మధ్య ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
మధ్యప్రదేశ్ విధానసభ లేదా శాసనసభ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్ర ఏకసభ రాష్ట్ర శాసనసభ. శాసనసభ స్థానం రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ఉంది. ఇది భోపాల్ నగరంలోని అరేరా హిల్ ప్రాంతంలో రాజధాని భవన సముదాయం మధ్యలో ఉన్న విధాన్ భవన్‌లో ఉంది. ముందుగా రద్దు చేయకపోతే విధానసభ పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. ప్రస్తుతం ఒకేస్థాన నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికైన 230 మంది సభ్యులను కలిగి ఉంది.
మధ్య ప్రదేశ్ శాసనసభ | |
---|---|
15వ మధ్య ప్రదేశ్ శాసనసభ | |
రకం | |
రకం | ఏకసభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
సీట్లు | 230 |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2018 నవంబరు 28 |
తదుపరి ఎన్నికలు | నవంబరు 2023 |
సమావేశ స్థలం | |
విధాన్ భవన్, భోపాల్, మధ్యప్రదేశ్, భారతదేశం | |
వెబ్‌సైటు | |
http://www.mpvidhansabha.nic.in |
మధ్యప్రదేశ్ నియోజకవర్గాల చరిత్ర
మార్చుమధ్యప్రదేశ్ శాసనసభ 1935లో ఏర్పడింది. భారత ప్రభుత్వ చట్టం 1935 సెంట్రల్ ప్రావిన్స్‌ల మొదటి ఎన్నికైన శాసనసభ,సెంట్రల్ ప్రావిన్సెస్ లెజిస్లేటివ్ అసెంబ్లీని అందించింది.దానికి మొదటి ఎన్నికలు 1937లో జరిగాయి.
1947లో భారత స్వాతంత్ర్యం తర్వాత, సెంట్రల్ ప్రావిన్సెస్ పూర్వ ప్రావిన్స్, బెరార్‌తో పాటు అనేక రాచరిక రాష్ట్రాలు భారత సమాఖ్యలో విలీనమైయ్యాయి ఈ విలీనం ద్వారా మధ్యప్రదేశ్ అనే కొత్త రాష్ట్రంగా అవతరించింది.మొదట ఏర్పడినప్పుడు ఈ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 184.అందులో 127 నియోజకవర్గాలు ఒకే సభ్యుడుగానూ, 48 నియోజకవర్గాలు ఇద్దరేసి సభ్యులుగాను ఉన్నాయి. షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 9 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 1956 నవంబరు 1న ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉనికిలోకి వచ్చింది. ఇది పూర్వపు మధ్యప్రదేశ్ (మరాఠీ మాట్లాడే ప్రాంతాలు లేకుండా, బొంబాయి రాష్ట్రంలో విలీనం చేయబడింది), మధ్యభారత్, వింధ్యప్రదేశ్, భోపాల్ రాష్ట్రాలను విలీనం చేయడం ద్వారా సృష్టించబడింది. మధ్యభారత్, వింధ్య ప్రదేశ్, భోపాల్ శాసనసభల నియోజకవర్గాల సంఖ్య వరుసగా 79, 48, 23. 1956 నవంబరు 1న పునర్వ్యవస్థీకరించబడిన మధ్యప్రదేశ్ శాసనసభను ఏర్పాటు చేయడానికి నాలుగు పూర్వ రాష్ట్రాల శాసనసభలు కూడా విలీనం చేయబడ్డాయి. మొదటి శాసనసభ పదవీకాలం చాలా తక్కువ. ఇది 1957 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల తర్వాత 1957 మార్చి 5న రద్దు చేయబడింది.
అవలోకనం
మార్చుసం | చట్టం/ఉత్తర్వులు | వివరణ | మొత్తం సీట్లు |
కేటాయింపు | ఎన్నికలు | |
---|---|---|---|---|---|---|
ఎస్సీ | ఎస్.టి | |||||
1950, 1951 | పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 1951 [1] | రాజ్యాంగం అమల్లోకి వస్తుంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటు | 184 | 0 | 9 | 1952 |
1956 | రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 | పూర్వపు మధ్యప్రదేశ్ ( మరాఠీ మాట్లాడే ప్రాంతాలు లేకుండా, బొంబాయి రాష్ట్రంలో విలీనం చేయబడ్డాయి), మధ్యభారత్, వింధ్యప్రదేశ్, భోపాల్ రాష్ట్రాలను విలీనం చేయడం ద్వారా మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరించబడింది. | 288 | 44 | 54 | 1957, 1962 |
1961 | పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 1961 [2] | నియోజకవర్గాల సంఖ్య, రిజర్వేషన్ హోదాలో మార్పులు. ఇద్దరు సభ్యుల నియోజకవర్గాలు రద్దు చేయబడ్డాయి. | 296 | 39 | 61 | 1967, 1972 |
1976 | పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 1976 [3] | నియోజకవర్గాల సంఖ్య, రిజర్వేషన్ హోదాలో మార్పులు. | 320 | 42 | 64 | 1977, 1980, 1985, 1990, 1993, 1998 |
2001 | మధ్య ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2000 | మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతాల నుండి ఛత్తీస్‌గఢ్ సృష్టించబడింది.[4]
అవిభక్త మధ్యప్రదేశ్‌లో 320 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. విడిపోయిన తర్వాత, వాటిలో 90 కొత్త రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ లో చేరినవి. మిగిలిన 230 కొత్త మధ్యప్రదేశ్ శాసనసభను కలిగి ఉన్నాయి. |
230 | 34 | 41 | 2003 |
2007 | డీలిమిటేషన్ కమిషన్ ఆర్డర్, 2007 [5] | నియోజకవర్గాల పరిధిలోని రిజర్వేషన్ స్థితి, ప్రాంతంలో మార్పులు. | 230 | 35 | 47 | 2008, 2013, 2018 |
నియోజకవర్గాల జాబితా
మార్చు2008లో శాసనసభ నియోజకవర్గాల విభజన జరిగినప్పటి నుండి మధ్యప్రదేశ్ విధానసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది. ప్రస్తుతం 35 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు, 47 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు కేటాయించబడ్డాయి.[6]
వ.సంఖ్య. | నియోజకవర్గం పేరు | రిజర్వేషన్ | జిల్లా | లోక్‌సభ నియోజకవర్గం | ఓటర్లు (2009)[7] |
---|---|---|---|---|---|
1 | షియోపూర్ | None | షియోపూర్ | మోరెనా | 169,230 |
2 | విజయ్‌పూర్ | 158,561 | |||
3 | సబల్‌ఘర్ | మొరేనా | 155,076 | ||
4 | జౌరా | 173,767 | |||
5 | సుమావలి | 175,095 | |||
6 | మోరెనా | 183,064 | |||
7 | దిమాని | 159,715 | |||
8 | అంబా | SC | 166,343 | ||
9 | అటర్ | None | భిండ్ | భిండ్ | 177,334 |
10 | భిండ్ | 197,183 | |||
11 | లహర్ | 205,839 | |||
12 | మెహగావ్ | 210,649 | |||
13 | గోహద్ | SC | 166,893 | ||
14 | గ్వాలియర్ రూరల్ | None | గ్వాలియర్ | గ్వాలియర్ | 165,543 |
15 | గ్వాలియర్ | 208,294 | |||
16 | గ్వాలియర్ తూర్పు | 202,849 | |||
17 | గ్వాలియర్ దక్షిణ | 184,465 | |||
18 | భితర్వార్ | 172,171 | |||
19 | డబ్రా | SC | 159,077 | ||
20 | సెవదా | None | దతియా | భిండ్ | 130,161 |
21 | భందర్ | SC | 139,600 | ||
22 | దతియా | None | 143,593 | ||
23 | కరేరా | SC | [శివ్‌పురి | గ్వాలియర్ | 169,759 |
24 | పోహారి | None | 158,217 | ||
25 | శివపురి | గునా | 166,490 | ||
26 | పిచోరే | 181,122 | |||
27 | కోలారస్ | 163,203 | |||
28 | బామోరి | గునా | 137,868 | ||
29 | గునా | SC | 140,820 | ||
30 | చచౌరా | None | రాజ్‌గఢ్ | 149,857 | |
31 | రఘోఘర్ | 146,874 | |||
32 | అశోక్‌నగర్ | SC | అశోక్‌నగర్ | గునా | 140,614 |
33 | చందేరి | None | 133,078 | ||
34 | ముంగవోలి | 140,106 | |||
35 | బీనా | SC | Sagar | సాగర్ | 129,814 |
36 | ఖురాయ్ | None | 139,905 | ||
37 | సుర్ఖి | 155,334 | |||
38 | డియోరి | దామోహ్ | 160,350 | ||
39 | రెహ్లి | 176,108 | |||
40 | నార్యోలి | SC | సాగర్ | 163,022 | |
41 | సాగర్ | None | 167,313 | ||
42 | బండ | దామోహ్ | 176,993 | ||
43 | టికంగఢ్ | టికంగఢ్ | టికంగఢ్ | 153,339 | |
44 | జాతర | SC | 145,555 | ||
45 | పృథ్వీపూర్ | None | నివారి | 139,110 | |
46 | నివారి | 141,265 | |||
47 | ఖర్గాపూర్ | టికంగఢ్ | 161,546 | ||
48 | మహారాజ్‌పూర్ | ఛతర్‌పూర్ | 162,460 | ||
49 | చండ్ల | SC | ఖజురహో | 164,443 | |
50 | రాజ్‌నగర్ | None | 169,579 | ||
51 | ఛతర్‌పూర్ | టికంగఢ్ | 152,605 | ||
52 | బిజావర్ | 151,159 | |||
53 | మల్హర | దామోహ్ | 150,503 | ||
54 | పఠారియా | దమోహ్ | 165,758 | ||
55 | దామోహ్ | 185,489 | |||
56 | జబేరా | 169,816 | |||
57 | హట్టా | SC | 173,217 | ||
58 | పావాయి | None | పన్నా | ఖజురహో | 190,471 |
59 | గున్నార్ | SC | 157,659 | ||
60 | పన్నా | None | 166,824 | ||
61 | చిత్రకూట్ | సాత్నా | సత్నా | 154,918 | |
62 | రాయగావ్ | SC | 159,284 | ||
63 | సత్నా | None | 177,739 | ||
64 | నాగోడ్ | 168,453 | |||
65 | మైహర్ | 178,584 | |||
66 | అమరపతన్ | 181,069 | |||
67 | రాంపూర్ బఘెలాన్ | 187,677 | |||
68 | సిర్మూర్ | రీవా | రేవా | 142,251 | |
69 | సెమరియా | 150,963 | |||
70 | తేంథర్ | 143,844 | |||
71 | మౌగంజ్ | 157,063 | |||
72 | దేవతలాబ్ | 171,444 | |||
73 | మంగవాన్ | SC | 171,281 | ||
74 | రేవా | None | 171,281 | ||
75 | గుర్ | 148,009 | |||
76 | చుర్హాట్ | సిద్ధి | సిద్ధి | 183,044 | |
77 | సిద్ధి | 177,682 | |||
78 | సిహవాల్ | 178,321 | |||
79 | చిత్రాంగి | ST | సింగ్రౌలి | 153,243 | |
80 | సింగ్రౌలి | None | 145,530 | ||
81 | దేవ్‌సర్ | SC | 154,144 | ||
82 | ధౌహాని | ST | సిద్ధి | 175,624 | |
83 | బియోహరి | షాడోల్ | 192,262 | ||
84 | జైసింగ్‌నగర్ | షాడోల్ | 182,941 | ||
85 | జైత్‌పూర్ | 184,691 | |||
86 | కోత్మా | None | అనుప్పూర్ | 123,399 | |
87 | అనుప్పూర్ | ST | 136,166 | ||
88 | పుష్పరాజ్‌గఢ్ | 149,859 | |||
89 | బాంధవ్‌గఢ్ | ఉమరియా | 153,703 | ||
90 | మన్పూర్ | 169,359 | |||
91 | బార్వారా | కట్నీ | 170,926 | ||
92 | విజయరాఘవగర్ | None | ఖజురహో | 162,554 | |
93 | ముర్వారా | 172,412 | |||
94 | బహోరీబంద్ | 166,771 | |||
95 | పటాన్ | జబల్‌పూర్ | జబల్‌పూర్ | 185,692 | |
96 | బార్గి | 170,060 | |||
97 | జబల్‌పూర్ తూర్పు | SC | 194,112 | ||
98 | జబల్‌పూర్ నార్త్ | None | 190,352 | ||
99 | జబల్‌పూర్ కంటోన్మెంట్ | 165,702 | |||
100 | జబల్‌పూర్ వెస్ట్ | 185,856 | |||
101 | పనగర్ | 183,946 | |||
102 | సిహోరా | ST | 167,989 | ||
103 | షాపురా | దిండోరీ | మాండ్లా | 198,110 | |
104 | దిండోరి | 184,051 | |||
105 | బిచ్చియా | మండ్లా | 191,525 | ||
106 | నివాస్ | 201,149 | |||
107 | మండ్లా | 199,722 | |||
108 | బైహార్ | బాలాఘాట్ | బాలాఘాట్ | 163,201 | |
109 | లంజి | None | 177,598 | ||
110 | పరస్వాడ | 155,476 | |||
111 | బాలాఘాట్ | 167,420 | |||
112 | వారసోని | 150,025 | |||
113 | కటంగి | 152,713 | |||
114 | బర్ఘాట్ | ST | సివ్‌నీ | 178,641 | |
115 | సియోని | None | 191,461 | ||
116 | కేయోలారి | మాండ్లా | 184,362 | ||
117 | లఖ్‌నాడన్ | ST | 207,719 | ||
118 | గోటేగావ్ | SC | నర్సింగ్‌పూర్ | 161,684 | |
119 | నర్సింగ్‌పూర్ | None | హోషంగాబాద్ | 168,616 | |
120 | తెందుఖెడ | 137,595 | |||
121 | గదర్వార | 149,782 | |||
122 | జున్నార్డియో | ST | ఛింద్వారా | చింద్వారా | 166,102 |
123 | అమరవారా | 176,552 | |||
124 | చౌరై | None | 150,531 | ||
125 | సౌన్సార్ | 153,395 | |||
126 | ఛింద్వారా | 188,788 | |||
127 | పరాసియా | SC | 163,299 | ||
128 | పంధుర్నా | ST | 152,658 | ||
129 | ముల్తాయ్ | None | బేతుల్ | బేతుల్ | 169,223 |
130 | ఆమ్లా | SC | 165,178 | ||
131 | బెతుల్ | None | 169,514 | ||
132 | ఘోరడోంగ్రి | ST | 168,977 | ||
133 | భైందేహి | 174,479 | |||
134 | తిమర్ని | హర్దా | 126,778 | ||
135 | హర్దా | None | 162,674 | ||
136 | సియోని-మాల్వా | నర్మదాపురం | నర్మదాపురం | 169,680 | |
137 | నర్మదాపురం | 164,378 | |||
138 | సోహగ్‌పూర్ | 169,601 | |||
139 | పిపారియా | SC | 160,783 | ||
140 | ఉదయపురా | None | రాయ్‌సేన్ | 179,039 | |
141 | భోజ్‌పూర్ | విదిశ | 153,987 | ||
142 | సాంచి | SC | 174,541 | ||
143 | సిల్వాని | None | 150,563 | ||
144 | విదిశ | విదిశ | 148,263 | ||
145 | బసోడా | 138,934 | |||
146 | కుర్వాయి | SC | సాగర్ | 155,123 | |
147 | సిరోంజ్ | None | 141,130 | ||
148 | శంషాబాద్ | 133,604 | |||
149 | బెరాసియా | SC | భోపాల్ | భోపాల్ | 156,144 |
150 | భోపాల్ ఉత్తర్ | None | 189,210 | ||
151 | నరేలా | 211,603 | |||
152 | భోపాల్ దక్షిణ్-పశ్చిమ్ | 166,547 | |||
153 | భోపాల్ మధ్య | 178,625 | |||
154 | గోవిందపుర | 221,065 | |||
155 | హుజూర్ | 185,494 | |||
156 | బుధ్ని | సీహోర్ | విదిశ | 173,917 | |
157 | అష్ట | SC | దేవాస్ | 182,389 | |
158 | ఇచ్చవార్ | None | విదిశ | 146,733 | |
159 | సెహోర్ | భోపాల్ | 154,293 | ||
160 | నర్సింహగర్ | రాజ్‌గఢ్ | రాజ్‌గఢ్ | 162,429 | |
161 | బియోరా | 162,340 | |||
162 | రాజ్‌గఢ్ | 161,219 | |||
163 | ఖిల్చిపూర్ | 169,412 | |||
164 | సారంగపూర్ | SC | 140,001 | ||
165 | సుస్నర్ | None | అగర్ మాళ్వా | 169,378 | |
166 | అగర్ | SC | దేవాస్ | 158,981 | |
167 | షాజాపూర్ | None | షాజాపూర్ | 174,137 | |
168 | షుజల్‌పూర్ | 149,152 | |||
169 | కలాపిపాల్ | 154,984 | |||
170 | సోన్‌కాచ్ | SC | దేవాస్ | 169,865 | |
171 | దేవాస్ | None | 161,043 | ||
172 | హాట్పిప్లియా | 146,076 | |||
173 | ఖటేగావ్ | విదిశ | 147,068 | ||
174 | బాగ్లీ | ST | ఖాండ్వా | 163,233 | |
175 | మాంధాత | None | ఖాండ్వా | 146,012 | |
176 | హర్సూద్ | ST | బేతుల్ | 148,800 | |
177 | ఖాండ్వా | SC | ఖాండ్వా | 188,799 | |
178 | పంధాన | ST | 178,625 | ||
179 | నేపానగర్ | బుర్హాన్‌పూర్ | 159,916 | ||
180 | బుర్హాన్‌పూర్ | None | 220,057 | ||
181 | భికాన్‌గావ్ | ST | ఖర్‌గోన్ | 144,997 | |
182 | బద్వాహా | None | 153,550 | ||
183 | మహేశ్వర్ | SC | ఖర్గోన్ | 156,117 | |
184 | కాస్రావాడ్ | None | 157,909 | ||
185 | ఖర్‌గోన్ | 160,141 | |||
186 | భగవాన్‌పుర | ST | 151,814 | ||
187 | సెంధావా | బర్వానీ | 164,850 | ||
188 | రాజ్‌పూర్ | 166,678 | |||
189 | పన్సెమాల్ | 151,094 | |||
190 | బర్వానీ | 156,729 | |||
191 | అలీరాజ్‌పూర్ | అలీరాజ్‌పూర్ | రత్లాం | 155,726 | |
192 | జోబాట్ | 168,001 | |||
193 | ఝబువా | ఝూబువా | 179,351 | ||
194 | తాండ్ల | 151,806 | |||
195 | పెట్లవాడ | 168,241 | |||
196 | సర్దార్‌పూర్ | ధార్ | ధార్ | 134,799 | |
197 | గాంధ్వని | 140,746 | |||
198 | కుక్షి | 153,391 | |||
199 | మనవార్ | 156,413 | |||
200 | ధర్మపురి | 133,945 | |||
201 | ధార్ | None | 154,155 | ||
202 | బద్నావర్ | 140,950 | |||
203 | దేపాల్‌పూర్ | ఇండోర్ | ఇండోర్ | 164,506 | |
204 | ఇండోర్-1 | 236,573 | |||
205 | ఇండోర్-2 | 225,508 | |||
206 | ఇండోర్-3 | 162,701 | |||
207 | ఇండోర్-4 | 190,441 | |||
208 | ఇండోర్-5 | 243,400 | |||
209 | డా. అంబేద్కర్ నగర్-మోవ్ | ధార్ | 178,666 | ||
210 | రావ్ | ఇండోర్ | 170,850 | ||
211 | సన్వెర్ | SC | 172,363 | ||
212 | నగాడా-ఖచ్రోడ్ | None | ఉజ్జయిని | ఉజ్జయిని | 162,552 |
213 | మహీద్‌పూర్ | 150,807 | |||
214 | తరానా | SC | 141,812 | ||
215 | ఘటియా | 157,084 | |||
216 | ఉజ్జయిని ఉత్తర | None | 165,064 | ||
217 | ఉజ్జయిని దక్షిణ | 167,463 | |||
218 | బాద్‌నగర్ | 150,093 | |||
219 | రత్లాం రూరల్ | ST | రత్లాం | రత్లాం | 142,652 |
220 | రత్లాం సిటీ | None | 155,062 | ||
221 | సైలానా | ST | 125,917 | ||
222 | జాయోరా | None | మందసౌర్ | 165,174 | |
223 | అలోట్ | SC | ఉజ్జయిని | 157,254 | |
224 | మందసౌర్ | None | మందసౌర్ | మందసౌర్ | 186,581 |
225 | మల్హర్‌ఘర్ | SC | 183,257 | ||
226 | సువస్ర | None | 198,249 | ||
227 | గారోత్ | 185,692 | |||
228 | మానస | నీమచ్ | 147,829 | ||
229 | నీమచ్ | 167,545 | |||
230 | జవాద్ | 136,640 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "DPACO (1951) - Archive Delimitation Orders - Election Commission of India". Retrieved December 9, 2020.
- ↑ "DPACO (1961) - Archive Delimitation Orders - Election Commission of India". Retrieved December 9, 2020.
- ↑ "DPACO (1976) - Archive Delimitation Orders - Election Commission of India". Retrieved December 9, 2020.
- ↑ Rajashri Chakrabarti; Joydeep Roy (2007). "Effect of Redrawing of Political Boundaries on Voting Patterns: Evidence from State Reorganization in India". Archived from the original on 25 ఏప్రిల్ 2024. Retrieved 26 August 2023.
- ↑ "Delimitation Commission Order No. 38 dated 19th January, 2007" (PDF). Retrieved December 9, 2020.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2013" (PDF). The Election Commission of India. pp. 6, 226–249.
- ↑ "Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009" (PDF). Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2011-04-02.