ఆగష్టు 22
తేదీ
(ఆగస్టు 22 నుండి దారిమార్పు చెందింది)
ఆగష్టు 22, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 234వ రోజు (లీపు సంవత్సరములో 235వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 131 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2024 |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- 1860: పాల్ గోటిలిబ్ నిప్కో, నిప్కోడిస్క్ ను కనుగొన్న శాస్త్రవేత్త (మ.1940).
- 1869: పాశంవారి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి (మ.1953).
- 1869: డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి (మ. 1967)
- 1924: హరిశంకర్ పరసాయి, హిందీ కవి (మ.1995).
- 1924: సి.మాధవరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు.
- 1927: టి.జీ . లింగప్ప ,సంగీత దర్శకుడు ,(మ.2000)
- 1933: గోపీకృష్ణ, భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు. (మ.1994)
- 1935: డి. కామేశ్వరి, కథా, నవలా రచయిత్రి
- 1955: చిరంజీవి, తెలుగు చలనచిత్ర నటుడు.
- 1964: రేకందార్ గుణవతి, రంగస్థల నటి
- 1989: రాహుల్ సింప్లీ గుంజ్.తెలుగుపాటలగాయకుడు, రచయిత
మరణాలు
మార్చు- 1948: షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (జ.1920)
- 1984: బొమ్మకంటి సత్యనారాయణ రావు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, మాజీ శాసనసభ్యుడు. (జ. 1916)
- 1986: శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1901)
- 2014: యు.ఆర్.అనంతమూర్తి, కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (జ.1932)
పండుగలు , జాతీయ దినాలు
మార్చుబయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 22
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
ఆగష్టు 21 - ఆగష్టు 23 - జూలై 22 - సెప్టెంబర్ 22 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |