార్లు లేదా రసం మార్చు

 
టమాట చారు
 
చారు లేదా రసం

పులుసులు మార్చు

 
పెసరపప్పు పులుసు
  1. పులుసు
  2. మజ్జిగ పులుసు
  3. పచ్చిపులుసు

ఆకుకూర పులుసులు మార్చు

 
తోటకూర పులుసు
  1. తోటకూర పులుసు
  2. తోటకూర టమాటో పులుసు

ముక్కల పులుసులు మార్చు

  1. కూరగాయల ముక్కల పులుసు
  2. చింతచిగురు ముక్కల పులుసు
  3. దోసకాయ పులుసు ముక్కలు
  4. సొరకాయ పులుసు

పప్పు పులుసులు మార్చు

  1. కందిపప్పు పప్పు పులుసు
  2. పెసరపప్పు పప్పు పులుసు

ఇతర పులుసులు మార్చు

  1. పులుసు
  2. మజ్జిగ పులుసు
  3. పచ్చిపులుసు

సాంబార్లు మార్చు

పెరుగు పచ్చళ్ళు మార్చు

 
ఉల్లిపాయ పెరుగు పచ్చడి
 
పిచ్చుక పొట్లకాయ

పొడులు మార్చు

చట్నీలు మార్చు

 
వేరుశనగ పప్పు, కొబ్బరితో చట్నీ

ఊరగాయ పచ్చళ్ళు మార్చు

 
వంకాయ పచ్చడి (ఊరగాయ)
 
ఊరగాయ పచ్చళ్ళ ఎండు కారం

మామిడికాయ ఊరగాయ పచ్చళ్ళు మార్చు

ఫలహారాలు‎ మార్చు

 
ఇడ్లీ సాంబార్
 
పూరీలు

ఉప్మా రకాలు మార్చు

 
అటుకుల ఉప్మా
  1. ఉప్మా
  2. టొమాటో ఉప్మా
  3. సేమ్యా ఉప్మా
  4. అటుకుల ఉప్మా
  5. మజ్జిగ ఉప్మా
  6. బొరుగుల ఉప్మా
  7. సగ్గుబియ్యము ఉప్మా
  8. పులుసు ఉప్మా
  9. పెసరపప్పు ఉప్మా

బజ్జీలు మార్చు

 
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు
  1. బజ్జి
  2. అరటికాయ బజ్జీ
  3. మిరపకాయ బజ్జీ
  4. బీరకాయ బజ్జీ
  5. వంకాయ బజ్జీ
  6. తమలపాకు బజ్జీ
  7. వామాకు బజ్జీ

దోశలు (ఆట్లు) మార్చు

 
మినప దోసె

పకోడీలు మార్చు

 
ఉల్లిపాయ పకోడీ

చపాతీలు, పరోటాలు మార్చు

 
చపాతీలు
  1. చపాతి
  2. కాలిప్లవర్ పరాట

రొట్టెలు మార్చు

బిర్యానీలు మార్చు

  1. బిర్యాని
  2. బ్రోకలి బిర్యాని
  3. పులావ్

పిండి వంటలు మార్చు

దస్త్రం:మినపసున్ని ఉండలు , బేసిన్ లడ్డు (2).jpg
మినపసున్ని ఉండలు, బేసిన్ లడ్డు

తీపి వంటలు మార్చు

 
నెయ్యి, బెల్లంతో చేసిన జీడిపప్పు అచ్చు.

కారం వంటలు మార్చు

 
మిక్చర్
  1. ఉండ్రాళ్ళు
  2. మినప గారెలు
  3. ఆవడలు
  4. పప్పు చెక్కలు
  5. పులగం
  6. మొత్తు గారెలు
  7. ఆవడలు
  8. గారె
  9. కుడుము
  10. మినపపొట్టు గారెలు
  11. చెకోడీలు
  12. జంతిక
  13. అలసంద వడ
  14. మిక్చర్
  15. సగ్గుబియ్యం గారెలు
  16. మినపప్పు బియ్యం జంతికలు
  17. అలచంద గారెలు
  18. పెసర గారెలు
  19. చెక్క గారెలు
  20. శనగ గారెలు
  21. అల్లం మిర్చి మినప పుణుకు
  22. చెక్కవడలు

పులిహోరలు మార్చు

 
పులిహోర
  1. రవ్వ పులిహోర
  2. పులిహోర
  3. రాజ్మా రైస్
  4. మామిడికాయ పులిహోర
  5. రాతి ఉసిరికాయ పులిహోర
  6. టమాటో పులిహోర
  7. నిమ్మకాయ పులిహోర
  8. దబ్బకాయ పులిహోర
  9. చింతకాయ పులిహోర
  10. నిమ్మ ఉప్పు పులిహోర
  11. అటుకుల పులిహోర
  12. పొంగలి పులిహోర
  13. దానిమ్మకాయ పులిహోర
  14. పంపర పనసకాయ పులిహోర

వడియాలు మార్చు

  1. వడియం
  2. ఉల్లిపాయ వడియాలు
  3. ఊరమిరపకాయలు
  4. బియ్యం పిండి వడియాలు
  5. సగ్గుబియ్యం వడియాలు
  6. మినపపిండి వడియాలు
  7. గుమ్మడి వడియాలు
  8. మినపప్పు చిన్న వడియాలు
  9. పేణీ వడియాలు
  10. సొరకాయ వడియాలు
  11. బియ్యపు రవ్వ వడియాలు

అప్పడాలు మార్చు

 
అప్పడాలు
 
వేరుశనగ గుళ్ళు (నూనెలో వేయించి ఉప్పు, కారం వేసినవి)
  1. అప్పడం

జాం,కెచప్,సాస్,ఇతరములు మార్చు

టమాట మార్చు

  1. టమాట జాం
  2. టమాట మిక్షుడ్ ఫ్రూట్ జాం
  3. టమాట సాస్
  4. టమాట కెచప్

మూలాలు మార్చు

  1. Vainio, Harri; Bianchini, Franca (2003). Fruits And Vegetables. IARC. p. 2. ISBN 9283230086.

చిత్రమాలిక మార్చు