గోదావరి రైల్వే స్టేషను


గోదావరి రైల్వే స్టేషను (స్టేషను కోడ్: GVN) రాజమండ్రి ఉప పట్టణ రైల్వే స్టేషను. భారతీయ రైల్వేలు నందలి దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ రైల్వే డివిజను ఆధ్వర్యంలో నడుస్తుంది..

Godavari
గోదావరి
गोदावरि
భారతీయ రైల్వేలు స్టేషను
Name board of Godavari Railway station in Rajahmundry.JPG
Godavari railway station
సాధారణ సమాచారం
Locationరాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates17°00′26″N 81°46′17″E / 17.0072°N 81.7713°E / 17.0072; 81.7713Coordinates: 17°00′26″N 81°46′17″E / 17.0072°N 81.7713°E / 17.0072; 81.7713
Elevation14 మీ. (46 అ.)
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలుబ్రాడ్‌గేజ్ 1,676 మిమీ (5 అడుగులు 6 అం)
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
ఇతర సమాచారం
Statusఫంక్షనింగ్
స్టేషను కోడుGVN
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

స్టేషను వర్గంసవరించు

గోదావరి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్ లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. వేదాయపాలెం 2. నిడుబ్రోలు 3. పవర్‌పేట 4. కొవ్వూరు 5. గోదావరి 6. ద్వారపూడి 7. అనపర్తి 8. పిఠాపురం 9. నర్సీపట్నం రోడ్ 10. ఎలమంచిలి 11. వీరవాసరం 12. ఆకివీడు 13. కైకలూరు 14. పెడన - డి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[1][2]

మూలాలుసవరించు

  1. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
  2. "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.

బయటి లింకులుసవరించు

  Rajahmundry travel guide from Wikivoyage

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే