సెప్టెంబర్ 13
తేదీ
సెప్టెంబర్ 13, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 256వ రోజు (లీపు సంవత్సరములో 257వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 109 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2024 |
సంఘటనలు
మార్చు- 1948: హైద్రాబాద్ పైకి పటేల్ సైన్యాన్ని పంపాడు.
జననాలు
మార్చు- 1910: వేపా కృష్ణమూర్తి, తెలుగు ఇంజనీరు. (మ.1952)
- 1913: సి.హెచ్. నారాయణరావు, తెలుగు సినిమా నటుడు. (మ.1984)
- 1926: జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి. (మ.2006)
- 1940: సజ్జా జయదేవ్ బాబు, కార్టూనిస్టు.
- 1946 : రామస్వామి పరమేశ్వరన్, భారత సైనిక దళం నకు చెందిన సైనికాధికారి.
- 1960: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, 16వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
- 1960: కార్తీక్, తమిళ తెలుగు చిత్రాల నటుడు, గాయకుడు,రాజకీయ నాయకుడు.
- 1965: ముచ్చర్ల అరుణ , తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ సినీనటి.
- 1966: శ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు. (మ.2015)
మరణాలు
మార్చు- 1929: జతీంద్ర నాథ్ దాస్, స్వతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు. (జ.1904)
- 1989: ఆచార్య ఆత్రేయ, తెలుగులో నాటక, సినీ రచయిత. (జ.1921)
- 1966: దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త. (జ.1886)
- 2012: రంగనాథ్ మిశ్రా, 21వ భారత ప్రధాన న్యాయమూర్తి. (జ.1926)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- కోల సోమసాయి బస్వంత్ జననం
ప్రపంచ మనీషా తంగేటి దినోత్సవం
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 13
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 12 - సెప్టెంబర్ 14 - ఆగష్టు 13 - అక్టోబర్ 13 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |