తెలుగు సినిమాలు 1996

శ్రీరాఘవేంద్ర మూవీ క్రియేషన్స్‌ 'పెళ్ళిసందడి' సంచలన విజయం సాధించి, స్వర్ణోత్సవం జరుపుకుంది. 'నిన్నే పెళ్ళాడతా' కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా పరిచయమైన 'అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి', ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు, ధర్మచక్రం, నాయుడుగారి కుటుంబం, పవిత్రబంధం, మావిచిగురు, వినోదం, వంశానికొక్కడు, సాహసవీరుడు-సాగరకన్య' శతదినోత్సవాలు జరుపుకోగా, 'పిట్టలదొర, బొంబాయిప్రియుడు, మా ఆవిడ కలెక్టర్‌, సోగ్గాడి పెళ్లాం' సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమైనాయి. ఈ యేడాది చిరంజీవి ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. శంకర్‌ డబ్బింగ్‌ చిత్రం 'భారతీయుడు' సంచలన విజయంసాధించి స్ట్రెయిట్‌ చిత్రాలను మించిన కలెక్షన్లు కూడా వసూలు చేసింది. మహానటుడు, మహానాయకుడు యన్‌.టి.రామారావు జనవరి 18న నిర్యాణం చెందారు.

లిటిల్ సోల్జర్స్

డైరెక్ట్ సినిమాలు మార్చు

  1. నల్లపూసలు (సినిమా)
  2. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
  3. అక్కా! బాగున్నావా?
  4. అక్కుమ్ బక్కుమ్
  5. అదిరింది అల్లుడు
  6. అమ్మా అమ్మను చూడాలని వుంది
  7. అమ్మా నాన్న కావాలి
  8. అమ్మా నాగమ్మ
  9. అమ్మాదుర్గమ్మ
  10. అమ్మో అల్లుడా
  11. అరణ్యం
  12. అర్ధాంగి
  13. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
  14. ఊహ
  15. ఓహో! నా పెళ్ళంట!
  16. కళ్యాణప్రాప్తిరస్తు
  17. కామ్రేడ్
  18. కాలేజి స్టూడెంట్
  19. కూతురు
  20. గన్ షాట్
  21. జగదేకవీరుడు
  22. జాబిలమ్మ పెళ్ళి
  23. తాత మనవడు
  24. దళం
  25. దెయ్యం
  26. ధర్మచక్రం
  27. నల్లపూసలు
  28. నాయుడుగారి కుటుంబం
  29. నిన్నే పెళ్ళాడుతా
  30. పవిత్రబంధం
  31. పిట్టలదొర
  32. పుట్టింటిగౌరవం
  33. పెళ్ళిసందడి
  34. పెళ్ళాల రాజ్యం
  35. ప్రతిజ్ఞ
  36. ప్రేమప్రయాణం
  37. ఫ్యామిలీ
  38. బొంబాయి ప్రియుడు
  39. బొబ్బిలి బుల్లోడు
  40. మమ్మీ! మీ ఆయనొచ్చాడు
  41. మా ఆవిడ కలెక్టర్
  42. మా ఇంటి ఆడపడుచు
  43. మావిచిగురు
  44. మృగం
  45. మెరుపు
  46. రాముడొచ్చాడు
  47. రాయుడుగారు నాయుడుగారు
  48. రెండు కుటుంబాలకథ
  49. లాఠీచార్జి
  50. లిటిల్ సోల్జర్స్
  51. లేడీస్ డాక్టర్
  52. వంశానికొక్కడు
  53. వజ్రం
  54. వన్స్ మోర్
  55. వార్నింగ్
  56. వినోదం
  57. వీరుడు
  58. శ్రీకారం
  59. శ్రీకృష్ణార్జున విజయం
  60. సంప్రదాయం
  61. సరదా బుల్లోడు
  62. సహనం
  63. సాహసవీరుడు సాగరకన్య
  64. సోగ్గాడిపెళ్లాం
  65. హలో నీకూ నాకూ పెళ్ళంట
  66. హలోగురూ

డబ్బింగ్ చిత్రాలు మార్చు

  1. అధికారి
  2. అనుమానపు పెళ్ళాం
  3. అప్పాజీ
  4. అమలాపురం అల్లుడు
  5. అమ్మాయి మొగుడు
  6. అల్లరి అబ్బాయి
  7. అల్లరి మొగుడు
  8. ఆర్మీ కమాండర్
  9. ఆర్మీ
  10. ఆశ ఆశ ఆశ
  11. ఉగ్రనేత్రుడు
  12. ఎమర్జన్సీ
  13. ఎర్రకోట
  14. ఎవడైతే నాకేంటి ?
  15. కాలాపానీ
  16. కాలేజీ రౌడీ
  17. కాలేజ్ గేట్
  18. కింగ్
  19. కిలాడి బుల్లోడు
  20. కిల్లర్ రాణాప్రతాప్
  21. కోనసీమ మొనగాడు
  22. గాంధీ
  23. గురు
  24. గూండా రాజకీయం
  25. గ్యాంగ్ ఫైటర్
  26. ఘరానా కోడలు
  27. ఘరానా హీరో
  28. ఛాలెంజర్
  29. డాడీ
  30. డేరింగ్ హీరో
  31. ఢిల్లీ డైరీ
  32. త్వరలో
  33. దాదా
  34. ది గ్రేట్ ముస్తఫా
  35. ది డాన్
  36. నేటి సావిత్రి
  37. పోలీస్ ఎంక్వయిరీ
  38. పోలీస్ కమెండొ
  39. పోలీస్ గర్జన
  40. పోలీస్ పవర్
  41. పోలీస్ స్టోరి
  42. పోలేరమ్మ
  43. ప్రిన్స్
  44. ప్రేమకోరిక
  45. ప్రేమదేశం
  46. ప్రేమలేఖ
  47. ప్రేమించి పెళ్ళాడుతా
  48. బావొచ్చాడు
  49. బుల్లెట్ క్వీన్
  50. భయం
  51. భామనే! సత్యభామనే!!
  52. భారతీయుడు
  53. మిస్టర్ రోమియో
  54. ముత్తు
  55. మేయర్ చక్రవర్తి
  56. యువసైన్యం
  57. రాష్ట్రం
  58. రిపోర్టర్
  59. రౌడీ నాయకుడు
  60. రౌడీ మొనగాడు
  61. రౌడీనాగు
  62. లవ్ బ?
  63. లేడీ ఆఫీసర్
  64. వెన్నెల్లో ఆడపిల్ల
  65. శివశక్తి
  66. సర్కిల్ ఇన్ స్పెక్టర్
  67. సాహసప్రియుడు
  68. సాహసవీరులు
  69. సి.ఐ.డి.
  70. సుభాష్
  71. సెక్యూరిటీ
  72. స్టేట్ రౌడీ
  73. హైదరాబాద్ గూండాయిజం


తెలుగు సినిమాలు  
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |