తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాలు, అనేవి జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబరు 5న తేదీన ఎంపికచేసిన ఉత్తమ వివిధ కళాశాలల అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వం అందించే పురస్కారం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలు అందించిన అధ్యాపకులను ఎంపికచేసి వారికి రూ.10 వేల నగదుతోపాటు సర్టిఫికెట్, మెడల్ అందజేసి సన్మానిస్తారు.[1]
తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాలు-2023
|
పురస్కారం గురించి
|
విభాగం
|
విద్యారంగంలో కృషి
|
వ్యవస్థాపిత
|
2014
|
మొదటి బహూకరణ
|
2014
|
క్రితం బహూకరణ
|
2022
|
మొత్తం బహూకరణలు
|
54
|
బహూకరించేవారు
|
తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ
|
నగదు బహుమతి
|
₹ 10,000
|
Award Rank
|
2022 ← తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాలు-2023 → 2024
|
2023 విద్యాసంవత్సరానికి హెడ్ మాస్టర్ కేటగిరిలో 10 మంది, స్కూల్ అసిస్టెంట్ కేటగిరిలో 20 మంది, ఎస్జీటీ/ టీజీటీ/ పీజీటీ కేటగిరిలో 11 మంది, డైట్ లెక్చరర్ కేటగిరిలో ఒకరు, స్పెషల్ కేటగిరిలో 12 మంది టీచర్లు చొప్పున మొత్తం 54 మంది ఉపాధ్యాయులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన రెండు వేర్వేరు జీవోలను 2023 సెప్టెంబరు 2న విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జారీచేసింది.[2]
2023, సెప్టెంబరు 5న హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకలలో అవార్డుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, శాసనమండలి సభ్యులు సురభి వాణిదేవి, కూర రఘోత్తంరెడ్డి, ఏ.వీ.ఎన్. రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు ఆయాచితం శ్రీధర్, శ్రీధర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్లు వెంకటరమణ, ఎస్.కె.మహమూద్, పాఠశాల విద్య సంచాలకులు దేవసేన, వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, ఇతర అధికారులు పాల్గొని ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.[3]
2023 తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతల జాబితా:[4][5]
ప్రధానోపాధ్యాయులు/గురుకులాల ప్రిన్సిపాల్స్
మార్చు
క్రమసంఖ్య
|
పేరు
|
హోదా
|
పాఠశాల/కళాశాల
|
ఊరు
|
జిల్లా
|
1
|
ఎస్.జీవన్‌లత
|
టీజీటీ
|
టీఎస్‌ఆర్‌ఎస్‌జేసీ
|
రామన్నపేట
|
యాదాద్రి భువనగిరి జిల్లా
|
2
|
మారం పవిత్ర
|
ఎస్ఏ బయోసైన్స్
|
జీడ్పీహెచ్ఎస్
|
గడ్డిపల్లె, గరిడేపల్లి మండలం
|
సూర్యాపేట జిల్లా
|
3
|
కాసర్ల నరేశ్
|
ఎల్పీ తెలుగు
|
జడ్పీహెచ్ఎస్
|
గుండరం
|
నిజామాబాదు జిల్లా
|
4
|
మురిమడుగుల రమేష్
|
ఎస్ఏ ఫిజిక్స్
|
జడ్పీఎస్ఎస్
|
కల్మడగు, జన్నారం మండలం
|
మంచిర్యాల జిల్లా
|
5
|
గుంటి రమాదేవి
|
ఎస్ఏ ఇంగ్లీష్
|
జీహెచ్ఎస్
|
కొత్తగూడెం, కొత్తగూడెం మండలం
|
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
|
6
|
పోలకొండ నారాయణ వర్మ
|
ఎస్ఏ ఫిజిక్స్
|
జడ్పీహెచ్ఎస్
|
కోరటికల్, మామడ మండలం
|
నిర్మల్ జిల్లా
|
7
|
పల్లె అనంత రెడ్డి
|
ఎస్ఏ మ్యాథ్స్
|
జీహెచ్ఎస్
|
కొండాపూర్, శేరిలింగంపల్లి మండలం
|
రంగారెడ్డి జిల్లా
|
8
|
జోషి పాండురంగ మూర్తి
|
ఎస్ఏ మ్యాథ్స్
|
జడ్పీహెచ్ఎస్
|
నిజాంపేట్, బాచుపల్లి మండలం
|
మేడ్చల్ జిల్లా
|
9
|
వేల్పూర్ శ్రీనివాస్
|
ఎస్ఏ సోషల్ స్టడీస్
|
జడ్పీహెచ్ఎస్
|
బాల్కొండ, నిజామాబాద్ మండలం
|
నిజామాబాద్ జిల్లా
|
10
|
రాథోడ్ ప్రతాప్ సింగ్
|
ఎస్ఏ ఫిజిక్స్
|
జడ్పీహెచ్ఎస్
|
ఎల్దుర్తి, యెల్దుర్తి మండలం
|
మెదక్ జిల్లా
|
11
|
ఎం. శోభా రాణి
|
ఎస్ఏ మ్యాథ్స్
|
జడ్పీహెచ్ఎస్
|
ఘన్‌పూర్, ఘన్‌పూర్ మండలం
|
వనపర్తి జిల్లా
|
12
|
వి. శారద
|
ఎస్ఏ మ్యాథ్స్
|
జడ్పీహెచ్ఎస్
|
శ్రీరంగవరం, మేడ్చల్ మండలం
|
మేడ్చల్ జిల్లా
|
13
|
ఆవుల రాంబాబు
|
ఎస్ఏ మ్యాథ్స్
|
జడ్పీహెచ్ఎస్
|
రాపల్లి, బోనకల్ మండలం
|
ఖమ్మం జిల్లా
|
14
|
సుతారి సురేష్
|
ఎస్ఏ ఫిజిక్స్
|
జడ్పీహెచ్ఎస్
|
బుద్ధరావుపేట్, ఖానాపూర్ మండలం
|
వరంగల్ జిల్లా
|
15
|
కె. లక్ష్మా రావు
|
ఎస్ఏ మ్యాథ్స్
|
జడ్పీహెచ్ఎస్
|
ఉప్పునుంతల, ఉప్పునుంతల మండలం
|
నాగర్‌కర్నూల్ జిల్లా
|
16
|
రేపాక నర్సింహారెడ్డి
|
ఎస్ఏ బయోసైన్స్
|
జీజీహెచ్ఎస్
|
జేబీఎస్ మాధవనగర్
|
నల్లగొండ జిల్లా
|
17
|
డా. కె. కృష్ణయ్య
|
ఎల్పీ తెలుగు
|
జడ్పీహెచ్ఎస్
|
సైదాపూర్, కొండాపూర్ మండలం
|
సంగారెడ్డి జిల్లా
|
18
|
తమ్మల రాజు
|
ఎస్ఏ ఫిజిక్స్
|
జడ్పీహెచ్ఎస్
|
తూజల్‌పూర్, బీబీపేట మండలం
|
కామారెడ్డి జిల్లా
|
19
|
మునీంద్రమ్మ
|
ఎస్ఏ సోషల్ స్టడీస్
|
జీహెచ్ఎస్
|
కొత్తకోట మండలం
|
వనపర్తి జిల్లా
|
20
|
తానయ్యల శ్రీధరాచార్యులు
|
ఎస్ఏ తెలుగు
|
జీహెచ్ఎస్
|
వరంగల్ మండలం
|
వరంగల్ జిల్లా
|
ఎస్జీటీ, టీజీటీ, పీజీటీలు
మార్చు
క్రమసంఖ్య
|
పేరు
|
హోదా
|
పాఠశాల/కళాశాల
|
ఊరు
|
జిల్లా
|
1
|
వై.నాగరాజు
|
ఎస్జీటీ
|
ఎంపీపీఎస్
|
గూడూరు, చిన్నచింతకుంట మండలం
|
మహబూబ్ నగర్ జిల్లా
|
2
|
వరాల ప్రశాంత్ కుమార్
|
ఎస్జీటీ
|
ఎంపీపీఎస్
|
శాకారం, వర్గల్ మండలం
|
సిద్దిపేట జిల్లా
|
3
|
కొత్వాల్ ప్రవీణ్
|
ఎస్జీటీ
|
ఎంపీయూపీఎస్
|
రంగంపేట, వీర్నపల్లి మండలం
|
రాజన్న సిరిసిల్ల జిల్లా
|
4
|
మంచిరెడ్డి అనంత రెడ్డి
|
ఎల్ఎఫ్ఎం హెచ్ఎం
|
ఎంపీపీఎస్
|
చంపాపేట, సరూర్‌నగర్ మండలం
|
రంగారెడ్డి జిల్లా
|
5
|
దామరశెట్టి రవివర్మ
|
ఎస్జీటీ
|
ఎంపీపీఎస్
|
పెరుకలగడ్డ, కోహెడ మండలం
|
సిద్దిపేట జిల్లా
|
6
|
పండుల లింగ మూర్తి
|
ఎస్జీటీ
|
డిఎన్టీపీఎస్
|
జమా తండా, నెల్లికుదురు మండలం
|
మహబూబాబాదు జిల్లా
|
7
|
పి. మురళీ కృష్ణ
|
ఎస్జీటీ
|
ఎంపీయూపీఎస్
|
రామకృష్ణాపూర్, కొత్తకోట మండలం
|
వనపర్తి జిల్లా
|
8
|
అభయరాజ్ కడకుంట్ల
|
ఎస్జీటీ
|
ఎంపీపీఎస్
|
రామారావుపల్లె, రాయికల్ మండలం
|
జగిత్యాల జిల్లా
|
9
|
కొడిపాక రమేష్
|
ఎస్జీటీ
|
ఎంపీపీఎస్
|
నర్సింహులగూడెం, కేసముద్రం మండలం
|
మహబూబాబాద్ జిల్లా
|
10
|
తోట రాజు
|
ఎస్జీటీ
|
ఎంపీపీఎస్
|
కొలనూర్, ఓదెల మండలం
|
పెద్దపల్లి జిల్లా
|
11
|
సిహెచ్. వెంకట్రామ నర్సమ్మ
|
ఎల్ఎఫ్ఎం హెచ్ఎం
|
ఎంపీపీఎస్
|
వెంపటి, తుంగతుర్తి మండలం
|
సూర్యాపేట జిల్లా
|
క్రమసంఖ్య
|
పేరు
|
హోదా
|
పాఠశాల/కళాశాల
|
ఊరు
|
జిల్లా
|
1
|
డాక్టర్ కొడిచర్ల శంకర్
|
లెక్చరర్
|
గవర్నమెంట్ డైట్
|
కరీంనగర్
|
కరీంనగర్ జిల్లా
|