ప్రధాన మెనూను తెరువు


బ్రాహ్మణగూడెం రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్‌ లోని పశ్చిమ గోదావరి జిల్లా లోని బ్రాహ్మణగూడెం వద్ద ఉన్న ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది విజయవాడ-చెన్నై విభాగం లో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజను నిర్వహణ పరిధిలో ఉంది. ప్రతిరోజు 10 రైళ్లు ఈ స్టేషన్లో ఆగుతాయి. ఇది దేశంలో 3164 వ రద్దీగా ఉండే స్టేషను..[2]

బ్రాహ్మణగూడెం రైల్వే స్టేషను
భారతీయ రైల్వేలు స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామాబ్రాహ్మణగూడెం , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు16°56′05″N 81°40′30″E / 16.934618°N 81.675110°E / 16.934618; 81.675110Coordinates: 16°56′05″N 81°40′30″E / 16.934618°N 81.675110°E / 16.934618; 81.675110
ఎత్తు17 m (56 ft)[1]
మార్గములు (లైన్స్)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
నిర్మాణ రకంస్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషన్లో)
ప్లాట్‌ఫారాల సంఖ్య2
ట్రాక్స్2 1,676 మిమీ (5 అడుగులు 6 అం)
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
ఇతర సమాచారం
విద్యుదీకరణ25 kV AC 50 Hz OHLE
స్టేషన్ కోడ్BMGM
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఆపరేటర్దక్షిణ మధ్య రైల్వే జోన్
స్టేషన్ స్థితిపనిచేస్తున్నది
ప్రదేశం
బ్రాహ్మణగూడెం రైల్వే స్టేషను is located in Andhra Pradesh
బ్రాహ్మణగూడెం రైల్వే స్టేషను
బ్రాహ్మణగూడెం రైల్వే స్టేషను
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం

చరిత్రసవరించు

1893 నుండి 1896 సం.ల మధ్య కాలంలో సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే 1,287 కి.మీ. (800 మైళ్ళు), విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించిన మార్గము మరియు అదే కాలంలో ట్రాఫిక్ మొదలైనది,[3][4] ఇంతేకాక విజయవాడ-చెన్నై లింక్ నిర్మాణం భారతదేశం యొక్క తూర్పు తీరం ప్రాంతంలో 1899 సం.లో సరాసరి (ఎకాఎకీ) నడుపుటకు ప్రారంభించబడింది. ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[5]

మూలాలుసవరించు

  1. "Brahmanagudem/BMGM".
  2. "RPubs India".
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Retrieved 2013-01-02.
  4. "History of Waltair Division". Mannanna.com. Retrieved 2013-01-02.
  5. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.

బయటి లింకులుసవరించు