ప్రభుత్వ సెలవు దినాల అదేశం [ 1] ప్రకారం సెలవు దినాల వివరాలు:ప్రతి ఆదివారం, రెండవ శనివారం సెలవు. పద్దెనిమిది సెలవు దినాలు ప్రకటించారు. వాటిని, రెండవశనివారంను, ఈ క్రింది కేలండర్లో తేదీ తరువాత నక్షత్ర గుర్తు (*), టోపిగుర్తుతో (^) సూచించడమైనది
2013 జనవరి, 26 న న్యూ ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో 64 వ రిపబ్లిక్ డే పరేడ్ -2013 జాతీయ జెండాకు వందనం చేసే దృశ్యం చిత్రం.
తేదీ
పండుగ/సందర్భం
ప్రామాణిక (ఐఎస్ఒ) వారం
శాలివాహనశకం మాసం, తేది, సంవత్సరం
జనవరి 14
సంక్రాంతి
3
పుష్యమి,24 – 1934
జనవరి 25
మిలాద్ యున్ నబి ఈద్ ఎ మిలాద్
4
మఘ, 05 - 1934
జనవరి 26
గణతంత్ర దినోత్సవం
4
మఘ,06 - 1934
మార్చి 27
హోళీ
10
చైత్రం,06 – 1935
మార్చి 29
గుడ్ ఫ్రైడే
13
చైత్రం,08 – 1935
ఏప్రిల్ 5
బాబు జగ్జీవన్ రామ్ జయంతి
14
చైత్రం,15 – 1935
ఏప్రిల్ 11
ఉగాది
15
చైత్రం,21 – 1935
ఏప్రిల్ 19
శ్రీరామనవమి
16
చైత్రం,29 - 1935
ఆగస్టు 9
రంజాన్
32
శ్రావణం,18 – 1935
ఆగస్టు 15
భారత స్వాతంత్ర్య దినోత్సవం
33
శ్రావణం,24 – 1935
ఆగస్టు 29
కృష్ణాష్టమి
35
భాద్రపదం,07 – 1935
సెప్టెంబరు 2]] YSR వర్ధంతి
సెప్టెంబరు 9
వినాయక చవితి
37
భాద్రపదం,18 – 1935
అక్టోబరు 2
గాంధీ జయంతి
40
ఆశ్వయుజం,10 – 1935
అక్టోబరు 10
విజయదశమి /దసరా
41
ఆశ్వయుజం,22 - 1935
అక్టోబరు 16
బక్రీద్
42
ఆశ్వయుజం,24 – 1935
నవంబరు 2
దీపావళి
44
కార్తీకం,11 – 1935
నవంబరు 14
మొహర్రం
46
కార్తీకం,23 - 1935
డిసెంబరు 25
క్రిస్మస్
52
పుష్యం,04 - 1935