రాజమండ్రి రైల్వే స్టేషను

(ఆర్‌జెవై నుండి దారిమార్పు చెందింది)


రాజమండ్రి రైల్వే స్టేషను, భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పనిచేస్తుంది. ఇది దేశంలో 26వ రద్దీగా ఉండే స్టేషను.[1]

Rajahmundry
రాజమండ్రి
राजमंड्रि
ఇండియన్ రైల్వే స్టేషను
Rajahmundry Railway station 01.JPG
రాజమండ్రి రైల్వే స్టేషనులో స్టేషను బోర్డు
స్టేషన్ గణాంకాలు
చిరునామారాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
భౌగోళికాంశాలు16°59′05″N 81°47′04″E / 16.9846°N 81.7845°E / 16.9846; 81.7845Coordinates: 16°59′05″N 81°47′04″E / 16.9846°N 81.7845°E / 16.9846; 81.7845
ఎత్తు14 మీ. (46 అ.)
మార్గములు (లైన్స్)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము యొక్క విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము విభాగం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషన్) ప్రామాణికం
ప్లాట్‌ఫారాల సంఖ్య4(3,4 కొత్తగా నవీకరించారు)
ట్రాక్స్బ్రాడ్ గేజ్ 1,676 మిమీ (5 అడుగులు 6 అం)
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
సామాను తనిఖీలేదు
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్RJY
జోన్లు సౌత్ సెంట్రల్ రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
స్టేషన్ స్థితిపని చేస్తున్నది
ప్రదేశం
రాజమండ్రి రైల్వే స్టేషను is located in Andhra Pradesh
రాజమండ్రి రైల్వే స్టేషను
రాజమండ్రి రైల్వే స్టేషను
ఆంధ్ర ప్రదేశ్ నందు స్థానం

చరిత్రసవరించు

గోదావరి ఆనకట్ట నిర్మాణం రైల్వే సుమారు 1845 సం.లో రాజమండ్రి వద్ద దవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం కోసం సామానులు రవాణా కోసం ఉపయోగించారు. ప్రాజెక్ట్ 1852 సం.లో పూర్తయింది, రైల్వే మూతపడింది.[2] 1893, 1896 సం.ల మధ్య, విజయవాడ, కటక్ మధ్య ఈస్ట్ కోస్ట్ రాష్ట్రం రైల్వే వారిచే 1,288 కిమీ (800 మైళ్ళు), ట్రాఫిక్ కోసం తెరవబడింది.[3] 1897 సం.లో ఓల్డ్ గోదావరి వంతెన నిర్మాణం జరిగింది.[4][5] 1899 సం.లో రైళ్లు సరాసరి నడిచేందుకు విజయవాడ-మద్రాసు లింక్ నిర్మాణం పూర్తి ఆయ్యింది.[4] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[6]

రద్దీ స్టేషనుసవరించు

రాజమండ్రి రైల్వే స్టేషను ఇండియన్ రైల్వే లోని ముఖ్యమైన వంద బుకింగ్ స్టేషన్లలో ఇది కూడా ఒకటి.[7] 2013 నాటి లెక్కల ప్రకారం, 22 ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లు రాజమండ్రి వద్ద ఆగుతాయి.[8] దాదాపు రూ. 36 మిలియన్లు రాజమండ్రి రైల్వే స్టేషను వద్ద సదుపాయాలను మెరుగుపరచడం కోసం ఖర్చు చేశారు.[9]

స్టేషన్ వర్గంసవరించు

దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్లో పద్దెనిమిదవ 'ఎ' కేటగిరీ స్టేషన్లలో రాజమండ్రి రైల్వే స్టేషను ఒకటి.[10], రాజమండ్రి కూడా రైల్వే డివిజన్లో పది మోడల్ స్టేషన్లలో ఒకటి.

"టచ్ & ఫీల్" (ఆధునిక స్టేషన్లు)సవరించు

విజయవాడ రైల్వే డివిజను లోని పది ఆధునిక స్టేషన్లు అయిన నెల్లూరు , ఒంగోలు , తెనాలి జంక్షన్ , విజయవాడ జంక్షన్ , ఏలూరు , రాజమండ్రి , సామర్లకోట జంక్షన్ , కాకినాడ టౌన్ , అనకాపల్లి , భీమవరం టౌన్

లలో ఇది ఒక మోడల్ స్టేషను, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.[11][12][13]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
 2. Darvill, Simon. "India's first railways". Godavari Dam Construction Railway. IRFCA. Retrieved 19 January 2013. CS1 maint: discouraged parameter (link)
 3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 25 January 2013. CS1 maint: discouraged parameter (link)
 4. 4.0 4.1 "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 19 January 2013. CS1 maint: discouraged parameter (link)
 5. Address Resolution Protocol  Earthling . "Godavari River". En.academic.ru. Retrieved 30 July 2012. CS1 maint: discouraged parameter (link) CS1 maint: extra punctuation (link)
 6. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 19 January 2013. CS1 maint: discouraged parameter (link)
 7. "Indian Railways Passenger Reservation Enquiry". Availability in trains for Top 100 Booking Stations of Indian Railways. IRFCA. Retrieved 30 December 2012. CS1 maint: discouraged parameter (link)
 8. "'Kotipalli Narsapur line needs funds'". The Hindu. 8 January 2013. Retrieved 25 January 2013. CS1 maint: discouraged parameter (link)
 9. "Railway GM inspects amenities at Rajahmundry". The Hindu. 26 March 2009. Retrieved 25 January 2013. CS1 maint: discouraged parameter (link)
 10. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 25 January 2013. CS1 maint: discouraged parameter (link)
 11. "Vijayawada division – A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016. CS1 maint: discouraged parameter (link)
 12. [httf>p://www.thehindu.com/news/cities/Vijayawada/jump-in-scr-vijayawada-division-revenue/article7148482.ece "Jump in SCR Vijayawada division revenue"] Check |url= value (help). The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015. CS1 maint: discouraged parameter (link)
 13. "Statement showing category-wise No.of stations" (PDF). South Central Railway. Retrieved 23 April 2017. CS1 maint: discouraged parameter (link)

బయటి లింకులుసవరించు

  Rajahmundry travel guide from Wikivoyage

చిత్రమాలికసవరించు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే జోన్
దక్షిణ మధ్య రైల్వే జోన్