దువ్వాడ రైల్వే స్టేషను


దువ్వాడ రైల్వే స్టేషను, భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం జిల్లాలో దువ్వాడ లో వుంది. ఇది దేశంలో 128 వ రద్దీగా ఉండే స్టేషను.[1]

దువ్వాడ
दुव्वाड
Duvvada
భారతీయ రైల్వేలు స్టేషను
దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద కజిరంగా ఎక్స్ప్రెస్ (బెంగుళూర్ సిటీ రైల్వే స్టేషను-గౌహతి రైల్వే స్టేషను)
సాధారణ సమాచారం
Locationదువ్వాడ , విశాఖపట్నం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates17°42′12″N 83°09′07″E / 17.70333°N 83.15184°E / 17.70333; 83.15184
Elevation46 m (151 ft)
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు4
పట్టాలుబ్రాడ్‌గేజ్ 1,676 mm (5 ft 6 in)
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుDVD
జోన్లు తూర్పు తీర రైల్వే
డివిజన్లు విశాఖపట్నం
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర సవరించు

విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1,288 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్లు) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది, ట్రాఫిక్‌కు కూడా తెరిచింది.[2][3] 1898-99 సం.లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే దక్షిణ భారతదేశం రైలు మార్గములు (లైన్ల) కు కలుపబడింది.[4].

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1980 సం.లో స్థాపించబడింది, మొదటి కోక్ ఓవెన్ బ్యాటరీ 1989 సం.లో ప్రారంబించారు.[5]

అభివృద్ధి సవరించు

ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో విశాఖపట్నం నగరం విస్తరణతో ప్రజలు పెద్ద సమూహాలుగా ప్రధాన నగరం నుండి దూరంగా నివసించడం ప్రారంభించారు. ఇరుగుపొరుగుల నివసించే ప్రజలయినటువంటి అగనంపూడి, లంకెలపాలెం, పరవాడ, ఎన్‌టిపిసి టౌన్ షిప్, ఫార్మా సిటీ, ఉక్కునగరం వారి జీవన స్థానంలో ఒక పెద్ద రైల్వే స్టేషను దగ్గరగా అవసరమైనది. దువ్వాడ రైల్వే స్టేషను విశాఖపట్నం దక్షిణ శివార్లలోని జనాభా కోసం పనిచేస్తుంది.[6]

ప్రయాణీకుల ప్రయాణాలు సవరించు

దువ్వాడ రైల్వే స్టేషను రోజువారీ సుమారు 1,08.000 మంది ప్రయాణీకులకు సేవలందిస్తూ ఉంది.[7]

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 13 July 2013.
  3. "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 13 July 2013.
  4. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2012-11-10.
  5. "Visakhapatnam Steel Plant". Rashtriya Ispat Nigam Limited. Archived from the original on 2013-02-18. Retrieved 2013-01-15.
  6. "Appeal for better amenities at Duvvada". The Hindu, 18 November 2012. Retrieved 2012-11-21.
  7. "Duvvada (DVD)". India Rail Enquiry. Retrieved 12 July 2013.

బయటి లింకులు సవరించు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
తూర్పు తీర రైల్వే