నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషను

ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా రైల్వే స్టేషను


నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ అనకాపల్లి జిల్లా లోని నర్సీపట్నం లో ఉన్న ఒక రైల్వే స్టేషను. ఇది విజయవాడ-చెన్నై రైలు మార్గములో ఉంది. ఇది భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజను ద్వారా నిర్వహించబడుతుంది.[2] ఇది దేశంలో 1026వ రద్దీగా ఉండే స్టేషను.[3]

నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషను
ప్రయాణీకుల రైల్వే స్టేషను
Narsipatnam Road Railway station nameboard.jpg
స్టేషన్ గణాంకాలు
చిరునామానర్సీపట్నం , అనకాపల్లి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు17°27′08″N 82°43′27″E / 17.452099°N 82.724059°E / 17.452099; 82.724059అక్షాంశ రేఖాంశాలు: 17°27′08″N 82°43′27″E / 17.452099°N 82.724059°E / 17.452099; 82.724059
ఎత్తు23 మీ. (75 అ.)[1]
మార్గములు (లైన్స్)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
ప్లాట్‌ఫారాల సంఖ్య2
ట్రాక్స్బ్రాడ్ గేజ్
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
ఇతర సమాచారం
విద్యుదీకరణ25 కెవి ఎసి 50 Hz OHLE
స్టేషన్ కోడ్NRP
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఆపరేటర్దక్షిణ మధ్య రైల్వే జోన్
స్టేషన్ స్థితిపనిచేస్తున్నది
ప్రదేశం
నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషను is located in Andhra Pradesh
నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషను
నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషను

చరిత్రసవరించు

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[4] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే తీసుకుంది. [5]

వర్గీకరణసవరించు

నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషను విజయవాడ రైల్వే డివిజనులో ఒక "డి వర్గ" స్టేషను.[2]

మూలాలుసవరించు

  1. "Narsipatnam Road/NRP".
  2. 2.0 2.1 "Vijayawada division - A Profile" (PDF). South Central Railway. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 February 2016.
  3. "BUSIEST TRAIN STATIONS INDIA". Archived from the original on 2018-06-12. Retrieved 2018-06-08.
  4. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-06-08.
  5. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.

బయటి లింకులుసవరించు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే