తెలుగు సినిమాలు 1994
తెలుగు సినీపరిశ్రమ పూర్తిగా హైదరాబాదు తరలి వచ్చిన తరువాత మద్రాసులో నిర్మితమైన తొలి తెలుగు గ్రాఫిక్స్ చిత్రం చందమామా విజయాకంబైన్స్ వారి 'భైరవద్వీపం' ఫుల్ టాక్స్‌తో కూడా సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలచింది. "యమలీల, శుభలగ్నం" సూపర్‌హిట్‌గా నిలిచి రజతోత్సవం జరుపుకున్నాయి. "అన్న, ఆమె, నంబర్ వన్, బంగారుకుటుంబం, బొబ్బిలి సింహం, ముగ్గురు మొనగాళ్ళు, హలో బ్రదర్, తోడికోడళ్ళు" శతదినోత్సవాలు జరుపుకోగా "అల్లరి ప్రేమికుడు, మావూరి మారాజు, శ్రీవారి ప్రియురాలు" సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యాయి. 'ఎర్రసైన్యం' సంచలన విజయం సాధించి, ఆర్.నారాయణ మూర్తి మార్కు చిత్రాల సీజన్‌కు నాంది పలికింది. శంకర్ మలి డబ్బింగ్ చిత్రం 'ప్రేమికుడు' సంచలన విజయం సాధించి స్ట్రెయిట్ చిత్రాలను మించిన కలెక్షన్లు కూడా వసూలు చేసింది.
- అంగరక్షకుడు
- అందరూ అందరే
- అత్తాకోడళ్ళు
- అన్న_(సినిమా)
- అల్లరి పోలీస్
- అల్లరి ప్రేమికుడు
- అల్లరోడు
- అల్లుడిపోరు అమ్మాయిజోరు
- ఆమె
- ఆవేశం
- ఎర్రసైన్యం
- ఎస్.పి.పరుశురామ్
- ఓతండ్రీ ఓకొడుకు
- కలికాలం ఆడది
- కిష్కింధకాండ
- కుర్రది కుర్రాడు
- కెప్టెన్
- క్రిమినల్
- ఖైదీ నెంబర్. 1
- గాంఢీవం
- గోవిందా గోవిందా
- గ్యాంగ్ మాస్టర్
- ఘరానా అల్లుడు
- జంతర్ మంతర్
- జీవిత ఖైదీ
- జైలర్ గారి అబ్బాయి
- టాప్ హీరో
- తీర్పు
- తెగింపు
- తోడికోడళ్ళు
- దొంగ రాస్కెల్
- దొంగలరాజ్యం
- దొరగారికి దొంగపెళ్ళాం
- ధర్మవిజేత
- నమస్తే అన్న
- నాన్నగారు
- నీకు 16 నాకు 18
- నెంబర్ వన్
- నేరం
- న్యాయరక్షణ
- పచ్చతోరణం
- పరుగో పరుగు
- పల్నాటి పౌరుషం
- పల్లెటూరి మొగుడు
- పుట్టినిల్లా మెట్టినిల్లా
- పెళ్ళికొడుకు
- పేకాట పాపారావు
- పోలీస్ అల్లుడు
- ప్రెసిడెంట్ గారి అల్లుడు
- ప్రేమ అండ్ కో
- బంగారుకుటుంబం
- బంగారు మొగుడు
- బాయ్ ఫ్రెండ్
- బొబ్బిలి సింహం
- భలేపెళ్ళాం
- భలే మామయ్య
- భైరవద్వీపం
- మగరాయుడు
- మనీ మనీ
- మరో క్విట్ ఇండియా
- మావూరి మారాజు
- ముగ్గురు మొనగాళ్ళు
- ముద్దులప్రియుడు
- మేడమ్
- యం.ధర్మరాజు ఎం.ఎ.
- యమలీల
- యస్ నేనంటే నేనే
- రిక్షా రుద్రయ్య
- రైతుభారతం
- రౌడీ అండ్ ఎం.ఎల్.ఏ.
- లక్కీచాన్స్
- వింతమొగుడు
- శపథం
- శుభలగ్నం
- శ్రీదేవి నర్సింగ్ హోం
- శ్రీవారి ప్రియురాలు
- ష్ గప్ చుప్
- సమరం 1993
- సుందరవదనా సుబ్బలక్ష్మి మొగుడా
- సూపర్ పోలీస్
- హలో అల్లుడు
- హలో బ్రదర్
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |