తెలుగు సినిమాలు 2002
వైజయంతీ మూవీస్ 'ఇంద్ర' సంచలన సూపర్‌హిట్‌గా విజయం సాధించి, కలెక్షన్లలో, రన్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. 'ఆది' సంచలన విజయం సాధించి, రజతోత్సవాలు జరుపుకుంది."లాహిరి లాహిరి లాహిరిలో..., జయం" చిత్రాలు కూడా సూపర్ హిట్టయి రజతోత్సవం జరుపుకున్నాయి. "సీమసింహం, టక్కరిదొంగ, నువ్వులేక నేను లేను, ఓ చినదానా, సంతోషం, అల్లరి రాముడు, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. చెన్నకేశవ రెడ్డి, నువ్వే నువ్వే, మన్మథుడు" శతదినోత్సవం జరుపుకోగా, "శివ రామరాజు, సందడే సందడి , ప్రేమలో పావనీకళ్యాణ్" సక్సెస్‌ఫుల్‌గా నిలిచాయి. 'ఇడియట్' సూపర్‌హిట్టయి రవితేజను హీరోగా నిలబెట్టింది.
డైరెక్ట్ సినిమాలు
మార్చు- సీమ సింహం
- టక్కరి దొంగ
- నువ్వు లేక నేను లేను
- ప్రేమకు స్వాగతం
- ప్రియనేస్తమా
- ఓ చినదాన
- రాఘవ
- నీతోనే ఉంటాను
- కొండవీటి సింహాసనం
- కలుసుకోవాలని
- నేను నిన్ను ప్రేమిస్తున్నాను
- చంద్రవంశం
- యాక్షన్ నెం.1
- రమణ
- లగ్నపత్రిక
- శేషు
- నీ ప్రేమకై
- పరశురాం
- నీతో చెప్పాలని
- నాగప్రతిష్ట
- మీకోసం
- నువ్వుంటే చాలు
- చెలియా చెలియా చిరుకోపమా
- ఎంత బావుందో!
- ఆది
- నీతోడు కావాలి
- ఆడుతూ పాడుతూ
- వాసు
- బెజవాడ పోలీస్ స్టేషన్
- ఫ్రెండ్స్
- జల్సా
- నరహరి
- మహాచండి
- మౌనమేలనోయి
- మనసుంటే చాలు
- లాహిరి లాహిరి లాహిరిలో
- ఎర్రదళం
- వెండిమబ్బులు
- సంతోషం
- అల్లరి
- మనసుతో
- సాహసబాలుడు విచిత్రకోతి
- తప్పుచేసి పప్పుకూడు
- హాయ్
- ఊరు మనదిరా
- దేవి నాగమ్మ
- 123
- అదృష్టం
- జయం
- హృదయాంజలి
- డ్రీమ్స్
- శ్రీరామ్
- నీతో
- కనులు మూసినా నీవాయే
- జనం
- గర్ల్ ఫ్రెండ్
- మధురం
- అల్లరి రాముడు
- ఇంద్ర
- ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
- నిన్నే చేరుకుంటా
- కుబుసం
- కుచికుచి కూనమ్మా
- వచ్చినవాడు సూర్యుడు
- ఇడియట్
- సొంతం
- పృథ్వీనారాయణ
- హోలీ
- ప్రేమసాక్షిగా
- మంగమ్మ సవాల్
- భరతసింహారెడ్డి
- షో
- మనమిద్దరం
- పట్టుకో
- ఖైదీ బ్రదర్స్
- జోరుగా హుషారుగా
- ప్రేమంటే
- ఒకటో నెంబర్ కుర్రాడు
- చెన్నకేశవరెడ్డి
- ఆహుతి
- మళ్ళీ మళ్ళీ చూడాలి
- సృష్టి
- జెండా
- క్యాష్
- ప్రేమదొంగ
- ఇన్స్పెక్టర్ విక్రమ్
- నువ్వే నువ్వే
- జెమిని
- రెండు గుండెల చప్పుడు
- పోలీస్ సిస్టర్స్
- ధనలక్ష్మీ ఐ లవ్ యూ
- ప్రత్యూష
- లేడీ బ్యాచిలర్స్
- బాబి
- నీ స్నేహం
- శివరామరాజు
- ఈశ్వర్
- 2మచ్
- ఖడ్గం
- యువరత్న
- పీపుల్స్ భారతక్క
- తొట్టిగ్యాంగ్
- త్రినేత్రం
- నీవెంటే నేనుంటా
- సందడే సందడి
- ప్రేమలో పావని కళ్యాణ్
- కూలీ
- అన్వేషణ
- మన్మథుడు
- నినుచూడక నేనుండలేను
- కలలు కందాం రా
- మనసు తెలుసుకో
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |