తెలుగు సినిమాలు 2004
2004వ సంవత్సరంలో 121 అచ్చ తెలుగు చిత్రాలు, 57 అనువాద చిత్రాలు విడుదలైయ్యాయి. ఈ యేడాది 'లక్ష్మీనరసింహా', 'వర్షం', 'శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్..', 'మాస్', చిత్రాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. "అంజి, మల్లీశ్వరి, నేనున్నాను, ఆనంద్, 7జి బృందావన్ కాలని, ఆ...నలుగురు, సాంబ, ఘర్షణ" శతదినోత్సవాలు జరుపుకోగా, "వెంకీ, అడవిరాముడు, లీలామహల్ సెంటర్" సక్సెస్‌ఫుల్ చిత్రాలుగా నిలిచాయి. అల్లు అర్జున్‌కు స్టార్‌డమ్ తెచ్చిన 'ఆర్య', 'పుట్టింటికి రా చెల్లీ' కూడా సూపర్‌హిట్ అయ్యాయి.
2004 సంవత్సరంలో విడుదలైన చలన చిత్రాల జాబితా (పాక్షికం)
- ఆ నలుగురు
- ప్రేమ చదరంగం
- మాస్
- విజయేంద్ర వర్మ
- విద్యార్థి
- లీలామహల్ సెంటర్
- కొంచెం టచ్‌లో వుంటే చెబుతాను
- నో
- సూర్యం
- సఖియా
- సుందరాంగుడు
- కాశీ
- యువసేన
- చంటి
- 7G బృందావన్ కాలనీ
- స్వరాభిషేకం
- అప్పారావు డ్రైవింగ్ స్కూల్
- మర్రిచెట్టు
- ఆప్తుడు
- మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి
- ఆనంద్
- శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.
- శత్రువు
- మోనాలిసా
- లేత మనసులు
- చెప్పవే చిరుగాలి
- సై
- పోతురాజు
- గుడుంబా శంకర్
- మధ్యాహ్నం హత్య
- గౌరీ
- శివ్ శంకర్
- అర్జున్
- వాళ్ళిద్దరూ ఒక్కటే
- ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి
- నా ఆటోగ్రాఫ్
- దొంగ - దొంగది
- పల్లకీలో పెళ్ళికూతురు
- ఘర్షణ
- శ్రీ ఆంజనేయం
- స్వామి
- అమ్మాయి బాగుంది
- కేడీ నం.1
- యజ్ఞం
- హైదరాబాద్ బ్లూస్
- కొడుకు
- ఎక్స్ ట్రా
- భద్రాద్రి రాముడు
- గ్రహణం
- అందరూ దొంగలే దొరికితే
- సాంబ
- ఐతే ఏంటి
- ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు
- అడవి రాముడు
- యువ
- నాని
- ఆర్య
- పెదబాబు
- శేషాద్రి నాయుడు
- ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి
- ఖుషీ ఖుషీగా
- నేను
- పుట్టింటికి రా చెల్లి
- నేనున్నాను
- శివ పుత్రుడు
- కాశి
- అభి
- శంఖారావం
- ప్రేమంటే మాదే
- వెంకీ
- శీను వాసంతి లక్ష్మి
- జై
- సత్తా
- ఎంజాయ్
- గురి
- సారీ నాకు పెళ్లైంది
- రక్త కన్నీరు
- మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు
- శ్వేత నాగు
- మల్లీశ్వరి (2004 సినిమా)
- తపన
- ఆనందమానందమాయె
- ఆరుగురు పతివ్రతలు
- లవ్‌టుడే
- ఇంక అంతా శుభమే పెళ్ళి జరిపించండి
- వేగుచుక్కలు
- అతడే ఒక సైన్యం
- అంజి
- వర్షం
- లక్ష్మీనరసింహా
- ఆంధ్రావాలా
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |