రేగుపాలెం రైల్వే స్టేషను
JVRKPRASAD (చర్చ) 16:34, 24 ఏప్రిల్ 2025 (UTC)
రేగుపాలెం రైల్వే స్టేషను | |
---|---|
ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైల్వే స్టేషను | |
![]() | |
General information | |
ప్రదేశం | రేగుపాలెం , అనకాపల్లి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం |
అక్షాంశరేఖాంశాలు | 17°36′21″N 82°53′26″E / 17.605849°N 82.890454°E |
ఎత్తు | 26 మీ. (85 అ.)[1] |
యాజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించేవారు | దక్షిణ మధ్య రైల్వే |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము |
ప్లాట్‌ఫాములు | 2 |
ట్రాకులు | బ్రాడ్ గేజ్ |
Construction | |
Structure type | ప్రామాణికం (గ్రౌండ్ స్టేషన్) |
Parking | ఉంది |
Other information | |
Status | ఫంక్షనింగ్ |
స్టేషన్ కోడ్ | REG |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే జోను |
డివిజన్లు | విజయవాడ |
History | |
Electrified | 25 kV AC 50 Hz OHLE |
ఈ article వికీపీడియా ప్రమాణాలలో criteria for speedy deletion ను అనుసరిస్తుంది.కాని ఎందుకు తొలగించాలో కారణం తెలుపలేదు. మీకు సత్వర తొలగింపు కారణాలతో సరిపోయే కారణమేదైనా తెలిస్తే ఈ ట్యాగును {{db|1=ఆ కారణం}} తో మార్చండి.
ఒకవేళ ఈ article సత్వర తొలగింపు కారణాలకు అనుగుణంగా లేనట్లు మీరు భావిస్తే, లేదా దాన్ని సరిచెయ్యాలని మీరు భావిస్తే, ఈ నోటీసును తీసెయ్యండి. అయితే, ఈ పేజీని సృష్టించినది మీరే అయితే, ఈ నోటీసును తీసెయ్యకండి. ఈ పేజీని మీరే సృష్టించి ఉంటే, ఈ తొలగింపు కారణంతో మీరు విభేదిస్తే, కింది బొత్తాన్ని నొక్కి, దీన్ని ఎందుకు తొలగించకూడదో అక్కడ రాయండి. మీ సందేశానికి స్పందన ఏమైనా వచ్చిందేమో చూసేందుకు చర్చ పేజీని చూడొచ్చు. ఈ article నిస్సందేహంగా సత్వర తొలగింపు ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, లేదా చర్చా పేజీకి పోస్ట్ చేసిన వివరణ సరిపోకపోతే ఏ సమయంలోనైనా తొలగించబడవచ్చని గమనించండి.
ఈ సరికే రాసి ఉంటే, కాషె ను తొలగించండి. ఈ పేజీకి చివరి సవరణ JVRKPRASAD (contribs | logs) చేత 13:05, 9 ఏప్రిల్ 2025 (UTC) (15 రోజుల క్రితం) కు చేయబడింది. |
మూస:దువ్వాడ-విజయవాడ రైలు మార్గము అనే మరొక పేజీ ఉన్నది. రేగుపాలెం రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు యొక్క దక్షిణ మధ్య రైల్వేజోను లోని విజయవాడ డివిజను లో గల రైల్వేస్టేషన్లలో ఇది ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా లోని రేగుపాలెం గ్రామంలో ఉంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము లో ఉంది. ఇది దేశంలో 3891వ రద్దీగా ఉండే స్టేషను.[2]
చరిత్ర
మార్చువిజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1,288 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్లు) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది, ట్రాఫిక్‌కు కూడా తెరిచింది.[3][4] 1898-99 సం.లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే దక్షిణ భారతదేశం రైలు మార్గములు (లైన్ల) కు కలుపబడింది.[5].
వర్గీకరణ
మార్చురేగుపాలెం రైల్వే స్టేషను విజయవాడ రైల్వే డివిజను డి-కేటగిరీ స్టేషను. ఇది ప్రతి రోజు 08 రైళ్లకు సేవలు అదిస్తుంది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Regupalem/REG". Archived from the original on 2017-05-19. Retrieved 2018-05-25.
- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-25.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 13 July 2013.
- ↑ "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 13 July 2013.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2012-11-10.
బయటి లింకులు
మార్చు- రేగుపాలెం రైల్వే స్టేషను at the India Rail Info
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |