ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నేపథ్య గాయకుడు - తెలుగు

 

ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - తెలుగు
2023 గ్రహీత: శ్రీరామచంద్ర
Awarded forతెలుగు చిత్రాలలో ఉత్తమ నేపథ్య గాయకుడు
దేశంభారతదేశం
అందజేసినవారుఫిల్మ్‌ఫేర్
మొదటి బహుమతిమనో, పెళ్లి
(45వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (1997))
Currently held byశ్రీరామచంద్ర, బేబీ
( 69వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ (2023))
Most awardsకార్తీక్ (3)
Most nominationsకార్తీక్ (9)

ఉత్తమ నేపథ్య గాయకుడుగా ఫిలింఫేర్ అవార్డును తెలుగు చిత్రాలకు వార్షిక ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలలో భాగంగా ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ అందిస్తుంది. ఈ అవార్డును మొదటిసారిగా 1997లో ప్రదానం చేశారు.

విజేతలు

మార్చు
సంవత్సరం గాయకుడు సినిమా పాట మూలం
1997 మనో పెళ్ళి "రుక్కు రుక్కు రుక్మిణి" [1][2]
1998 వందే మాతరం శ్రీనివాస్ ఆహా "ప్రియురాలి అడ్రెస్సేమిటో చెప్పమ్మా "
2000 శ్రీరామ్ ప్రభు నువ్వే కావాలి "ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే"
2003 చక్రి సత్యం. "ఓ మగువా నీతో స్నేహం కోసం"
2005 శంకర్ మహదేవన్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా "చంద్రుళ్ళో ఉండే కుందేలు"
2006 ఎస్. పి. బాలసుబ్రమణ్యం శ్రీరామదాసు "అదిగో అదిగో భద్రగిరి"
2007 కార్తీక్ హ్యాపీ డేస్ "అరే అరే "
2008 కార్తీక్ కొత్త బంగారు లోకం "నిజంగా నేనేనా"
2009 అనుజ్ గురువారా మగధీర "పంచదార బొమ్మ"
2010 రమేష్ వినాయకం, ఎన్. సి. కరుణ ఖలేజా "సదా శివ సన్యాసి"
2011 రాహుల్ నంబియార్ దూకుడు "గురువరం మార్చ్ ఒకటి" [3]
2012 వడ్డేపల్లి శ్రీనివాస్ గబ్బర్ సింగ్ "పిల్లా నువ్వులేని జీవితం" [4]
2013 కైలాష్ ఖేర్ మిర్చి "పండగలా దిగివచ్చావు" [5]
2014 సింహా. రేసుగుర్రం "సినిమా చూపిస్త మామా" [6]
2015 ఎం. ఎల్. ఆర్. కార్తికేయన్ శ్రీమంతుడు "పోర శ్రీమంతుడ" [7]
2016 కార్తీక్ అ ఆ "ఎల్లిపోకే శ్యామలా" [8]
2017 హేమచంద్ర ఫిదా "ఊసుపోధు" [9]
2018 సిద్ శ్రీరామ్ గీత గోవిందం "ఇంకెమ్ ఇంకెమ్ కవాలే" [10]
2020 / 21 సిద్ శ్రీరామ్ పుష్ప: ది రైజ్ "శ్రీవల్లి" [11]
2022 కాల భైరవ ఆర్ఆర్ఆర్ "కొమురం భీముడో"
2023 శ్రీరామ చంద్ర బేబీ "ఓ రెండు ప్రేమ మేఘలిలా"

ప్రతిపాదనలు

మార్చు

రికార్డుల పట్టిక

మార్చు
విశేషం గాయకుడు రికార్డు
అత్యధిక అవార్డులు కార్తీక్ 3
అత్యధిక నామినేషన్లు కార్తీక్ 9
ఎస్. పి. బాలసుబ్రమణ్యం 6
సిద్ శ్రీరామ్
శంకర్ మహదేవన్ 5
హేమచంద్ర 3
విజయ్ ప్రకాష్
హరిహరన్ 2
కైలాష్ ఖేర్
రంజిత్
టిప్పు
యాజిన్ నిజార్

ఆవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. (August 1998), Winning Combos Retrieved 4 October 2017.
  2. Santosh (5 February 2017). "45th Filmfare South Music Directors Playbacksinger Winners Photo". archive.is. Archived from the original on 5 February 2017. Retrieved 4 October 2017.
  3. "59th Idea Filmfare Awards South (Winners list)". filmfare.com.
  4. "List of Winners at the 60th Idea Filmfare Awards (South)". filmfare.com.
  5. "Winners of 61st Idea Filmfare Awards South". filmfare.com.
  6. "Winners of 62nd Britannia Filmfare Awards South". filmfare.com.
  7. "Winners of the 63rd Britannia Filmfare Awards (South)". filmfare.com.
  8. "Winners of the 64th Jio Filmfare Awards (South)". filmfare.com.
  9. "Winners of the 65th Jio Filmfare Awards (South) 2018". filmfare.com.
  10. "Winners of the 66th Filmfare Awards (South) 2019". filmfare.com.
  11. "Winners of the Filmfare Awards South 2022". Filmfare. 9 October 2022. Retrieved 24 October 2022.