సుప్రసిద్ధ ఆంధ్రులు-జాబితా
వివిధ రంగాలలో కృషిచేసి, గణుతికెక్కిన సుప్రసిద్ధ ఆంధ్రుల జాబితా ఇది. శ్రీ కోరాబత్తిన చిన్నయ్య గారు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం వాసి స్వాతంత్ర్య సమరయోధులు అధ్యాపకులు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడంతోపాటు, ఆ కాలంలో బుచ్చిరెడ్డిపాళెం నందు చదువుకొనే స్తోమతలేని పేద విద్యార్థుల సౌకర్యార్థం ఓ వసతి గృహం (హాస్టల్) ఏర్పాటుచేసి వారికి కావాల్సిన తిండి, బట్టలు లాంటి అవసరాలను బందు మిత్రుల సహకారంతో ఏర్పాటు చేశారు, ఆ హాస్టల్ నందు చదువుకున్న విద్యార్థులు, ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, వారిలో ఇంకా కొందరు ఐఎఎస్, ఐపిఎస్ లు రాష్ట్ర స్తాయి ఉద్యోగులుగా ఇంకా కొనసాగుతూనే ఉన్నారు వివిధ రాష్ట్రాలలో,
టీచర్ గా స్వాతంత్ర్య సమరయోధుడిగా దేశం పట్ల తన కర్తవ్యాన్ని నిర్వహించిన ఆయనకు, పేదవారు అణచివేతకు గురైన సందర్భాలలో వారికి అండగా నిలచిన సందర్భాలు అనేకం ఉన్నాయి, అలనాటి తోటి నాయకులు ఆనం చెంచు సుబ్బారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డిగార్లతో రాజకీయ వేదికలు పంచుకున్న ఆయన నాయకత్వ పటిమను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆ నాటి నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాళెం నియోజకవర్గం నుండి అసెంబ్లీ సీటును కేటాయించింది, ఆ వివరాలు ఎలక్షన్ కమీషన్ వెబ్సైట్ లో ఉన్నాయి, ఇలాంటి స్వాతంత్ర్య సమరయోధుడు, నాయకుడు, ప్రజాసేవకుడు అయిన ఆయన గురించి ఈనాటి వారికి తెలియక పోవడం వెనుక అంతరార్థం ఆయన దళిత వర్గానికి చెందినవారు కావడమే అనేది గమనార్హం. ఈనాడు రాజకీయ నాయకులకున్న ప్రచారం గుర్తింపు, ఈనాటి రాజకీయ పదవులు, అధికారం రావడానికి కారకులైన స్వాతంత్ర్య సమరయోధులకు లేక పోయింది, అందుకేనేమో అంటారు ముందుకొచ్చిన చెవులకన్నా వెనకొచ్ఛిన కొమ్ములు వాడి అని
ఆధ్యాత్మిక రంగ ప్రముఖులు, తత్త్వవేత్తలు, వేదాంతులు, పండితులు
మార్చుస్వాతంత్ర్య సమరయోధులు, ప్రజా నాయకులు, ఉద్యమకారులు
మార్చు- అల్లూరి సీతారామ రాజు
- టంగుటూరి ప్రకాశం పంతులు
- మగ్దూం మొహియుద్దీన్
- వంకా సత్యనారాయణ
- టంగుటూరి అంజయ్య
- నందమూరి తారక రామారావు
- ఆచార్య రంగా
- కల్లూరి చంద్రమౌళి
- తెన్నేటి విశ్వనాథం
- దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
- పుచ్చలపల్లి సుందరయ్య
- పొట్టి శ్రీరాములు
- కొండా వెంకటప్పయ్య
- బూర్గుల రామకృష్ణారావు
- భోగరాజు పట్టాభి సీతారామయ్య
- వరాహగిరి వేంకటగిరి
- సరోజినీ నాయుడు
- పి.వి.నరసింహారావు
- పెండేకంటి వెంకటసుబ్బయ్య
- కానూరు లక్ష్మణ రావు
- నీలం సంజీవరెడ్డి
- వావిలాల గోపాలకృష్ణయ్య
- కోట్ల విజయభాస్కరరెడ్డి
- దామోదరం సంజీవయ్య
- రామకృష్ణ రంగారావు
- వావిలాల గోపాలకృష్ణయ్య
- ప్రతివాది భయంకర వేంకటాచారి
- బులుసు సాంబమూర్తి
- కన్నెగంటి హనుమంతు
- మాడపాటి హనుమంతరావు
- గాడిచెర్ల హరిసర్వోత్తమరావు
- వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
- అయ్యంకి వెంకటరమణయ్య
- రావి నారాయణరెడ్డి
- కొమరం బీమ్
కవులు, రచయితలు, పాత్రికేయులు, విమర్శకులు
మార్చు- నన్నయ్య
- యోగి వేమన
- తిక్కన్న
- ఎర్రన్న
- పోతన
- శ్రీనాథుడు
- అల్లసాని పెద్దన
- ధూర్జటి
- తెనాలి రామకృష్ణ కవి
- పరవస్తు చిన్నయ సూరి
- చిలకమర్తి లక్ష్మీనరసింహం
- గురజాడ అప్పారావు
- పానుగంటి లక్ష్మీ నరసింహారావు
- దివాకర్ల తిరుపతిశాస్త్రి
- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- శ్రీశ్రీ
- త్రిపురనేని రామస్వామి
- తుమ్మల సీతారామమూర్తి
- సంజీవదేవ్
- త్రిపురనేని గోపీచంద్
- పుట్టపర్తి నారాయణాచార్యులు
- గడియారం వెంకటశేషశాస్త్రి
- మునిమాణిక్యం నరసింహారావు
- శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
- విద్వాన్ విశ్వం
- కోలవెన్ను రామకోటీశ్వరరావు
- కొడవటిగంటి కుటుంబరావు
- రాచమల్లు రామచంద్రారెడ్డి
- రావూరి భరద్వాజ
- కాళీపట్నం రామారావు
- కేతు విశ్వనాథరెడ్డి
- విశ్వనాథ సత్యనారాయణ
- రాయప్రోలు సుబ్బారావు
- కాళోజీ నారాయణరావు
- పి.వి.నరసింహారావు
- గుడిపాటి వెంకటాచలం
- దాశరథి కృష్ణమాచార్యులు
- చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి
- వేదం వేంకటరాయశాస్త్రి
- చెరబండరాజు
- వట్టికోట ఆళ్వారుస్వామి
- సి. నారాయణరెడ్డి
- అక్కిరాజు రమాపతిరావు
- వాసిరెడ్డి సీతాదేవి
- మాలతీ చందూర్
- తుర్లపాటి కుటుంబరావు
- నార్ల వెంకటేశ్వరరావు
- రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
- పురిపండా అప్పలస్వామి
- ఆరుద్ర
- ఉషశ్రీ
- గరిమెళ్ళ సత్యనారాయణ
- మధిర సుబ్బన్న దీక్షితులు
- మామిడిపూడి వెంకటరంగయ్య
- నామిని సుబ్రమణ్యం నాయుడు
- యండమూరి వీరేంద్రనాథ్
- శేషం కృష్ణకవి
- శేషం రామానుజాచార్యులు
- సవరము చిననారాయణనాయకుడు
ఉర్దూ సాహితీకారులు
మార్చువాగ్గేయకారులు
మార్చుసంగీతజ్ఞులు, సంగీత దర్శకులు, గాయకులు
మార్చుసంఘ సంస్కర్తలు, సంఘ సేవకులు/సేవికలు
మార్చుశాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు, అధ్యాపకులు, వైద్యరంగ ప్రముఖులు
మార్చుచిత్రకారులు, శిల్పకారులు, నాట్యకారులు, ఇతర కళాకారులు
మార్చుసినీ నటులు
మార్చుప్రధాన వ్యాసం: తెలుగు సినీ నటులు
సినిమా సాంకేతిక నిపుణులు, సినిమా వ్యాపారవేత్తలు
మార్చుపాత్రికేయులు
మార్చువ్యాపార రంగ ప్రముఖులు
మార్చుఅధికారులు
మార్చుప్రఖ్యాత క్రీడాకారులు
మార్చు- అర్షద్ అయూబ్ (క్రికెట్)
- కోనేరు హంపి (చెస్)
- పుల్లెల గోపీచంద్ (బ్యాడ్మింటన్)
- మహమ్మద్ అజారుద్దీన్ (క్రికెట్)
- వి.వి.యెస్.లక్ష్మణ్ (క్రికెట్)
- సానియా మిర్జా (టెన్నిస్)
- కరణం మల్లేశ్వరి (వెయిట్ లిఫ్టింగ్)
- వెంకటపతి రాజు (క్రికెట్)
- ఎం.ఎల్.జయసింహ (క్రికెట్)
- శివలాల్ యాదవ్ (క్రికెట్)
- సైనా నెహ్వాల్ (బ్యాడ్మింటన్)