ప్రధాన మెనూను తెరువు


తాడి రైల్వే స్టేషను భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి మండలం లోని తాడి మరియు గోల్గాం గ్రామాలకు సేవలు అందిస్తున్నది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లో ఉంది. ఈ స్టేషను తూర్పు తీర రైల్వే మండలం, విశాఖపట్నం రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది. ఇది దువ్వాడ నుండి 10 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది.

తాడి రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
View of Thadi railway station near Anakapalle.jpg
స్టేషన్ గణాంకాలు
చిరునామాతాడి , విశాఖపట్నం , ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
భౌగోళికాంశాలు17°41′10″N 83°04′01″E / 17.686168°N 83.067047°E / 17.686168; 83.067047Coordinates: 17°41′10″N 83°04′01″E / 17.686168°N 83.067047°E / 17.686168; 83.067047
ఎత్తు35 m (115 ft)
మార్గములు (లైన్స్)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
నిర్మాణ రకంస్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషన్లో)
ప్లాట్‌ఫారాల సంఖ్య2
ట్రాక్స్బ్రాడ్ గేజ్
వాహనములు నిలుపు చేసే స్థలంలేదు
సామాను తనిఖీలేదు
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్THY
జోన్లు తూర్పు తీర రైల్వే మండలం
డివిజన్లు విశాఖపట్నం రైల్వే డివిజను
స్టేషన్ స్థితిఫంక్షనింగ్
ప్రదేశం
తాడి రైల్వే స్టేషను is located in Andhra Pradesh
తాడి రైల్వే స్టేషను
తాడి రైల్వే స్టేషను
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం

చరిత్రసవరించు

విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1,288 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్లు) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది మరియు ట్రాఫిక్‌కు కూడా తెరిచింది.[1][2] 1898-99 సం.లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే దక్షిణ భారతదేశం రైలు మార్గములు (లైన్ల) కు కలుపబడింది.[3].

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1980 లలో స్థాపించబడింది మరియు 1989 లో మొట్టమొదటి కోక్ ఓవెన్ బ్యాటరీని 1989 కమీషన్ చేసారు.[4]

ప్రయాణీకుల సేవలుసవరించు

ఇది దేశంలో 4033వ రద్దీగా ఉండే స్టేషను. ఇది ప్రతి రోజు 07 రైళ్లకు సేవలు అదిస్తుంది.[5]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Retrieved 13 July 2013. Cite web requires |website= (help)
  2. "History of Waltair Division". Mannanna.com. Retrieved 13 July 2013. Cite web requires |website= (help)
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Retrieved 2012-11-10. Cite web requires |website= (help)
  4. "Visakhapatnam Steel Plant". Rashtriya Ispat Nigam Limited. Retrieved 2013-01-15. Cite web requires |website= (help)
  5. "Busy Station". Cite web requires |website= (help)

బయటి లింకులుసవరించు