తెలుగు సినిమాలు 1980

ఈ యేడాది తెలుగు సినిమా రంగం తొలిసారి శతాధిక చిత్రాలను చూసింది. 117 చిత్రాలు విడుదలయ్యాయి. 'శంకరాభరణం' చారిత్రక విజయం సాధించి, ఖండాంతరాలలో కీర్తిని గడించి, తమిళనాడు, కర్ణాటకలలో సైతం జైత్రయాత్ర సాగించి, డైలాగులు మలయాళంలో, పాటలు తెలుగులోనే ఉండి కేరళలోనూ ఘనవిజయం సాధించింది. 50 వారాలు ప్రదర్శితమైంది. సంగీతపరమైన చిత్రాలకు మళ్ళీ ఓ ట్రెండ్‌ను సృష్టించి, విశ్వనాథ్‌ ఈ తరహా చిత్రాలను మరికొన్ని రూపొందించడానికి ఆక్సిజన్‌ను అందించిందీ చిత్రం. 'సర్దార్‌ పాపారాయుడు' కూడా సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలచి, 300 రోజులకు పైగా ప్రదర్శితమైంది. "ఏడంతస్తుల మేడ, సర్కస్‌ రాముడు, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త, ఘరానాదొంగ, మామాఅల్లుళ్ళ సవాల్‌, చుట్టాలున్నారు జాగ్రత్త, పున్నమినాగు, మొగుడుకావాలి, యువతరం కదలింది, గోపాలరావుగారి అమ్మాయి, సీతారాములు" శతదినోత్సవాలు జరుపుకోగా, "ఆటగాడు, గురు, ఛాలెంజ్‌ రాముడు, నిప్పులాంటి నిజం, బుచ్చిబాబు, బెబ్బులి, రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌, శివమెత్తిన సత్యం, సంధ్య, సుజాత, సూపర్‌మేన్‌, స్వప్న" సక్సెస్‌ఫుల్‌ చిత్రాలుగా నిలిచాయి. మాదాల రంగారావు 'యువతరం కదిలింది' కమ్యూనిస్టు బాణీ విప్లవ చిత్రాలకు నాంది పలికింది. ఇదే యేడాది విడుదలైన సమాంతర సినిమా 'మా భూమి' ఉదయం ఆటలతో సంవత్సరం పాటు ప్రదర్శితమైంది.

విడుదలైన చిత్రాలు మార్చు

 1. ఆడది గడపదాటితే
 2. నాగమల్లి (సినిమా)
 3. ఆలయం [1]
 4. ఆరనిమంటలు
 5. ఆటగాడు
 6. అదృష్టవంతుడు
 7. అగ్ని సంస్కారం
 8. అల్లరిబావ
 9. అల్లుడు పట్టిన భరతం
 10. అమ్మాయికి మొగుడు మామకు యముడు
 11. బడాయి బసవయ్య
 12. బండోడు గుండమ్మ
 13. బంగారు బావ
 14. బంగారులక్ష్మి
 15. బెబ్బులి
 16. భలే కృష్ణుడు
 17. తల్లి దండ్రులూ జాగ్రత్త [2]
 18. భావిపౌరులు [3]
 19. బొమ్మల కొలువు
 20. బుచ్చిబాబు
 21. ఛాలెంజ్ రాముడు
 22. చండీప్రియ
 23. చిలిపి వయసు
 24. చుక్కల్లో చంద్రుడు
 25. చుట్టాలున్నారు జాగ్రత్త
 26. సినిమా పిచ్చోడు
 27. సర్కస్ రాముడు
 28. దేవుడిచ్చిన కొడుకు
 29. ధర్మ చక్రం
 30. ధర్మం దారి తప్పితే
 31. ఏడంతస్తుల మేడ
 32. గురు
 33. హరే కృష్ణ హలో రాధ
 34. జాతర
 35. జన్మహక్కు
 36. కక్ష
 37. కాళి
 38. కలియుగ రావణాసురుడు
 39. కల్యాణ చక్రవర్తి
 40. కేటుగాడు
 41. కిలాడి కృష్ణుడు
 42. కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త
 43. కొంటెమొగుడు పెంకిపెళ్ళాం
 44. కొత్త జీవితాలు
 45. కొత్తపేట రౌడీ
 46. కుక్క [4]
 47. లవ్ ఇన్ సింగపూర్
 48. మహాలక్ష్మి
 49. మంగళ గౌరి
 50. మాయదారి కృష్ణుడు
 51. మొగుడు కావాలి
 52. మూడు ముళ్ళ బంధం
 53. మూగకు మాటొస్తే
 54. మునసబు గారి అల్లుడు
 55. నాదే గెలుపు
 56. నాగమల్లి
 57. నకిలీ మనిషి
 58. నవ్వుతూ బ్రతకాలి [5]
 59. నాయకుడు వినాయకుడు
 60. నిప్పులాంటి నిజం
 61. ఓ అమ్మకథ
 62. ఒకనాటి రాత్రి
 63. పారిజాతం
 64. పగడాల పడవ
 65. పగటి కలలు [6]
 66. పసిడి మొగ్గలు
 67. పసుపు పారాణి
 68. పట్నం పిల్ల
 69. పెళ్ళిగోల
 70. పిల్లజమీందార్
 71. పొదరిల్లు
 72. ప్రేమ తరంగాలు
 73. పున్నమినాగు
 74. రచయిత్రి
 75. రగిలే హృదయాలు
 76. రాజాధిరాజు
 77. రామాయణంలో పిడకలవేట
 78. రామ్ రాబర్ట్ రహీమ్
 79. రాముడు - పరశురాముడు
 80. రౌడీ రాముడు కొంటె కృష్ణుడు
 81. సమాధి కడుతున్నాం చందాలివ్వండి
 82. సంసారం సంతానం
 83. సంధ్య
 84. సంఘం చెక్కిన శిల్పాలు
 85. సంగీత లక్ష్మి
 86. సన్నాయి అప్పన్న
 87. సరదా రాముడు
 88. సర్దార్ పాపారాయుడు
 89. సీతారాములు
 90. శాంతి
 91. సిరిమల్లె నవ్వింది
 92. శివమెత్తిన సత్యం
 93. శివశక్తి [7]
 94. స్నేహమేరా జీవితం
 95. శ్రీవారి ముచ్చట్లు
 96. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం
 97. సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి
 98. శుభోదయం
 99. సుజాత
 100. సూపర్ మేన్
 101. స్వప్న
 102. తల్లిదీవెన
 103. త్రిలోక సుందరి
 104. వందేమాతరం
 105. వెంకటేశ్వర వ్రత మహాత్యం
 106. లక్ష్మీపూజ
 107. మాభూమి
 108. మా వారి మంచితనం
 109. మావూళ్ళో మహాశివుడు
 110. మహాశక్తి
 111. మనవూరి మారుతి
 112. మండే గుండెలు
 113. మంగళ తోరణాలు
 114. మరో సీత కథ
 115. మొదటి రాత్రి
 116. ముద్దు ముచ్చట [8]
 117. ముద్దుల కొడుకు
 118. ముత్తయిదువ
 119. నాయిల్లు నావాళ్ళు [9]
 120. నగ్నసత్యం
 121. నిజం
 122. నిండు నూరేళ్ళు
 123. ఒక చల్లని రాత్రి
 124. ఊర్వశీ నీవే నా ప్రేయసి
 125. పెద్దిల్లు చిన్నిల్లు
 126. ప్రెసిడెంట్ పేరమ్మ
 127. ప్రియబాంధవి
 128. పునాదిరాళ్ళు
 129. రారా కృష్ణయ్య
 130. రంగూన్ రౌడీ
 131. రామబాణం
 132. రావణుడే రాముడైతే
 133. సమాజానికి సవాల్
 134. సంసార బంధం
 135. శంకరాభరణం
 136. శంఖుతీర్థం
 137. సీతే రాముడైతే
 138. శ్రీమద్విరాటపర్వం
 139. శ్రీరామబంటు
 140. శ్రీ వినాయక విజయం
 141. శృంగార రాముడు
 142. సృష్టి రహస్యాలు
 143. తూర్పు వెళ్ళే రైలు
 144. టైగర్
 145. వీడని బంధాలు [1]
 146. విజయ
 147. వియ్యాలవారి కయ్యాలు
 148. ఎవడబ్బ సొమ్ము
 149. యుగంధర్

మూలాలు మార్చు

 1. "Aalayam (1980)". Indiancine.ma. Retrieved 2021-05-20.
 2. "Thalli Thandrulu Jagartha (1980)". Indiancine.ma. Retrieved 2021-05-21.
 3. "Bhavi Pourulu (1981)". Indiancine.ma. Retrieved 2021-05-20.
 4. "Kukka (1980)". Indiancine.ma. Retrieved 2021-05-20.
 5. "Navvuthu Brathakali (1980)". Indiancine.ma. Retrieved 2021-05-20.
 6. "Pagati Kalalu (1979)". Indiancine.ma. Retrieved 2021-05-20.
 7. "Siva Shakthi (1980)". Indiancine.ma. Retrieved 2021-05-20.
 8. "Muddu Muchata (1979)". Indiancine.ma. Retrieved 2021-05-20.
 9. "Naa Illu Naa Vallu (1979)". Indiancine.ma. Retrieved 2021-05-20.


తెలుగు సినిమాలు  
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |