ఆలీ నటించిన సినిమాలు

ఆలీ నటించిన సినిమాల వివరాలు.

సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతరత్రా విశేషాలు
2019 పండుగాడి ఫొటో స్టూడియో
2018 హౌరాబ్రిడ్జ్ (సినిమా)
2016 సర్దార్ గబ్బర్ సింగ్
2015 శ్రీమంతుడు (2015 సినిమా)
2013 చండీ
మిస్టర్ పెళ్ళికొడుకు
జెఫ్ఫా
కెవ్వు కేక[1]
2012 బాడీగార్డ్
2010 తిమ్మరాజు కథానాయకుడు
2010 ఝుమ్మందినాదం
కారా మజాకా
బావ (సినిమా)
కొమరం పులి
డాన్ శీను
నమో వెంకటేశ
2009 ఏక్ నిరంజన్
బంపర్ ఆఫర్
ప్రవరాఖ్యుడు
ఓయ్
ఎవరైనా ఎప్పుడైనా
సలీం
కిక్ పిచ్చివాడు
మస్కా
మనోరమ
2008 సోంబేరి కథా నాయకుడు విడుదలైంది
బుజ్జిగాడు
కంత్రి (సినిమా) లీ జ్యోతిష్యుడు
జల్సా
దొంగ సచ్చినోళ్ళు
బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్
తిన్నామా..పడుకున్నామా..తెల్లారిందా
నీ సుఖమే నే కోరుకున్నా
జాన్ అప్పారావు 40+
నా మనసుకేమైంది
సవాల్
ఒంటరి
దోషి
2007 విశాఖ ఎక్స్‌ప్రెస్ (సినిమా)
నవ్వులే నవ్వులు
రుద్ర
మీ శ్రేయోభిలాషి
అశోకచక్రం
సీమ శాస్త్రి
తులసి
బజంత్రీలు
టక్కరి
చిరుత నచ్చిమి ఈ చిత్రము చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ తొలి చిత్రం.
పెళ్ళయిన కొత్తలో T.V యాంకర్ ఆలి
యమదొంగ కథానాయకుని మిత్రుడు
టాస్
భానుమతి
గుండమ్మగారి మనవడు కథానాయకుడు
యోగి భాష
దేశముదురు హిమాలయ బాబ
ఖతర్నాక్ లెక్కల మాస్టారు
బాస్ - I Love You నాగార్జున సాగర్
2006 మాయాజాలం రోగి
టాటా బిర్లా మధ్యలో లైలా లైలా/మస్తాన్
పోకిరి బిచ్చగాడు
భాగ్యలక్ష్మి బంపర్ డ్రా యేసుదాసు ఈ చిత్రం హిందీ చిత్రమైన మాలామాల్ వీక్లీ కి అనువాదము.
2005 సూపర్ చిత్రకారుడు తెలుగు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ హాస్య నటుడు పురస్కారము
ఎవడి గోల వాడిది పూర్తి హాస్య చిత్రం
2004 అమ్మాయి బాగుంది
నేనున్నాను కమలహాసన్
2003 అమ్మా..నాన్న..ఓ తమిళ అమ్మాయి
ఆయుధం
నేను పెళ్ళికి రెడీ
శివమణి
2002 వాసు
రాఘవ
ఫ్రెండ్స్
ఇడియట్
ఆది
2001 ముత్యం
ఖుషి
ఇష్టం
1999
1998 ఆవారాగాడు
తొలిప్రేమ
పవిత్ర ప్రేమ
1996 వినోదం
హలో బ్రదర్
1980 సీతాకోకచిలుక మొదటి చిత్రం, బాలనటుడుగా పరిచయం

మూలాలు

మార్చు
  1. "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019.