తెలుగు సినిమాలు 1986

ఈ ఏడాది 118 చిత్రాలు విడుదలయ్యాయి. పూర్ణోదయా వారి 'స్వాతిముత్యం' సూపర్‌ హిట్టయింది. 'ముద్దుల కృష్ణయ్య' ఆరంభంలో ఆపసోపాలు పడ్డా, తరువాత సూపర్‌హిట్‌గా నిలిచి, 365 రోజులు ప్రదర్శితమైంది. తొలి 70 యమ్‌.యమ్‌. చిత్రం 'సింహాసనం' కృష్ణను దర్శకునిగా పరిచయం చేసి, శతదినోత్సవాలు జరుపుకుంది. "అనసూయమ్మగారి అల్లుడు, కలియుగ పాండవులు, ప్రతిధ్వని, మన్నెంలో మొనగాడు, రాక్షసుడు, లేడీస్‌ టైలర్‌, విక్రమ్‌, సీతారామకళ్యాణం, తలంబ్రాలు" శతదినోత్సవాలు జరుపుకోగా, "అడవిరాజా, అపూర్వ సహోదరులు, అరుణకిరణం, ఆడపడచు, ఆదిదంపతులు, ఒకరాధ- ఇద్దరుకృష్ణులు, కలియుగ కృష్ణుడు, కొండవీటి రాజా, ఖైదీ రుద్రయ్య, తాండ్రపాపారాయుడు, దేశోద్ధారకుడు, పుణ్యస్త్రీ, బంధం, బ్రహ్మరుద్రులు, రెండురెళ్ళు ఆరు, శ్రావణసంధ్య"

కిరాతకుడు

తెలుగు సినీ గీతాలకి కొత్త నడకలు నేర్పి ఒక కొత్త శకానికి నాంది పలికిన 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి గారి పరిచయం "సిరివెన్నెల" చిత్రం ద్వారా జరిగింది.

  1. కిరాతకుడు
  2. కృష్ణగారడి
  3. శ్రావణసంధ్య
  4. భలేమిత్రులు [1]
  5. నాగదేవత
  6. డ్రైవర్ బాబు
  7. రెండురెళ్ళు ఆరు
  8. ఉక్కుమనిషి
  9. శ్రీదత్త దర్శనం
  10. నాంపల్లి నాగు
  11. స్రవంతి
  12. మాకూ స్వాతంత్ర్యం కావాలి
  13. కొండవీటిరాజా
  14. మావారి గోల
  15. నిప్పులాంటి ఆడది
  16. పట్నంపిల్ల పల్లెటూరిచిన్నోడు
  17. ఆక్రందన
  18. బ్రహ్మాస్త్రం
  19. కుట్ర
  20. లేడీ జేమ్స్ బాండ్
  21. మోహినీ శపథం
  22. ముద్దుల కృష్ణయ్య
  23. మగధీరుడు
  24. స్వాతిముత్యం
  25. ఇదే నా సమాధానం
  26. ప్రతిధ్వని
  27. సింహాసనం
  28. ఖైదీరాణి
  29. మల్లెమొగ్గలు
  30. మిష్టర్ భరత్
  31. మనోశక్తి [2]
  32. కాష్మోరా
  33. మంచి మనసులు
  34. జయం మనదే
  35. జీవనపోరాటం
  36. సీతారామ కళ్యాణం
  37. నిరీక్షణ
  38. హాస్యాభిషేకం [3]
  39. పవిత్ర
  40. దాగుడు మూతలు
  41. కొంటె కాపురం
  42. ఇదేనా న్యాయం
  43. ఆలాపన
  44. ప్రతిభావంతుడు
  45. మానవుడు దానవుడు [4]
  46. వేట
  47. విక్రమ్
  48. ఖైదీ రుద్రయ్య
  49. జీవనరాగం
  50. సిరివెన్నెల
  51. కోటిగాడు
  52. సంసారం ఒక సంగీతం
  53. ఆది దంపతులు
  54. ఇద్దరు మిత్రులు (సినిమా), 1986
  55. రావణబ్రహ్మ
  56. అనసూయమ్మగారి అల్లుడు
  57. డాకూరాణి
  58. కర్పూరదీపం
  59. సమాజంలో స్త్రీ
  60. కిరాయి మొగుడు
  61. కారుదిద్దిన కాపురం
  62. అత్తగారూ స్వాగతం
  63. బంధం
  64. అరుణకిరణం
  65. నేటి యుగధర్మం
  66. దేశోద్ధారకుడు
  67. శ్రీ వేమన చరిత్ర
  68. లవ్ మాస్టర్ [5]
  69. కలియుగ పాండవులు
  70. చంటబ్బాయ్
  71. ధర్మపీఠం దద్దరిల్లింది
  72. కృష్ణపరమాత్మ
  73. కెప్టెన్ నాగార్జున
  74. ఆడపడుచు
  75. రేపటిపౌరులు
  76. నా పిలుపే ప్రభంజనం
  77. శ్రావణ మేఘాలు
  78. కలియుగ కృష్ణుడు
  79. మారుతి
  80. ఉగ్రనరసింహం
  81. మన్నెంలో మొనగాడు
  82. వేటగాళ్ళు [6]
  83. రాక్షసుడు
  84. పోలీస్ ఆఫీసర్
  85. పదహారేళ్ళ అమ్మాయి
  86. ఒకరాధ ఇద్దరు కృష్ణులు
  87. తాండ్ర పాపారాయుడు
  88. తలంబ్రాలు
  89. చల్లని రామయ్య చక్కని సీతమ్మ
  90. విజృంభణ
  91. పరశురాముడు
  92. దొరబిడ్డ
  93. అడవిరాజా
  94. శ్రీమతికానుక
  95. అర్థరాత్రి స్వతంత్రం
  96. పసుపుతాడు
  97. చాదస్తపు మొగుడు
  98. ఈ ప్రశ్నకు బదులేది?
  99. బ్రహ్మరుద్రులు
  100. అష్టలక్ష్మీవైభవం
  101. ఇల్లాలి ప్రతిజ్ఞ
  102. సక్కనోడు
  103. కౌబాయ్ నెం. 1
  104. మామా కోడలు సవాల్
  105. ధైర్యవంతుడు
  106. కోనసీమ కుర్రోడు
  107. హెచ్చరిక
  108. పరాజిత [7]
  109. శాంతినివాసం
  110. లేడీస్ టైలర్
  111. వివాహబంధం
  112. భయం భయం [8]
  113. జైలుపక్షి
  114. చాణక్యశపథం
  115. పూజకు పనికిరాని పువ్వు
  116. గురుబ్రహ్మ

మూలాలు మార్చు

  1. "Bhale Mithrulu (1986)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  2. "Mano Shakthi (1986)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  3. "Hasyabhishekamu (1986)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  4. "Manavudu Dhanavudu (1986)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  5. "Love Master (1986)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  6. "Vetagallu (1986)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  7. "Parajitha (1986)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  8. "Bayam Bayam (1986)". Indiancine.ma. Retrieved 2021-05-21.


తెలుగు సినిమాలు  
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |