అక్టోబర్ 3

తేదీ
(అక్టోబరు 3 నుండి దారిమార్పు చెందింది)

అక్టోబర్ 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 276వ రోజు (లీపు సంవత్సరములో 277వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 89 రోజులు మిగిలినవి.


<< అక్టోబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31
2024


సంఘటనలు

మార్చు
  • 1791: కలకత్తా మ్యాగజైన్, ఓరియంటల్ మ్యూజియం, భారత ఉపఖండంలోని మొదటి మాసపత్రిక, ప్రచురించడం ప్రారంభమైంది
  • 1831:బ్రిటిష్ వారు మైసూర్‌ను స్వాధీనం చేసుకున్నారు
  • 1860: బ్రిటిష్ ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమిషన్ తన, నివేదికను 3 అక్టోబర్ 1860, నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు. పోలీస్ కమిషన్ రిపోర్ట్ 1860 చూడు. దీని ఆధారంగానే, నేటికీ అమలులో ఉన్న పోలీస్ చట్టము 1861 ఏర్పడింది.
  • 1950: న్యూయార్క్‌లో యుఎన్ దళాలు 38 వ సమాంతరాన్ని దాటడాన్ని భారత్ నిరసించింది.
  • 1955: మద్రాసు వద్ద గల పెరంబూరు లోని ఇంటెగ్రల్ కోచ్ ఫాక్టరీ నుండి, మొట్ట మొదటి రైలు పెట్టె ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా విడుదలైంది.
  • 1957:రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించబడింది
  • 1977:న్యూఢిల్లీలో అధికారిక అవినీతి ఆరోపణలపై ఇందిరా గాంధీని అరెస్టు చేశారు.
  • 1978: ప్రపంచంలో రెండవ, భారతదేశంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గా అగర్వాల్ జన్మించింది.
  • 1984: భారతదేశపు అతి పొడవైన రైలు హిమ్సాగర్ ఎక్స్‌ప్రెస్ (జమ్మూ తావి నుండి కన్యా కుమారి వరకు) మొదటిసారిగా జెండా ఊపింది.
  • 1985: సహారావి అరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్‌ని న్యూఢిల్లీ ఆమోదించినట్లు ప్రకటించిన తర్వాత మొరాకో భారతదేశంతో దౌత్య సంబంధాలను విచ్ఛిన్నం చేసింది
  • 1988: లెబనీస్ కిడ్నాపర్లు మిథిలేశ్వర్ సింగ్‌ను 30 నెలల బందీగా ఉంచిన తర్వాత విడుదల చేశారు.
  • 1990: పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీలు ఏకమై ఐక్య జర్మనీగా ఏర్పడ్డాయి.
  • 2000:వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ప్రకటనపై భారత్, రష్యా సంతకాలు చేశాయి.
  • 2005: వర్తుల సూర్యగ్రహణం (యాన్యులర్ సొలార్ ఎక్లిప్స్) ఏర్పడింది.
  • 2013: తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
  • 2013: లాలూ ప్రసాద్ యాదవ్‌కు పశువుల దాణా కుంభకోణం కేసులో తొలి శిక్షగా ఐదేళ్ళు జైలు శిక్ష
  • 2021: రోహ్‌తాంగ్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన అటల్ సొరంగంను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ‌ ప్రారంభించారు.

జననాలు

మార్చు
 
స్వామీ రామానందతీర్థ
  • 1890: లక్ష్మీనారాయణ సాహు, సాహితీవేత్త, పాత్రికేయుడు, సంఘ సంస్కర్త
  • 1903: స్వామి రామానంద తీర్థ, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (మ.1972)
  • 1924: ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (మ.1994)
  • 1926: నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (మ.2010)
  • 1949 - జె.పి.దత్, భారతీయ చలనచిత్ర దర్శకుడు
  • 1954: సత్యరాజ్, దక్షిణ భారత చలన చిత్రాలుతో పాటు హిందీ చిత్రాల్లో, సహాయ, ప్రతి నాయక నటుడు
  • 1968: ఎన్.శంకర్, రచయిత, నిర్మాత, దర్శకుడు.
  • 1988: కాశి రాజు, వర్థమాన కవులలో ఒకడు, కవిసంగమంలో గ్రూప్ కవితలు వ్రాస్తున్నాడు.

మరణాలు

మార్చు
 
ఇ.వి.సరోజ

పండుగలు , జాతీయ దినాలు

మార్చు
  • -

బయటి లింకులు

మార్చు

అక్టోబర్ 2 - అక్టోబర్ 4 - సెప్టెంబర్ 3 - నవంబర్ 3 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31